Video není dostupné.
Omlouváme se.

అయోధ్య కొత్త పాట.అయోధ్యలో వెలసిన రామాలయం. రామాలయం మన దేవాలయం. ramalayam mana devalayam. లిరిక్స్ తో

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2024
  • రామాలయం మన దేవాలయం అయోధ్యలో వెలసిన రామాలయం
    మోహన రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    రామాలయం మన దేవాలయం
    అయోధ్యలో వెలసిన రామాలయం"2"
    హిందువులు కళలుకన్న రామాలయం
    కోట్లాది భక్తులకు దేవాలయం
    రామాలయం మన దేవాలయం
    చరణం1
    ధన్యమైన దివ్వమైన రామాలయం
    అవనికే ఆదర్శం రామాలయం "2".
    రామ రాజ్య మారంభమే రామాలయం!"2"
    యుగ పురుషులు నిర్మించిన దేవాలయం
    "రామాలయం మన దేవాలయం
    చరణం2
    సుందరమౌ ఆలయం తిలకించాలి
    నిలువెత్తు రాముని దర్శించాలి"2"
    ఆ రాముని ఆశీస్సులు మనకుండాలి "2"
    ఈ భరతావని సుభిక్షాంగ విరజిల్లాలి.
    " రామాలయం మన దేవాలయం"
    చరం 3
    అద్వాని, యోగి, మోది సాదు సత్పురుషులా
    సాకార ఫలితమే ఈ రామాలయం
    రామబద్రా చార్యుల సాక్ష్యానికి ప్రతీకగా"2"
    వెలసిన ఈ రామాలయ దేవాలయం
    "రామాలయం మన దేవాలయం"

Komentáře • 34

  • @user-ji6bu1qp7j
    @user-ji6bu1qp7j Před 2 měsíci +2

    జై శ్రీరామ్

  • @anagaraju734
    @anagaraju734 Před 4 měsíci

    Super sir

  • @venkatnaidur1894
    @venkatnaidur1894 Před 4 měsíci +2

    జైశ్రీరామ్
    ఈ పాటలో మూడవ శరణం వినిపించట్లేదు

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 4 měsíci +3

    శ్రీరామ రామ రమేతి
    రమే రామే మనోరమి
    సహస్ర నామ తత్తుల్యం
    రామ నామ వరాననే....
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 Před 4 měsíci +1

    జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ జైహనుమాన్ జైహనుమాన్ జైహనుమాన్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌼🌷

  • @nchandrashekharnirni8398
    @nchandrashekharnirni8398 Před 4 měsíci +5

    ఈ పాటను రచించినది. నిర్ని చంద్రశేఖర్ గారు పాడినవారు నిర్ని నిహాల్ రాజా అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట సంధర్భంగా గత నెల nirni nihal raja bhajans CZcams లో రిలీజ్ చేసారు. సార్

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Před 4 měsíci +3

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @bgaffar7312
    @bgaffar7312 Před 4 měsíci +2

    Jai Sriram Anna
    Your Bajana song
    Melodious and meaningfull message song

  • @bgaffar7312
    @bgaffar7312 Před 4 měsíci +2

    Jai Sriram Anna

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před 4 měsíci +2

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 4 měsíci +1

    చాలా బాగుంది రాములోరిపాట సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatnaidur1894
    @venkatnaidur1894 Před 4 měsíci +1

    జై శ్రీ రామ్
    జై జై శ్రీరామ్

  • @hemamalinip6055
    @hemamalinip6055 Před 4 měsíci +2

    Jai Sree Ram

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Před 4 měsíci +2

    Jai Sri ram

  • @user-nk9tg1dg9w
    @user-nk9tg1dg9w Před 4 měsíci +2

    Nzb

  • @pslakshminarsimharao2752
    @pslakshminarsimharao2752 Před 4 měsíci +2

    Jai sreeram
    Jai jai sreeram

  • @cramanareddy4103
    @cramanareddy4103 Před 4 měsíci +1

    JAI SRI RAM

  • @bokkatirupathirao
    @bokkatirupathirao Před 4 měsíci +1

    Guyugaru chala Baga padaru sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-rg2qi9ww9p
    @user-rg2qi9ww9p Před měsícem +1

    🚩జైశ్రీరామ్ 🚩 జై హనుమాన్ జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై🚩 జై వీర బ్రహ్మ అచల నంద స్వామీ జై 🚩జై వీర బ్రహ్మా జై🚩 విరజానంద స్వామీ జై 🚩

  • @nagasubbareddy123sanapalli7
    @nagasubbareddy123sanapalli7 Před 4 měsíci +2

    jai. sree ram.

  • @chandralasrinudevotional9262
    @chandralasrinudevotional9262 Před 4 měsíci +1

    🙏🙏🙏జై శ్రీరామ్

  • @NSnaidu7s9
    @NSnaidu7s9 Před 2 měsíci

    హాయ్ బ్రదర్ చాలా అద్భుతంగా పాడినారు ఈ పాట పాడిన వారికి వీడియో తీసిన వారికి నా ధన్యవాదములు లాస్ట్ లో చరణం 3 వాయిస్ రావడం లేదు మరొకసారి ఈ పాట పెట్టండి వీడియోలో

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Před 15 dny

    🚩🛕జై శ్రీరామ్🛕🚩🙏🙏

  • @maddiralakanchamreddy509
    @maddiralakanchamreddy509 Před 4 měsíci +3

    సూపర్ పాట, అన్నా చివరిన సౌండ్ రాలేదు చూడు

    • @ckreddydevotional
      @ckreddydevotional  Před 4 měsíci +1

      అది ఏదో మ్యూట్ ప్రెస్ అయి పాట రావడం లేదు. మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను 🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 4 měsíci +3

    czcams.com/video/B7SMQGy9BlI/video.htmlsi=sbgTJLof1BUCLMci ప్రతి ఒక్కరికి పేరు పేరున గురువారం శుభోదయ శుభాకాంక్షలు. అయోధ్యలో నిర్మించిన రామాలయం గురించి మోహన రాగంలో నేను పాడిన అద్భుతమైన పాట "రామాలయం మన దేవాలయం అయోధ్యలో వెలసిన రామాలయం " అనే పాట విని తరించండి. కలియుగంలో భగవంతుని ముక్తి పొందు సరళ మార్గం రామ నామ స్మరణ కావున ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐదు నిముషాలు సమయం కేటాయించి దైవనామ స్మరణ చేయండి లేదా వినండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

    • @nchandrashekharnirni8398
      @nchandrashekharnirni8398 Před 4 měsíci

      ఇది నీవు పాడిన పాట కాదు , ఇది మేము ఎంతో కష్టపడి శ్రీరాముని ప్రాణప్రతిష్ట ను పురస్కరించుకుని మేము రచించి పాడిన పాట

  • @soujanyatirumala9167
    @soujanyatirumala9167 Před 4 měsíci +3

    Jaisriram జై జై శ్రీరామ్

  • @sankarrajukonduru1150
    @sankarrajukonduru1150 Před 2 měsíci

    స్వామి ఈ భజన పాట లో 3 వ చరణం వాయిస్ లేదు.

  • @TALARIMAHESH-h4o
    @TALARIMAHESH-h4o Před 9 dny

    చాలా బాగుంది

  • @user-ji6bu1qp7j
    @user-ji6bu1qp7j Před 2 měsíci

    చాలాబాగపాడినారుఅన్నగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @katlerajaiah9126
    @katlerajaiah9126 Před 4 měsíci

    ఆడియో పూర్తిగా లేదు గురువు గారు