Komentáře •

  • @user-rg2qi9ww9p
    @user-rg2qi9ww9p Před 5 hodinami

    జైశ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ

  • @user-rg2qi9ww9p
    @user-rg2qi9ww9p Před 14 dny +1

    సార్ చాలా కొత్తగా ఉంది సార్ పాట జైశ్రీరామ్ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 3 měsíci +1

    Super anna 🎉🎉

  • @ckreddydevotional
    @ckreddydevotional Před 3 měsíci +1

    czcams.com/video/j2inYNt9D8o/video.htmlsi=85U-jmmFQhJJnQxe అందరికి గురువారం శుభోదయ శుభాకాంక్షలు. ఒక పేద భక్తుడు వెంకటేశ్వర స్వామిని తన ఇంటికి ఆహ్వానించే సన్నివేశాన్ని తన రచనతో కవి అద్భుతంగా వర్ణించాడు. దేవుని నమ్మిన వారికి యెల్ల వేళలా తోడుగా ఉండి కాపాడు కుంటాడు. అందుకే ప్రతి ఒక్కరు ప్రతి రోజు భగవంతుని కోసం ఐదు నిముషాలు సమయం కేటాయించి దైవ నామ స్మరణ చేయండి లేదా వినండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @bobbyballa8291
    @bobbyballa8291 Před 3 měsíci

    చాలా బాగుంది సార్ పాట కాకపోతే శృతి కొద్దిగా ఎక్కువ అయింది

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 3 měsíci +1

    అన్న పాట చాల బాగుంది.
    అద్భుతంగా పాడారు.
    జై శ్రీరామ్......
    🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏