మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము. అద్భుతమైన తత్వము. Maya ra e lokamu matti palunu e dehamu

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • మాయరా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము
    తోడిరాగం. ఆది తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    తల్లి తండ్రులు మాయ ఆలు పిల్లలు మాయ అన్నదమ్ములు మాయ అంతయు మాయ "2" తాను చేసిన ధర్మమే..తనకు స్థిరమయా "2"విశ్వ దాభి రామ - వినురవేమా..
    పల్లవి
    మాయ రా ఈ లోకమూమట్టిపాలౌను శి ఈ దేహము "2"
    చరణం 1
    అకాశమూ తాకే కోర్కెల కోసం ఆశల నిచ్చెన వేయకురా
    తీరని కోర్కెలు తలుచుకొనీ నీవు "2"
    ఊరకే బింతలు చేయకు రా..."2"
    "మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము
    చరణం2
    తలచి చూడగా బోధ పడునులే దేహమే దేవాలయం
    "గుడిలో ఉన్న దైవ స్వరూపమే "2"
    తెలియుట పరమార్థమూ నీకు తెలియుట పరమార్థమూ
    "మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము"2"
    చరణం 3
    నవరంద్రముల నాణ్యపు ఘటము చిదిలంబౌ సత్యమూ
    అనంతకు ముందే ఆ పరమార్తుని "2"
    ఎరుగుట కర్తవ్యమూ నీకు ఎరుగుట కర్తవ్యమూ
    "మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము
    చరణం 4
    దీపముండగానే ఇల్లు సర్దుటా ఇల్లాలి కాచారమూ
    దేహముండగా దేవ దేవుని"2"
    సేవయే కర్తవ్యమూ స్వామి సేవయే కర్తవ్యమూ
    "మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహము
    చరణం 5
    గండి పురమున వెలసినా ఆంజనేయ అవతారమూ
    గండాంజనేయ సన్నిధి చేరినా "2"
    తప్పదు కైవల్యమూ మనకు తప్పదు కైవల్యమూ
    మాయ రా ఈ లోకమూ మట్టి పాలౌను ఈ దేహమూ "

Komentáře • 6

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 18 dny +2

    Super anna 🎉🎉

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 13 dny

    సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @sivasankarreddyisukapalli7676

    Ok anna🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 18 dny +2

    సూపర్ అన్న గారు..
    🌺💐💐💐💐💐💐💐🌺🌼🚩🚩🚩🚩🚩🚩🚩🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @aparnabajanas
    @aparnabajanas Před 18 dny +1

    🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 18 dny +1

    czcams.com/video/jx3tuFtG1kY/video.htmlsi=0RjmGGuBymrdEzrV అందరికి పేరు పేరున భానువారం శుభోదయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆదివారం రోజు ఆనందాలకు. విలాసాలకు. చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా. ఆధ్యాత్మికతకు. సేవా తత్పరతకు. ధర్మ మార్గానికి కేంద్ర బిందువుగా మలచుకుని ఉత్తమ జీవితం గడపాలని ఆశిస్తూ 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏