ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా తనివితీర దేలనో మనస్సు నిలువ దేలనో. లిరిక్స్ ఉన్నవి.

Sdílet
Vložit
  • čas přidán 4. 08. 2023
  • ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా తనివి తీర దేలనో మనస్సు నిలువ దేలనో.
    భీంప్లాస్ రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    ఎన్ని పూలుకోసినా ఎన్ని మాల లల్లినా తనివి తీర దేలనో మనస్సు నిలువ దేలనో "2"
    చరణం1
    అంజని కుమారుడా అసహాయ సూరుడా"2" మధిలోన పలికినచో మాకు చింత లేదులే"2"
    "ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా"
    చరణం 2
    ఆంజనేయ నామము ఎంత మధుర గాణము"2"
    స్మరియించిన వారికి జన్మ ధన్య మవ్వును"2"
    "ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా"
    చరణం 3
    రామబంటు నీవయా నీకు సాటి లేరయా"2"
    నిరతము నీ భజనలో సకలము అర్పింతుము"2"
    "ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా"
    చరణం 4
    సంజీవి దాతావు రామయ్య దూతవు"2"
    నమ్మినటి భక్తులకు నిజమైన దేవుడవు "2"
    "ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా"
    చరణం 5
    పాపాగ్ని వాసుడౌ పవన కుమారుడా"2" గండములను పారదోలే గండాంజనేయుడా"2"
    "ఎన్ని పూలు కోసినా ఎన్ని మాల లల్లినా"

Komentáře • 14

  • @bobbyballa8291

    సూపర్ సార్ సూపర్ 👌చాలా బాగుంది 👏అద్భుతం సార్ అద్భుతం👍 ధన్యవాదాలు🙏💐❤

  • @sambasivareddytelugubajans9889

    చాలా చక్కటి పాట మంచి టీం వర్క్ మన భజన సాంప్రదాయానికి మీరు చేస్తున్న కృషికి ధవాదములు

  • @msreddy2582

    ఓం గోవిందా గోవిందా గోవిందా

  • @jagadeeshrayavaram6503

    JAI SRI RAM

  • @shivakumarlinemenelecdept.2114

    నా గురుడు నన్నొక్క యోగి గమ్మాననే పాట పాడగలరా.....????

  • @buchaiahamradi8237

    Jaisreram 🎉

  • @MadhavaraoKaruturi

    గురువు గారికి ధన్యవాదాలు మీ పాటలు యూట్యూబ్ లో విని నేర్చుకుంటున్నాను మీరు చాలా బాగా వపాడుతున్నారు🌷💐

  • @shivakumarlinemenelecdept.2114

    చాలా బాగా పాడారు.

  • @mramanjaneyareddy6844

    Ckreddy ఆన్న !పాటను స్వంతం చేసుకొని పాడుతున్న నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ సరస్వతి పుత్రుడను చూసిన అనుభూతి కలుగుతుంది.ఎంత వినయం ! ఎంత సౌమ్యత !! ఎంత ప్రతిభ !!! హ్యాట్సాఫ్ ఆన్న.....

  • @nagamohanreddy9300

    Jai shree ram

  • @chappavenkateswarulu3506

    లీ రి క్స కా వ లీ

  • @ckreddydevotional

    czcams.com/video/8yrz-ZkSDIg/video.html