వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ. ఈ పాట మనసారా వింటే జీవితంలో ఏ తప్పు చేయరు. vollara janma mollara.

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ వొల్లరా జన్మ మొల్లరా
    భీంప్లాస్ రాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    'పల్లవి
    వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"2"
    వొల్ల వొల్లను పాడుజన్మా ఎల్లలోకులు నవ్వుచుందురు"2"
    చిల్లరభాధలకు ఓర్వని"2" సిగ్గుమాలిన పాడు జన్మా"2"
    "వొల్లరా జన్మా మొల్లరా ఓ రామ రామ "
    చరణం 1
    ఇల్లు వాకిలి నాదియనచు ఇల్లాలు పిల్లలు సంతసించుచు 2"
    వెల్లిపోయేడు నాడు వెంబడి"2" చిల్లిగవ్వ రానిజన్మా"2"
    "వొల్లరా జన్మమొల్లారా ఓ రామ రామ"
    చరణం 2
    నేనే భలవంతుడ నాని నాకు ఏమియు కొదవలేదని"2"
    తాను తినక దాన మివ్యక "2"తరలిపోయే పాడు జన్మా"2"
    "వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "
    చరణం3
    ధార సుతులను గూడుకుని- దారిగానక సారేసారెకు"2"
    పూర్వ ఖర్మాలాచరించి"2" గారెడై తిరిగేటి జన్మా "2"
    "వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "
    చరణం 4
    జిట్టెడంతా పొట్టకొరకు దుష్ఠ మానవులంత చేరి"2"
    పట్టడంతా అన్నమునకు"2"పాలు మాలిన పాడు జన్మా"2"
    "వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"
    చరణం 5
    ఎక్కువగా, ధనము కలదని పెక్కుగా తన మదముచేత"2"
    పక్కున పర స్త్రీల వెంబడి"2" కుక్కవలె తిరిగేటి జన్మా"2"
    "వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ"
    చరణం 6
    మేడ మీద కట్టి మేలుగా కాలంబు గడిపీ"2"
    కాలుని బారికి చిక్కి"2"కదలి పోయెడి పాడు జన్మా."2"
    " వొల్లరా జన్మ మొల్లరా ఓ రామ రామ "

Komentáře • 13

  • @sivasankarreddyisukapalli7676

    దండంస్వామీ నీకు సూపర్ గా ఉంది పాట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vvn6295
    @vvn6295 Před 21 dnem +3

    ఇల్లు వాకిలి నాది యనుచు ....... తరువాత ... ఇల్లాలు పిల్లల సంతసించుచు .....(ఇల్లు పిల్లల కాదు )

  • @thejendrateja7327
    @thejendrateja7327 Před 21 dnem +1

    Super song

  • @seenaiahbajanapatalu283
    @seenaiahbajanapatalu283 Před 21 dnem +1

    సూపర్ జీవిత తత్వం పాట

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 21 dnem +2

    Jaisreram 🎉🎉

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 21 dnem +2

    జై శ్రీరామ్.

  • @mandlaramu7956
    @mandlaramu7956 Před dnem

    జై హనుమాన్ జై శ్రీరామజై జై శ్రీరామ

  • @babukurapati6722
    @babukurapati6722 Před 21 dnem +1

    🙏జై శ్రీ రామ్

  • @vanamalachinthala737
    @vanamalachinthala737 Před 14 dny

    Super super 👌

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 14 dny

    సూపర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @vanamalachinthala737
    @vanamalachinthala737 Před 14 dny

    జై శ్రీ రామ్ 🙏🏻💐

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 21 dnem +2

    czcams.com/video/fliqSi7vO9w/video.htmlsi=hTBYCTLB-9VzCx3w