భజన చేయరా నరుడ భజన చేయరా.ఈపాట వింటే దేవుడు మీతోనే Bajana cheyara naruda bajana cheyara.లిరిక్స్ తో

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2024
  • భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బ్రతుకును మార్చుకోరా
    మోహన రాగం ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    భజన చేయరా నరుడ భజన చేయరా
    భజన చేసి నీ బ్రతుకును మార్చుకోరా
    భజనలోన ఉందిరా పరమాత్మని రూపము"2"
    భజన చేసినా భవ బందాలు తొలగురా
    "భజన చేయరా నరుడ భజన చేయరా "
    చరణం 1
    భజననే మూడక్షరాల మరగు నీ వెరగురా
    భజనలోని మర్మంబు తెలిసి నడవరా
    భజన భక్తితో చేసిన జన్మ తరియించునురా"2"
    జన్మ తరియించిన మరు జన్మ నీకు రాదురా
    "భజన చేయరా చేయరా నరుడ భజన చేయరా "
    చరణం 2
    భజనచేసి ప్రహ్లాదుడు కైవల్యము పొందెరా
    విభజన చేసి నారదడు చిరంజివి అయ్యేరా
    భజన చేసి ద్రౌపతి పరమాత్ముని చూసెరా
    భజన చేసి హనుమంతుడు అపరబ్రహ్మ అయ్యరా
    "భజన చేయరా నరుడ భజన చేయరా "
    చరణం 3
    భగవంతుని చేరుటకు భజన ఒక ముర్గమురా
    నీ ఖర్మలన్ని తొలించి కాపాడునురా
    భజనలోని మాధుర్యం భక్తులకే ఎరుకరా"2"
    ఎరుక కలిగినాడు ఏవి నిన్ను అంటవురా
    "భజన చేయరా నరుడ భజన చేయరా "
    చరణం 4
    పాపులకు దుష్టులకు పనికి రాదు ఈ భజన
    లోభులకు డాబులకు అందదురా ఈ భజన "2"
    ఖర్మ చేసేవారలు దరికిరారు ఈ భజనకు
    సజ్జనులైన వారికి సన్నిదానమే ఈ భజన
    "భజన చేయరా నరుడ భజన చేయరా "

Komentáře • 7

  • @buchaiahamradi8237

    Jaigurudatha 🎉🎉 anna

  • @ramachennareddy8451

    జై శ్రీరామ్ చాలా బాగుంది పాట 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayabhaskar8728

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @mohangoudreddypally

    భజన ,భ,జ, నా ముదక్ష్రముల మరగు తెల్పండి గురువు గారు.(అడిగితే నేను చేపగలను) అనుమతి తోయ్.

  • @ckreddydevotional

    czcams.com/video/JIqiSf-I_Ik/video.htmlsi=swU6Rt4VNyVQVITu

  • @mramanjaneyareddy6844

    ఈ పాట విన్న తరువాత అయినా మన వారిలో కొంతైనా మార్పు వచ్చి భక్తి బావంలో నడుచు కోండి.

  • @user-wz8tc1px2c

    జై శ్రీ రామ్