రామ భజనకు రమ్మని పిలచిన. హిందోల రాగం. అరుదైన రాముని పాట. లిరిక్స్ ఉన్నవి.

Sdílet
Vložit
  • čas přidán 9. 03. 2023
  • రామ భజనకు రమ్మని పిలచిన రాలేననకే ఓ మనసా
    హిందోళరాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    బ్రాహ్మ సృష్ఠిరా, బ్రతుకు మట్టిరా.
    సత్య మెరుగవా ఓ మనసా....
    మనసా... ఓ.. మనసా
    పల్లవి
    రామ భజనకు రమ్మని పిలచిన. రాలేననకే ఓ మనసా
    రాము తారకము దివ్య ప్రసాదము"2"
    పరమానందమే ఓ మనసా"2"
    "రామ భజనకు"
    చరణం1
    జన్మలన్నీటికి ఉత్తమమైనది మానవ జన్మమే, ఓ మనసా"2"
    ఈ జన్మములో హరిని మరచితే "2"
    చివరకు నరకమే ఓ మనసా"2"
    "రామ భజనకు"
    చరణం2
    సంపారమనే బంధము నిండిన తోలు బొమ్మ ఇది ఓ మనసా"2"
    గూడు విడిచి నీవు బయటకు నిడిచితే"2"
    పిలచిన పలుకవే ఓ మనసా"2"
    "రామ భజనకు"
    చరణం3
    బంధుమిత్రులు భార్య బిడ్డలు
    బ్రతికినంతకే ఓ మనసా"2"
    కన్ను మూసితే ఈ భ్రమలన్నియు"2"
    కనుమరుగౌలే ఓ మనసా"2"
    "రామ భజనకు "
    చరణం 4
    బ్రహ్మ సృష్ఠిరా బ్రతుకు మట్టిరా
    సత్య మెరుగవా ఓ మనసా"2"
    కట్టె విడిచితే కాటికి తోసేరు"2" జగవంతుని గొను ఓ మనసా
    "రామ భజనకు"

Komentáře • 62

  • @gnanaprabhacholleti8742

    గురువు గారికి నమస్కారాలు పాట లిరిక్స్ టైపు చేసి పెట్టండి ధన్యవాదాలు

  • @user-di3ju2ic3b

    నమస్తే గురువుగారు మీరు పాడిన ఒక లా ఉంది వేరే వాళ్ళు పాడింది వేరే ఉంది మా గురువు గారు చెప్పింది ఒక లా ఉంది ఏ పాట కరెక్ట్ అంటారు

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před rokem +9

    భక్తికి ప్రతీక అయిన ఈ శనివారం రోజు అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. రామనామ స్మరణనే ముక్తికి మార్గం. కావున ప్రతి ఒక్కరు రోజుకు ఐదు నిముషాలు సమయం కేటాయించి రామనామ స్మరణ చేయండి. లేదా వినండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి🙏

  • @nagajyothi3572
    @nagajyothi3572 Před rokem +2

    పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి sir కానీ నన్ను క్షమించండి ప్రతి లిరిక్స్ లో చిన్న తప్పులు ఉన్నాయి సారి చేసి పెట్టండి sir ఇలా చెప్పానని ఏమి అనుకోకండి అది చూసి తప్పుగా పడుకుంటారు నా లాంటి వాళ్ళు అందుకే చెప్పాను తప్పనిపిస్తే క్షమించండి 🙏🏻

  • @bangarunaidukosari199
    @bangarunaidukosari199 Před rokem +4

    👌👌🙏గురువుగారు లిరిక్స్ పెట్టండి. మేము పాడుకుంటాము. 🙏.

  • @NageswaraRaoGubbala-uo1mb

    గురువుగారు.మీపాటకి.కళ్ళుచెమర్చినవి.మనసుబరు వెక్కినది.మీఖంటం.ప్రక్కనమీబ్రృందం.ఆడోలక్కు.ఆతాళంవేయడం.కోరస్.అంతాఅంతాచాలాచాలబావుంది.మీపాదాలకినమస్కారం

  • @user-ur3jf9cv6w

    లిరిక్స్ కావలెను

  • @patnamkrishnamurthy3885

    పాట రాసుకో వాలి లిరిక్స్ కావలెను గురువుగారు

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před rokem +5

    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 Před rokem +4

    గౌరవ.. శ్రీ. చెన్నక్రిష్ణారెడ్డి గారు.. మరియు బృందానికి ధన్యవాదాలు.

  • @dasarishankar6940
    @dasarishankar6940 Před 21 dnem

    Super

  • @reddaiahmulakala8434
    @reddaiahmulakala8434 Před rokem +3

    Good

  • @ramaiahd6558
    @ramaiahd6558 Před rokem +5

    Super song 🎵👌❤🙏🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před rokem +6

    మధుర భావ రాగయక్తంగా మనుషులను రంజింపజేయు పౌరానిక గాన గంధర్వుడు మన ckreddy అన్న గారికి కళాభివందనములు..🙏🙏🙏🙏🙏👋👋👋👋👋🌻🌻🌻🌻🌻💐💐💐💐💐

  • @arvindsharma4467
    @arvindsharma4467 Před rokem +5

    మంచి తత్త్వం మీ గానానికి మీ బృందమునకు ధన్యవాదములు 🙏🙏

  • @nagireddyraghunadhareddy7207

    Super brother

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 Před rokem +5

    జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ జైహనుమాన్ 🙏🙏🙏🌻🗯🌺🌼🙏🙏🙏

  • @maddiralakanchamreddy509

    సూపర్ bro

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 Před rokem +4

    చాలా మంచి పాటలు పాడుతున్నారు గువువు గారు.

  • @sivasankarreddyisukapalli7676

    Jai sraee rama chandra murty ji jal