ఆర్యుల రాకను ధ్రువపరిచిన భాష - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com...
    #www.avkf.org/B...
    #kinige.com/kse...
    #www.amazon.in/...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 12

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 Před 9 měsíci +5

    సార్, ఆర్యులు భారతదేశానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన విషయాన్ని భాషాపరంగా కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @krishnaraobendalam8876
    @krishnaraobendalam8876 Před 9 měsíci +2

    Very Nice Sir .... ధన్య వాదములు.🙏

  • @suleman4014
    @suleman4014 Před 9 měsíci +2

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ధన్యవాదములు

  • @giribabubadi
    @giribabubadi Před 9 měsíci +2

    ఒక మంచి పాయింటు చెప్పారు... కృతజ్ఞతలండి.

  • @udaykiran5742
    @udaykiran5742 Před 9 měsíci +2

    Wonderful Presentation Sir

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Před 9 měsíci +2

    Great information

  • @mandhasdhfm2091
    @mandhasdhfm2091 Před 9 měsíci +2

    Super sir.....

  • @bogamramesh1006
    @bogamramesh1006 Před 9 měsíci +2

    Super class sir

  • @rmtguest6389
    @rmtguest6389 Před 9 měsíci +1

    ఇలాగే మరిన్ని.పదాలు తెలియచేయండి

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 9 měsíci +10

    మాస్టారూ....మీరు ఈ రోజు చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తి జనకంగా ఉన్నాయి...భాషాశాస్త్ర విశేషాలను,ఎంతో పరిశోధన చేసి మాకు తెలియచేస్తున్నారు...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు..

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Před 9 měsíci

    ఏముంది గర్వకారణం....1833 ముందు...నా...దేశం మొత్తం...అంధకారంలో ...

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před 3 měsíci

    ఆర్య ఇరానీ లకు ఇంగువ చెట్లు మాత్రమే తెలుసు ..