Video není dostupné.
Omlouváme se.

ఏమని వర్ణింతునుఆ సాయినాదుని //, తెలుగు భజన పాటలు //, devotional songs

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2023
  • #లిరిక్స్ #descriptionలో #చూడండి
    తెలుగు భజన పాటలు
    devotional songs
    అందరూ నేర్చుకోవాలని నా కోరిక
    పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
    నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
    లిరిక్స్
    =====
    ఏమని వర్ణింతును ఆ సాయినాదుని ఆ శిరిడి వాసుని
    ద్వారక మయుని కలియుగ దేవుని
    బిక్షగాని వేషములో బిక్షమెత్తుతాడు
    చిల్లు రేకు డబ్బాతో దరిశనమిస్తాడు
    గగనమంత నిండిన గరీబునంటాడు
    భక్తుల కోర్కెలను నెరవేర్చుతుంటాడు
    సూర్యుడు అతడేను సుందర రూపము
    చంద్రుడు అతడేను చల్లని తేజము
    ఈ సృష్టిలోని రూపాలు కలబోసి ఉన్నవాడు
    సాయి నామముతో వెలుగొందుచున్నాడు
    చిద్విలాసుడై అతడు శిరిడీలో ఉన్నాడు
    పాండురంగడై తాను పండరిలో ఉన్నాడు
    ఆ సాయినాధుని వేరేమి కోరను
    నీ చరణ భాగ్యమ్మే కలిగించమంటాను

Komentáře • 37