జగదభి రామ రఘుకుల సోమా శరణము నీయవయా రామా.jagadabhi rama raghu kula soma.తోడి రాగం. లిరిక్స్ ఉన్నవి.

Sdílet
Vložit
  • čas přidán 21. 09. 2023
  • జగదభిరామా రఘుకుల సోమా
    తోడిరాగం. ఆదితాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    జగదభి రామ రఘుకుల సోమా
    శరణము నీయవయా రామా
    కరుణను చూపుమయా
    "జగదభి రామా"
    చరణం 1
    కొశిక యాగము కాచితివయ్యా
    రాతిని నాతిగ చేసితివయ్యా
    హరు విల్లు విరచి మురిపించు సీతను
    పరిణయ మాడిన కళ్యాణ రామా
    శరణము నీయవయా రామా
    కరుణను చూపుమయా
    "జగదభి రామా"
    చరణం 2
    ఒకటే మాట ఒకటే బాణము
    ఒకటే సతియని చాటితివయ్యా
    కుజనుల ననచి సుజనుల బ్రోచిన
    ఆదర్శ మూర్తివి నీవేనయ్యా
    శరణము నీయవయా రామా
    కరుణను చూపవయా
    "జగదభి రామా"
    చరణం 3
    కానలకేగి కాంతనుబాసి
    ఎంతో వేదన చెందితివయ్యా.
    అంతేలేని చింతలు ఎన్నో
    ఎంతగ ఓర్చావు రామయ్యా
    శరణము నీయవయా రామా
    కరుణను చూపవయా
    "జగదభి రామా"

Komentáře • 10

  • @padmapadma4931
    @padmapadma4931 Před 13 dny

    🙏super sar

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před 10 měsíci +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 10 měsíci +3

    czcams.com/video/Vhfu0h-fIos/video.htmlsi=9OTFwThvp6Osbmn_🙏అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు🙏 భక్తికి ప్రతీకఅయిన ఈ శనివారం రోజు తోడి రాగంలో నేను పాడిన "జగదభి రామ రఘుకుల సోమా" అనే అద్భుతమైన శ్రీరామ చంద్రుడుని పాట విని తరించండి. రామ నామ స్మరణకు మించిన ముక్తి మార్గము మరొకటి లేదు. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 10 měsíci

    జై శ్రీరామ్

  • @prabhanjanreddy3801
    @prabhanjanreddy3801 Před 6 měsíci

    Good Ck Reddy

  • @nagasubbareddy123sanapalli7
    @nagasubbareddy123sanapalli7 Před 10 měsíci +2

    jai. sree. Rama

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 10 měsíci +2

    Jaisreram 🎉🎉

  • @venkataramanapalleti3858
    @venkataramanapalleti3858 Před 10 měsíci +1

    చాలా చక్కగా పాడుతున్నారు రెడ్డి గారు. ధన్యవాదాలు. ఈ పాట " తోడి " రాగం కాదు. " Nathabairavi " రాగం లో ఉందని గమనించ గలరు....జై మారుతి ( Pvramana, visakha steel plant )

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 10 měsíci +2

    జై శ్రీరామ్...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maddiralakanchamreddy509
    @maddiralakanchamreddy509 Před 10 měsíci +3

    జై శ్రీరామ్