పువ్వునై హనుమ పాదాలపై వాలనా. మంగళవారం తప్పకుండా వినాల్సిన గండి ఆంజనేయ స్వామి పాట. లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2024
  • పువ్వ నై హనుమ పాదాలపై వాలనా
    మోహన రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండి భజన బృందం. కడప
    పల్లవి
    పువ్వునై హనుమ పాదాలపై వాలనా
    నేను దివ్వెనై స్వామిమందిరంబులో వెలగనా. ఆ... ఆ... ఆ....
    "పువ్వునై హనుమ"
    చరణం 1
    హనుమయ్య సేవయ అదిమాకు సేవ
    మాస్వామి చెంతనుండ భయమేల మాకు
    కరుణా సాగరుడు వీరాంజనేయుడు"2"
    "పువ్వునై హనుమ"
    చరణం 2
    లంకలోని సీతమ్మ క్షేమంబు తెలుపుటకై
    లంకిని హతమార్చి లంకను దహియించిన
    భుజభలశాలుడు పవనకుమారుడు"2"
    "పువ్వునై హనుమ"
    చరణం 3
    శరణువేడి సేవచేసే నీ భక్త వరులకు
    గాలిగ్రహ బాధలను హరియించే దేవుడవు
    గండములను బాపేటి గండాంజనేయుడు"2"
    "పువ్వునై హనుమ"
    చరణం 4
    మహిమతో బాధలను నయముచేసే స్వామి
    వ్యాధులను నయము చేసి వరములిచ్చు స్వామి
    ధీన దయాలోలుడు శ్రీ ఆంజనేయుడు"2"
    "పువ్వునై హనుమ"

Komentáře • 11

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Před 23 dny +2

    జై హనుమన్ 🙏🙏🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 23 dny +3

    జై హనుమాన్......
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @sivasankarreddyisukapalli7676

    జైశ్రీరామ్. 👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏

  • @vyshnavikondreddi8537
    @vyshnavikondreddi8537 Před 23 dny +2

    🎉 జైశ్రీరామ్

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 23 dny +3

    Jaisreram 🎉🎉 anna

  • @vanamalachinthala737
    @vanamalachinthala737 Před 23 dny +1

    Jai shree Ram 🙏🏻💐

  • @musicat7notes
    @musicat7notes Před 23 dny +2

    🙏🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 23 dny

    జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @vsrinivasareddy4694
    @vsrinivasareddy4694 Před 23 dny +1

    🎉🎉🎉🎉🎉

  • @aparnabajanas
    @aparnabajanas Před 23 dny +2

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 23 dny +2

    czcams.com/video/89-LbwZ2l_0/video.htmlsi=zCLnnrcqH28P9l1t అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన ఈ మంగళవారం రోజు మోహన రాగంలో నేను పాడిన "పువ్వునై హనుమ పాదాలపై వాలనా " అనే అద్భుతమైన శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాట విని ఎలా ఉందో కామెంట్ చేయండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏