ఓం ఓం ఓం అనరా ఓంకారంబే ప్రణవమురా., om om om anaraa omkarambe pranavamura. లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • ఓం ఓం ఓం అనరా ఓంకారంబే ప్రణవమురా
    పల్లవి
    ఓం ఓం ఓం అనరా ఓంకారంబే ప్రణవమురా
    ప్రణవ నాదమే బ్రహ్మమురా
    బ్రహ్మానందము పొందుమురా
    "ఓం ఓం ఓం అనరా"
    చరణం 1
    రాం రాం రాం అనరా రామ నామమే రక్షణరా
    రక్షణయే మోక్షమురా మోక్ష ప్రాప్తిని పొందుమురా
    "ఓం ఓం ఓం అనరా"
    చరణం2
    శివ శివ శివ శివ శివ అనరా శివ కేశవులే ఓకటనరా
    శివ పరమేశుని కొలువుమురా కొలచినవారే ధన్యులురా
    "ఓం ఓం ఓం అనరా"
    చరణం 3
    శ్యాం శ్యాం శ్యాం అనరా శ్యామ సుందరుడే కృష్ణుడురా కృష్ణధ్యానమె చేయుమురా ధ్యానమే గమ్యము చేర్చునురా
    "ఓం ఓం ఓం అనరా"

Komentáře • 12