DR DEVARAJU MAHARAJU - శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త బుద్ధుడు!

Sdílet
Vložit
  • čas přidán 5. 12. 2023
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 20

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 7 měsíci +4

    మాస్టారూ....బుద్దుడు గురించి మాకు తెలియని విషయాలు చక్కగా చెప్పారు...కార్య కారణ సంబంధం,శాస్త్ర వేత్తలు వీరి నుండే తీసుకున్నారని ....అన్ని పరిశో ధనలకు ఇదే ప్రధానమని చెప్పడం బాగుంది...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.

  • @raavanmaharaj7586
    @raavanmaharaj7586 Před 7 měsíci

    Superb message sir 👍

  • @sureshjillella2831
    @sureshjillella2831 Před 7 měsíci

    🎉🎉🎉🎉🎉 Jay Bheem Namo Bhudaya 🎉🎉🎉

  • @krishnaraobendalam8876
    @krishnaraobendalam8876 Před 7 měsíci

    Very Nice Information sir

  • @chandukondepudi4429
    @chandukondepudi4429 Před 7 měsíci

    TQ sir

  • @NoName-ne3sy
    @NoName-ne3sy Před 7 měsíci +3

    Very nice sir 💐

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 7 měsíci

    Good evening good information and good explanation thank you🌹🌹 Devaraju gaariki and channel vaariki🙏💕🙏💕🙏💕 very very thanks🌹🌹

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Před 7 měsíci

    Sir meeku budha vandanamulu mariyu jai bheemulu 👌🙏👌🙏👌🙏

  • @anujraganvelpula2552
    @anujraganvelpula2552 Před 7 měsíci

    Thank you sir.. Grt work

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu Před 7 měsíci

    Great analysis 🎉❤

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 Před 7 měsíci

    Mee vivarana kuda chaalaa baagundi sir

  • @PadmaParupalli
    @PadmaParupalli Před 7 měsíci +1

    కార్యకారణ సంబంధం గురించి బాగా వివరించారు సర్. ధన్యవాదాలు 🙏

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 7 měsíci +1

    Excellent message sir.

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 Před 7 měsíci

    చక్కగా చెప్పారు అభినందనలు,ధమ్మభినందనలు.
    బుద్ధుడు బుద్ధత్వం పొందినది,సమ్మగా సంబుద్ధుడు అయ్యాడని...ధార్మికంగా కూడా చెబితే ఇంకా బాగుంటుంది

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 Před 7 měsíci

    బుద్దం సరణం గచ్ఛామి.
    ధమ్మం సరణం గచ్ఛామి.
    సంఘం సరణం గచ్ఛామి.

  • @anjaneyulubhavajipallyb531
    @anjaneyulubhavajipallyb531 Před 5 měsíci

    వాల్మీకి రామాయణంలో రాముడు.ఈ వ్యాసం ఏ పత్రిక లో వచ్చింది.దయచేసి ఎవరైనా చెప్పండి.నేను చదవాలి.

  • @vasuraju7302
    @vasuraju7302 Před 7 měsíci

    karananiki karanam vunnada?

  • @RAVIKUMAR-xp8cg
    @RAVIKUMAR-xp8cg Před 7 měsíci

    Ayanaku Anni rakala Graham undi mahimalu kuda unnai buddunni chuste chalu enni embandulu tholigai atuvanty rupam ayanadi

  • @vasuraju7302
    @vasuraju7302 Před 7 měsíci

    dhukkaniki mlam korikalu,,,,korikulaku molam aemiti..

  • @rajuvg4826
    @rajuvg4826 Před 7 měsíci +1

    Buddudu. Ahimsa bodinchadu marxisim kadu