ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా.అరుదైనపాట yekkada unnavo hanuma ikkada raaleva. లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2024
  • ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా
    భీంప్లాస్ రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్ గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా
    నీవెక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా
    ఈ గండి క్షేత్రములో నీవు సాక్షిగ ఉన్నావా
    "ఎక్కడ ఉన్నావో హనుమా"
    చరణం1
    భక్తులందరూ భక్తితో , నిన్ని భజయిస్తు ఉన్నారూ2"
    హనుమా హనుమా హనుమా అంటే ఓ అని పలికేవు
    భక్తితో నిన్ను పిలిచేమయ్యా వేగమే రావయ్యా"2"
    "ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా
    చరణం2
    అదియు నీవే అంతయు నీవే సకలము నీవయ్యా"2"
    దైవము నీవే దాతవు నీవే నీవే హనుమయ్యా"2"
    భక్తితో నిన్నే పిలచేమయ్యా వేగమే రావయ్యా
    "ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా"
    చరణం3
    ప్రతి శనివారమం భక్తితో నీకు భజనలు చేసేమూ"2"
    ఎన్నో ఏళ్ళుగా నీ నామ స్మరణతో పాటలు పాడేమూ
    భక్తితో నిన్నే పిలచేమయ్యా వేగమే రావయ్యా"2"
    "ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా
    చరణం4
    గాలి గ్రహాల భాధలు నీవు వేగమే.త్రోలేవా
    మండల దీక్షలో మహిమలు ఎన్నో మాకే చూపేవు
    పాపాగ్ని నది స్నానము చేసిన పాపాలు తొలగేనూ
    "ఎక్కడ ఉన్నావో హనుమా ఇక్కడ రాలేవా"

Komentáře • 16