బాబాలంతా ఎందుకు క్రిమినల్స్? Why Babas are Criminals?- Dr Devaraju Maharaju

Sdílet
Vložit
  • čas přidán 12. 12. 2020
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 79 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 79 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos.
    #jvvserilingampally#fakebabas #criminals
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
  • Věda a technologie

Komentáře • 75

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 Před 3 měsíci +1

    మంచి జ్ఞానోభోదనా 🙏🏾🙏🏾🙏🏾మీ లాంటి అభ్యుదయ మేధావులు ఉండాలి పెరగాలి 🙏🏾🙏🏾🙏🏾

  • @nagraaj7163
    @nagraaj7163 Před 3 lety +20

    ఏ..విజ్ఞానం.. తెలియని..అజ్ఞానం..ఈ..దొంగ.. బాబాలు...సామీజీలు.. వాలు..ప్రజలకు..బిల్డప్.. ఇవ్వడానికి.. వాస్తు.. పేరు..చెప్పి..మొసం..చేయడం..ప్రజలో..వున్న.. మూడనమకాలను..బేష్..చేసుకుని..ప్రజలను..మొసం..చేస్తున్న రు...ప్రజలు..సత్యం. గృహించాలి..

    • @user-sc9dr6mn3o
      @user-sc9dr6mn3o Před 5 měsíci

      ఈజీ మనీతో విలాసవంతమైన జీవితాలు తన బలం రాజకీయ అండ పోలీసుల స్నేహాలతో ఇష్టానుసార జీవితం జనాలకు సరైన జ్ఞానం లేకపోవడం చదువుకున్న వారు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ని వదిలి సన్నాసులు నమ్మడం వాళ్లు కాదు సన్నాసులు వీళ్ళు ఐ మీన్ చదువుకున్న అసలైన సన్నాసులు

  • @ratnakumaripandu4040
    @ratnakumaripandu4040 Před 6 měsíci +5

    Super sir

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před 3 lety +9

    Meru chala bhaga bandarm bayata pettaru swamijilavi weldone sir

  • @sureshjillella2831
    @sureshjillella2831 Před 2 lety +19

    జై Bheem jai జై Bheem/please save our great Constitution

  • @rambabuk8123
    @rambabuk8123 Před 8 měsíci +5

    nice explaination sir

  • @suneelkumarcherukuru1276
    @suneelkumarcherukuru1276 Před 3 lety +8

    Great information sir thank you

  • @SagarKumar-tl2ss
    @SagarKumar-tl2ss Před 3 lety +30

    బాబాలు స్వామీజీలు దేశాన్ని ఎందుకు ఫేమస్ అంటే వాళ్ల దగ్గర నల్లమందు డ్రగ్స్ అమ్మాయిలు ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది అందుకే వీదేశిలు ఎక్కువ గా వస్తుంటారు ఎందుకు అంటే వాళ్ల దేశం లో ఇలాంటి పప్పులు ఉడకవ్ ఇక్కడ ఐతే రాజకీయ నాయకుల అండదండలతో అన్ని ఆటలు సాగుతున్నాయి మరి రాజకీయ నాయకులు ఎందుకు వీళ్లకు కొమ్ము కాస్తున్న రూ అంటే వాళ్లకు కావలసినవన్నీ వీళ్లే సమకూర్చాతారు కాబట్టి అంటే డబ్బులు మనుషులు లాంటి వాటిని అనమాట

  • @malleshparupalli8210
    @malleshparupalli8210 Před 3 lety +7

    Super

  • @babuavp9591
    @babuavp9591 Před rokem +6

    Great video ✊✊✊

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 Před 7 měsíci +5

    🌹🌹🙏🙏🙏🌹🌹

  • @rameshnetala4800
    @rameshnetala4800 Před 6 měsíci +3

    👌👌👌👌🙏🙏🙏👍🏻👍🏻

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 Před 3 měsíci +2

    సర్ ఒక విధంగా బాబాలు తయారు అవ్వటానికి మనం మన మూఢవిస్వాశాలు కారణం, నమ్మే వాడున్నంతకాలం ఇలాంటి బాబాలు,మాతాజీలు తయారవుతూనే ఉంటారు ,అన్ని మతాలు కంటే మన హిందూ మతంలో ప్రజలు ఇలాంటి మోసగాళ్లను బాగా నమ్ముతారు

  • @pnrao1121
    @pnrao1121 Před 9 měsíci +2

    Nijalu Chhaparu Meeru.👍

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 5 měsíci

    Good morning very good explanation thank you❤❤🌹🌹 devaraju maharaj gaariki and channel vaariki team ki very thanks and JAY BHEEM BUDDA VANDANAALU🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 Před 4 měsíci

    Very well spoken Sir.

  • @vijayarani3287
    @vijayarani3287 Před 5 měsíci +3

    సార్ మీకు చాలా వందనాలు. బాబలకు స్థలాలు కట్టబెట్టుతునారు. వాళ్ళ అబ్బా సొమ్ము లా రాజకీయ నాయకులు కట్టబెట్టుతున్నారు. వీళ్ళని కాల్చి పడేయాలి. ఆ సొమ్ము పేదవారికి పంచి బెట్టాలి.

  • @SureshBabu-qc5lv
    @SureshBabu-qc5lv Před 3 lety +19

    బాబాలను బాగా ఎండగట్టారు సర్.

  • @syedamjad5243
    @syedamjad5243 Před 6 měsíci +2

    😮

  • @suryasurisiddantula4479
    @suryasurisiddantula4479 Před 3 lety +7

    Exllent meseage... జై భీమ్

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Před 11 měsíci +3

    Sir superb Jai bheem to you 🙏🙏🙏

  • @pvnarsimha
    @pvnarsimha Před rokem +1

    Aounu manchiga vivarinchar

  • @nellurinageswara2837
    @nellurinageswara2837 Před rokem +3

    మోసం జరుగుతున్నదనే సంగతి అందరికీ తెలుసు కానీ..అసహాయత

  • @ramjansab7882
    @ramjansab7882 Před 3 lety +6

    Super speech sir

  • @kulindareddy5597
    @kulindareddy5597 Před 2 lety +4

    Desanikipattinadaridram.babalu.

  • @teluguff5809
    @teluguff5809 Před 2 lety +8

    వీటిని అడ్డుకునే పార్టీ లను చూపించండి

    • @FAKEGURU-gq3elMADUGULA
      @FAKEGURU-gq3elMADUGULA Před 10 měsíci

      😊అసలు వాళ్ళను పెంచి
      పోషిస్తున్నదే politicians 😮
      (ప్రభుత్వ పెద్దలే )

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před rokem +3

    ఇట్టివన్నీ చూచే యావత్ లోకం పైవాడి పాదం పట్టుకొని ఆనందంగా ఉన్నారు, మరి ఆగరు, స్వస్తి

  • @sekharkomarneni2694
    @sekharkomarneni2694 Před 6 měsíci +1

    ఎక్కువ మంది ఉన్న. మాట నిజమే
    మంచి వాళ్ళు కొంత మంది ఉన్నారు

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 Před 6 měsíci +2

    What about Shirdi Sai baba?

  • @gkmurthy6529
    @gkmurthy6529 Před 2 lety +2

    We should spread it to corner of country.

  • @sekharkomarneni2694
    @sekharkomarneni2694 Před 6 měsíci +1

    కొంత మంది మంచి వాళ్ళు ఉన్నారు

  • @mohanari7045
    @mohanari7045 Před 2 lety +4

    200 acres of land was allotted by govt of A P to Amma Amruthanandamayi in AMARAVATHI District Andhra Pradesh during 2018 to establish various educational institutions with good aim but could not continue by the next govt from 2019 onwards otherwise thousands of students might have been educated and benefited. The Amaravati campus, once completed, will offer the full complement of courses including Engineering, Management, Medicine, Humanities, Arts & Sciences, Bio-Technology, Nanosciences, Philosophy, Yogic Sciences, Ayurveda and other upcoming technologies.
    Over the course of two decades, the new facility will see an investment of more than Rs 2,500 crores. The previous govt of A P prior to 2019 has not been allotted govt land for personal reasons

    • @babuavp9591
      @babuavp9591 Před rokem

      It is government duty to provide education to its citizens and construction of college buildings. Can't govt do it's own

  • @settipallikulindareddy442
    @settipallikulindareddy442 Před 5 měsíci

    Manavalini champutakuesannaasulaku aaudhalu avasarama Ledu.

  • @kosarajum
    @kosarajum Před 2 lety +8

    దుష్టబుద్ధితో వుంటారు కాబట్టి.

  • @sivajatla5898
    @sivajatla5898 Před rokem +1

    Sir inkaa gontu pegalaka bhayam tono murkhatwamtono naakendukule anukuno konni kantaalu vinipinchadamledu aa gonthulaku oka vedika katchitamga avasaram atuvanti prayatnaalu meelaanti peddalu punukovaali

  • @nallaapparao69
    @nallaapparao69 Před 2 lety +3

    Facts Sir...👌👌👌

  • @TPL2309
    @TPL2309 Před 3 měsíci +1

    కిరీటం ను లాగేసి తన్నండి.

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před rokem +1

    Nijam kudaa prathiroju pracharam lo undaali ledante abaddam nijam gaa maari Rastram Desam Prapancham nu chedagoduthundi

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 Před 4 měsíci

    It’s not their money nor their land.Aththa Sommu Alludu Danam.Because It’s government land and public funds.

  • @lokondamadhavan6347
    @lokondamadhavan6347 Před 2 lety +2

    వండర్

  • @monanethi503
    @monanethi503 Před 4 měsíci

    8:16
    Yes.. what you say to Nitya nand.. that' right
    ఎక్కడో ఐలాండ్ కి వెళ్లి ఒక నగరం సృష్టించి.. సొంత కరెన్సీ సృష్టించుకొన్నాడు అంటే.. వెనక ఎట్లాంటి పెద్దోళ్ళు ఉండి ఉంటారు..! దేవుని ప్రచారం మత ప్రచారము ఉండదూ.. అయినా సరే పెద్ద పొలిటీషియన్స్ వాడినీ నాకుతారు
    But.. Sadhguru criminal record is very horrible
    వాడు అంతే గానీ..
    వాడీ మోటివేషన్స్ కు యూత్ ఫిదా అయ్యి పడిపోతారు గానీ.. అన్నీ ఫారిన్ ఫిలాసఫర్స్ బుక్స్ బాగా చదివి.. అందులోనివే కాపీ కొట్టి చెప్తున్నాడనీ.. గ్రహించలేని
    బుద్ది మాన్యత యువతరం మనకు మెండుగా ఉంది..
    (అదే వాడీ యొక్క క్యాపిటల్..)
    20 ఏళ్ళ క్రితం చెన్నయ్ లో ఏనుగుల అభయారణ్యం ఆక్యుపై చేసీ..
    ఈషా ఫౌండేషన్ పేరు మీద రిసార్ట్స్ కట్టుకున్నాడు..
    (1 ఏనుగులను ఇబ్బందీ పెట్టడం..
    2.చెట్లను నరకటం..
    3.అనుమతి పొందే ప్రయత్నము చేయకపోవటం
    4. కేసు ఫైల్ చేసిన కలెక్టర్స్ ని, ఎదుర్కోలేక ట్రాన్స్ఫర్ చేయించటం..)
    అప్పటి నుండీ.. యనిమల్స్ తికమక పడి ఊర్లల్లోకి వస్తున్నాయి.. అక్కడ జనాలు భయంతో సస్తున్నారు..
    పైగా పాతికేళ్ల క్రితం తన సొంత భార్యని మర్డర్ చేసీ.. జీవ సమాధి అయిపోయింది అనీ అనౌన్స్ చేయటం.. ఆమెది అనుమానాస్పద మరణం అనీ కేసు FIR అయ్యిందీ.. ఎన్నో కేసులని ఎదుర్కుంటున్నాడు..
    బీజేపీ లీడింగ్ లోకీ వచ్చాక.. అతని మీద కేసులన్నీ పక్కకి పెట్టారు.. ఇలాంటీ క్రైమ్స్ లో కాంగ్రెస్ ఏమి మినహాయింపు గాదు..
    ఆశ్రమాలమీద.. మఠాల మీద.. ట్రస్ట్ ల మీదా..రూపాయి టాక్స్ వుండదు.. ఒక అకౌంటిబిలిటీ మెయింటైన్ చేయక్కరా లేదూ..
    అందుకే.. పొలిటిషియన్స్అందరూ, ఇలాంటీ బాబాల పక్కన చేరుతారు తమ బ్లాక్ మనీ సేవ్ చేసుకుంటారు..
    (ముస్లిమ్ క్రిస్టియన్ ట్రస్ట్ వీ, లెక్కలు అయినా.. టాక్స్ డి పార్మెంట్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది..)
    కానీ.. హిందువుల ట్రస్ట్ గురించి నోరు ఎత్తితే.. మూసేస్తారు

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 Před 6 měsíci

    Mundu mee naitikata maaku teliyali Telali tarvata Meeru cheptuana vudhyamu loki vasttamu Chedda swamulu untey varini samardinchamu moorkhatvamey manchi vaarini doodhinchadamu kooda moorkhatvamey avutundi

  • @simplensample2724
    @simplensample2724 Před 2 lety +1

    Endukante hindu mathame alaaanaipoindi...no one way of life .no one standard scripture...baapanollaki evadi ishtam vachindi vaadu raasi dobbaaru...migathaa 95% janaabha ni guppetlo pettukuntaaru

  • @rayapureddythumma2127

    Evann. .

  • @prasadraju4429
    @prasadraju4429 Před 3 lety

    BJP&RSS vallu desha Drohulu save India save steelplant. save former's. save Industries modi thatha failure Government.

  • @srinukandula1476
    @srinukandula1476 Před 6 měsíci

    Nni matalloni ilanti varu unnaru

  • @rayapureddythumma2127
    @rayapureddythumma2127 Před rokem +3

    జ్యోతిష్యం.జాతకం.హస్తసాముద్రికం.చిలుక.జ్యోస్యం.సుముహూర్తాలు.దుర్ముహూర్తం..శకునం.గ్రహ.దోష..శని.నివారణ.పూజలు.యజ్ఞ.యాగాలు.వాస్తు

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 Před 5 měsíci +3

    దొంగ ఫాస్టర్లు గురించీ చెప్పండి సార్ దయచేసి

    • @karkarkarkarkarkar9978
      @karkarkarkarkarkar9978 Před 5 měsíci

      గుమ్మడి కాయలు దొంగ ఎవడు అంటే నువ్వు ఎందుకు బుజాలు తడుముకుంటున్నా వు అడిగావు కాబట్టే చెపుతున్న పాస్టర్లు ఇండియా మొత్తం అలానే ప్రపంచం మొత్తం క్రీస్తు పూర్వం క్రీస్తు సేకం అనే దేవుణ్ణి ప్రకటిస్తున్నారు అంతేగానీ r ప్రపంచం మొత్తం అలానే ఇండియా మొత్తం రామాయణం అంతా రంకె భారతం అంత బొంకే అన్న దాన్ని ని దేవుళ్ళ బూతు బాగోతం ని .మి లాగా గొప్ప అని చెప్పి ప్రజలని అజ్ఞానం లోకి నడిపించటం లేదుగా pastars 😂 బూతు అంటే నికు ఒక నిజం చెప్పనా శివుడి లవదాని శివలింగం అని మారు పేరు పెట్టి ప్రతి YEAR ఇంటిల్లి పాది వెళ్లి శివరాత్రి అని పేరు పెట్టి నైట్ అంత అక్కడ పడుకొని ఆ లవదని తేనె పాలు పెరుగు వేసి బాగా రుద్ది అదే కడిగి పంతుళ్లు చెపితే అదే భక్తి అని నమ్మి బతికేస్తున్నారు మి లాంటి వాళ్ళు నిజం గా ఆలోచన చై అది ఎంత దరిద్రం ఎవడి ది మో ఇంట్లో ఆడవాళ్ళు పట్టుకొని కడగటం ఎంత చండాలం తలుచుకుంటేనే వాంతు వస్తుంది నికు ఒక విషయం చెప్పనా ఇండియాలో ఒక అంచనా ప్రకారం ఆరు కోట్ల గుడులు వున్నాయి అంటా ఇంచుమించు ఐదున్నర కోట్ల గుడులలో సెక్స్ బొమ్మలు ఉంటాయి అంటా ఇది మరీ దరిద్రం సెక్స్ బొమ్మలు ఎందుకు అంటే గుడికి దిష్టి తగలకుండా అంట ఇది మరీ దరిద్రం😂

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl Před 5 měsíci

      దొంగ pastarla గురించి చెప్పు

    • @sivaram1066
      @sivaram1066 Před 4 měsíci

      Veede pedda lucha pastor 😅

  • @laxmivijay3544
    @laxmivijay3544 Před 9 měsíci

    Babala Musugu lo Saints but Manishi Chachevaraku Hormons Panichesthune vuntai So None is Perfect as He or She R Humanbeings but not God's Or Supernaturals

  • @FAKEGURU-gq3elMADUGULA
    @FAKEGURU-gq3elMADUGULA Před 10 měsíci

    WOMANISER AVADHANI
    MADUGULA
    NAGAPHANISARMA కు కూడా
    ప్రభుత్వం భూమిని కేటాయించింది
    😮

  • @nandirajuabhi2806
    @nandirajuabhi2806 Před rokem

    Meru em ayna god anukuntunnara anni deggara undi chusi nattu cheptunnaru ...melanti nasthi kula valla desaniki em use undadu... use unde panulu cheyyandi not only swamijis annitilonu cheyyandi ...rajakeeya nayakulanu and busimess chesi mosam chesi crs. Earn chese valanu ..murders and rapes anni ila chela unnay ..anni vadilesi hinduvula meda padi edavatam manchidi kadu

  • @nandirajuabhi2806
    @nandirajuabhi2806 Před rokem

    Nasthikulu andaru desam lo nunchi povali appude india baguntundi

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 Před rokem +1

    Sollu

  • @vasanthabattula9961
    @vasanthabattula9961 Před 3 lety +6

    Super sir

  • @user-ow2iu1wu6y
    @user-ow2iu1wu6y Před 2 lety +6

    Super sir