నిను పొగడా తరమా శ్రీరామదూత హనుమా. మంగళవారం తప్పకుండా వినాల్సిన పాట. ninu pogada tharama srirama.

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • నినుపొగడా తరమా శ్రీరామదూత హనుమా
    కానడరాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    మనోజవం మారుతతుల్య వేగం.
    జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం.
    వాతాత్మజం వానర యూధ ముఖ్యం.
    శ్రీరామ దూతం శిరసానమామి"2"
    పల్లవి
    "నినుపొగడా తరమా శ్రీరామదూత హనుమా"2"
    చరణం 1
    సీతారాముల సతతము కొలచి
    స్థిరముగ నిలపితివి నీభక్తి నిలలో
    సఖలకళా సుధీరుడవయ్యా"2"
    చిరంజీవిగా నిలచితివయ్య
    "నిను పొగడా తరమా "
    చరణం 2
    భుత ప్రేతముల దూరము చేసి
    భక్తులబ్రోచే భవభయ హరణా
    రామాయణమున రతనానివయా.
    శ్రీకర శుభకర శ్రీ ఆంజనేయా
    "నిను పొగడా తరమా "
    చరణం 3
    సఖల సౌఖ్యములు కలుగగజేసి
    దాసులబ్రోచే దీనదయాళ
    కలియుగమందు గండీ పురమున
    స్థిరముగ నిలచిన శ్రీ ఆంజనేయ
    "నిను పొగడా తరమా "

Komentáře • 6

  • @sivasankarreddyisukapalli7676
    @sivasankarreddyisukapalli7676 Před měsícem +2

    జై శ్రేరామ్ 👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před měsícem +3

    Jai sree ram

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 23 dny

    జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před měsícem +3

    జై శ్రీరామ్,
    జై జై శ్రీరామ్.
    👋👋👋👋👋👋👋👋👋👋👋👋💐💐💐💐💐👋💐💐

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Před měsícem

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před měsícem +2

    czcams.com/video/y_es013yrlw/video.htmlsi=c1efNy-FldIlbz13 అందరికి పేరు పేరు న శుభోదయ శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి కి అత్యంత ప్రీతికరమైన ఈ మంగళవారం రోజు కానడ రాగంలో నేను పాడిన "నిను పొగడా తరమా శ్రీరామదూత హనుమా "అనే అరుదైన పాట విని తరించండి. హనుమ నామ స్మరణం సకల పాప హరణం. కావున ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి స్మరణ చేయండి లేదా వినండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏