సతీసహగమనం ఎలా ప్రారంభమైంది? - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2023
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 25

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před rokem +8

    మాస్టారూ.... హర్షవర్ధనమహారాజు గురించి మంచి సమాచారం ఇచ్చారు...అసలు సతీసహగమనం మొదలవ్వడానికి, యశోమతి అన్న విషయం నాకు తెలియదు...మంచి చారిత్రక విషయాలను మాకు అందిస్తున్నందుకు మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.

    • @jaganmohanijju4894
      @jaganmohanijju4894 Před rokem

      Very informative and enlightening post....thank you sir

    • @nageswarudugolla6421
      @nageswarudugolla6421 Před 10 měsíci

      పిచ్చోడా వీడు అందర్నీ దారితప్పిస్తున్నాడు హర్ష వర్తనుడు కంటే ముందూ 2000 సం.పూర్వమే సతీసహగమనం పాడురాజు భార్య మాధురి సతీ సహగమనం చేసింది
      ఈ పిచ్చిళ్లు కమ్యూనిస్టులు వీరి పత్యం ఎంఎంవీరి బాగుంటారు చెప్పేది వినరు

    • @bandlatarakarao187
      @bandlatarakarao187 Před 10 měsíci

      👌
      జైభీం ✊🌹🤝

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 Před 4 měsíci +3

    సనాతన ధర్మాన్ని తిరిగి పాటించాలని కోరుకునే వారందరూ మొదటగా సతీసహగమనాన్ని ఎంకరేజ్ చేయండి.

  • @user-sc9dr6mn3o
    @user-sc9dr6mn3o Před 10 měsíci +12

    మొదటిగా స్త్రీ జాతి మేల్కోవాలి సనాతన ధర్మం సనాతన ధర్మం అని సచ్చేముందు ఇలాంటి వాళ్ళ మాటలు వినాలి సతీసహగమనమే కాదు 12 సంవత్సరాల చిన్న బిడ్డలు అని కూడా చూడకుండా మొదటి మూడు రాత్రులు పంతులు పక్కలో పడుకోబెట్టిన దారుణాలు అందమైన ఆడవారు గుడికి పోతే పంతులు కన్ను పడితే ఆమెని దేవుడికి పెళ్లి చెయ్యాలి లేకపోతే ఊరికి అరిష్టం జరుగుద్ది అని వాళ్ల వాళ్లతోనే అమ్మాయిని దేవుడికి బలవంతాన్ని పెళ్లి చేసి దేవుడు పెళ్ళాంతో పంతులు కాపరాలు చేసి తర్వాత ఊరు పెద్దలు తరువాత మరో అందమైన స్త్రీ శూద్ర స్త్రీలనే ఆ పాడుదేవుడు కోరుకునేవాడు . ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలకు జరిగిన అన్యాయం ఇంతా అంతా కాదు ఎట్ ద సేమ్ టైం శూద్రులు అనబడిన కష్టజీవులు కార్మికులు దళితులు ఎన్ని అవమానాలు భరించారో ఇప్పటికీ పల్లెల్లో భరిస్తున్నారో ఒక కాటి కాపరిగా నాకు బాగా తెలుసు సనాతన ధర్మము అంత అన్యాయము ఈ ప్రపంచం మీద ఎక్కడ ఎక్కడ ఉండదు స్త్రీమూర్తులు దయచేసి చరిత్ర తెలుసుకోండి మనస్కృతి చదవండి .

  • @saibabu4842
    @saibabu4842 Před měsícem

    Sir Sankara charayulu buddham nnu ala odimchadu

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Před 9 měsíci

    😮😢 sathisahaganaimanani chepina dr devaraju maraju gariki big big hatesaf sir🙏🙏 thank you so sooo soooo much peddalu E sathi saha ganam vaddu e kalamlo 🙏😭😭🙁💯vaddu

  • @srinuk141
    @srinuk141 Před 2 měsíci

    In PARASURASMRUTHI.. It was written

  • @Dronaa879
    @Dronaa879 Před 4 měsíci

    Sadarana shakam eppatinunchi start aindhi, mariyu appatinunche sadarana shakam anataniki karanam enti

  • @rambabuk8123
    @rambabuk8123 Před 9 měsíci +3

    ee rss malli india ni patha kaalam lo teeskellali ani chustundi danni ban cheyali sir

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Před 9 měsíci

    🙄👋🙏👋😭😭💯sathisaha gamanam vaddu😢 please neshedin chandi🎉 agnakala paddathi vintene chala bayam vestindi

  • @ramaraokomaragiri9625
    @ramaraokomaragiri9625 Před rokem +1

    It would have been more authentic, had you quoted a sentence or two from the texts Of Adi Shankara in support of your theory that he established the tradition of Sati . You are a scholar and researcher 😊

  • @nagendraprasada5065
    @nagendraprasada5065 Před 4 měsíci

    Sahitya Academy awardee?

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 6 měsíci +1

    Sati was a very cruel practice.

  • @RajuRaju-in4bv
    @RajuRaju-in4bv Před 10 měsíci +3

    As far as I know , Sri Shankaracharya's father had passed away, his mother did not follow sahagamanam. Ramayan also does not mention such practice. In Mahabharatha only Madri follows her husband willingly while Kunti continues care of children. I have read only after the muslim invasion this practice came into vogue to escape the muslim capturing them afterwards.
    Quote from Shankaracharya is essential.

    • @vbg1980
      @vbg1980 Před 5 měsíci +1

      Rightly mentioned Raju garu. May be Dr Devaraju Maharju garu must improve his knowledge about Indian history with a correct viewpoint. Perhaps it was also done for other reasons too. Learning words like Necrophilia in his dictionary will improve his knowledge better.

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 Před 2 měsíci

      ముస్లిం ఇన్వేజన్ లో భర్త చనిపోతే భార్యను ఇష్టమున్న లేకపోయినా కాల్చెయ్యాలా? ఎమిరెజనింగ్ .పైగా అప్డేట్ చేసుకోవాలాట.

  • @M.Pakkirappa
    @M.Pakkirappa Před měsícem

    అయ్యా మీ ఫోన్ నెంబర్ పెడతారా అయ్యా

  • @narasingaraok5881
    @narasingaraok5881 Před 3 měsíci

    మాస్టర్! మీ విషయ సంకలనం లో నాకు ఓ డౌట్: ఆది శంకరులు పరోక్షంగా సతీసహగమనం వ్యాప్తికి కారణం అన్నట్లుగా తోస్తుంది. ఐతే నా డౌటు ఏమిటంటే ఆది శంకరుల తల్ల కూడా విధవరాలే కదా! ఆమె సహగమనం చేయలెదు ‌. వార్ధక్యంలో ఆమెది.సహజమరణం. మరి దీనిని ఎలా సమన్వయం చేస్తారు?

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 Před 2 měsíci

      ఆదిశంకరాచార్యులు చిన్న తనంలోనే తల్లి విధవరాలు ఐనది కదా పెద్దవాడు అయినతరువాత ప్రోచహించారు

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Před 10 měsíci +2

    > మీరు చెప్పే విషయాలు ఒకప్పటివి. ఇప్పుడు అంతా మారి నది కదా. తెలుసుకోవలసినవి ఇంకా ఉన్నాయి.
    > ఆత్మ అనాత్మ. అనాత్మ విషయాలే చెబుతున్నారు. ఆత్మను గురించి కూడా తెలుసుకుని చెప్పండి.- అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @venkateshbhagavatula135
    @venkateshbhagavatula135 Před 8 měsíci

    Adi shankara's mother was alive after her husband's death.Devaraju garu's statement is WRONG.