Aayudhamun Dharimpa.. ఆయుధమున్ ధరింప.. // పాండవోద్యోగ విజయాలు // Sri Gummadi Gopalakrishna

Sdílet
Vložit
  • čas přidán 8. 02. 2020
  • Aayudhamun Dharimpa.. ఆయుధమున్ ధరింప.. // పాండవోద్యోగ విజయాలు // తిరుపతి వేంకటకవులు // Sri Gummadi Gopalakrishna
  • Zábava

Komentáře • 36

  • @yadagirikonduri7769
    @yadagirikonduri7769 Před 2 měsíci +1

    Abhinan andana mulu
    Gummadi gopala krishna garu tarachu vintunnanu mi program nu,

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Před 3 lety +2

    ఆహా! అమృతం సేవించినంత తృప్తి గా ఉంది.‌గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు..జై తెలుగు..జై జై తెలుగు

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 Před 2 lety +1

    గుమ్మడి గోపాలకృష్ణ..
    గొప్ప నటులు...
    చంద్రబాబు నాయిడు వారికి
    నాటక అకాడమీ చైర్మన్ చేశారు..
    చాలా బాగా చేశారు...

  • @addankikrishnaprasad7105
    @addankikrishnaprasad7105 Před 2 lety +1

    అభినందనలు గుమ్మడి గోపాలకృష్ణ గారు
    చాలా చాలా గొప్పగా పాడినారు
    చివరిపధ్యం సూపర్ అంతదమ్ముతో పాడినవారు ఇంతవరకు లేరు
    హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @harinarayanaraopillalamarr8246

    Very heart touching dear GOPALAKRISHNA garu. God bless you.
    Because of people like you the Telugu language is still living.

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Před rokem

    Excellent Mandujilla and Madhyamavathi ragas, poems with clear meaning.Meeku na Hrudayapoorvaka namassumanjalulu.Again and again.

  • @ramakrishna654
    @ramakrishna654 Před 3 lety

    మన తెలుగు ....ఇంత శ్రావ్యమైనదని చెప్పేవారే లేరు ఈ రోజులలో

  • @rajaratnammayadla3178
    @rajaratnammayadla3178 Před 7 měsíci

    It's our luck to have We hope he will continue like this.

  • @tsrvenkat
    @tsrvenkat Před 3 lety +1

    Good padya singer. I like pouranika dramas and padyas

  • @Rangarao602
    @Rangarao602 Před rokem

    🌻👌Mee Ganakoushalatha ,mee shammohana pouranika padya madhuryamu,naku manoranjakame 🌻👌

  • @radhakrishnamsvv319
    @radhakrishnamsvv319 Před 7 měsíci

    Namaskaram for talent

  • @anjaneyaprasaddasari3388

    Great Sir... అర్థం అయ్యేటట్లు పాడటమే కాక వివరించారు.

  • @clmurthy5461
    @clmurthy5461 Před rokem

    సహకార శబ్దము గాత్రమును మ్రింగివేసింది.

  • @panchnath7899
    @panchnath7899 Před 4 lety

    Excellent presentation of padaka seen

  • @isankararao7151
    @isankararao7151 Před 4 lety +2

    చాలా బాగుంది.

  • @bhsatyanarayana8277
    @bhsatyanarayana8277 Před 3 lety

    Great legend

  • @harinarayanaraopillalamarr8246

    You are very great

  • @subbarayudupolicharla3206

    Super...

  • @htvkulluru7722
    @htvkulluru7722 Před 4 lety +6

    హొర్మాని శబ్దం కొంచేం తగ్గించుకుంటే గురువుగారి గాత్రం ఇంకా బాగా వినబడుతుంది

    • @maheshuppalapati2294
      @maheshuppalapati2294 Před 4 lety +2

      devaraj kulluru I agree with your statement

    • @isankararao7151
      @isankararao7151 Před 3 lety +1

      నిజమే.

    • @sarmamuppala2551
      @sarmamuppala2551 Před rokem

      చిన్నప్పుడు aaintiprkka నాటకములు చూశారు అవి గుర్తుచేశారు

  • @vyasoruganti54
    @vyasoruganti54 Před měsícem

    One hundred episods of padyam may be recorded d released

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Před 3 lety

    ఆ హార్మొనీ శబ్దం బాగా ఇబ్బంది పెడుతున్నది

  • @venkataramanac3663
    @venkataramanac3663 Před 6 měsíci

    Padyam super sir but hormoniunm should be low when singer is singing

  • @chandrasekharcheerla8144
    @chandrasekharcheerla8144 Před 11 měsíci

    The harmonium is swallowing part of the excellent voice; it should be a little away from the mike.

  • @pdamarnath3942
    @pdamarnath3942 Před rokem

    Harmonium is dominating. Songs would have been pleasing without Harmonium

  • @hitechramana4854
    @hitechramana4854 Před 2 lety

    చేసితిమి అనకూడదు చేసితినని పరమాత్మ మాట సుయోధుని మాట కాదు

  • @nsr1148
    @nsr1148 Před 11 měsíci

    గాత్రం 100..హార్మోనియం 75 సౌండ్ వుండాలి..

  • @rangamsetty6691
    @rangamsetty6691 Před 2 měsíci

    తుప్పు వదిలింది.అహా ఏమి స్వరమాదుర్యము.

  • @ind882
    @ind882 Před 3 lety

    Ragaalaapana meeda comments ni pattinchukovaalsina pani ledu sir

  • @sreedharpullabhatla1716

    అగ్గముగా నొకపట్ల,మరి కొకపట్ల అన్నట్లు వినిపించింది.గమనించండి

  • @dvsreddy4349
    @dvsreddy4349 Před 4 lety +1

    మీరు కళా రంగానికి దొరికిన ఆణిముత్యం.హార్మొనియం శబ్దం ఎక్కువైపోయింది. దయచేసి గమనించగలరు.

  • @user-fx6tw6tr5h
    @user-fx6tw6tr5h Před 9 měsíci

    సంగీతం ఎక్కువ అయ్యింది