Video není dostupné.
Omlouváme se.

మురళి ఊది మురిపించే గానలోలుడా | తెలుగు లిరిక్స్ | GVS TELUGU |

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • ────────────────────────
    GVS TeluguCZcams Channel
    Recording no. 8247606990
    Whats App no-8499861052
    Facebook...Link👇👇👇
    profile.php?...
    ────────────────────────
    కళాకారులకు కళాభిమానులకు నమస్కారములు
    మేముచేసె తెలుగు భజన లిరిక్స్ వీడియో పాటలు
    నచ్చినట్టైతె లైక్ 👍షేర్ 🔁 కామెంట్ ✍️చేయండి
    ───────────🌻🌻🌻────────────
    మురళి ఊది మురిపించే గానలోలుడా | తెలుగు లిరిక్స్ | GVS TELUGU |
    మోహన కల్యాణి
    ఏక తాళం
    ────────────────────────
    సాకి...
    వసుదేవ సుతం దేవం
    కంస చాణూర మర్దనం
    దేవకీ పరమానందం
    కృష్ణం వందే జగద్గురుం
    పల్లవి...
    మురళి ఊది మురిపించే గానలోలుడా
    ఈ లోకమెల్ల ఎలే దేవ దేవుడా
    విశ్వమంత నిండియున్న జగన్నాధుడా
    సర్వస్యా శరణాగతి నీకే గోపాలుడా
    చరణం...
    గోవర్ధన గిరినే ఎత్తినావయా
    రేపల్లె జనులను రక్షించినావయా
    కష్టాల కడలిలో మేమున్నామయా
    ఆరీతి ఓలె మమ్ము దరి చేర్చుమా కృష్ణా
    చరణం...
    అన్నా అని వేడిన ఆ ద్రౌపదికీ
    వలువలు ఒసగిన కరుణాంతరంగుడా
    కృష్ణా అని భక్తితో వేడుచుంటిమి
    మోక్ష మిచ్చి కలుపుకొనుము
    నీలో పరంధాముడా
    ───────────🌻🌻🌻────────────
    ఫ్రెండ్స్ ఈ క్రింది 👇లింకు పై క్లిక్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి
    Whatsapp link.👇
    Follow this link to join my WhatsApp group:
    chat.whatsapp.com/CckRFndC8CY...
    Facebook...link👇👇👇
    profile.php?...
    Pintrest link.👇
    pin.it/4l7XEYW
    ───────────🌻🌻🌻────────────
    ───────────🌻🌻🌻────────────
    ఫుల్ ఎపిసోడ్ పాటలు
    • పుల్.ఎపిసోడ్ పాటలు
    న్యాయనిర్నేతల భజన పాటలు.link👇
    • న్యాయ నిర్నేతల పాటలు
    వినాయకుని బజనపాటలు.link👇
    • వినాయకుని పాటలు
    శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు. 👇
    • శ్రీ చెన్నకేశవ స్వామి ...
    శ్రీ దత్తాత్రేయ స్వామి పాటలు. 👇
    • దత్తాత్రేయస్వామి బజనపాటలు
    అమ్మవారి భజన పాటలు. 👇
    • అమ్మవారి బజన పాటలు
    నరసింహ స్వామి భజన పాటలు. 👇
    • నరసింహ స్వామి బజన పాటలు
    సాయిబాబా భజన పాటలు.👇
    • Sai
    శ్రీకృష్ణ భజన పాటలు. 👇
    • Sri krishna
    శ్రీరామ భజన పాటలు. 👇
    • శ్రీ రామ బజనపాటలు
    కాశి నాయన భజన పాటలు, 👇
    • Kashinayana songs
    దుర్గమ్మ భజన పాటలు, 👇
    • Durga patalu
    శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాటలు, 👇
    • Sri Venkateswarw
    శ్రీశైల మల్లికార్జున స్వామి భజన పాటలు, 👇
    • శివ బజనపాటలు
    శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు, 👇
    • Aanjaneya
    ───────────🌻🌻🌻────────────
    ───────────🌻🌻🌻────────────
    1 #bajanapoteelu
    2 #bajanapotilu
    3 #telugulyrics
    4 #telugulyricsbajanapatalu
    5 #telugubajanapatalu
    6 #oldisgoldbajanapatalu
    7 #newbajanapatalu
    8 #gvstelugu
    9 #bhajanapotilu
    ───────────🌻🌻🌻────────────
    ───────────🌻🌻🌻────────────

Komentáře • 3