మీతాత సొమ్ముపోదు ఒకపైస ఖర్చుకాదు.mi thatha sommupodu okapaisa kharchu kadu.భీంప్లాస్.లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 7. 10. 2023
  • మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చుకాదు
    భీంప్లాస్ రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    ఆత్మశుద్ధిలేని ఆచారమేలరా
    బాండ శుద్ధిలేని పాకమేలా
    చిత్తశుద్ధి లేని న శివ పూజలేలరా"2"
    విశ్యదాభి రామా"2"వినురవేమా"2"
    పల్లవి
    మీ తాత సొమ్ము ఫోదు ఒకపైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా"2"
    మనసా... ఓ మనసా...."2"
    మనసా మనసా మనసా ఓ మనసా "2"
    చరణం1
    కాయంబు నిలవబోదు ఈ తనవు మళ్ళీ రాదు"2"
    హనుమా...ఆ... ఆ. ఆ.. హహము...ఆ...
    మోహంబు తోన బ్రతకకే ఓ మాయదారి మనసా.
    మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు
    నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా
    మనసా మనసా మనసా ఓ మనసా "2"
    చరణం.2
    నీ సేవకమో పుట్టే నామనసు నన్ను ట్టే"2"
    హనుమా... ఆ...హనుమా... ఆ...
    ఈ పితలాట లెందుకే ఓ మాయదారి మనసా..
    మీ తాత సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు
    నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా
    మనసా ఓ.. మనసా, మనసా ఓ మనసా ... మనసా మనసా మనసా ఓ మనసా
    చరణం 3
    నీ కర్మ వెంట ఉంది. నిను కానలేక ఉంది"2" హనుమా.. ఆ..... హనుమా... ఆ....
    నీ దుడుకు తనము మాని దరి చేరు స్వామి గుడికి"2"
    మీ తాత, సొమ్ము పోదు ఒక పైస ఖర్చు కాదు నీవు భజన చేయవెందుకే ఓ మాయదారి మనసా
    మనసా మనసా మనసా ఓ మనసా"2"

Komentáře • 47

  • @VenkateshYannagiri
    @VenkateshYannagiri Před 26 dny

    Chala bagundi super

  • @savithrisdevotional7274
    @savithrisdevotional7274 Před 9 měsíci +7

    చాలా చాలా బాగుంది. హెచ్చిరిస్తునటే భక్తిలోకి తీసుకోనిపోయారు 👌👌💐💐

  • @kammaramohan3521
    @kammaramohan3521 Před 9 měsíci +4

    అద్భుతాలు సృష్టించడంలో మీకు మీరే సాటి అన్నగారు

  • @PratapreddykethaKpr
    @PratapreddykethaKpr Před 9 měsíci +6

    ధన్యవాదాలు అన్న నాకు ప్రాణం అన్న మీ భజన గీతాలు అంటే మీ ప్రతి పాట వింటూ వుంటాను మీకు శివయ్య ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఇలానే ఎల్లప్పుడూ ఎన్నో దైవ గీతాలు పాడాలి అని కోరుకుంటున్న ❤❤

    • @vakadaparinaidu3864
      @vakadaparinaidu3864 Před měsícem

      😏😏😗😗😏😗😗😗😗898😏😏😏😏😏😏😗😗😗😏😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😏😏😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗

    • @sanku792
      @sanku792 Před 2 dny

      Dorbq wwwa🎉nd 0:32 0:32

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 Před 9 měsíci +3

    Suuuuuuper song🙏🙏🙏🙏🙏

  • @sivareddyyellala472
    @sivareddyyellala472 Před 9 měsíci +2

    ....super,

  • @gowreeshganteda8860
    @gowreeshganteda8860 Před 9 měsíci +1

    బాగుంది పాట

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 9 měsíci +3

    Super anna 🎉🎉

  • @user-jm4en4vc7t
    @user-jm4en4vc7t Před 9 měsíci +1

    Supar

  • @aparnabajanas
    @aparnabajanas Před 9 měsíci +2

    Super sir👌👌🙏

  • @suryaprakashbellary8773
    @suryaprakashbellary8773 Před 5 měsíci

    పూర్తి అర్ధంతో కూడిన చాలా అందమైన పాట. టీమ్ మొత్తం అద్భుతమైన గానం

  • @gonethirupathirao1354
    @gonethirupathirao1354 Před 5 měsíci

    😊

  • @user-janardhanrao
    @user-janardhanrao Před 9 měsíci +1

    చాలా బాగా పాడారు .సూపర్ lyrics

  • @kvsubbareddy8591
    @kvsubbareddy8591 Před 9 měsíci +3

    🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Před 9 měsíci

    Super Bhajan song 🚩🙏

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Před 9 měsíci +1

    జై హనుమాన్ 🚩 🚩🚩

  • @bhupathisubramanyam1622
    @bhupathisubramanyam1622 Před 9 měsíci

    Wonderful songs thanks Anna

  • @ramanavenky009
    @ramanavenky009 Před 8 měsíci +2

    గురువుగారుకి పాదాభివందనాలు....🙏🙏🙏
    గురువుగారు ఈ పాట రెండో చరణంలో మొదటి వరుసలో "ట్టే" కు ముందు పదం ఏమిటి గురువుగారు

  • @kunchmgopalkunchmgopal8061
    @kunchmgopalkunchmgopal8061 Před 9 měsíci

    సూపర్ స్టైల్ 👌👌👌🙏🙏🙏

  • @umamaheswariboggula
    @umamaheswariboggula Před 8 měsíci

    Super sir chala baga padinaru

  • @thyagarajareddy9013
    @thyagarajareddy9013 Před 9 měsíci

    Supersong

  • @rambabuchilukuri9781
    @rambabuchilukuri9781 Před 9 měsíci

    Exlent ❤

  • @Pavangoud-uo3cy
    @Pavangoud-uo3cy Před 9 měsíci

    Very very,danyavadalu

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 9 měsíci +10

    ఎవరిని బలవంతం చేయకుండా పాట రూపంలో భజన కు రమ్మని చాలా చక్కగా వివరించి చెప్పినారు.మీకు మీరే సాటి అన్న మీకు లేరు ఎవరు పోటీ......
    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Před 8 měsíci

    Superr chalabagapadaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎉🎉🎉🎉🎉👏👏👏👏👏

  • @nagendraprasadreddy2396
    @nagendraprasadreddy2396 Před 9 měsíci +2

    Supar mebajana me chappidi Nagendra Prasad Reddy

  • @mahesh-eb7tv
    @mahesh-eb7tv Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏 super swamy

  • @viswanathareddy3532
    @viswanathareddy3532 Před 8 měsíci

    Very good and very helpful for the 1

  • @aadireddyanitha3998
    @aadireddyanitha3998 Před 9 měsíci

    Mee bajana paatalanni baaguntavi reddy gaaru.... Mangalahaarathi songs py kooda video cheyyandi

  • @sairamdigitals2732
    @sairamdigitals2732 Před 9 měsíci

    ❤❤❤

  • @chalakurguruvupraveenkumar3567

    బ్రహ్మం గారి పాటలు పాడండి సార్

  • @gnaneshwarmargam4048
    @gnaneshwarmargam4048 Před 9 měsíci

    Plz send లిరిక్ sir

  • @PratapreddykethaKpr
    @PratapreddykethaKpr Před 9 měsíci +1

    Pls lyrics అన్న😢😢

  • @burrabhupathi4124
    @burrabhupathi4124 Před 8 měsíci

    మీ వాయిస్ అదుర్స్

  • @umamaheswariboggula
    @umamaheswariboggula Před 8 měsíci

    Liricks e ragam sir

  • @Nsivaprasad2005
    @Nsivaprasad2005 Před 9 měsíci

    Anna lyrics pettavu pls

  • @bayambalu8756
    @bayambalu8756 Před 6 měsíci

    దయచేసి ఈ పాట లిరిక్స్ కామెంట్ చెయ్యండి అన్న

  • @srinupithani7006
    @srinupithani7006 Před 9 měsíci

    😂❤

  • @loluguupendra50
    @loluguupendra50 Před 8 měsíci

    Number pettandi brother

  • @R.N.Sgamingy_t7012
    @R.N.Sgamingy_t7012 Před 9 měsíci +1

    Very bad.very bad

    • @ckreddydevotional
      @ckreddydevotional  Před 9 měsíci

      ఒరే లోఫర్ నీకు విమర్శ చేయడం తప్ప వేరే పని ఉండదా

    • @ckreddydevotional
      @ckreddydevotional  Před 9 měsíci

      నిన్ను ఎవడురా చూడమన్నారు రా తిక్క ముఖం వెధవ

    • @PratapreddykethaKpr
      @PratapreddykethaKpr Před 9 měsíci

      అది అన్న అలా గడ్డి పెట్టు బాగా బుద్ది చెప్పారు ఇలాంటి మూర్కులకి ఇప్పుడు తెలీదు లే అన్న వెనక తెలుస్తుంది మానవ జన్మ విలువ

    • @PratapreddykethaKpr
      @PratapreddykethaKpr Před 9 měsíci

      మార్కులకు దుష్టులకు పనికిరాదు ఈ భజన కర్మ చేసే వారు దరికి రారు ఈ భజన సజ్జనులు అయిన వారికి సన్నిదామమే ఈ భజన 🙏🙏🙏🙏