చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ రాశాడు ఆ బ్రహ్మ రాత. మనిషి పుట్టుక గురించి అద్భుతమైన పాట. chesadu brahma

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
    శివరంజనిరాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం.
    సాకి
    చావు తప్పదనే సత్య మెరిగి కూడ"2"
    చర్మ దేహము చూసి గర్వపడుతూ.... సర్వాధికారియైన స్వామినే మరచి నీవు....
    ఘోర నరక మందు దూరెదవూ...
    బ్రహ్మ తత్వమెరుగకా.భక్తిని విధానాడి .
    ధనము ధనమంటూ నీవు మదము తోనా... ఆ...ఆ.. ఆ...
    ప్రాకులాడి ధరపై పాపి కాకు..."2"
    తెలుసుకోర నరుడ బ్రతుకు మర్మం.. ఆ... ఆ...
    పల్లవి
    చేశాడు బ్రహ్మ ఈమట్టి బొమ్మ రాశాడు ఆ బ్రహ్మ రాత
    ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా ...
    "చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ"
    చరణం 1
    పువ్వులు పూసే పొదరిల్ల లోన గుడిలోన కొన్ని జడలోన కొన్ని
    రాశాడు ఆబ్రహ్మ రాతా పూలకు రాశాడు ఆ బ్రహ్మ రాతా
    "చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ"
    చరణం 2
    ఉన్ననాడు అందురు కలరు పోయిన నాడు ఎవరు రారు
    రాశాడు ఆ బ్రహ్మ రాతాఎట్లు రాశాడో ఆబ్రహ్మ రాతా
    "చేశాడు బ్రహ్మ. ఈ మట్టిబొమ్మ"
    చరణం3
    అనుకున్న దేదో జరగక పాయే
    జరిగేదేదో తెల్వక పాయే
    రాశాడు ఆ బ్రహ్మ రాతాఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
    "చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ"
    చరణం4
    గండిలో వెలసిన ఓ అంజన్న
    మమ్మేలు స్వామివని నిను నమ్మినాము
    రాశాడు ఆ బ్రహ్మ రాతాఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
    "చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ"
    ఎత్తు
    జై జై ఆంజన్న జై భజరంగీ ఆంజన్న
    సాకి
    హనుమా... ఆంజనేయా.. మారుతీ....

Komentáře • 8

  • @sivasankarreddyisukapalli7676
    @sivasankarreddyisukapalli7676 Před měsícem +1

    ఓమ్ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před měsícem +1

    ఓం నమఃశివాయ.
    హర హర మహాదేవ శంభో శంకర..
    ,💐💐💐💐💐💐💐💐💐👋👋👋👋👋👋👋👋👋

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před měsícem +2

    Omenamashivy 🎉🎉

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před měsícem +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 23 dny

    సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @allamravikumar7690
    @allamravikumar7690 Před 15 dny

    ఇబ్బందిగా పాడినట్టుగా ఉంది గురువుగారు

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před měsícem +1

    czcams.com/video/gZGWKUh9DO8/video.htmlsi=1oxKUTTtaTGboepM పేరు పేరున ప్రతి ఒక్కరికి సోమవారం శుభోదయ శుభాకాంక్షలు. బ్రహ్మ దేవుడు మనిషికి రాసిన విధి రాత గురించి శివరంజని రాగంలో పాడిన అద్భుతమైన పాట విని జీవితాన్ని సన్మార్గంలో నడిచేటట్టు మెలగండి.🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @user-ig9ym2tk8j
    @user-ig9ym2tk8j Před 24 dny +1

    సా కిలో ఆలాపన బాగాలేదు మిత్రమా మీరు పౌరాణికం నాటకాలు ఏయండి అప్పుడు మీకు అలవోకగా రాగాలాపన బాగా వస్తది ఓకే మిత్రమా ఎందుకంటే ఇది శివరంజని రాగం ఆలాపన బాగుండాలి ఓకే మిత్రమా