పెరియార్ 'సఛ్చీ రామాయణ్' పై నిషేదం ? - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2023
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 75

  • @dharmavihari
    @dharmavihari Před rokem +16

    నేను చెప్పేదీ,
    పెరియార్ చెప్పిందీ,
    దేవరాజు చెబుతున్నదీ,
    చాలా వరకు ఒక్కటే.
    ముఖ్య విషయం,
    1. ప్రశ్నించడం,
    2. తార్కికంగా ఆలోచించడం,
    3. దేముడు, దేముడు అని భజన చెయ్యడం వదిలేసి,
    వేల సంవత్సరాలనాటి నుంచీ,
    ఒకతరం నుంచి వేరొక తరానికి,
    ముఖ:తా వినిపించబడిన కధ,
    తర్వాత ఎప్పుడో,
    ఎవరి చేతనో,
    ఎందరి చేతనో,
    ఎన్నెన్నో ప్రక్షిప్తాలతో నింపబడి,
    చిట్టచివరి కి, గ్రంధస్తం చేయబడిన,
    ఒక పురాతన జానపద పౌరాణిక గాధ, ఈ రామాయణం.
    ఒక తండాకు రాముడు నాయకుడు,
    ఇంకొక తండా నాయకుడు వాలి,
    మరొక తండా నాయకుడు రావణుడు.
    ఇందులో,
    శూర్పణఖ అనే స్త్రీ కి,
    రామలక్ష్మణులు చేసిన అవమానం, అవహేళన లో ధర్మం ఎక్కడుంది?
    వాలిని వెనుకనుంచి బాణం వేసి చంపడం ధర్మమా?
    వాలి గుహలో వుండగా, గుహ ద్వారం మూసివేసి, వాలి రాజ్యం కాజేసి, వాలి భార్యతో కాపురం చేసిన సుగ్రీవుడి ప్రవర్తన ధర్మమా?
    అటువంటి వాడి కోసం , వాలిని దొంగచాటుగా సంహరించడం ధర్మమా?
    వాడి చెల్లెలిని వీడు అవమానిస్తే,
    వీడి పెళ్ళాన్ని వాడెత్తుక పోయాడు.
    కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
    సీత నెత్తుకపోయిన రావణుడు సీతను బలవంతంగా అనుభవంచలేదే.
    రాక్షస వివాహం చేసుకోలేదే.
    రాక్షస వివాహం ధర్మ సమ్మతమే కదా.
    ఐననూ సీతను గౌరవపూర్వకంగా నే, సకల మర్యాదలతో సంరక్షించాడు కదా.
    రామలక్షమణులు శూర్పణఖ కు చేసినట్లు, రావణుడు సీత ముక్కు చెవులు కొయ్యలేదు కదా.
    మరి ఎవరు ఎక్కువ సంస్కారం ప్రదర్శించినట్లు.
    అన్నను చంపించి, సింహాసనం ఎక్కిన విభీషణుడు చేసింది ధర్మమా?
    అటువంటి వాడిని చేరదీసి, సింహాసనం ఎక్కించడం రాముడు చేసిన ధర్మమా?
    మరి రామరాజ్యం అంటే ఏమిటి?
    ఇటువంటి అధర్మ వర్తనని రామరాజ్య ధర్మం అంటారా?
    రామ రాజ్యం అంటే ఇదేనా?
    సీతకు లక్ష్మణుడి పై అనుమానం.
    రాముడికి సితపై అనుమానం.
    పెళ్ళాన్ని నిప్పుల్లో దూకమంటాడూ.
    నిప్పుల్లో దూకి బయటకు వచ్చాక కూడా, ఆమెకు కడుపోస్తే,
    వీడికి అనుమానం.
    అడవులకు తోలేసి వదిలించు కుంటాడూ.
    అదేనా రామరాజ్య ధర్మం అంటే?
    గెలిచిన ప్రతివాడు ధర్మవర్తి, అనుకుంటే, రాముడు ధర్మవర్తే. రామరాజ్యం ధర్మ రాజ్యమే.
    రామాయణం, భారతం, మంచి పౌరాణిక కథలు.
    వాటిల్లో ఎక్కడా దైవత్వం లేదు.
    మానవ స్వార్ధ మనఃస్తత్వ విశదీకరణ మాత్రమే వుంది.
    -గాంధీ మందడి

  • @bantuanand783
    @bantuanand783 Před rokem +11

    ""అద్భుతమైన విశ్లేషణ సర్ ""మీరు ఇలాంటి వాటిని వేలాదిగా ఇలాగే జనాలకి,మాలాంటి అందరికి విశ్లేషిస్తారని ఆశిస్తూ ❤❤❤.

  • @NeelusSCIENCETALKS
    @NeelusSCIENCETALKS Před 11 měsíci +4

    బావుంది సార్... CZcams చానెల్ ఏర్పాటు చేశారు..
    మీ విజ్ఞాన వేదిక ఇది..
    శుభాకాంక్షలు సర్

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Před 11 měsíci +1

    Dr devaraj sir gariki Mariyu periyar gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 Před rokem +2

    Sir నిజాలు చెప్తే మనోభావాలు దెబ్బ తింతయేమో, కాని ఐది పచ్చి నిజం జై ఇన్సాన్

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Před 9 měsíci +1

    JAIBHEEM Sir💞💞💞

  • @krishnaraobendalam8876
    @krishnaraobendalam8876 Před rokem +4

    ధన్యవాదాలు సార్

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před rokem +1

    Nice sir

  • @muthyalaveeraiah3265
    @muthyalaveeraiah3265 Před rokem

    🙏🙏🙏👌👌👌

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před rokem +11

    అభూత కల్పనల రామాయణం గురించి,పెరియార్ విశ్లేషణల గురించి మంచి విషయాలు తెలియజేసిన మీకు ధన్యవాదాలు సార్.

    • @krishnakishore162
      @krishnakishore162 Před rokem

      Preyar gadu 17 yrs tana kuturini vadi age 74 unnapdu pelli chesukonna neechudu , veedu bible okha sex book ani adhi okha kalipta sex book ani chepadu

    • @userbayya
      @userbayya Před rokem

      Veedu pedda boku

  • @user-tl6bk4zq8d
    @user-tl6bk4zq8d Před rokem +9

    దేవరాజు గారు హిందీలో కూడా మాట్లాడి పెట్టండి.
    అత్యంత మూర్ఖులు హిందీ రాష్ట్రాలలో ఉన్నారు.

    • @userbayya
      @userbayya Před rokem +1

      Tulasi chandu todu vachhadu annamata.communist,congress inka idee pani yeppudu santana darmam mida edupu.veedu sakshi lo brahmins gurunchi thappudu sampadkiyam.veediki kanisam gnam ledu

    • @mdrafeek786
      @mdrafeek786 Před rokem +2

      చెబితే వినేటట్టు ఉంటే వాళ్ళు మూర్ఖులు ఏలా అవుతారు సో అక్కడ గొర్రెలకు చెప్పడం దున్నపోతు మీద వర్షం కురవడం రెండూ ఒక్కటే

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před rokem +7

    మాస్టారూ...
    మీ వంటి వారి వీడియో ల వల్ల ,జ్ఞాన బోధకమైన , 19:33 ఎంతో మంచి విషయాలు తెలుస్తున్నాయి...మరెన్నో వీడియో లు మీ నుండి రావాలని కోరుకుంటూ
    ...నమస్సులు ,ధన్య వాదములు

    • @dharmavihari
      @dharmavihari Před rokem

      నేను చెప్పేదీ,
      పెరియార్ చెప్పిందీ,
      దేవరాజు చెబుతున్నదీ,
      చాలా వరకు ఒక్కటే.
      ముఖ్య విషయం,
      1. ప్రశ్నించడం,
      2. తార్కికంగా ఆలోచించడం,
      3. దేముడు, దేముడు అని భజన చెయ్యడం వదిలేసి,
      వేల సంవత్సరాలనాటి నుంచీ,
      ఒకతరం నుంచి వేరొక తరానికి,
      ముఖ:తా వినిపించబడిన కధ,
      తర్వాత ఎప్పుడో,
      ఎవరి చేతనో,
      ఎందరి చేతనో,
      ఎన్నెన్నో ప్రక్షిప్తాలతో నింపబడి,
      చిట్టచివరి కి, గ్రంధస్తం చేయబడిన,
      ఒక పురాతన జానపద పౌరాణిక గాధ, ఈ రామాయణం.
      ఒక తండాకు రాముడు నాయకుడు,
      ఇంకొక తండా నాయకుడు వాలి,
      మరొక తండా నాయకుడు రావణుడు.
      ఇందులో,
      శూర్పణఖ అనే స్త్రీ కి,
      రామలక్ష్మణులు చేసిన అవమానం, అవహేళన లో ధర్మం ఎక్కడుంది?
      వాలిని వెనుకనుంచి బాణం వేసి చంపడం ధర్మమా?
      వాలి గుహలో వుండగా, గుహ ద్వారం మూసివేసి, వాలి రాజ్యం కాజేసి, వాలి భార్యతో కాపురం చేసిన సుగ్రీవుడి ప్రవర్తన ధర్మమా?
      అటువంటి వాడి కోసం , వాలిని దొంగచాటుగా సంహరించడం ధర్మమా?
      వాడి చెల్లెలిని వీడు అవమానిస్తే,
      వీడి పెళ్ళాన్ని వాడెత్తుక పోయాడు.
      కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
      సీత నెత్తుకపోయిన రావణుడు సీతను బలవంతంగా అనుభవంచలేదే.
      రాక్షస వివాహం చేసుకోలేదే.
      రాక్షస వివాహం ధర్మ సమ్మతమే కదా.
      ఐననూ సీతను గౌరవపూర్వకంగా నే, సకల మర్యాదలతో సంరక్షించాడు కదా.
      రామలక్షమణులు శూర్పణఖ కు చేసినట్లు, రావణుడు సీత ముక్కు చెవులు కొయ్యలేదు కదా.
      మరి ఎవరు ఎక్కువ సంస్కారం ప్రదర్శించినట్లు.
      అన్నను చంపించి, సింహాసనం ఎక్కిన విభీషణుడు చేసింది ధర్మమా?
      అటువంటి వాడిని చేరదీసి, సింహాసనం ఎక్కించడం రాముడు చేసిన ధర్మమా?
      మరి రామరాజ్యం అంటే ఏమిటి?
      ఇటువంటి అధర్మ వర్తనని రామరాజ్య ధర్మం అంటారా?
      రామ రాజ్యం అంటే ఇదేనా?
      సీతకు లక్ష్మణుడి పై అనుమానం.
      రాముడికి సితపై అనుమానం.
      పెళ్ళాన్ని నిప్పుల్లో దూకమంటాడూ.
      నిప్పుల్లో దూకి బయటకు వచ్చాక కూడా, ఆమెకు కడుపోస్తే,
      వీడికి అనుమానం.
      అడవులకు తోలేసి వదిలించు కుంటాడూ.
      అదేనా రామరాజ్య ధర్మం అంటే?
      గెలిచిన ప్రతివాడు ధర్మవర్తి, అనుకుంటే, రాముడు ధర్మవర్తే. రామరాజ్యం ధర్మ రాజ్యమే.
      రామాయణం, భారతం, మంచి పౌరాణిక కథలు.
      వాటిల్లో ఎక్కడా దైవత్వం లేదు.
      మానవ స్వార్ధ మనఃస్తత్వ విశదీకరణ మాత్రమే వుంది.
      -గాంధీ మందడి

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm Před 9 měsíci

    Ee vaidikam Gola padaleka akhanda bharat vidipoindi

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf Před 5 měsíci

    శంభుకుడు ను చంపిన కథ కూడా ఇలాగే మధ్యలో చొప్పించిందే కదా sir

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 Před 11 měsíci

    👌👌👌👌👌👌👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @murthygvs9594
    @murthygvs9594 Před rokem

    Ramayanam sphoorthithoo neethimanthulugaa jeevinchina vaallu kokollalu. Ramaswamy udyamam braahmanula meedha dweshaanni repindhi.

  • @yogeswararaopanchali595
    @yogeswararaopanchali595 Před rokem +10

    రాముడ్ని దేవుడు అని నమ్మితే వచ్చే నష్టం ఏంటి??
    ఆయన చూపిన మంచి మార్గంలో నడిస్తే తప్పేంటి??
    కేవలం రామాయణంలో ఉన్న లోపాలను మాత్రమే చూస్తూ మంచిని విస్మరించడం ఎంత వరకు సరైనది??

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 Před rokem +5

      రామాయణంలో ఉన్న మంచి ఏంటి చెప్పండి బ్రో?
      మంచి మాత్రమే తీసుకుంటే మరి ఉన్న చెడు సంగతేంటి?

    • @mahabodhi650
      @mahabodhi650 Před rokem +2

      ​@@userbayyaam manchi undi

    • @dalitex-c4885
      @dalitex-c4885 Před rokem

      ​@@allinonehandtv3429dude ...u must be ignorant.
      Ramayanam is a treasure.... If you want to be righteous person who follow dharma , Rama is an epitome of Righteousness

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan Před rokem +1

      ​@@allinonehandtv3429ముందు రామాయణం లో చెడు ఏమిటి వివరిస్తారా? మీరు చెడు వివరిస్తే దానికి జవాబు చెప్తాను. అయితే మీరు మధ్యలో వెళ్లకూడదు.

    • @dharmavihari
      @dharmavihari Před rokem +3

      నేను చెప్పేదీ,
      పెరియార్ చెప్పిందీ,
      దేవరాజు చెబుతున్నదీ,
      చాలా వరకు ఒక్కటే.
      ముఖ్య విషయం,
      1. ప్రశ్నించడం,
      2. తార్కికంగా ఆలోచించడం,
      3. దేముడు, దేముడు అని భజన చెయ్యడం వదిలేసి,
      వేల సంవత్సరాలనాటి నుంచీ,
      ఒకతరం నుంచి వేరొక తరానికి,
      ముఖ:తా వినిపించబడిన కధ,
      తర్వాత ఎప్పుడో,
      ఎవరి చేతనో,
      ఎందరి చేతనో,
      ఎన్నెన్నో ప్రక్షిప్తాలతో నింపబడి,
      చిట్టచివరి కి, గ్రంధస్తం చేయబడిన,
      ఒక పురాతన జానపద పౌరాణిక గాధ, ఈ రామాయణం.
      ఒక తండాకు రాముడు నాయకుడు,
      ఇంకొక తండా నాయకుడు వాలి,
      మరొక తండా నాయకుడు రావణుడు.
      ఇందులో,
      శూర్పణఖ అనే స్త్రీ కి,
      రామలక్ష్మణులు చేసిన అవమానం, అవహేళన లో ధర్మం ఎక్కడుంది?
      వాలిని వెనుకనుంచి బాణం వేసి చంపడం ధర్మమా?
      వాలి గుహలో వుండగా, గుహ ద్వారం మూసివేసి, వాలి రాజ్యం కాజేసి, వాలి భార్యతో కాపురం చేసిన సుగ్రీవుడి ప్రవర్తన ధర్మమా?
      అటువంటి వాడి కోసం , వాలిని దొంగచాటుగా సంహరించడం ధర్మమా?
      వాడి చెల్లెలిని వీడు అవమానిస్తే,
      వీడి పెళ్ళాన్ని వాడెత్తుక పోయాడు.
      కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
      సీత నెత్తుకపోయిన రావణుడు సీతను బలవంతంగా అనుభవంచలేదే.
      రాక్షస వివాహం చేసుకోలేదే.
      రాక్షస వివాహం ధర్మ సమ్మతమే కదా.
      ఐననూ సీతను గౌరవపూర్వకంగా నే, సకల మర్యాదలతో సంరక్షించాడు కదా.
      రామలక్షమణులు శూర్పణఖ కు చేసినట్లు, రావణుడు సీత ముక్కు చెవులు కొయ్యలేదు కదా.
      మరి ఎవరు ఎక్కువ సంస్కారం ప్రదర్శించినట్లు.
      అన్నను చంపించి, సింహాసనం ఎక్కిన విభీషణుడు చేసింది ధర్మమా?
      అటువంటి వాడిని చేరదీసి, సింహాసనం ఎక్కించడం రాముడు చేసిన ధర్మమా?
      మరి రామరాజ్యం అంటే ఏమిటి?
      ఇటువంటి అధర్మ వర్తనని రామరాజ్య ధర్మం అంటారా?
      రామ రాజ్యం అంటే ఇదేనా?
      సీతకు లక్ష్మణుడి పై అనుమానం.
      రాముడికి సితపై అనుమానం.
      పెళ్ళాన్ని నిప్పుల్లో దూకమంటాడూ.
      నిప్పుల్లో దూకి బయటకు వచ్చాక కూడా, ఆమెకు కడుపోస్తే,
      వీడికి అనుమానం.
      అడవులకు తోలేసి వదిలించు కుంటాడూ.
      అదేనా రామరాజ్య ధర్మం అంటే?
      గెలిచిన ప్రతివాడు ధర్మవర్తి, అనుకుంటే, రాముడు ధర్మవర్తే. రామరాజ్యం ధర్మ రాజ్యమే.
      రామాయణం, భారతం, మంచి పౌరాణిక కథలు.
      వాటిల్లో ఎక్కడా దైవత్వం లేదు.
      మానవ స్వార్ధ మనఃస్తత్వ విశదీకరణ మాత్రమే వుంది.
      -గాంధీ మందడి

  • @anjaneyulubhavajipallyb531
    @anjaneyulubhavajipallyb531 Před 4 měsíci

    వాల్మీకి రామాయణంలో రాముడు.ఈ వ్యాసం ఏ మాస పత్రికలో వచ్చింది సార్.దయచేసి చెప్పండి.

  • @Pardhu__
    @Pardhu__ Před rokem +2

    నా గుడి ఎదురుగా నేను నా దేవుడు ని బుతులు తిట్టగలను. వేరే మతాల లో లేదు. పూర్తి స్వేచ్ఛ హిందూ మతం లో ఉంది. మీ అబద్ధాల పునాదులు ఎక్కువ రోజులు ఉండదు. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

    • @chandrashekark9708
      @chandrashekark9708 Před 9 měsíci +1

      Intha vinna kooda jai shreeram😂😂😂😂

    • @graviton4717
      @graviton4717 Před 9 měsíci

      @@chandrashekark9708 విన్నది అంత నిజం అనుకునే నీ లాంటి కొండా గొర్రె లు ఉన్నంత వరకు జై శ్రీరామ్ ఉంటుంది....పళ్ళు మూసుకుని నవ్వు ఎందుకంటే నీ నోటి నుంచి కొమ్యూనిస్టు కంపు కొడుతుంది.

    • @uniquedigitals648
      @uniquedigitals648 Před 5 měsíci

      Guddamusukora

    • @Pardhu__
      @Pardhu__ Před 5 měsíci

      @@uniquedigitals648 నువ్వు తెరుసుకొని వుండు. రేపు రోడ్డు మీటింగు లు పెడతారు నేను ఒక్కడి నే అడ్డం పడి అవుతా . పేరియారు గాడు గుడి లోపల పూజారి ని చంపమనీ గుడి బయట శూద్రులు ను ప్రోత్సహించే వాడు ఐనా అలా జరగ లేదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 6 měsíci

    Good morning good information good explanation thank you🌹🌹❤❤devaraju maharaju gaariki and channel vaariki team ki very thanks and Jay bheem namo budhaaya🙏💕🙏💕🙏💕

  • @anithaavula8619
    @anithaavula8619 Před rokem +2

    Thank you for letting us to know true Ramayanam

  • @epcservices6018
    @epcservices6018 Před rokem

    ఇలా వేల రామాయణాలు వస్తె జనానికి అసలు రామాయణం లభించేది ఎలా!?!?

  • @radhikachatradi5016
    @radhikachatradi5016 Před rokem +4

    బైబిల్, ఖుర్ఆన్ ని కూడా అలా వివరించి రచించాలి

    • @graviton4717
      @graviton4717 Před 9 měsíci

      అప్పుడు ఆ మతం వారు వచ్చి ముందు ఈ కాలిగ ఉన్న రాజు గాడిని వారికి సపోర్ట్ చేసే బొగడ గాళ్ళను వంగో బెట్టి.....

  • @rosethomas9710
    @rosethomas9710 Před rokem

    Excellent speech sir

  • @getdrvasu
    @getdrvasu Před rokem

    Make some videos about the hevean mentioned in Bible and Quran.

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Před rokem +3

    Bible Quran ànni kalpithale

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Před rokem +1

      Comedy 🤣😂

    • @graviton4717
      @graviton4717 Před 9 měsíci

      అయన వాటి జోలికి పోరు...పోతే ఆ మతం వారు హిందువు లాగ చూస్తూ ఊరుకోరు...

  • @krishnakishore162
    @krishnakishore162 Před rokem +2

    Bible, kuran lu kalipitalu vatiki yetuvante adharalu levu avi sex books ,ee sex books ni ban cheyali

    • @india...86777
      @india...86777 Před rokem

      ప్రతీ ధర్మ గ్రంధాలు waste బుక్స్..నో doubt

    • @Abdlshshgsb
      @Abdlshshgsb Před rokem

      @@india...86777
      Eee madarchod Dev raaaju gaadu rationalism rationalism ani only hindu gods ne antadu ... Islam & Christianity joliki enduku velladu ???

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Před rokem

      😂 comedy 😅✨

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 Před rokem

      ​​@@Village_Crystal_Stoneువ్వు అంతకు మించి కామెడీ పీసువు 🐑

    • @Village_Crystal_Stone
      @Village_Crystal_Stone Před rokem +1

      @@gowdradhakrishna8812
      🍑 Bhrama slept with his own daughter...🔥🔥
      🍑Shiva slept with Vishnu ... Lesbian..🔥🔥🔥
      🍑 Krishna slept with many gopikas...🔥🔥🔥
      🍑 venkateshwara... Married a Muslim lady ..🔥
      .... Mee god's thappullu chysaru raa ...
      Bible lo manusullu Thappu chysaru
      ..
      🔥🔥🔥 Brain 🧠 vadura bathaiga... 🔥🔥

  • @writermvs6542
    @writermvs6542 Před 8 měsíci +1

    తప్పు సార్.. ఆదిశంకరాచార్యుల దేవుడు శంకరుడు మాత్రమే అయితే, భగవద్గీతకు భాష్యం, విష్ణుసహస్రనామస్తోత్త్ర భాష్యం, జగన్నాధాష్టకాది వైష్ణవ సంబంధ స్తోత్త్రాలు ఎందుకు రచిస్తాడు?

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Před rokem

    Valuable information sir, thank you sir🙏💐

  • @pmuralikant
    @pmuralikant Před 11 měsíci

    Muppala Ranga Nayakamma wrote Ramayana Visha Vriksham. Please read.

  • @rajasekhart8453
    @rajasekhart8453 Před rokem +1

    If it is a fiction.... there is no use of explanation.... whether the characters are in good or bad shade..... But why hatred prevails....Those who are not supporting Rama as good character let it be... Why they are again telling it's it's a fiction and again telling Rama is not good...how can he be a good character.... what's there in their mind...

  • @kodithepagilipothadi3885

    మీరే చెప్పండి సర్ మంచి బుక్స్..తెలుసుకుంటాం

  • @tharakraviannepu2034
    @tharakraviannepu2034 Před rokem

    ఆజ్ఞనులను మార్చడం మన సిద్ధాంత కాదు...ఎవడి కర్మ వాడిది

  • @PamuRaveendranadh
    @PamuRaveendranadh Před rokem +2

    jai Bhim

    • @userbayya
      @userbayya Před rokem

      Jai bhim antee meaning yemiti sodara,pakka vallani scold cheyyadama.maa ambedkar ippudu untee congress,communist lani uthiki aresevadee.praveen sir ni kida

    • @graviton4717
      @graviton4717 Před 9 měsíci

      జై శ్రీరామ్...

    • @pottiveeresam3014
      @pottiveeresam3014 Před 5 měsíci

      Sir,let me know which ramayana is true without fictions written by valmiki .

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před rokem +1

    అంతా మిద్యే- జ్ఞానోదయమైన వేమన మరళ గుళ్లు గోపురాలు తిరగడం ప్రారంభించాడని చెబుతారు, అదెలా అంటే మిగతా జనులు పోవుట మానేశారు, దెబ్బతింటారని ఎరుక.