మము పాలింపుమయా కేసరి తనయా వీరాంజనేయా. mamu paalimpu mayaa kesari thanyaa. లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • మము పాలింపుమయా కేసరి తనయా వీరాంజనేయ
    మల్కొస్ రాగం. ఆది తాళం
    సాకి
    శ్రీ గండి పురవాస అనిలాత్మజ అంజనేయా
    సీతారామ హృదయ నివాస వీరాంజనేయా
    ఆమూహికృత గండాంజనేయా.. హనుమా... హనుమా..
    పల్లవి
    మము పాలింపుమయా కేసరి తనయా వీరాంజనేయా
    మము పాలింపుమయా... ఆ... ఆ... ఆ..
    చరణం 1
    అంజన కేసరి తనయుడ నీవై
    బాల్యము నందే గగనముకెగసి "2"
    బాల భానుని పండని భ్రమసి "2"
    మ్రింగ బోయిన మారుతి రాయా
    "మము పాలింపుమయా కేసరి తనయా"
    చరణం 2
    లంకకు చేరి పతను గాంచి
    సతతము మది చింతను తీర్చి
    రామాయణమున రతనానివయ్యా
    చిరంజీవిగా వెలిసితవయ్యా
    "మము పాలింపుమయా కేసరి తనయా"
    చరణం3
    శ్రీ రాముడు తన బాణముతోనే
    నీ రూపమునే నీ రూపమునే మొలచెను దేవా "2"
    బండపై వెలిసిని భక్త నివాస "2"
    పాపగ్ని తీర పవన కుమార
    "మము పాలింపుమయా కేసరి తనయా"

Komentáře • 7

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 21 dnem +1

    హిందోల రాగంలో హాయిగా వినసొంపుగా ఉంది పాట ఎక్సలెంట్ 🙏🙏🙏🙏🙏🙏🙏1

  • @user-ig9ym2tk8j
    @user-ig9ym2tk8j Před 21 dnem +2

    జై హనుమాన్ జై జై హనుమాన్ హిందోళం రాగం లో ఆలపన బాగుంది పాట కూడా మంచిగా ఉంది బాగుంది మిత్రమా ఓకే మిత్రమా అభినందనలు

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 21 dnem +3

    Jai Hanuman 🎉🎉

  • @aparnabajanas
    @aparnabajanas Před 21 dnem +3

    🎤👌👌🙏🙏🙏🙏🙏

  • @ramanjineyuluvelugoti3642
    @ramanjineyuluvelugoti3642 Před 21 dnem +1

    Super.songbro🎉.

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 21 dnem +3

    వీర హనుమాన్ కి జై...

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 21 dnem +3

    czcams.com/video/OfGOzLzSRRE/video.htmlsi=4HMuH2gUyZMIKXyX