పెరియార్ రాజ్యాంగాన్ని ఎందుకు కాల్చాడు.? BC,SC,STలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఎలా వచ్చాయొ తెలుసా???

Sdílet
Vložit
  • čas přidán 26. 11. 2020
  • BC,SC,ST విద్యా ఉద్యోగ అవకాశాలకోసమే

Komentáře • 237

  • @bharathmallesh796
    @bharathmallesh796 Před 3 lety +29

    జై భీమ్ జై ఇన్సాన్ అన్నయ్యా. ఏవి పెరియర్ రామస్వామి నాయకర్ మన రాజ్యాంగాన్ని ఎందుకు తగులబెట్టాడు చాలా చక్కగా వివరించినందుకు థాంక్స్ అన్నయ్య.

    • @abhi999833
      @abhi999833 Před 10 měsíci

      Periya laga BR AMDEDKAR KUDA said in his constitution devate that the words are " I SHALL BE THE FIRST TO BURN IT " ani
      So PHD chesina BIRI ANNA e debate kuda chadivi ala abbadalu parchuristhavu......
      If having said not reply neede in video from now ie (10th sep 2023)
      So, prajalara plz,
      Kindly on request....see the actual debate wrriten (in summary).
      BIRI ANNA belongs to BC ( my self from same community )
      So listen him nd reply with actually WHO WANNA BURN THE CONSTITUTION FIRST

  • @Gallavoice
    @Gallavoice Před 3 lety +22

    ఇంకా...రాజ్యాంగ పై...రెగ్యులర్ గా వీడియోలు.. చేయాలి అని...విజ్ఞప్తి.... ఈరోజు కాకున్నా....రాబోయే రోజుల్లో....మీ వీడియోలు... మనకు...ఎంతో..జ్ఞానాన్ని.. అందిస్తాయి... అని...నమ్ముతున్న...జై.భీం..జై భారత్

    • @hanmanthreddy3564
      @hanmanthreddy3564 Před rokem

      ❤❤

    • @abhi999833
      @abhi999833 Před 10 měsíci

      Periyar laga BR AMDEDKAR KUDA said in his constitution devate that the words are " I SHALL BE THE FIRST TO BURN IT " ani
      So PHD chesina BIRI ANNA e debate kuda chadivi ala abbadalu parchuristhavu......
      If having said not reply neede in video from now ie (10th sep 2023)
      So, prajalara plz,
      Kindly on request....see the actual debate wrriten (in summary).
      BIRI ANNA belongs to BC ( my self from same community )
      So listen him nd reply with actually WHO WANNA BURN THE CONSTITUTION FIRST

  • @erathoughts3309
    @erathoughts3309 Před 3 lety +14

    చాల మంది ప్రజలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు. నేటి యువతకు సరియైన అవగాహన లేకుండా పోయింది వారికి సరియైన దారి చూడాలి.

  • @anileyecareandopticals9321

    ది గ్రేట్ పెరియార్, ది గ్రేట్ ఫూలే, ది గ్రేట్ అంబేద్కర్, ది గ్రేట్ జాషువా, ది గ్రేట్ రామానుజన్ ది గ్రేట్ ఇండియా ది గ్రేట్ కాలం వీళ్లు ఈ దేశం లో పుట్టడం ఈ దేశ వాసులు చేసుకున్న అదృష్టం

  • @vijayvinod5617
    @vijayvinod5617 Před rokem +2

    All sc st bc communities have to read the Constitution know your rights please attain unity to come to power in our democratic country support BSP party to win in election 2024

  • @iam5617
    @iam5617 Před 3 lety +11

    Yes ✔️
    బాబాసాహెబ్ గారి అన్నా పెరియార్ జీ అన్నా ఒకటే..!

  • @rameshgopu7955
    @rameshgopu7955 Před 3 měsíci

    చాలా క్లియర్ గా, క్లుప్తంగా.. మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరా.. !
    జై భీం 💪

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Před 2 lety +2

    బై భీమ్ ! మీరు చక్కని వివరణలతో, ఆధారాలతో ప్రసంగించగలిగారు.
    [ఈ మత ప్రవక్తలు ముందుగా దీర్ఘకాలం పుస్తక పఠన/ ఖురువుల వద్ద శిష్యరీకం చేసి, పూర్తి తర్పీదు చెందిన తరువాత ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకుని తమకున్న ప్రరిజ్ఞానాన్ని అమాయకులపై రుద్ది, అవసరమైనప్పుడు వారి గురువులను కార్యక్రమాలు నడిపి సమాజంలో పాతుకుపోతారు. ఇక ఒకరి జాగీరు మరోస్వామి/భైరాగి/.. చొచ్చుకురాకుండా ప్రాంతాలను జనాన్ని పంచుకుంటారు. అలా తరతరాలుగా, ప్రజలలో మార్పురాకుండా జాగ్రత్త పడ్డారు. ]
    ఇక మీ ప్రచారంలోకూడా మంచి శిక్షణ, పఠనం ద్వారా ప్రాంతీయ శాశ్వత ప్రజాసేవ ను తయూరుచేస్తున్న కార్యక్రమమేమైన జరుగుతున్నదా ?
    జై భీమ్

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h Před 3 lety +7

    మంచి అవగాహనా కల్పించి రాజ్యాంగం మొదటి సవరణ గురుంచి నాటి పరిస్థితి అద్భుతంగా వివరించారు. మీకు నా జైభీమ్..

  • @thinknaturaldonatural4141
    @thinknaturaldonatural4141 Před 3 lety +13

    ఫస్ట్ రిజర్వేషన్ పోవడానికి కారణం బీసీ వల్లే. వాళ్ళకు ఎం అర్ధం కాదు

    • @dailygyan2771
      @dailygyan2771 Před rokem

      Aunu bhayya ee na kodukulaki asaalu burra undadu

  • @venkatpeddapaka7566
    @venkatpeddapaka7566 Před 3 lety +7

    అన్నగారు. భారత రాజ్యాంగాన్ని పెరియర్ రామస్వామి నాయకర్ గారు ఎందుకు తగలబెట్టారు అనే విషయాన్ని మొత్తంగా వివరించిన బైరి నరేష్అన్నకు జై.భీమ్.జై. ఇన్సాన్......

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 Před 3 lety +8

    దయచేసి అందరం భారత రాజ్యాంగం ను చదివి అర్ధం చేసుకుందాము

  • @vijaykumar-qp2ye
    @vijaykumar-qp2ye Před 3 lety +5

    అన్నగారు
    జైభీమ్ జై ఇన్సాన్
    సాలా గొప్ప విషయాలు చెప్పారు
    ధన్యవాదములు

  • @maniratnambadiya3230
    @maniratnambadiya3230 Před rokem +1

    Thanks sir. Manchi information ichharu.

  • @speaktospeak326
    @speaktospeak326 Před 3 lety +3

    Jaibheem Maharaj 🙏
    Yes there are no any God's/ Goddesses.
    There is only Science and Scientists .
    Because of the Science & Scientists we are living happily.
    ఎవ్వడు నమ్మినా, నమ్మక పోయనా అందరి గురించి ఆలోచించి అందరి బతుకుల్లో వెలుగు నింపిన ఏకైక భగవంతుడు డా: బాబాసాహెబ్ అంబేద్కర్.
    భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.....
    మూఢనమ్మకాలు లేని సమాజం కోసం జనచైతన్య ర థ యాత్ర సాగిస్తున్న నరేష్ మహారాజ్ గారికి శిరసు వంచి జైభేంలు తెలుపుతున్నాను.. 🙏

  • @veerannabanothu6839
    @veerannabanothu6839 Před 10 měsíci

    Nijalu cheppinanduku dhanyavadalu

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Před 3 lety +9

    మంచి విశ్లేషణ అన్న
    Thanks you so much brother

    • @abhi999833
      @abhi999833 Před 10 měsíci

      Periyar laga BR AMDEDKAR KUDA said in his constitution devate that the words are " I SHALL BE THE FIRST TO BURN IT " ani
      So PHD chesina BIRI ANNA e debate kuda chadivi ala abbadalu parchuristhavu......
      If having said not reply neede in video from now ie (10th sep 2023)
      So, prajalara plz,
      Kindly on request....see the actual debate wrriten (in summary).
      BIRI ANNA belongs to BC ( my self from same community )
      So listen him nd reply with actually WHO WANNA BURN THE CONSTITUTION FIRST

  • @rajeshynr3086
    @rajeshynr3086 Před 3 lety +4

    Good explained brother.... 💐💐🤝🤝 Thank u....

  • @anjaneyulugannarapu6175
    @anjaneyulugannarapu6175 Před 3 lety +10

    "జోహార్ పెరియార్" ✨️🙏🖤

  • @pottapenjaravenkanna382
    @pottapenjaravenkanna382 Před 3 lety +2

    Me vidios chala intrest ga unnae(suppar suppar)

  • @nagendruduveerabathina1223

    Bro. Super good information thank you

  • @sureshlatha8995
    @sureshlatha8995 Před 3 lety +4

    I want more videos Naresh wonderful video

  • @shravanroy2955
    @shravanroy2955 Před 3 lety +2

    Super msg sir thankyou

  • @sarigommulavenkataramana9846

    Jai been jai insan bro.very good analysis keep it up👍👍

  • @pavanmkumar3687
    @pavanmkumar3687 Před 3 lety +5

    Great msg 👌 Anna

  • @smnswamy5567
    @smnswamy5567 Před 3 lety +3

    Excellent description.

  • @kavyasree8821
    @kavyasree8821 Před 3 lety +4

    బైరి ఇ నరేష్ మన భారతీయ బహుజనులు అని పిలువబడే బీసీలు చూడండి వారు రు దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్నారు వెతుకుతున్నారు డబ్బులు ఎర వేస్తున్నారు మూఢవిశ్వాసాలను అతిగా పబ్లిక్ లోకి స్ప్రెడ్ చేస్తున్నారు కానీ బహుజనులను మనము మార్చలేక పోతున్నాము బ్రాహ్మణులు రాజ్యాంగాన్ని చదువుకొని ఉన్నతమైన పదవులు చేసి శాసనాలను రూపొందించి మనువాద భావాలను భారతీయ ప్రజలకు రుద్దుతున్నారు అనేవి బహుజనులకు అర్థం అవడం లేదు నేను చెప్పబోయేది ఏమిటంటే పెరియార్ రామస్వామి గారి ఉద్యమం స్ఫూర్తి దక్షిణాది రాష్ట్రాల మీద రామస్వామి నాయకర్ ఉద్యమ ప్రభావం మరియు బహుజనులకు అర్థమయ్యేలాగ వివరణ ఇచ్చి బహుజనులను పెరియార్ గారి దారిలో నడిచేందుకు వీడియో చేయగలరు ఎందుకంటే బాబా సాహెబ్ పేరు వింటే బహుజనులకు నచ్చడం లేదు డాక్టర్ బాబాసాహెబ్ పేరు లేకుండా దళితులు అనే పదము రాకుండా వీడియో చేసి ఇ పెరియార్ రామస్వామి దక్షిణాది రాష్ట్రాల గురించి బ్రాహ్మణులు దక్షిణాది రాష్ట్రాలు వదిలి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిపోయిన విధానం మరియు అత్యంత ఉన్నతమైన పదవులు చేస్తూ పరిపాలన ప్రభావిత పరిచి వారి యొక్క కుట్రలను ఎలా ప్రవేశపెడుతున్నారు ఆ విధానాన్ని మీరు వీడియో చేయగలరు బహుజనులకు ప్రభావితమయ్యే పదములు వాడుతూ వీడియో చేయగలరు మరియు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అన్ని ప్రదేశాలకు షేర్ చేసి వారికి మార్పు గురించి తెలియజేయగలరు

  • @apparaokarapati3752
    @apparaokarapati3752 Před rokem

    Thanks anna

  • @venkateshch5392
    @venkateshch5392 Před 3 lety +3

    Excellent వివరణ అన్నా..జై భీమ్

  • @nirsanametlakarthik8311

    Thank you annays

  • @pathaveeraswamy7614
    @pathaveeraswamy7614 Před 3 lety +1

    Super msg anna jaibheem 🙏🏻🙏🏻

  • @jayarajub6318
    @jayarajub6318 Před rokem +1

    Excellent explanation, and education.

  • @yohanyeddula1395
    @yohanyeddula1395 Před 3 lety +2

    Extent message ..Bro.......

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Před 10 měsíci

    ఇది బహుజనులకు జ్ఞానోదయం u never stop your programme super bro ఇ బుక్స్ అందుబాటులోకి రాకుండా, అగ్రకులాలు జాగ్రత్త పడ్డవి

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 Před 3 lety +6

    Super bro
    Jai Bheem
    Jai insan bro.... ........

  • @rathnaiahpanduga2010
    @rathnaiahpanduga2010 Před rokem +1

    Very good and valuable speech

  • @gorrelamaheshpapammavalasa2399

    Great person anna

  • @seettibathulatulasidurgara8866

    సార్ మీరు చేలా కృషి చేస్తు మాలాంటి వారికీ రాజ్యాంగ గురించి అంబెడ్కర్ పెరియార్ గార్ల గురించి వారి కష్టం గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తు మూఢనమ్మకక పట్ల చేలా అవగాహనా పెంచుతున్నారు మికు నా వృద్గాయపూర్వక ధన్యవదములు జైభీమ్ లు సార్

  • @GNR1762
    @GNR1762 Před rokem +1

    Super message Anna

  • @nirsanametlakarthik8311
    @nirsanametlakarthik8311 Před rokem +1

    Good explanation anna

  • @anileyecareandopticals9321

    జై భీమ్ పెరియార్ రామస్వామి మనిషిని మనిషిగా చూడలేని ఏ కులం ఐన మతం ఐన మనిషియనా నశించాలి

    • @abhi999833
      @abhi999833 Před 10 měsíci

      Periyar laga BR AMDEDKAR KUDA said in his constitution devate that the words are " I SHALL BE THE FIRST TO BURN IT " ani
      So PHD chesina BIRI ANNA e debate kuda chadivi ala abbadalu parchuristhavu......
      If having said not reply neede in video from now ie (10th sep 2023)
      So, prajalara plz,
      Kindly on request....see the actual debate wrriten (in summary).
      BIRI ANNA belongs to BC ( my self from same community )
      So listen him nd reply with actually WHO WANNA BURN THE CONSTITUTION FIRST

    • @Mahathi940
      @Mahathi940 Před 2 měsíci

      కూతుర్ని పెళ్లి చేసుకున్న నీచుడిని మనిషిగా చూడాలా? సిగ్గులేదా...
      Oooh....మీరంతా....,,"బైబిల్ లో నీ నీచుడు...
      "లోతు"....,వారసులు కదా..
      వాడినే. సమర్ధిస్తారు..... చీ

  • @dasharathaamudala9496

    Jia been annarajyanganni vivaramuga chepparu thank you

  • @vijayvinod5617
    @vijayvinod5617 Před rokem +1

    Good analysis on Constitution

  • @anilyedla4841
    @anilyedla4841 Před 3 lety +1

    Super explanation anna
    Jai Bheem ✊✊✊

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Před rokem +1

    Superu explanation

  • @telugubaptistchurchthondap9553

    Great message

  • @bondlasatish
    @bondlasatish Před 3 lety +2

    Good explanation 👌👌👌👍

  • @patnamkumar959
    @patnamkumar959 Před 3 lety +4

    Waiting for next video anna

  • @MohdYousuf-xt7cf
    @MohdYousuf-xt7cf Před 3 lety +2

    బాగుంది బ్రదర్, proceed

  • @jaswanthmusicals5579
    @jaswanthmusicals5579 Před 3 lety +1

    👍

  • @shagababu9416
    @shagababu9416 Před 3 lety +5

    Superb anna 💯

  • @naikotibaswaraj7129
    @naikotibaswaraj7129 Před 3 lety +2

    Good information bro

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv Před 3 lety +2

    Good information.

  • @keshav1964
    @keshav1964 Před rokem

    👍🙏🏻

  • @mahipalbonala2748
    @mahipalbonala2748 Před 3 lety +4

    చాలా వివరంగా అర్థం అయ్యే రీతిలో వివరించారు అన్న.కాని మనం వ్యాపారవేత్తలు అవ్వాలి అని అన్నారు అక్కడ నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.

    • @BairiNareshOfficial
      @BairiNareshOfficial  Před 3 lety +11

      వ్యాపార వెత్తలంటె దోచుకునే వ్యాపారవేత్తలు అనుకునేవు పదిమందికి పని ఇచ్చే స్థాయికి రావడం. అన్ని రకాల పనులు చేయడం.

    • @crisvamc83
      @crisvamc83 Před 11 měsíci +1

      ​@@BairiNareshOfficialఅదే నా ఉద్దేశం. త్వరగా ప్రారంభించండి. పది మందికి ఉపాధి ఇవ్వండి.

    • @bharatkrishna5195
      @bharatkrishna5195 Před 11 měsíci

      ​@@crisvamc83😂

  • @VSMedia9
    @VSMedia9 Před 3 lety +1

    Super speach anna

  • @ramjichintakayala9964
    @ramjichintakayala9964 Před rokem +1

    👌👌👌

  • @gangadharthoutu6392
    @gangadharthoutu6392 Před 3 lety +1

    Good information sir

  • @krishnaavireddi8883
    @krishnaavireddi8883 Před 10 měsíci

    Jai sriram 🙏 manchi visayalu chepparu

  • @kamepallysahani015
    @kamepallysahani015 Před rokem +1

    Excellent brother

  • @kalligaddala2972
    @kalligaddala2972 Před 3 lety +1

    Super anna

  • @sunkarivenkateshwarlu8343

    Bagundi 👌 ekkuva mandi ardham chesuko galaru

  • @malleshamification
    @malleshamification Před 3 lety +1

    Super video brother

  • @nallamanojnallamanoj5298
    @nallamanojnallamanoj5298 Před 11 měsíci

    Super anna🎉🎉

  • @nagaraju262
    @nagaraju262 Před 2 lety +1

    Good analysis thammudu.Jai Nastikatvam

  • @kimudubharathi2901
    @kimudubharathi2901 Před 11 měsíci

    Good msg sir

  • @mandarajesh8233
    @mandarajesh8233 Před 3 lety +2

    బహుజనులకు రాజ్యాధికారం వస్తుందా బహుజనుల వాళ్లకు వాళ్లకే పడదు బహుజనులు ఇంకా మనుస్మృతి బానిసలు బహుజనులు ఇంకా మూఢనమ్మకాలు అమాయకత్వం లో ఉన్నారు

  • @magapusrinubabu4791
    @magapusrinubabu4791 Před 3 lety +2

    Good knowledge good message sir

  • @sridevisridevi5713
    @sridevisridevi5713 Před rokem

    Sir super

  • @kodurusuresh8225
    @kodurusuresh8225 Před rokem

    Exlent bro

  • @kishanboddu369
    @kishanboddu369 Před 3 lety +1

    Super brother

  • @kedamsrinu749
    @kedamsrinu749 Před 3 lety +1

    Excellent bro

  • @shivajibahujan6671
    @shivajibahujan6671 Před 3 lety

    Anna super ga vivarincharu

  • @musharrafpreambush4914
    @musharrafpreambush4914 Před 3 lety +1

    Good speech 🎉

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Před rokem +1

    Many more classes need this socity

  • @gaddammallesh4668
    @gaddammallesh4668 Před 3 lety +1

    Jai Bheem Jai periyar ramaswamy. Good analysys anna

  • @nareshapuri4996
    @nareshapuri4996 Před 3 lety +3

    🙏🙏🙏🙏

  • @kondawerkashiram6614
    @kondawerkashiram6614 Před 3 lety +1

    verygood

  • @kobdababuv3827
    @kobdababuv3827 Před rokem

    Good real information ❤❤❤❤

  • @kunalpramod8701
    @kunalpramod8701 Před 2 lety

    I got a good message, jaybheem

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 Před 3 lety +2

    Chala baga vivarincharu anna
    Vijay maharaj bheem sainik founder

  • @bojjadurgaiah3266
    @bojjadurgaiah3266 Před 3 lety

    Chaala bagundhi

  • @mbvlogs6282
    @mbvlogs6282 Před 3 lety +2

    You teach many facts which r done in fast to this generation hatsup bro jai bheem

  • @lokarajanloka6119
    @lokarajanloka6119 Před 11 měsíci

    జై భీమ్ జై ఇన్సాన్ అన్నా ఏవి పెరియర్ రామస్వామి నాయకర్ గురించి చక్కగా చెప్పరు అన్నా

  • @stanlyjonathankanakapudi573

    Jay Bheem Matru Devo Bhava sarve Jana Sakina Bhawanto gyanam Vardilunu Namaskaram SalamJay Bheem Jay Bheem Jay Bheem

  • @kasuvusreenivasulu3477
    @kasuvusreenivasulu3477 Před 3 lety +1

    Super anna Jai insan

  • @ramakrishnadaida4084
    @ramakrishnadaida4084 Před 3 lety +5

    Ilanti videos inka cheyyalani korukuntu ... JAI BHEE. Brother.✊

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Před 3 lety

    Sir, Bairi Naresh Garu good afternoon.

  • @bapanayyach1264
    @bapanayyach1264 Před 3 lety +3

    Thank you very much Sir. You sent a good message for all suppressed classes.

    • @abhi999833
      @abhi999833 Před 10 měsíci

      BR AMDEDKAR KUDA said in his constitution devate that the words are " I SHALL BE THE FIRST TO BURN IT " ani
      So PHD chesina BIRI ANNA e debate kuda chadivi ala abbadalu parchuristhavu......
      If having said not reply neede in video from now ie (10th sep 2023)
      So, prajalara plz,
      Kindly on request....see the actual debate wrriten (in summary).
      BIRI ANNA belongs to BC ( my self from same community )
      So listen him nd reply with actually WHO WANNA BURN THE CONSTITUTION FIRST

  • @newshanthinikethancoaching6734

    🙏🙏🙏🙏🙏🙏👌👍

  • @barlasanthoshadv9232
    @barlasanthoshadv9232 Před 3 lety +2

    Good evening

  • @rameshmallepogu3442
    @rameshmallepogu3442 Před rokem

    మీలాంటి వాళ్ళు ఈ దేశానికి సంపద

  • @ravisoljar5911
    @ravisoljar5911 Před 3 lety +4

    Jai Bheem anna

  • @mandasrinivasulunishi
    @mandasrinivasulunishi Před 3 lety +2

    Super speech anna jai bhim

  • @shivappap1758
    @shivappap1758 Před 11 měsíci

    Super

  • @darlakesavabrahmanaidu9546

    Good information furnished.You got good knowledge.I suggest you to continue your research on these social,historical and Constitutional issues,so that you can withstand to any kind of criticism.Go ahead with your work.All the best.

  • @prashanthchalluri7207

    Jay Bheem

  • @nirsanametlakarthik8311
    @nirsanametlakarthik8311 Před 4 měsíci

    Second time chusanu anna

  • @enriqueedward8462
    @enriqueedward8462 Před 3 lety +14

    Jai Bheem ✊ Anna ❤️

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu Před 10 měsíci

    BC లం ఇంత మంది ఉన్నాం కానీ కలిసి పనిచేయ్యలేక పోతున్నాం ..ఎందుకంటే మన చరిత్ర మనకి తెలీదు అంబేడ్కర్ మనకు ఎం చేశాడో తెలీదు,పెరియార్ ఏం చేశాడో తెలీదు...😢