అర్హత లేని మహానుభావులు -- Dr Devaraju Maharaju

Sdílet
Vložit
  • čas přidán 27. 10. 2020
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 79 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 79 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos.
    #jvvserilingampally
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
  • Věda a technologie

Komentáře • 72

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před měsícem +1

    సర్వేపల్లి మొదటి స్టూడెంట్స్ పై హత్యచరాలు చేసిన ఆర్ఎస్ఎస్ మృగం మనువాది

  • @arunajyothin7126
    @arunajyothin7126 Před 2 lety +5

    మీలాంటివారు రాష్ట్రానికి నలుగురుంటే సమాజం త్వరగా నిజాలు తెలుసుకుంటుంది

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 Před 4 měsíci +1

    Well explained sir

  • @sappavenataramakrishnarao5096

    చారిత్రక తప్పిదాలును నిజమైన చరిత్ర గా భావించే రోజులు నుండి బయట పడుతూ ఉన్నాము అనిపించే.దాచేస్తే దాగాని సత్యాలును వెలికి తిస్తూ ఉన్నారూ. మీ లాంటి శ్రేయో సృజనకారులు. ఈ అంశాలు, సందేశాలు సామాన్య ప్రజానీకానికి చేరాలి. అవగాహన పెంపొందాలి. మీకూ ధన్యవాదములు సర్.

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 Před rokem +3

    అత్యంత విలువైన సందేశం! దీన్ని విస్తృతంగా పంచటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను!

  • @hasmatarashaik1318
    @hasmatarashaik1318 Před 3 lety +12

    చాలా లోతుగా పరిశీలించి ,పరిశోధించి ఈ వీడియో మాకందించారు .ప్రార్థన, విశ్వాసం గురించిన నిర్వచనాలు హేతుబద్ధంగా ఉన్నాయి.మనమీద మనకు నమ్మకాన్ని కోల్పోయే విధంగా మత విశ్వాసాలున్నాయి.ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే ప్రచారకర్తలుగా మారడం మన దౌర్భాగ్యం.ప్రజమేధస్సును చైతన్యపరిచే మీ ప్రయత్నం అమోఘం.నమస్సులతో మీ అభిమాని.

  • @SureshBabu-qc5lv
    @SureshBabu-qc5lv Před 3 lety +8

    నిజాలు తెలియచేసారు సర్.nice

  • @munigalakarunakar9805
    @munigalakarunakar9805 Před 2 lety +6

    పూలే దంపతుల గూర్చి ఎంత చెప్పినా తక్కువే సార్ చాలా బాగా చెప్పారు సారు thank sat

  • @rambabuk8123
    @rambabuk8123 Před 9 měsíci +2

    nice explaination sir na mind lo epatnuncho ive doubts undevi ivala clarity vachindi

  • @chaithaniyakumar9530
    @chaithaniyakumar9530 Před rokem +2

    ఎక్సలెంట్ సర్ ప్రస్తుత సమాజానికి హేతుబద్ధత ఎంత అవసరమో ఈ మౌడ్యాలనుండి ప్రజల విముక్తి కావాలని మీరు చేసే ఈ ప్రయత్నాలు ప్రశంసానీయం మీ ఈ ప్రయాణం అంతరాయం లేకుండా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, 🙏🙏🙏

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před rokem +2

    మాస్టారూ...మీ వీడియోలు ఎప్పుడు వస్తాయా...అని ఎదురు చూస్తూ ఉంటాము...దేనికదే ప్రత్యేకం.....మీరు అపారమైన జ్ఞానంతో,పరిశోధనలతో మాకు అందిస్తున్నందుకు...భారతీయ సమాజం..మీకు ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది..ధన్య వాదములు

  • @nageswararaoravella632
    @nageswararaoravella632 Před 10 měsíci

    Truth is truth but bitter.

  • @krishnaparabattina7765
    @krishnaparabattina7765 Před 2 lety +3

    గొప్పవాళ్ల గురించి మంచి మాత్రమే వ్రాస్తారు కానీ వాళ్ల లోని తప్పులను చెప్పటానికి ఎవరు సాహసించరు. సావిత్రిభాయ్ పూలే గురించి బాగా చెప్పారు.నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలో,హేతువాది ప్రవర్తన ఎలా ఉండాలో బాగా విశ్లేషించి చెప్పారు సర్. ధన్యవాదాలు సర్

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 Před 10 měsíci +1

    చక్కని విశ్లేషణ! మంచి విషయాలు చెప్పారు...🙏 జై భీమ్

  • @jalabalaraju5243
    @jalabalaraju5243 Před 3 lety +5

    Wonderful analysis ,👌🙏👍👏👏👏

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 Před 3 měsíci

    కొన్ని స్కూల్లో ఏకంగా సరస్వతి ,గణపతి,అది అంబేత్కర్ గురుకోలలో.

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 Před 3 lety +2

    విశ్లేషణ బాగుంది !

  • @chinthalayadagiri.beautifu475

    మంచి సహేతుకమైన విశ్లేషణ ‌ ధన్యవాదాలు సర్ 🙏🙏🤝🤝

  • @baburaomundla2624
    @baburaomundla2624 Před 2 lety +4

    బహుజనులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఊరూర స్వచ్చందంగా ఇప్పట‌్ఇ నుండి స్కూల్లో సావిత్రి బాయి పులే జన్మదినం జరపాలని అందర్నీవేడుకుంట‌్ఉన్న,ప్రభుత్వం జరిపేది జరుపుకోనీ.

  • @lsrinivasulu1538
    @lsrinivasulu1538 Před 3 lety +2

    Very useful information thank you sir

  • @suneelkumarcherukuru1276
    @suneelkumarcherukuru1276 Před 3 lety +2

    Great sir
    Great analysis

  • @naresh9080
    @naresh9080 Před rokem

    చాలా చక్కటి విశ్లేషణ sir

  • @psrcreations9110
    @psrcreations9110 Před 3 lety +2

    Thanq for the facts 🙏

  • @SagarKumar-tl2ss
    @SagarKumar-tl2ss Před 3 lety +2

    Good information sir 🙏🙏🙏

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 Před 2 lety +1

    Excellent message sir.

  • @sarihaddu
    @sarihaddu Před rokem

    Thank you sir.

  • @luckyrp9894
    @luckyrp9894 Před 2 lety +1

    ఎవరికీ తెలియని విషయాలను తెలియపరిచారు. ధన్యవాదాలు.

  • @servantofcreator7081
    @servantofcreator7081 Před 2 lety +1

    Great

  • @vjk3494
    @vjk3494 Před 3 lety +2

    Good one sir 👌

  • @balubalu5286
    @balubalu5286 Před rokem +1

    super sir jai bheems🙏

  • @mallikarjunasundarababu8542

    ఆలోచించాల్సిన విషయాలు

  • @prashanthipinky1461
    @prashanthipinky1461 Před 10 měsíci

    Excellent sir
    Truth is Truth 👍

  • @kanupurusrinivasulu7608

    చాలా బాగుంది. వాస్తవాలు చెప్పారు.శాస్రీయ అవగాహన లేకనే మూడవమ్మకాలు విశ్వసిస్తున్నారు.

  • @thondapuramakrishna9176
    @thondapuramakrishna9176 Před 2 lety +1

    Good message. Really it is good work .

  • @ravillaabhiram5862
    @ravillaabhiram5862 Před 3 lety +5

    Sir good morning sir ,
    And this vedio is a very very good information sir , WE will meet you soon sir . And thank you very much sir and we are not missing UR videos sir .
    And THANKS sir .

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 Před rokem

    చాల విషయాలు తెలుసుకున్న సర్..

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 8 měsíci

    చాలా అర్ధం చేసుకోవాల్సిన విషయాలు చక్కగా వివరించారు నమస్తే సార్ ఈ ప్రపంచం మంచి చెడుల కలయికగానే ఉంటుంది అన్నది యదార్ధం అయితే మానవుడు కాస్త అవగాహన పెంచుకో గలిగితే తప్పకుండా ఆనందం ఆరోగ్యం పొందగలడు

  • @shaikmohammedgouse3218
    @shaikmohammedgouse3218 Před 2 lety +1

    👌👏👏

  • @nkmurthykodur9172
    @nkmurthykodur9172 Před 7 měsíci

    అన్ని వీడియోస్ లోనూ మంచి విశ్లేషణ ఇస్తున్నారు సార్.ధన్యవాదాలు🎉

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Před 11 měsíci

    Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @yusufjani9038
    @yusufjani9038 Před rokem

    🙏

  • @shariffgora5809
    @shariffgora5809 Před 2 lety

    Well exposed 👏👏

  • @venugopalm6997
    @venugopalm6997 Před 3 měsíci

    అయ్యా హేతువు ముఖ్యమైనది..కాని హేతువు కు మించిన విషయాలున్నాయి.. మీరు కేవలం బుద్ధి కి ప్రాధాన్యత ఇస్తున్నారు.. దానికి మించి న అంతఃస్ఫురణ ఇతర చైతన్య స్థాయిలు ఉన్నాయి...మీ కు తెలియని అనుభవాలు కూడా వుంటాయి... నిజమైన సత్యాన్వేషణ లో మనకు తెలియనిది చాలా వుందియని తెలుస్తుంది.. కొంచెం పండిత శ్రీ రామశర్మ ఆచార్య శ్రీ అరబిందో పరమహంస యోగానంద మొదలగు వారి జీవిత చరిత్ర లను రచనలు చదవమని కోరుకున్నాను... నమస్కారములు..,.. వేణు గోపాల్ ముని గోటి

  • @durgaprasad-pr8xu
    @durgaprasad-pr8xu Před 3 lety +3

    వావ్ నైస్ స్పిచు

  • @subbaraoneethipudi1982

    👌👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @jaiandhra7437
    @jaiandhra7437 Před 2 lety +1

    Desam ... Matatatva Vaadula chetilo undi.

  • @rameshkandula3863
    @rameshkandula3863 Před 2 lety

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 Před 2 lety

    Sir, Really this video is an extraordinary one laden with high quality of Naturalism
    Thanks a lot for uploading.

  • @namavenkateshwarlu5031
    @namavenkateshwarlu5031 Před 2 lety +1

    ఇట్స్ true

  • @vijayakumarnandika1817
    @vijayakumarnandika1817 Před 2 lety +1

    ఇలాంటివాళ్ళు మన దేశములో వున్నారు అంటే మనం నమ్మలేని సిగ్గుచేటు

  • @rajuravi2735
    @rajuravi2735 Před 2 lety +3

    సార్ మీ విశ్లేషణ సూపర్ కానీ ఈ ప్రకృతిని ఇంత కరెక్టుగా పొందుపరచబడి ఉంది అంటే ఏదో ఒక శక్తి కారణమై ఉంటుంది కదా
    ప్రార్థించడం ద్వారా ఏమీ మారదు కానీ
    ఎదో ఒకటి కారణమై ఉంది అని అనుకుంటా

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 Před 10 měsíci

    Feroz Gandhi not Feroz khan. He was a Parsi not a muslim.

  • @shajahanshaik4413
    @shajahanshaik4413 Před 2 lety +2

    Good so nice sir

  • @chekkalarajkumar2556
    @chekkalarajkumar2556 Před rokem

    వాస్తవాలు అంగీకరించడానికి కూడా సైంటఫిక్ టెంపర్మెంట్ ఉండాలి

  • @ganeshcsaiisc
    @ganeshcsaiisc Před 2 lety +2

    Sarvepalli Radhakrishnan kooda vedhave, Sarvepalli radhakrishnan koodaa... Vedhavey!!!

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 Před 3 měsíci

    Dr Devaraju Maharaju in the Universe no body can compete with you.Dr
    sarvepalli Radha Krishna former President Abdul Kalam a renowned Scientist and President of Bharath are nothing before you.Very shame on the part of Universities to confer Doctorate on you kind people and Bharath is very unfortunate to get you kind people in Bharath.Others should recognise and appreciate us but self proclamation is too bad.

  • @hitsongs817
    @hitsongs817 Před 2 lety +1

    మీరు ఎవరో నాకు తెలియదు మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు కాకపోతే మీరు ఈ వీడియో చేసినందువల్ల నేను రిప్లై ఇస్తున్నాను నెహ్రు గారు కి కులమత విభేదాలు లేనప్పుడు ఆయన కూతురు ఇందిరా గాంధీ ని ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకుంటానన్న అప్పుడుహిందువైనా నెహ్రూ కూతురు ని డైరెక్ట్ గా ఫిరోజ్ ఖాన్ కి ఇచ్చి వివాహం చేయొచ్చు కదా కొన్ని నాటకాలు ఆడియో గాంధీ అనే వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ని దత్తత తీసుకున్నట్టుగా ఆ దత్తత తీసుకున్న కుమారుడికి గాంధీ పుత్రుడికి హిందూ వివాహ పద్ధతి లో కూతురునిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం నెహ్రూ గారికి ఏంటి డైరెక్టుగా ముస్లిం సోదరుడు ఫిరోజ్ ఖాన్ అనే వాడికి ఇచ్చి చట్ట ప్రకారం వివాహం చేయొచ్చు కదా దీనికి సమాధానం చెప్పండి ముందు

    • @JVVTelangana
      @JVVTelangana  Před 2 lety +5

      మా వీడియోకి కీ మీ ప్రశ్నకు ఏదైనా సంబంధం ఉందా? ఇక పిరోజ్ ఖాన్ ముస్లిం కాదు. పార్సీ మతస్తుడు. 1942 మార్చి 26న జరిగిన వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు అందుబాటులో వున్నాయి చూడండి. ప్రస్తుతం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భర్త కూడా ముస్లిం కాదు. అతను కూడా పార్సీ మతస్తుడు. పేరు చూసి మతం డిసైడ్ చేస్తే ఎలా?

  • @munigalakarunakar9805
    @munigalakarunakar9805 Před 2 lety +4

    మీరు బలే చెప్పారు సార్ క్రైస్తవులు అయిన ఎవరైనా వార వారం అనగా ప్రతి రోజూ మాటతో చూపుతో క్రియలతో పాపం చేస్తున్నారు వేసిన పాపాన్ని ఒప్పుకొలు చేసుకోవటం క్షమాపణ మానవునికి చాలా అవసరం సార్ మనిషి కదా అందుకే పాపం చేస్తారు మీరు కూడా మనుషులను విమర్శించి పాపం చేస్తున్నారు కాబట్టి మానవుడు పరిశుద్ధుడు కాలేదు కాబట్టి ప్రతిమానవుడు పాపి పాపాన్ని ఒప్పుకోవాలి పాప క్షమాపణ మానవునికి వుండాలి ఎవరైతే పరిశుద్ధుడు అయి వున్నాడో ఆయనే క్షమించే యోగ్యత గలిగిన దేవుడు అందుకే క్షమించే దేవుడు ని అడగడం లో తప్పు లేదుకదా పరిశుద్ధుడు క్రీస్తు గనుక ఆయన క్షమిస్తాడు యేసుక్రీస్తు మానవాళికి రక్షకుడు మనము చేసే పని ఎంటి అంటే విమర్శను మాని వాళ్ళు చేసిన మంచి కార్యాలు ఏవో వాటిని చెప్పండి సార్ సమాజము బాగుపడుతుంది వందనాలు సార్

    • @vijayakumarnandika1817
      @vijayakumarnandika1817 Před 2 lety

      Mother తెరెస గురించి విమర్శ అంటే దానిని ఏడుపు అంటారు

    • @lokondamadhavan6347
      @lokondamadhavan6347 Před 2 lety

      రియాలిటీ చెప్తే విమర్శ అంటారేంటి??

    • @arunajyothin7126
      @arunajyothin7126 Před 2 lety

      ఇక్కడ హిందూ దేవతలో, ముస్లింల అల్లానో, క్రైస్తవుల జీససో అని కాదు. ప్రజలు ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించగలిగే స్థితిలో ఉండి కూడా మనం పాపాలు చేయవచ్చు దేవుడు క్షమిస్తాడు అనే భావనలో ఉండడమే తప్పు. నిజమైన న్యాయమైన మనుషులు తప్పులు చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ తెలిసో తెలియకో చేసినా దానిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు

  • @suryanarayanarajumudunuru313

    ఈయన భాద అంతా మనువాదం గురించి హిందూమతం గురించా? గతం తవ్వుకోవటం వల్ల ఏమైనా ఉపయోగము వుంటుందా? సమాజంలో విషం చిమ్మడం తప్ప ఏమి ఉపయోగం.

    • @arunajyothin7126
      @arunajyothin7126 Před 2 lety +1

      మీ భాధ ఏమిటి నిజమైన చరిత్ర ప్రజలు తెలుసుకోవద్దనా

    • @suryanarayanarajumudunuru313
      @suryanarayanarajumudunuru313 Před rokem +1

      తెలుసుకుని ఏమి చెయ్యగలం. ఇంకో వర్గం పై ద్వేషం చిమ్మడం తప్ప. ఒక వర్గంలో అందరూ చెడ్డ వాళ్లే ఉంటారా? అలా ఆలోచించే వారు సమాజాన్ని ఉద్దరించ గలరా? గతంలో జరిగిన తప్పులను ఇప్పుడు ఇంకో వర్గం వారు సమాజాన్ని ద్వేషిస్తూ ఉంటే సమాజానికి ఏమైనా ఉపయోగమా? అంటే ఇరురు వర్గాలు తప్పు చేస్తున్నట్లే కదా? ఎంతో కూడా తెలియదు.

  • @balubalu5286
    @balubalu5286 Před rokem +1

    super sir jai bheems🙏