అందరిలో ఒకే దైవ శక్తి ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు? వేదం ఆధారంగా ప్రసంగం | Garikapati Latest

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #Garikapati Narasimha Rao latest speech on Veda Vignanam.
    అందరిలో ఒకే దైవ శక్తి ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు వేదం ఆధారంగా వివరించే
    ఆసక్తికర ప్రసంగం
    #Pravachanalu #VedaVignanam #Spirituality #HowToLeadLife
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
    Subscribe: @Gurajada Garikipati Official
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 260

  • @gavaramohan3055
    @gavaramohan3055 Před 2 lety +240

    ఎంత మంచి సినిమా చుసిన కూడా ఎంతో కొంత బోర్ కొడుతోంది. కానీ మీ ప్రవచనాలు ఎంత సమయం విన్న విసుగు రాదు.అంతే కాదు మీరు ఇచ్చిన జ్ఞానం మాకు సర్వతో ముఖ అభివృద్ధి కి చాలా ఉపయోగపడుతుంది. మీరు ఉండే ఈ కాలం లో మేము ఉండడం మా జన్మ పుణ్యం.

    • @krishnamurthykn6934
      @krishnamurthykn6934 Před 2 lety +3

      L

    • @k.krishnaprasad5777
      @k.krishnaprasad5777 Před 2 lety

      @@krishnamurthykn6934.l
      L
      ...
      .l
      L
      L
      L ll Ll

    • @sugunap4999
      @sugunap4999 Před 2 lety +14

      Auvnandi గురువుగారు నరసింహారావు గారి ప్రవచనాలు మధురం మధురం మధురం మధురాతి మధురం.మీరన్నట్లు నిజమే అయనకాలంలో మనంకూడా పుట్టడం పూర్వ జన్మ పుణ్య ఫలం.

    • @valivetisivanagabhushanara1885
    • @guntuleela856
      @guntuleela856 Před 2 lety +3

      Avunu andi

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 Před 2 lety +42

    మంచి కొటేషన్ మీద ప్రసంగం తెలియచేస్తూ న్నారు.ఆతృతగా ఎదురుచూస్తున్నాము. మీకు ధన్యవాదాలు గురువుగారూ👍👌👌🙏🙏మీకు పాదాభివందనాలు🌹🌹🌹🌹🙏🙏

  • @udaykumaar7181
    @udaykumaar7181 Před 2 lety +43

    ప్రవచనాలలో ఓ "సారంగం"
    వాగ్ధాటిలో ఓ "మత్తేభం"
    జ్ఞానంలో ఓ "భాండారం" !
    శ్రీ, పద్మశ్రీ గరికపాటి, మన
    దేశమాతగళాన ఓ "పద్మహారం" !!
    ............................ఉదయ్ కుమార్..

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 Před 2 lety +6

    ఈ కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షి కారణ జన్మ గురువు గారు... ప్రణామాలు

  • @satyagun1
    @satyagun1 Před 2 lety +14

    మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం. ఎన్నో జీవిత సత్యాలు ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోగలుగుతున్నాము.

  • @narimani3577
    @narimani3577 Před 2 lety +41

    గురువుగారు మీ ప్రవచనాలే నన్ను ప్రశాంతంగా నిద్రించునట్లు చేయుచున్నాయి ధన్యవాదములు

    • @shivashakti33
      @shivashakti33 Před 10 měsíci

      నన్ను జాగృతం కూడా చేస్తున్నాయి 🙏🏻

  • @tecutubechannel9239
    @tecutubechannel9239 Před 2 lety +5

    ఈ మధ్య సినామాలు కన్నా మీరు,చాగంటివారి చెప్పిన ప్రవచనాలుతో ఇతరులు చెప్పేవి కూడా... వింటున్నాను అలవాటు చేసుకుని పాటించాడానికి try చేస్తున్నాను

  • @madhavitirunagari9886
    @madhavitirunagari9886 Před 2 lety +4

    మీ ప్రవచనం వింటుంటే మంచితనం మనోధైర్యం మాలో పెంచుతూ వున్నాయి.
    కొత్తగా ఏమన్నా చెప్పారా అని యు ట్యూబ్ లో ప్రతిరోజు వెతుకుతాను.మీరు నిజంగా చెడును చెరిపే అపర నరసింహమూర్తి. నేను మీరు చెప్పేవే ఫాలో అవుతాను.

  • @udaykumaar7181
    @udaykumaar7181 Před 2 lety +16

    అత్యవసరమైన ఆలోచనే చేయాలి!
    అత్యవసరమైన మాటే మాట్లాడాలి!
    అత్యవసరమైప పనే చేయాలి!
    మనిషి కర్తవ్యాన్ని.. అత్యంత క్లుప్తంగా చెప్పారు గరువుగారు.
    నమస్కారం.

  • @srilathananjala7309
    @srilathananjala7309 Před 2 lety +6

    గురువు గారికి కోటి కోటి నమస్కారాముల్🙏.mi pravachanamulu vinte జీవితం chala happy ga untundi🌹👋💐❤🙏👍👌💯

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Před 2 lety +12

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 Před 2 lety +31

    గురువుగారికి నమస్కారములు🙏🙏

  • @sambrajyambollavarapu3759

    మనవేదాలు మనపురాణాలు మనశాస్త్రావేత్తలు మనమతాన్ని కాపాడతాయి

  • @varalakshmi9454
    @varalakshmi9454 Před 2 lety +11

    మా జన్మ ధన్యము గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Před 2 lety +12

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @naga825
    @naga825 Před 2 lety +14

    శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రేనమః!

  • @chandut2610
    @chandut2610 Před 2 lety +4

    మీ ప్రసంగాలు అద్భుతం. గురువు గారు నాకో సందేహం.. మీరు మీ అమ్మగారిని మాత్రమే ప్రార్ధిస్తారు మీ తండ్రి గారిని కూడా ఎందుకు ప్రార్ధించరు. 🙏💐

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci

      అవును.నాకు కూడా మనసులో ఉన్న ప్రశ్న.

    • @shivashakti33
      @shivashakti33 Před 10 měsíci

      శివుడిలో పార్వతి సగభాగం కానీ ఆమె సర్వంతర్యామి
      మాతృదేవోభవ
      మాతను స్మరిస్తే పితరులను స్మరించాల్సిన పనేలేదు
      🙏🏻🙏🏻🙏🏻
      గురువుగారు అమ్మవారి భక్తులు😇 తమ మాతరూపంలో ఆ అమ్మవారినే ప్రార్థిస్తున్నారు😇
      అమ్మవారిని ప్రార్థిస్తే అయ్యవారు అక్కడే ఉన్నట్టు కదా

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před 10 měsíci +1

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mahendervalmiki8024
    @mahendervalmiki8024 Před 2 lety +8

    పాదాభివందనాలు

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Před 2 lety +14

    వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం!

  • @nagakappagantu1145
    @nagakappagantu1145 Před 2 lety +3

    ముక్తి.. విముక్తి .. వీటి వివరణ చాలా బాగుంది.
    భక్తులకు.. ముక్తి.
    నేరస్తులకు.. విముక్తి.
    ఆసాంతం.. అద్భుతంగా ఉంది.
    నమస్కారం.

  • @nnrao1836
    @nnrao1836 Před 2 lety +7

    Most Valuabel pravachanam by garikipati

  • @lakshmikanthammakaza5183
    @lakshmikanthammakaza5183 Před 2 lety +17

    మా మనసులోని భవనాలను స్పష్టంగా చెప్పారు. గురువుగారికి నమస్కారములు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      వేదము.ఉగాది.మరియు జీవన సాపల్యము.గురించి వివరణ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      దేవుడు సర్వాంతర్యామి.అంతటా ఉండేవాడు.ఒక్క చోట ఉండే వాడు మనిషి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      సర్వజ్ఞుడు.అన్నీ తెలిసిన వాడు.అంటే శివుడు.అని అర్థము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      భగవంతుడు సర్వ శక్తి మంతుడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      విశ్వం అంతా విష్తునువు.

  • @merumsudheer
    @merumsudheer Před 2 lety +8

    చివరలో గురువు గారి ప్రవచనం తార స్థాయికి చేరుకుంది🙏🙏🙏

  • @eswaragowd
    @eswaragowd Před 2 lety +11

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 Před 2 lety +5

    Guru vu garu chala chala inspirational ga chepparu..... Truthful words sooooooo divine n spiritual atmosphere ni create chesaru ......vintunna koddi vinalanipistundi... Dhanyavadamulu guruvu garu ..... 🙏🙏🙏🙏🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před rokem +2

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +6

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🚩

    • @pc2680
      @pc2680 Před rokem

      Krishnam vande jagathgurum jai sree krishna_

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Před 2 lety +8

    అనిర్వచనీయము..🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety +25

    ఓం నమః శివాయ.
    బ్రహ్మర్షి లకు నమస్సులు.
    🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Před rokem +1

    Guruvugariki padabivananalu

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Před 7 měsíci +1

    అందరిలో దైవశక్తి కర్మ ఫలంబట్టి వారి వారి ఆకారములోను తెలివితేటల లోనూ కొచెం బే ధం వుంటుంది.

  • @avrmurthyaravala182
    @avrmurthyaravala182 Před rokem +2

    గురువు గారికి శిరస్ వంచి నమస్కరిస్తున్నాను,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      Dharmu.అర్థము.కామము.మోక్షము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      నాకు చందాలు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు.నేను ఇంత కావాలి అని aduganu.అంటున్నాడు.గరిక పాటి.నరసింహ రావు గారు.

  • @kranthisuresh7729
    @kranthisuresh7729 Před 2 lety +8

    Namaste sir

  • @jyothirlingaprasadbanda2447

    అద్భుతమైన ప్రసంగం

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 Před 2 lety +4

    Om namah shivaya Om namo narayana.....

  • @harshavandu
    @harshavandu Před 2 lety +4

    Adbhutamaina prasangam nijamaina acharyulu matladithe ila untundi 👏👏🙇🙇🙏🙏

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 Před 2 lety +2

    డబ్బు ఎలా సంపాదించుకుంటున్నామో,జీవితానికి అలాగే జ్ఞానం కూడా ,ముఖ్యంగాఆలోచన ద్వారా మంచి చెడులు నిర్ణయించబడతాయి అలా తెలీసుకుని విధానాన్ని తెలుసుకొనుట ద్వారా జ్ఞానం ,అజ్ఞానం ఏమిటో మాచేతుల్లోనే ఉన్నది అని చాలా చక్కగా చెప్పారు. స్వామి.👌👌👌🙏🙏👏👏👏🌹🌹🌹🌹

  • @idinastory2637
    @idinastory2637 Před 2 lety +3

    Waiting guruvu garu

  • @jyothi.m773
    @jyothi.m773 Před 10 měsíci

    Guruvugariki padabhivandanalu.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +1

    కలియుగం.తరువాత రాబోతుంది.కృతయుగము.అంటున్నారు.గరిక పాటి.నరసింహ రావు.గారు.

  • @prasad-5619
    @prasad-5619 Před rokem +2

    Life realisation spech.... hatsoff 👍

  • @dommarajugiri3420
    @dommarajugiri3420 Před 2 lety +2

    గురువు గారికి నమస్కారములు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      ధర్మరాజు కున్న జ్ఞానము.మిగతా పాండవులకు లేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      Kaalasarpamu.ఒక వ్యక్తి కి ఉండదు.కాల
      సర్పము దోషము ప్రపంచము అంతా ఉంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      ఆదిత్య హృదయము.చదివితే ఆరోగ్యము
      బాగుంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      ఉన్నతి.అధోగతి.ధర్మము.అధర్మము.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🚩

  • @meheshachary3285
    @meheshachary3285 Před rokem +1

    good

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 Před 2 lety +3

    🙏 chala baga cheppiaru🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 Před 9 měsíci +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +1

    ముక్తి విముక్తి.కి తేడా ఉంది.ముక్తి అంటే జైలు నుండి విడుదల అయితే అదే విముక్తి.అంటారు.

  • @arunakumari4910
    @arunakumari4910 Před 2 lety +6

    హరి ఓం 🙏🙏🙏

  • @srinivasaraovarrey2241
    @srinivasaraovarrey2241 Před 2 lety +10

    గురువు గారికి నమస్కారము 🙏🙏

  • @saraswatithalla6824
    @saraswatithalla6824 Před 10 měsíci

    ,🎉guruvu గారికి ప్రణామం
    ధర్మం గురించి ఎంత బాగా చెప్పారు
    ధన్యుల మండి నా చిన్న తనాన నాటక
    సమాజం వారు ఊరూరా తిరుగుతూ హరిశ్చంద్ర సతి సావిత్రి లాంటి నాటకాలు వేసేవారంది అందరువెల్లి చూసేవాళ్ళం ఇప్పుడు
    ప్రతి మనిషి చేతిలో ఫోన్ వుంది కానీ
    ఎన్నెన్నో చానల్లాయ్ గురువుగారు
    ప్రతిఒక్కరికీ మీ ఈ ధర్మ సూక్ష్మాలు
    చే ర ట్లేదని నాకు చాలా చాలా బాధగా వుంది గురువు గారూ 🎉

  • @Radhamani70
    @Radhamani70 Před 2 lety +4

    జీవన సాఫల్యం గురించి ఉదాహరణ ల తో మీరు చెప్పిన ప్రసంగం అందరికీ కనువిప్పు కలిగించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
    సందర్భానుసారంగా మీ ప్రసంగం లోని ఉదాహరణలను మా పిల్లలకు చెపుతూ , ఉత్సాహ పరుస్తూ ఉంటాను. 👍
    మద్యపానం , మాదకద్రవ్యాల ఫలితం రోజూ మనం వార్తల్లో చూస్తున్న , హృదయ విదారక మైన సంఘటనలు మనస్సు ను కలిచివేస్తున్నాయి. 😭
    సోదాహరణంగా మీరు చెప్పే ప్రవచనాలు యువతను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి కాబట్టి , మీ తరువాతి ప్రవచనం శీర్షిక మద్యపానం , మత్తు పదార్థాల ప్రభావం

    • @Radhamani70
      @Radhamani70 Před 2 lety

      కావాలి అని నా మనవి. 🙏

    • @jayasagar4698
      @jayasagar4698 Před 2 lety

      PLZ you must awaken in this regard. There are so many families ruining. Specially children and wives are suffering a lot.

  • @cooki4903
    @cooki4903 Před 2 lety +5

    🙏🇮🇳🙏💐 GOD ND YOU, BOTH ARE GREAT. 🙏 Sir, please give, speech on School children.

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Před 11 měsíci

    Vedam gurinchi cheppina meeku dhanya vaadamulu

  • @neelagadiraju3945
    @neelagadiraju3945 Před rokem +2

    ఆయన ప్రవచనమొక అడ్డు లేని ప్రవాహం అంతే

  • @karunakarreddy_king
    @karunakarreddy_king Před rokem

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 Před 2 lety +2

    🙏 హరే కృష్ణ

  • @gopal8146
    @gopal8146 Před 2 lety +6

    🙏🙏🙏

  • @dattatreyinistala1219

    Aadyatmika pravachanalalo guruvugaru a legend

  • @prasadn6627
    @prasadn6627 Před 2 lety +2

    Meeru cheppidi acharistunnam guruvu garu

  • @mohan9486
    @mohan9486 Před 2 lety +2

    గురువు గరికినమసై

  • @vasanthisomavarapu2567

    Mee kalamlo memu vundadam ma poorva janma sukrutam guruvu gariki koti vandanamulu🙏🏼🙏🏼🙏🏼

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 10 měsíci +1

    స్నానము సమాజము కోసము చేయాలి.

  • @kondaslawchamber1995
    @kondaslawchamber1995 Před 2 lety +3

    చాలా బాగా చెప్పారు, గురువు గారు. వెలుతురును భగవంతుడిగా, ఆ వెలుతురులో మంచి చేసినా/చెడు చేసినా ఆ శక్తి కూడా భగవంతుడుగా, వెలుతురుగా ఉన్న భగవంతుడి ప్రమేయంలేదని, పాపపుణ్యాల ఫలితం తప్పక అనుభవించాలని చెప్పడం బాగుంది. కానీ, తప్పులు జరగకుండా భగవంతుడు ఎందుకు చేయటం లేదో చెప్పలేదు. అయితే, జీవితమే ఓ కల అనే విషయం బాగుంది.

  • @jwalithavaddem3713
    @jwalithavaddem3713 Před 2 lety +1

    Guruvugariki padabivandanalu

  • @pc2680
    @pc2680 Před rokem +1

    Sir meelo unna sarwathi maathaki paadabhi vandanam__kalpana hyd

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před rokem +1

    Hari om hari om hari om 🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 2 lety

    Chala Chakaga Cyeparu Guruvgaru
    Manasuku Chala Prasanthamga Untundi Mee Pravachanalu Vintuntey
    👏👏🙏🙏👌👌☺☺🚩🚩🌹🌹

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 Před 2 lety +5

    🙏🌷🙏

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 Před 2 lety +2

    Very nice 👍 Speechs

  • @idinastory2637
    @idinastory2637 Před 2 lety +3

    3rd like

  • @nagamanivv7188
    @nagamanivv7188 Před 2 lety +1

    గురువుగారికి నమస్కారములు

  • @ulvmrs
    @ulvmrs Před 2 lety

    Meeru cheppinamaanchimatalanu aaacharanalopetttesakthininakuprasadichandi. Thandri. Mekusathakoti vandanalu.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 2 lety +3

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏

  • @valukulasivanagamalleswari9607

    🙏🙏 mee pravachanalu vinadam ma purvajanma sukrutham guruvu garu

  • @bsraru3241
    @bsraru3241 Před 2 lety +2

    Gurubhyo namaha
    Om Namah sivaya

  • @k.b.rajendraprasad4099
    @k.b.rajendraprasad4099 Před 2 lety +5

    28:31 దగ్గరా గురువు గారు 'విజ్ఞనీశ్వరాం' పుస్తకం గురించి చెప్పారు, ఆ పుస్తకం ఎక్కడ లభిస్తుందో చెప్పండి..🙏

  • @jaganmohinidevimallapragad7181

    Good

  • @annaidu583
    @annaidu583 Před 2 lety +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Gurubyo Namaha

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v Před 10 měsíci

    శ్రీ గురుభ్యో నమః 🙏❤

  • @krishnakaliga254
    @krishnakaliga254 Před 10 měsíci +1

    God has given good ways and also bad ways.
    Unfortunately we select bad ways to create bad society on the earth.

  • @eswarrao6946
    @eswarrao6946 Před 2 lety +2

    Om Sri Gurubhyo Namaha🙏

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt Před 2 lety +1

    👏👏👏💐🌹🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏💐🌹👏👏👏👏👏🌸

  • @sarithaananthula4779
    @sarithaananthula4779 Před 8 měsíci

    🙏🙏

  • @AnandKumar-wp4ir
    @AnandKumar-wp4ir Před rokem +1

    🙇🙇🙏🙏👌😊

  • @skguntur
    @skguntur Před 2 lety

    PRANAMALU

  • @mandhamadhu1887
    @mandhamadhu1887 Před rokem

    sadukari sadu bavati
    papakari papo bavati

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety +2

    గురువు గారు 3.54.ని.లకు ,మీరు ఒక బంగార పు మాట అన్నారు అది" పెత్తనం ఎందుకండీ,ప్రేమతో బ్రతకలేమా?. ఎన్నో రోజులుగా నా మనసులో వున్న ఆవేదనకు సమాధానం యిచ్చారు . కృతజ్ఞతలు. గురువు గారు. పెత్తనాలు తప్పించి , ప్రేమలే లేని బ్రతుకులు. విపరీతమైన బాధ గా అనిపిస్తోంది. ఓం నమః శివాయ.

  • @vijjisainiharika842
    @vijjisainiharika842 Před 2 lety +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety +4

    ఓం నమః శివాయ.
    🙏🙏🙏.

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 Před 2 lety

    Guruji koti koti pranam 🙏🙏🙏

  • @konaganesh2246
    @konaganesh2246 Před 2 lety +5

    Om namah sivayya.....🙏🙏🙏🙏

  • @prabhaar7244
    @prabhaar7244 Před 2 lety +1

    Namo Narayanaya Namaha 🙏

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 Před 2 lety +1

    👏🏼

  • @chinnaraonakka2712
    @chinnaraonakka2712 Před 4 měsíci

    🙏🙏🙏🌹

  • @ramasrama1981
    @ramasrama1981 Před 2 lety

    నిజం గా సూపర్ స్కీమ్ సార్

  • @lakshmikoganti2870
    @lakshmikoganti2870 Před 2 lety

    Guruvu gariki sathakoti namaskaramulu

  • @pc2680
    @pc2680 Před rokem +1

    Nijamandi guruvugaru,lenidhi undantaaru, poojalu yagnaalu cheste potundantaaru ila meeru nijanni nikharsuga cheppalsinde__kalpana hyd

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 Před 2 lety +3

    👏👏👏🙏🙏🙏

  • @UmmaChundru
    @UmmaChundru Před 10 měsíci

    🙏🙏🙏🙏🙏