కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, సుఖసంతోషాలతో ఉంటారు

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, సుఖసంతోషాలతో ఉంటారు | Dharma Sandehalu | తాళపత్ర నిధి | జీవిత సత్యాలు | Motivational Quotes
    Dharma Sandehalu | తాళపత్ర నిధి | జీవిత సత్యాలు | మంచి మాటలు | Motivational Quotes | Part-16
    #motivationalquotes
    మనిషి ఈ 8 విషయాలు తెలుసుకుంటే ఎప్పటికీ పేదవాడు కాలేడు | dharma sandehalu telugu || jeevitha satyalu telugu || #panchami
    తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు#ధర్మసందేహాలు#జీవితసత్యాలు#తలపత్రానిదులు#viral
    #dharmasandehalu #darmasandehaluintelugu
    || భర్త భార్య మాట వినాలంటే ఇలా చేయండి || Do this if you want to listen to your husband's wife ||
    #ధర్మసందేహాలు
    #తాళపత్రనిధి
    #talapatranidhiintelugu
    #jeevithasatyaluintelugu
    #panchami
    ఇంటి ముందర ఈ 7 చెట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది || plant in home || జీవిత సత్యాలు | నిత్య సత్యాలు |గృహనియమాలు || ధర్మసందేహాలు || dharma sandehalu telugu || talapatra nidhi telugu || jeevitha satyalu telugu || nithya satyalu telugu
    #dharmasandehalu
    #dharmasandehaluintelugu
    #jeevithasatyaluintelugu
    #talapatranidhiintelugu
    #జీవితసత్యాలు
    #ధర్మసందేహాలు
    #నిత్యసత్యాలు
    ధర్మ సందేహాలు🔥నిత్య సత్యాలు|తాళపత్ర నిధి రహస్యాలు|motivational quote
    thalapatranidhi, thalapatra, thalapatranidhi rahasyaalu, telugu IQ, knowledge delight, life quotes, jeevita satyaalu, dharma sandhehalu, video, motivational, inspirational, life quotes in Telugu, viral, life changing quotes, money, life changing story, tech, motivational quotes, 2022, motivational story, 2023, inspirational quotes, telugu, gruhastula vidhi vidhaanaalu, akshaya triteeya, earning money online, recipe, laxmi sandhehalu, laxmi, laxmi Devi anugraham, temple, laxmi Devi kataksham
    #bmpquotes
    ఆయుర్వేద రహస్య ఆరోగ్య సూక్తులు | healthtips telugu
    ఆయుర్వేద రహస్య ఆరోగ్య సూక్తులు| dharma sandehalu telugu | talapatra | healthtips telugu | #panchami
    పూజలు చేసేటప్పుడు చెయ్యకూడని తప్పులివే; ఈ తప్పులు చేస్తే మీ పూజలు వృధా!!
    #దర్మ సందేహలు
    #తాళపత్రసత్యాలు
    #జీవితసత్యాలు
    #devotional in telugu
    #మన పద్దతులు, సాంప్రదాయాలు
    #telugufacts
    #Telugu Devotional
    #తాళపత్రగ్రంధాలు
    #తాళపత్రనిధి
    #telugunews
    #teluguvlogs
    #జీవితసత్యలు
    #జీవవాక్యము
    #దర్మ సందేహలు
    #తెలుగుసంస్కృతి
    #తెలుగుసాహిత్యం
    #మనఆచారాలు
    #మనసాంప్రదాయాలు
    #natural health tips
    #health
    #helth tips in telugu
    #inspirational quotes in telugu
    #thalapatra nidhi telugu
    thalapathra nidhi quotes in telugu
    #motivational quotes in telugu
    #relationship quotes in telugu
    #money earning
    #interasting quotes telugu
    #motivational quotestelugu
    #good health intelugu
    #వాస్తుశాస్త్రం
    #vasthutips
    #వాస్తు
    #vasthuhome
    #vastugyan
    #vasthu in Telugu
    dharma sandehalu | dharma sandehalu in telugu | dharma sandehalu telugu|darma sandehalu | darma sandehalu in telugu | darma sandehalu telugu | panchami | telugu panchami | panchami telugu | talapatra nidhi | talapatra nidhi in telugu | talapatra nidhi telugu | talapatra | talapatra nidhi book in telugu | talapatra nidhi rahasyalu | talapatra nidhi satyalu | nithya sathyalu |nithya sathyalu in telugu|nithya sathyalu telugu | jeevitha satyalu | jeevitha satyalu in telugu | jeevitha satyalu telugu | astro remedies | vara phalalu | rasi phalalu | vedic astrology | astrology | devotional | motivational quotes | motivational quotes in telugu | telugu motivational quotes | Inspirational quotes |real life quotes | famous telugu quotes | telugu quotes | telugu inspirational videos | manchi maatalu | life quotes in telugu | telugu devotional thoughts | telugu motivational truths | tips in telugu | telugu facts | unknown facts | unknown telugu facts | telugu kadhalu | telugu story reading | telugu story tv | dreams | kalalu | kalalu vati phalithalu | pooja vidanam | pooja | pooja vidhanam | health tips | health tips telugu | health tips in telugu |kadhalu| telugu astrology | telugu astrology predictions | astrology tips | సూక్తులు | ఆచారాలు కట్టుబాట్లు | తెలుగు కట్టుబాట్లు | తెలుగు ఆచారాలు | తెలుగు సాంప్రదాయాలు | భక్తి మాటలు | భక్తి పాటలు | తెలుగు పండుగలు | మంచి మాటలు | దైవ వ్యవహారాలు | సంప్రదాయాలు మరియు పద్ధతులు | ప్రవచనాలు | తెలుగు ప్రవచనాలు | దైవభక్తి | తాళపత్ర గ్రంథ రహస్యాలు | తాళపత్ర రహస్యాలు | తాళపత్రగ్రంధాలు | తాళపత్ర | నిత్య సత్యాలు | జీవితసత్యాలు
    Thank You 🙏❤️🙏 / ‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪‪@bmpquotes‬
    Copyright Notice:-
    Please feel to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the images (or) music, instead of contacting youtube about a copyright infringement..... Thank You...!
    Disclaimer: Some contents are used for educational purpose under fair use. Copyright disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Komentáře • 227

  • @munnavinni7034
    @munnavinni7034 Před měsícem +564

    మీరు చెప్పిన కథ చాలా బాగుంది అందులో తండ్రి కొడుకుకి బుద్ధి వచ్చేలా చేయడం ఈ కథలోని నీతి చాలా బాగున్నది గురువుగారు ధన్యవాదాలు 💯💯💯💯⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏🌹🌹🌹🌹🪔🪔🪔🪔⭐⭐⭐⭐⭐

    • @Dhanyathagowda.VBujji
      @Dhanyathagowda.VBujji Před měsícem +68

      7

    • @MalleshArjun-iv1mj
      @MalleshArjun-iv1mj Před měsícem

      D4 FM​@@Dhanyathagowda.VBujji

    • @anuradhap3422
      @anuradhap3422 Před měsícem +25

      Really goodstory😊

    • @itsninja329
      @itsninja329 Před měsícem +20

      చాలా బాగుంది ఈ కథ ధన్యవాదాలు పాదాభివందనాలు కొడుకు కోడలు ఇంత మూర్ఖుల నేను చెప్పిన వారికి చాలా ధన్యవాదాలు
      🙏🙏🙏🙏🙏

    • @dayamanigudishe7830
      @dayamanigudishe7830 Před měsícem +7

      Good morning ji thanks for good storytelling sir 🙏🏻 🙏🏻🎉🎉

  • @pydilingamreddy9438
    @pydilingamreddy9438 Před měsícem +22

    vintaniki chala బాగుంది కాని నా జీవితంలో పెద్ద గాయం నేను పెంచిన కొడుకు నా ద్రోహం చేశాడు నమస్కారం

  • @sujanachotu7791
    @sujanachotu7791 Před měsícem +25

    ఈ వీడియో ద్వారా మీరు చెప్పిన కథ చాలామంది జీవితాల్లో జరుగుతున్నది కానీ కొడుకులు కి మాత్రం బుద్ధి రావడం లేదు తండ్రి కొడుకు కి చాలా బాగా బుద్ధి చెప్పాడు కథ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు 🙏🙏👌👌🙏🙏👌👌

  • @luckysanthosh5348
    @luckysanthosh5348 Před měsícem +47

    Wonderful story on the relationship between father and son. Thank you very much sir....💯💯👏👏👌👌👍💐🙏👏👏👌👍💯💯

    • @hiiifriends1666
      @hiiifriends1666 Před měsícem +3

      Vaikuntarao excellant story

    • @MYohnu
      @MYohnu Před měsícem

      👏👏👏❤️🙏🙏🎉👌

  • @a-zentertainment9347
    @a-zentertainment9347 Před měsícem +56

    చాలా మంచి స్టోరీ చెప్పారు గురువు గారు. మీకు శత కోటి వందనాలు 🙏🌹👌💯👌🌹🙏

  • @HemaLatha-li6zy
    @HemaLatha-li6zy Před měsícem +28

    చాలా మంచి స్టోరి వినిపించారు గురువు గారు మీకు ధన్యవాదములు. ఎక్సలెంట్ వీడియో 🙏💐🌹👌💯👌🌹💐🙏🎉😍

  • @AmruthaSri-gl9yy
    @AmruthaSri-gl9yy Před měsícem +41

    Very nice story with beautiful saying Guruvu Garu 🌹🙏🎉🙏🌹👌🌺👌

  • @snehareddy8887
    @snehareddy8887 Před měsícem +23

    Wow..What a Lovely Story.. Superb 👌💯👌 Superb 👌💯👌 Thank You So Much Guruvu Garu 🙏🌹🙏

  • @skmastanpasha1705
    @skmastanpasha1705 Před měsícem +21

    😢😢😢 సమాజంలో అందరి పిల్లలు ఇలానే చేస్తున్నారుతల్లిదండ్రులకు ఎంత గౌరవంగా చూస్తే వాళ్ల పిల్లలు కూడా వాళ్లనుఅంతే గౌరవంగా చూస్తారు పిల్లలు ఒక్కసారి ఆలోచించాలి కనపడనిదేవుడు కంటే కనిపించే ప్రత్యక్ష దేవుళ్లేతల్లిదండ్రులు అది గ్రహించాలి

  • @gopalfktg6246
    @gopalfktg6246 Před měsícem +4

    Thank you so much sir.a lesson to all parents and children namaste.ktr.vizag.

  • @Smarty_Smile
    @Smarty_Smile Před měsícem +3

    Wonderful Story Guruji. Excellent information 💐🙏👏🙏💐

  • @SUNITHASURAYAGARI
    @SUNITHASURAYAGARI Před měsícem +4

    Nice reaction

  • @PALIKACHINNA-ce3wx
    @PALIKACHINNA-ce3wx Před měsícem +27

    👍👌🙏చాలాబాగుంది

  • @thimyash1140
    @thimyash1140 Před dnem

    Goodexplanation,thanks

  • @nandaraokatta5578
    @nandaraokatta5578 Před 9 dny +1

    May see parenting is also important.
    Teach ethics from childhood.

  • @aallavaani9862
    @aallavaani9862 Před měsícem +14

    కథ చాలా బాగుంది కానీ మరీ దారుణమైన మనస్తత్వo ఉన్న వాళ్ళు అంత త్వరగా అలా మారిపోయారు అంటే ఆశ్చర్యమే!
    ఎందుకంటే ఇంకా ద్వేషం పెంచుకున్న తల్లి తండ్రులను దూషించే వారు కూడా ఉంటారు కదా!!

    • @pushpafire5141
      @pushpafire5141 Před měsícem

      So true. Son and daughter-in-law valla jobs manesi, untunna apt ammesi, sevalu chesindhi kevalam new house kotteyyatam kosam. anthe kaani, valla future ni, valla pillala future ni paduchesukuni ekkado oorilo unna paatha intlo remaining life jeevinchataniki kadhu. edho positive note tho story end cheyyalani cheppatame kaani, in real life son and daughter-in-law will never forgive his parents.

  • @ramaummiti2036
    @ramaummiti2036 Před měsícem +14

    Chala bagundhi e video. Chala mandhiki gnanodhayam ayye video 🙏💐👏💐🙏

  • @NagamaniBingi
    @NagamaniBingi Před měsícem +2

    Super gurjie

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 Před měsícem +4

    మీరు చెప్పిన కత చాల చాలా బాగుంది ఇలాంటి కొడుకు కోడలు ప్రపంచంలో చాల చాలా మంది ఉండి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా చాలా బాగా రచించారు మీకు హృదయపూర్వక కృతజ్ఞాభి దన్యవాదములు .

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 Před měsícem +12

    సహృదయం..సంస్కారం..సాంప్రదాయం..ధర్మ నిరతి..భక్తి...తత్పరతల...ఎవరి..ధర్మము..వారు..పాటించిన...మంచి. రోజులు..ఈ జరిగిన..కధ‌...నేడు..‌అమ్మనాన్నలు....బిడ్డలు..కొడుకులు.కోడళ్ళు..అమ్మాయ.అల్లుళ్ళు...మంచి మనసులు..ఆచరణలో. సృష్టిలో.కోటికొక్కరున్నారు..అందుకే..ఈ విశ్వంబంతా..కొంత..మంచి...మానవత్వం.దైవత్వం..సుమమాలల .కలియుగం జరుగుచుండెన్...నేడు..ప్రతి గృహంబు...తల్లి..కర్త..కర్మ.క్రియ... భర్త..బొమ్మ..మంచి..అన్నందుకు.మంచి కూర‌..దొరకదు.ఉండదు..మంచికుటుంబం పెద్దల‌.ఆడపిల్లకు..అత్తమామలు.. చూపే.మానసిక‌..వ్యధల.మాధ్యంబు..ఎందరో..ఆ అమ్మాయి..తల్లితండ్రి. ఆస్తి..అవసరం...ప్రేమలేని..పగతో..కొడుకులతో...ఎంజాయ్..జేయటము.జేదాము‌.అని‌..అహముతోడి‌...వెర్రి..వింతల.పోకడలు..మరి...అత్తమామ..సంస్కారవంతులైతే
    కోడలు.‌భర్తతో..‌తానతంధానంబుల.విలాస ‌వెర్రి పోకడలు...ఎవరు..ఎవరు..వీటికి..కారణం..ప్రతి..కుటుంబములో.‌..నేటి..కలికాల.తల్లి‌ తండ్రులు..ఈ పవిత్ర‌..పదాలకు‌..పనికిరాని..తలుచుకొని నా..చెప్పుకొనినా‌...ఊహలకందని..పాపం జేసుకుండడమే ..ఏది ఏమైనా..నేటి..సినీ..టీ.వి..సీరియళ్ళ మహిమల...భర్త ‌బొమ్మయై..భార్య.ఆడించే..సంస్కారములులేని..నాట్యంబులే ..నేడు నేటి. కేరింతల...మమ్మీ...బాడి..అంకుల్..ఆంటీల.‌ నడుమ..ఎదో‌‌.గొప్పలు..బోతున్న..నేటి..మానవాళికి.‌..సృష్టికారకులు...దైవంబులే..ఏదో ధారణంబుల..కల్కి గాదు..అసలు..పవిత్రాణాయ.సాధూనాం..నేటి‌...వింత వెర్రి..అహంకార‌.‌.దుష్ట దుర్నీతి. విషవృక్ఖాల..మనంబులు‌. ధర్మ.సంస్థాపానాయ..
    నీదే...నీవే.
    అవధరించవయ్యా.‌..ఏడుకొండల.శ్రీ వేంకటేశ్వరా..ప్రతి. గృహంబు‌.అమ్మణులతో..నిలయంబుల..జగజ్జనులౌచు...విశ్వశాంతి..మనఃశాంతి.మంచి మనసులు.మంచి‌.మనుషులు‌‌.ధర్మ నిరతి..అచరణల‌.అడుగులు...వేయించు‌.కంకళధారణంబుల..సర్వ‌ సహృదయ.మంచికుటుంబం..మహదానంబుల.‌మనసులే. బృందావనంబుల.తిరుమల‌‌.వైకుంఠం..విశ్వంబు..ప్రతి‌.గృహంబునన్...ఓం నమో.శ్రీవేంకట.శ్రీరామ.శ్రీక్రిష్ణ.గోవిందా‌‌
    హరే..నమస్తే. నమస్తే నమః..బరూరి..సుబ్బరాయ.
    శర్మ...ధన్యవాదాలు‌..ఎవరూ.అన్యదా భావింప వలదు.‌మీ సహృదయంబులకు‌
    శిరసా నమామి.

  • @pavankomara5174
    @pavankomara5174 Před 3 dny

    Well narrated Nd excellent voice over 🎉🎉

  • @shankaraiahr2075
    @shankaraiahr2075 Před měsícem +2

    చాలా మంచి కథ ఈ సమాజం లో ఎక్కువ కొడుకులు ఇలాగే వున్నారు 👌🙏🌹🤝

  • @user-pg5jy6dc7j
    @user-pg5jy6dc7j Před měsícem +1

    Yes it's perhaps absolutely right😮

  • @chikurumelliuma5952
    @chikurumelliuma5952 Před měsícem +1

    Excellent.. Sir

  • @yashoddawvanapalli8995

    Wonderful story on the Relationship Between Mother and Father Andi son thank you very much sir

  • @sweetsmile6403
    @sweetsmile6403 Před měsícem +16

    Meru cheppina story same ma intlo jarigindhi. Ma Amma Entho Kashtapadi Kodukini chadivinchinchindi. Koduku job vachi USA vellipoyadu. Ammanu asalu pattinchukodu. Okkosari anipisthundhi samajamlo ilanti manushulu kuda unnaara ani.

  • @poornikaummiti5808
    @poornikaummiti5808 Před měsícem +15

    Fantastic video 💯 💯 Really wonderful story 🙏 🌹🙏 🙏👌👌🪔⭐⭐⭐⭐⭐🪔⭐⭐⭐⭐🪔

  • @drgaduputivenugopalgvg5773
    @drgaduputivenugopalgvg5773 Před měsícem

    Very good real story regarding parents children relationship which including positive and negativeness

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 Před 5 dny

    🎉👌

  • @sanjeevaraobegari8288
    @sanjeevaraobegari8288 Před měsícem +1

    Nice video, thanks

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Před měsícem +19

    గురువుగారు చెప్పేది కరెక్ట్ కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం తాము,బాగుంగుంటే చాలు అని బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా పిల్లలను కని వాళ్ళ భవిష్యత్ చూడ కుండా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు

    • @beagoodlearner6398
      @beagoodlearner6398 Před měsícem

      😊

    • @susheelamaadugula4039
      @susheelamaadugula4039 Před měsícem

      Yes correct ekkada negetive thinking unnte akkada situation badgaane untundhi daani effect family lo andharni chuttesthundhi andhuke every human being evarilo negetive unna oorukovadhu chinnaga unnapude cut cheyyandi spread ayithe family lo santhosham mayam avuthundhi

  • @vadlasandhya9756
    @vadlasandhya9756 Před měsícem

    Super Amma Nana

  • @tripurasundari1077
    @tripurasundari1077 Před měsícem +9

    కధ బాగుంది. కానీ చెప్పిన తీరు బాగా లేదు. వాక్యం లా కాకుండా మాట మాటని విడగొట్టి చెప్పడం వలన వినడానికి ఇంపుగా అనిపించలేదు.

  • @a.jayasankarjaya3830
    @a.jayasankarjaya3830 Před 10 dny

    Super ga undie❤sir

  • @hanumanthraopakala-us3eo

    🙏🏿🙏🏿True and very nice lesson

  • @madhusudhanaraokethepalli8797

    Excellent presentation

  • @suryasetti6727
    @suryasetti6727 Před měsícem +2

    పూర్వము కుటుంబ నియంత్రలు తెలియదు 10 మంది ని కనేవారు పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోతే మమ పితృకార్యేషు మమ అంటే ఇక్కడనుండి నా తండ్రి బాధ్యతలు నావి అని తండ్రి శవం చుట్టూ తిరిగి అగ్ని జలం భూమి వాయువు ఆకాశము సాక్షి గా ప్రమాణం చేయడమే తలకొరివి అంటే అవే మంత్రాలు సామ్స చ రికాలలో కూడా కలియుగాంతము దగ్గర పడుతున్నప్పుడు ధర్మాలు మారుతాయి అని భగవద్గీత చెపుతుందికదా

  • @srinivasgunti6636
    @srinivasgunti6636 Před měsícem +1

    Matha pitha ki jai 💐💐🌹💐🌹🕉️🙏🙏

  • @chandrashekhar2799
    @chandrashekhar2799 Před 25 dny

    ❤❤ very nicely guru

  • @rukmaiahd3065
    @rukmaiahd3065 Před měsícem

    Exalent good message 🙏🙏👍

  • @SatyanarayanaKudupudi-kn8oq
    @SatyanarayanaKudupudi-kn8oq Před měsícem +1

    🙏🙏🙏

  • @ravindersharma4202
    @ravindersharma4202 Před měsícem +1

    Super

  • @vanishreematpathi2694
    @vanishreematpathi2694 Před měsícem

    Very nice story Hart taching story👌👌 best👍💯

  • @rameshwarthalla4546
    @rameshwarthalla4546 Před 16 dny

    👍🙏🙏🙏

  • @vijayalaxmi3971
    @vijayalaxmi3971 Před měsícem

    Super.correct..guruji

  • @allakalakshmi8305
    @allakalakshmi8305 Před měsícem +2

    Waw supar 👌🌹🙏🌹🙏🎉❤🎉❤🎉❤🎉❤

  • @rakeshreddy2147
    @rakeshreddy2147 Před měsícem

    Moral vera leval

  • @vijayalaxmi3971
    @vijayalaxmi3971 Před měsícem

    Bagundi

  • @MallayaSawmi
    @MallayaSawmi Před 10 dny

    ತುಂಬಾ.ಸಂತೊಶ😊

  • @chBharathi-p9d
    @chBharathi-p9d Před měsícem

    Super. Guruji

  • @renammacv3927
    @renammacv3927 Před měsícem

    Execellent. Story guruje

  • @BLBalraju
    @BLBalraju Před měsícem

    👌👌👌👌🙏🙏🙏

  • @mahitummiti7420
    @mahitummiti7420 Před měsícem +3

    చాలా మంచి కథని తెలియజేశారు గురువుగారు అర్థం చేసుకుంటే ఈ కథలో చాలా నీతి ఉంది ధన్యవాదాలు 💯💥💥💯💯💥💥🙏🙏🙏💯⭐⭐⭐⭐⭐

  • @beautifulhealthysecrets
    @beautifulhealthysecrets Před měsícem +2

    👌👌👌👌👌 Super. Guruvu Garu

  • @balakameshwararaoayyalasom723

    Correct

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Před měsícem

    Excellent..story...

  • @ratnaprabhavatialapati8079

    మచ్చిగాబుద్ధి చెప్పారు అయినాఇప్పుడు ఇమటలికే మారుతారా డబ్బుమదం బాగాఎక్కినది ఎన్నినీతికధలు చెప్పిన వాళ్లపొగరు తగ్గదు మన భం గారం కరెక్టుగాఉంటే ఇలాజరగదు పిల్లలను కనటమేతప్పు కొంత వయసువరకే మనదగ్గర తరువాత పంపేయాలి ఇలాంటి కథే మాకోపాలో కూడా చీచి 😢😢😢

  • @ramireddysridhar
    @ramireddysridhar Před 24 dny

    Very good morale

  • @babysanthosham4758
    @babysanthosham4758 Před měsícem

    Vearygood

  • @udayakumari2343
    @udayakumari2343 Před měsícem +2

    Super 👍🙏🙏

  • @KasivisweswarraoChalla
    @KasivisweswarraoChalla Před měsícem

    Supper Talking Since you

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před měsícem

    Samasya putti nappudey parishkaramoo puttindi.srama takkuva result bagundali...
    Evarainaa godavalaki laagu tuntaru.intlo, vidhilo, offices lo, bandhuvullo, parichayastulu, aparichaya stulu, parents, bharya bhartalu, lovers, inka vagaira..vagairaa...
    Godavalni aakarshi stunnanu
    Enduku aakarshi stunnanu
    Naaku avasaram ledhu
    Cancel cancel cancel...viswa niyamam...ee viswa niyamanni gurtu chesikun tuntey...srishti anda ga nilustundi..clear..chestundi Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala Chala help chestundi.mari manaki vantha paadu tundi.idi nijam.good all the Very best

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Před měsícem

    Nice story❤

  • @someswararaopamarthy1078
    @someswararaopamarthy1078 Před měsícem

    Story is very nice.

  • @seetamnaidugottapu1438
    @seetamnaidugottapu1438 Před měsícem +1

    Good message

  • @ksrinu9409
    @ksrinu9409 Před měsícem

    very nice story

  • @dasariragini1252
    @dasariragini1252 Před měsícem +1

    Superb story.

  • @chinnaiahgadusu8951
    @chinnaiahgadusu8951 Před měsícem +1

    సూపర్ 🙏

  • @shankeryadav7208
    @shankeryadav7208 Před měsícem

    It is good massage for all TQ very much

  • @krishnakolli8915
    @krishnakolli8915 Před 19 dny

    😮

  • @GovindarajuK-lg5db
    @GovindarajuK-lg5db Před měsícem +2

    Super story

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před měsícem

    Boys ki, girls, ladies, gents ki gaani evaraina haani thapedu tuntey apaya Kara sandarbhalalo ee viswa niyamam adbhutam ga saayam chestundi.kantastam vachheyyali.vilainappudu gurtu chesi kuntu undatam idi easy jivitantamoo uayogamey thanks

  • @GovindhaiahJangama-wb7xk

    100corekt👌👌👌🙏🙏🙏

  • @mohanpithre1780
    @mohanpithre1780 Před měsícem

    Good.news.

  • @gunurulakshmi7163
    @gunurulakshmi7163 Před měsícem

    👌💯

  • @MohanKumar-nx1ql
    @MohanKumar-nx1ql Před měsícem +6

    vayasu lo vunnapudu pethanalu saadimpulu kadallani himsinchatam

  • @susheelamaadugula4039
    @susheelamaadugula4039 Před měsícem

    Evari meedha expectations vadhu meeru responsibility chesi last lo meeku meeru set chesukoni undatame best individual ga undandi self love important 🎉

  • @jeripetiumadevi2189
    @jeripetiumadevi2189 Před měsícem +3

    👌👌👌🙏

  • @ramanarao4414
    @ramanarao4414 Před měsícem

    చాలా చాలా. బాగుంది సూపర్. గురు.......

  • @VadramPalliRaja
    @VadramPalliRaja Před měsícem

    Sir super chagenge kavali sons ku
    bhuddi ravalanta amcheyali

  • @venkateshwarluchallagundla166
    @venkateshwarluchallagundla166 Před měsícem +2

    నాకు నచ్చ లేదు,ఇంత ముందు చూపు ఉన్న ఈ రోజుల్లో మీరు చొప్పె అమాయకపు కొడుకు కోడలు ఏవరు ఉండరు ఇప్పుడున్న వాళ్లు అవలిస్తె ప్రేగులు లెక్క పెడతారు మీది అవుట్ డెటెడ్ స్టోరీ.

  • @sureshadepu7103
    @sureshadepu7103 Před 28 dny

    Not bad

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před měsícem

    SHUBHAM

  • @dandinasiddappasiddappa948
    @dandinasiddappasiddappa948 Před měsícem

    Sir, నేను aso, Ananthapur. nenu 31-12-23 నాడు రిటైర్డ్ అయ్యాను.

  • @anandamtataya4734
    @anandamtataya4734 Před měsícem

    అంతా ప్రభువులదయ ఆధునిక యుగంలో అంత ఓపికతో కొడుకు కోడలూ కధ విన్నందుకు తల్లీ తండ్రీ ధన్యులు. ఎందుకంటే ఏకుటుంబ వ్యవహారమే ఐనా గోప్యత కొంతవరకు ఉండవచ్చు నేమోకానీ చెప్పినంత వాస్తవం దూరము ఉంటుందని నేను భావించుట లేదు.తప్పైతే క్షమించండి.

  • @namburu
    @namburu Před měsícem +2

    👌👍🙏

  • @nagamanimunduri4159
    @nagamanimunduri4159 Před měsícem +1

    Supar🎉

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Před měsícem

    Good morning sir messege very good excellent 🎉🎉😢🙏🏻🙏🏻🤝

  • @ramajyothi7473
    @ramajyothi7473 Před měsícem +1

    Good

  • @KumaraswamyKarnatakam

    Nt6

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Před měsícem

    అంతటి రాక్షసి తత్వం ఉన్న కొడుకు అయినా సరే కానీ తండ్రిని బయటికి పొమ్మని అనలేడు ఎస్ ఇది మాత్రం 100%

  • @ardhamgurunadham8545
    @ardhamgurunadham8545 Před měsícem +1

    Good cametry

  • @manthiyoorvillage-tirunelv2735

    ❤❤❤❤🎉

  • @dasariragini1252
    @dasariragini1252 Před měsícem

    Meeru cheputunna story chala bagunadi.

  • @subramanyamcooks6289
    @subramanyamcooks6289 Před měsícem +3

    శభాష్👏 శభాష్👏

  • @BaburaoKaturi
    @BaburaoKaturi Před měsícem

    Harichadrsa

  • @sharadhadevi7978
    @sharadhadevi7978 Před měsícem

    Very good

  • @visalakshikaruturi9081

    Story bagana vundhi kani kodudukulaku matram buddiraradu.

  • @vijayalaksmivadrewu2197

    I don't think there will be such a bad son

  • @devilbrawls7878
    @devilbrawls7878 Před měsícem

    -chalachalabagundi
    Veriverinish
    చాల