రామా నీ చరణాలను చేరుకుంటినీ మాకు తోడు ఉండాలని నిను వేడుకుంటినీ. Rama ni charanalanu cherukuntini.

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • రామా నీ చరణాలను చేరుకుంటినీ
    మాకు తోడు ఉండాలని నిను వేడుకుంటినీ
    కానడ రాగం ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    రామా నీచరణాలను చేరుకొంటిననీ
    మాకుతోడు పుండాలని నిను వేడుకొంటినీ
    "శ్రీరామ రామ్ జయరామ రామ్,"2"
    చరణం1
    మాదైవం నీవేనని తలచుకుంటినీ
    మా పాపాలను తొలగించని నిను కోరుకుంటిని
    "శ్రీరామరామ్ జయరామ రామ్'"""2"
    "రామా నీ చరణాలను"
    చరణం2
    భక్తులకు బాధతీర్చే స్వామివి నీవు
    ప్రాణులలో వెలుగు ఆత్మ తేజము నీవు
    "శ్రీరామరామ్ జయరామ రామ్""2"
    "రామా నీ చరణాలను"
    చరణం 3
    ఆత్మజ్ఞానాన్నిచ్చే ఆది విభుడనీవు
    ఇహపరాలు సరిచూసే ఇష్టదైవం నీవు
    శ్రీరామ రామ్ జయరామ రామ్"2"
    "రామా నీ చరణాలను"
    చరణం4
    నీచల్లని నీడలో ఉండాలను కొన్నాను.
    నీపాద పద్మాలను నెరనమ్మి యున్నాను
    శ్రీరామరామ్ జయరామ రామ్"2"
    "రామా నీ చరణాలను"
    చరణం 5
    నీ కరుణ కోసమై కరము చాచి వేడాను
    మా దయగల తండ్రీ నీవాడను నే నన్నాను
    శ్రీరామరామ్ జయరామ రామ్"2"
    " రామా నీ చరణాలను"

Komentáře • 8

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před 12 dny +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 12 dny +2

    Jaisreram 🎉🎉

  • @BSBabu-br5vh
    @BSBabu-br5vh Před 12 dny +1

    Jai sri ramజయ జయ రామ జానకిరామ

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY Před 12 dny +1

    Jaisriram jaisrikrishna super anna exalent singare bagavanthuni anugram gatha janmala punyam valana sadyam jaihindudarmam jaibharath

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY Před 12 dny +1

    Bajana brundaniki danyavade

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 11 dny

    Supar 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 12 dny +1

    czcams.com/video/VlfjfUKWPmk/video.htmlsi=arOExmj0L7DH5WPk అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. భక్తికి ముక్తికి ప్రతీక అయిన ఈ శనివారం రోజు కానడ రాగంలో ఇప్పటి వరకు ఎవ్వరు పాడని అద్భుతమైన శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాట విని తరించండి. భగవంతుని చేరుటకు భక్తి ఒక్కటే ముక్తి మార్గము. కావున ప్రతి ఒక్కరూ ఐదు నిముషాలు సమయం కేటాయించి దైవ నామ స్మరణ చేయండి లేదా వినండి 🙏🏿మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏🏿

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 12 dny +2

    జై శ్రీరామ్
    జై జై శ్రీరామ్....
    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺