గరళకంఠ రావయ్యా గంగాధరా నిన్ను నమ్మినామయ్యా నిఖిలేశ్వరా. సోమవారం తప్పకుండా వినాల్సిన శివుని పాట

Sdílet
Vložit
  • čas přidán 18. 05. 2024
  • గరళకంఠ రావయ్యా గంగాధరా నిన్ను నమ్మినామయ్యా నిఖిలేశ్వరా
    అసావేరి రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండి క్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    గరళకంఠ రావయ్య గంగాధరా
    నిన్ను నమ్మినామయ్యు నిఖిలేశ్వరా
    జగదీశ్వరా దేవా కరుణించ రావయా"2"
    శివ శంకరా... ఆ... ఆ.... ఆ....
    "గరళకంఠ రావయ్యా గంగాధరా "
    చరణం1
    మధిలోన నిన్నే తలచేము దేవా
    మనసారా నిన్నే పిలచేను రావా
    శరణంటి మయ్యా వరమయ్య వయ్యా "2"
    శివ శంకరా... ఆ.... ఆ... ఆ...
    "గరళ కంఠ రావయ్యా గంగాధరా
    చరణం2
    త్రినేత్ర ధారి భూ సంచారి
    నీవున్న చోట అదే పూలతోట..
    కైలాసవాసా కాపాడ రావా"2"
    నందీశ్వరా...ఆ.... ఆ.... ఆ...
    "గరళకంఠ రావయ్య గంగాధరా "
    చరణం 3
    భోళా శంకర రానా భక్తులను బ్రోవా
    నీపాద సేవే చేసేము స్వామి
    మనసార వేడ మా పాలిరేడా
    మల్లేశ్వరా - ఆ... ఆ... ఆ...
    "గరళకంఠ రావయ్య గంగాధరా"
    చరణం4.
    మెడలున పన్నగము -కరమూన శూలము
    ప్రభో గిరిజ రమణా చూపుము కరుణా
    పరమేశ్వరా... పాలింపరా
    జగదీశ్వరా... ఆ... ఆ.... ఆ..
    "గరళకంఠ రావయ్య గంగాధరా "

Komentáře • 8

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 Před 2 měsíci +1

    విన్నవారికి పాడినవారికి పరమేశ్వరుడి దీవెనలుఎల్లప్పుడు వుండాలి. సూపర్గా పాడారు. భజనబృందమునకు ప్రత్యేక అభినందనలు. క్షణ క్షణం పరమేశ్వరుడు ఆపదలనుండి కాపాడాలి. ఓం నమశ్శివాయ.

  • @aparnabajanas
    @aparnabajanas Před 2 měsíci +3

    చాలా బాగా పాడారు గురువు గారు 🎉🎉👌👌🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 2 měsíci +2

    Anna 🎉🎉 omenamashivy 🎉🎉🎉

  • @padmapadma4931
    @padmapadma4931 Před měsícem

    Super sir

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před 2 měsíci +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 2 měsíci +2

    🕉️నమః
    శివాయ 🕉️
    హర హర మహాదేవ శంభో శంకర.
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 2 měsíci

    ఓం నమఃశివాయ

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 2 měsíci +2

    czcams.com/video/p079OX_vQQA/video.htmlsi=tfXp2ZzPSEGpuNOf భక్తి మరియు సంగీత ప్రియులకు పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. పరమ శివునికి అత్యంత ప్రీతి కరమైన ఈ సోమవారం రోజు అసావేరి రాగంలో నేను పాడిన "గరళకంఠ రావయ్యా గంగాధరా నిన్ను నమ్మినామయ్యా నిఖిలేశ్వరా "అనే అద్భుతమైన పాట విని ఎలా ఉందో మీ స్పందనను కామెంట్ బాక్స్ లో తెలియ చేయండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏