సనాతన ధర్మమా.. సమతా మార్గమా ? || సదస్సు|| డా. దేవరాజు మహారాజు || ekshanam
Vložit
- čas přidán 17. 09. 2023
- #ekshanam #sms #vijayawada
సనాతన ధర్మమా.. సమతా మార్గమా ? || సదస్సు|| డా. దేవరాజు మహారాజు _ విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం నుండి లైవ్
Thanks for watching...🙏🙏🙏
కొత్త కొత్త వీడియోస్ కోసం మా E kshanam యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
---------------*----------------*----------------*----------------
Like 👍 , comment, share and Subscribe to your E kshanam CZcams Channel...
Follow our social media sites...
Facebook : / ekshanam
CZcams : / ekshanam
Twitter : / ekshanam
Web Site : www.ekshanam.com
---------------*-------------------*-----------------*------------
ఇలాంటి ప్రోగ్రామ్ లు దేశంలో అన్ని ప్రాంతాల్లో జరగాలి
దేవరాజ్ మహారాజ్ సార్ గార్కి జై భీమ్. మీ స్పీచ్ చాలా బాగుంది, యింకా చాలా సేపు మాట్లాడితే బాగుంటుంది వినడానికి అని అనిపించింది నాకు. యింత విలువైన స్పీచ్ వినాలంటే అదృష్టం వుండాలి.
దేవుడు పేరు తో పరిపాలిస్తు దురుమార్గ పనులు చేస్తూ ఉంటారు
పాట రచన మరియు పాడిన తీరు అద్భుతం సార్ జై ఇన్సాన్ ✊️
మంచి ఆరోగ్యకరమైన చర్చ . ఇలాంటి చర్చలకు ఇంకా వ్యాపకత రావాలి .👍🌺
జై భీమ్ సర్..✊✊✊
అద్భుతమైన స్పీచ్
మన ప్రియమైన రచయత దేవరాజు మహారాజు హేతు నిబద్ధతగా సహేతుగా ప్రసంగించారు - కుం. వీరభద్రప్ప
చాల మంచి కార్యక్రమం చేపట్టారు సర్ నిర్వాహకులందరికి ధన్యవాదాలు , ఇటువంటి సమావేశాలు మరన్ని చేపట్టాలని కోరుకుంటున్నాం .
ఆంతా సొంత డబ్బా
🙏✝️🇮🇳 సాల సక్కగా వుంది పాట 🙏🙏🙏
చాలా చక్కటి వివరణ ఇచ్చారు..
జై జవాన్ జై కిసాన్ జై భీమ్
సమతా మూర్తులకు జై భీమ్ జై ఇన్సాన్
పాట చాలా బాగుంది అం డి!
Excellent presentation...Devaraju maharaju garu...Very informative and enlightening post...thank you sir...
సంఘ జీవనానికి, సమానత్వానికి, మానవత్వానికి ఆటంకం కలిగించని ఏ ధర్మ సూత్రమైనా సరే అది అందరికీ అంగీకారం కావాలి.
Kaani,oka buddha dharmame sanathana dharmamu laga naakanipisthundhi sir.
Exalent sir heart touching song lyrics
Nadi.chada.meeru.matladam.chusi.unnarani.chala.happy.ga.feelyna.meeru.mooda.nAmma Kala u.povatanki.chala.baga.chepparu.thanks
🙏🙏🙏🙏🙏గుడ్ మెసేజ్ సా ర్
Kindly God jesus loves you🌹 India🇮🇳
Kindly God jesus loves you🌹 Indian🇮🇳 Constitution
Excellent message. Eye-catching
జై sir good మెసేజ్ మీడియా ప్రతి రోజూ అన్ని మీడియా తి మీరు మాట్లాడాలి sir
Good SMS sir.... thanks 🙏🙏🙏🙏
Super,గా, ప్రసంగించారు, సార్
Excellent sir
Exllent song and exllent voice sir thank you
Jai ✊🙏bheem sir
1000% true which your have told
చాలా చక్కగా వివరించారు సార్. 🙏🙏🙏🙏🙏.
SadassuVachinaVarikiChalaThanksManchiVivaranaEcharuSir
Sir devaraj maharaj garu chala athbuthamyna speach echaru sir 🙏 thank you sir 🙏✊
జై భీమ్ ✊
Good information
Excellent sir super song
Excellent message Sir. Song is also excellent.❤
ఇది కదా లోపించి ఈ -బిజీనేసే ఉన్న నిన్నరోజులు కులాలు తెగలు వెనుకబడిన తరగతుల వారికి సహాయం చేయండి
Thank you sir🙏🙏
Eelanti samajaka spruha kalpinchadamlo mee bagam chaala goppadhi sir the great Dr DevarjMaharaju sir ..,....ee agra varnalu ani chepabade vaaru ee samanathuanni oppukoru ...ee desamlo 99% prajalu agnanam lone unaru.
Apudaithe ee desamlo asamaanathalu pothayo apude ee desam develop avuthundhi Jai Insaan Jai Bheem
Super Sir.
Ee karyakramam chalabagundisir Ela anekachotla jaragali.bjp mida thirugubatu jaragali.jai insan jaibhim.
Baratharajyagam vardillali🙏✊
Nice informative session... Thanks🙏 sir
Dr devaraj sir gariki budha vandanamulu mariyu jai bheemulu
Jai.bheem.jai.bheem.anna
Nirvahulaku danyvadamulu sir💐🙏✊
Excellent speech 👌
Very very great
సమరం సృష్టి రహస్యం. పండితులకు పామరులకు తనపద్ధతీలో చేప్పాడు
👌👌
Nice
సనాతన దర్మం లోనే సమతా భావన వుంది. కుస్తిత మతాలు ఈ దేశంలోకి ప్రవేశ్శిచ్చాకే భద్రత లేకుండా పోయింది. సంఘ ఆచారాలను మతాలకు అంతకట్టడం సరి అయినా పద్ధతికాదు
సూర్యున్ని నక్ష త్రా లను మనిషే సృష్టిచ్చాడా
🙏🙏🙏
Sir,nenu kooda jana vignaana vedikalo mundundaalanukuntunnaanu.naaku dayachesi naaku avakaashamu kalige maargamu choopettandi dayachesi.
💞💞💞💞
👌👌👌🇻🇳🇻🇳🇻🇳
Jai bheem
👍🎉🎉🎉🎉
Deshamante matti kadooyy Deshamante manushuloyy fantastic explanation about human relations
సమరం సృష్టి రహస్యం కూడా చెప్పారు, మీకూ సమస్యలు ఉంటాయి కాబట్టి సంప్రదించండి
Science man is good word 👌
బౌద్ధ ధర్మం, జైన ధర్మాలకి దాదాపుగా 2700 నుండి 2900 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. హరప్పా, మొహొంజొదారో నాగరికథకు లేదా సింధూ నాగరికతకు దాదాపు 7000 లపై చరిత్ర ఉంది. మరి ఆ కాలానికి ఏ ధర్మమూ లేదా? ఉంటే అది ఏ ధర్మము?
Adhi chettha ane evi vacchai 😂😂😊
అది చెత్తనా, కాదా అనేది కాదు నా చర్చ. బౌద్ధ, జైన ధర్మాలకు ముందు ఇంకొక ధర్హం ఉంది అనేది నిర్వివాదాంశం. అవునా ? కాదా? అదేమిటి? సింధు నాగరికత కాలంలోని లిపిని 100 సంవత్సరాలు కావస్తున్నా ఇం కా మనం అర్థం చేసుకోనేలేదు. సింధు నాగరికతకు పూర్వం మనుషులు చనిపోతే పూడ్చిపెట్టారు. కాని సింధు నాగరికత కాలానికి శవాన్ని దహనం చేసే ధర్మం వచ్చింది. ఇదైతే, ఇంకా సింధూ నాగరికతకు పూర్వం కూడా ఇంకొక ధర్బం ఉంది అని చెబుతోంది. వాటి గురించి ఇంకా తెలుసుకోవలసి ఉంది.
@@bannut6818
i hope propagation will continue
భార్య బిడ్డను, దేశం ను గాలికి వదలి 😅 వాన్ని మీరు అచరించమంటారు
Religion anedi konni kattubatlu, niyamalu petti vicchalavidithananni arikattindi, oka manchi sampradayabaddhamaina jeevananni, sagowravam ga thalettukune vivaha, kutumba vyavasthalan icchindi. Adi manchi kutumba jeevanamkosam. Brathuku theruv kosam vruttulani ichindi. Aaya vruttula dwara thayarayye, pandinche vuthpattulu samajam motthaniki avasaraminavi kanuka, affordable ga vundali kanuka, vuthpattidarula ini niyanthrinchagalige samardhavanthamaina palana vyavastha ni, paripalakula ni, vyaparulani thayaru chesindi. Paripalakulu manchivaru, hundathanam vunnavaru, yogyulu,, gowravimpabadevaru kaavali. Agravarnam ane gowravamunna Brahmins yenno rajakeeya padavula lo vundi, sathparipalana kosam krushi chesaru. Konni pranthala lo Brahmanule Rajulu ga, jameendarulu ga kuda vundevaru. Brahmanulu rajulaki bhajana chesevarani inkoka picchi vagudu kuda vinipisthuntundi. Manchivaraina Brahmanulu Raju garini gowravinchakapothe, migatha samajam gowravisthunda? Paripalana chesedelaga? Brathakataniki manakosam oka manchi paripalana vyavastha avasaram anedi gurthunchukovali. Over confidence panikiradu. 130 crores prajalaki annividhalaina manchi cheyyagaligevadilaga Mike patti, picchi vagudu vagithe vupayogam yemiti?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sanathanadarmam nashinchsli
Change the present not the fast that you have not seen.And one Morething you said socsoity keeps changing OK For knew technology old materials are using
Your argument is you came without your father.
Sanathanadharma vadulatho enthakalam kalisi undali? Vaallu maruthara
కోతి నుండి మనిషి పుట్టాడా ఇప్పుడున్న కోతులు మనిషి గా ఎందుకు మారట్లేదు
ఓవైసీ తో పోత్తు పేట్టు కొన్నది మనవాడే మార్చి పోయారు
Mathaanni vaaduthu dharmanni adhogathi pattinchevaare pramaadakaarulu
Osho books chadavali lekunte achala guruvula dhaggara upadesam theesukovali ,,idikuda thalakayanoppe anukunte kaamga undaali Ahankaaranni vadili,,, muslims,Christians evvari maata vinaru
వాస్తవం చేదు గా వుంటుంది
Dr.Devaraj do you think all national and international are true where is vitness.
Sanatana Dharmam says women are not eligible for education and rights. But Modi's what's app University has many women who shouts whatever they want. Here sanathanam doesn't come into practice. Is it not violation of sanathana dharma
Unna rendu rojula haayiga undaali,evvari marustha anukokudadhu,,evari ahankaaram vaarikuntundhi,,,,ee srusti ahankaaram tho vachindhi
Dalitulanu , girjanulanu okosari okarini prasident ga kurchobetti devudula chestaru. Devullu maatladaru sir.
Sanathanadharma anta Annaidharmanalu samananga chucha dharmam. Nee dharmam andirani dooshincha dharmam. Neecha dharmam.
All trees in the forest are all not usable in the same mannar that you said all organs are not usable l mean all unusable are indirectly sporting usable.
సమతా వాదం అంటే తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పును ఖండిచాలి, అంతే కాని ఒక వైపే మాట్లాడుతారు వీరు, ముస్లింలు తప్పు చేస్తే కూడా మీరు ఎందుకు పెట్టలేదు. 5 ని|| పోలీసులు పక్కకు పోతే వో వైసి హిందులు ఉండరు. అని చెప్పాడు పబ్లిక్ మీటింగ్ లో అప్పుడు మీ సమతా వాదం మీరు ఎక్కడ ఉన్నారు.
నువ్వు మానసికం గా నీ ఆరోగ్యం బాలేదనుకుంటా ..
ఓవైసీ ఆమాట అంటే, అది తప్పయితే ఆయనమీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి విచారణ చేయవచ్చుగదా? పాలకులు ఏం చేస్తున్నారు. పాలకుల సంగతి తప్పయితే మీరు కూడా ఓ కేసు పెట్టవచ్చుగదా? ఆపని చేయకుండా సనాతన ధర్మం అంశంపై చర్చ జరగుతున్నపుడు ఎప్పటిదానినో తీసుక రావడం ఎందుకు?
@@ashokgaddam8996
Dont you have the responsibility as an indian???
What do you mean by responsibility?
@@vishnuvardhansurya86
Sanathani word is abused by BJP, RSS, Bajarang Dal and VHP. Decoiting the nation in the name of Sanathani.
అనాదిగా వస్తోంది ఈ హేతువాదం రాజ్యాలు పోయినా జీవము పొబ్లేదు సృష్టి లోని అంతర్భాగమైన ప్రకృతి నుండి నేర్చుకోండి ఎందుకు పక్క వారిని చేరుస్తారు మీ రచనల ద్వారా మీకు కావలసిన డబ్బు వస్తుంది శ్రీ శ్రీ డబ్బును సంపాదన చేయలేదా రచన ద్వారా వృద్ధాప్యంలో అధ్యాత్మిక ఇంటికి వచ్చిన వారు చెంపలు వేసుకోవడం వల్ల ప్రయోజనం మీకు వుంటుంది నష్టపోయిన వారు మాత్రం నోరు మూసే ఉంచుతారు విశ్వశక్తి చైతన్యము జీవుడు జ్ఞానిగా అంటే కేవలం భూమిమీదనే కాదు అని మీకు గాయమైనప్పుడు తెలుస్తూంది
Nijamaina deshabakthula sabaa
వండిన కుండకు వాతలు పెట్టినట్టుంది,వాఖ్యానం.
why you took BC and AD......
జై హింద్ జై శ్రీరాం😂
ఈ పాటను బాగా అర్థం చేసుకోండి తర్వాత దాన్ని మీ కామెంట్ తెలియచేయండి.
నాకు అర్థమైంది ఎమిటి అంటే !!!
ముస్లిం.క్రైస్తవుల మసీదు,చర్చిల,
పడ్డగొడుతు, గుళు కటేరు అనెబావన
కన్నపడుతుంది.
Not only that Hindus should keep silent if anyone attacks on them.
ఈ దేశము సర్వహక్కుల స్వతంత్ర భారత దేశం
ఈ దేశములో ఏ మతస్తులైన జీవించ వచ్చు!
కాని ఈ దేశంలో ఏ మతస్తులైన వారి మతాలను వారు అనుసరించి వారు జీవించ వచ్చు వీరు ఇతర మతస్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని తెల్సుకోవటము ముఖ్యము.
మతాలు ఎవ్వరిష్టం వారిది ఎవ్వరి నమ్మకము వారిది అంతే !
మరి మాదేవుడు గొప్పవాడు మీ దేవుల్లు రాళ్లు రప్పలనటము కరక్టా !,,,?
ఇంకొకటి మానవులంత ఒకటే మానవ జాతి అంతా ఒకటే అంటున్నారు ఇది సరియైనదేనా!
మీరన్నట్లుగ
మానవ జాతి ఒకటే కాని మానవులంత ఒకటి కాదు
జాతి జాతికి వారి స్వబావులు వేరు వేరుగ ఉంటుంటాయి.
వృక్ష జాతి అంతా ఒకటే
కాని వృక్షాలన్నీ ఒకటి కావు.
ఈ జాతి మొత్తము నీరును గ్రహించే జీవిస్తాయి కాని వాటి రుచులు వేరు వేరుగ ఉంటాయి.
జంతు జాతి అంతా ఒకటే
కాని జంతువులన్ని ఒకటి కాదు.
కొన్ని జంతువులు వేటాడి వెంటపడి చంపి తింటుంటాయి మరి కొన్ని నిస్సహాయ స్థితిలో ఉంటాయి.
మన భూ మాత అంతా ఒకటే
కాని భూమంతా ఒకటి కాదు.
భూముల్లో రకరకాలైన భూములున్నాయి
ఒకటి సారవంతమైన భూమి
మరొకటి నల్లరేగడి, పీఠ భూమి,
ఎర్రచెక్క భూములని మరెన్నో ఉంటుంటాయి.
కాని ఈ భూమి మీద జీవించుచున్నా జీవులలో మానవ జీవి మహా గొప్ప జీవి,
ఎంత గొప్ప జీవో అంత క్రూరత్వమైన జీవి.
ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులు వేటాడి అవి తిన్నంత వరకు తిని వదిలి పెట్టితే ఇతర చిన్నచిన్న జీవులకు ఆహారము దొరుకుతుంది.
నీటిలో ఉన్న మొసల్లాంటివి వేటాడి తిని వదిలిన కళే భరాలు కప్పలు, పక్షులు, పాములు వగైరా జీవులకు ఆహారము దొరుకు తుంది.
కాని మానవ జాతి తనది తనకు కావాలి, ఇతరులది కూడ తనకే కావాలి, ఇది కాక తన స్వార్థ పూరితంగ సంపాదించిన వాటిలో ఇతరులకు దరిదాపులకు రానివ్వరు
అందుకే పై జీవులకంటే మానవ జీవి మహా మలినమైన జీవి అనక తప్పదేమో!,,,,?
ఈ దేశములో ఉన్న మేధావులందరు అధికారాలలో ఏ పార్ఠీలున్న తూర్పార పట్టే విధంగా వారిని తోముతూ ఉంటుంటారూ
మరి ఏ పార్టీ పాలనలో ఉంటే ప్రజా ప్రభుత్వ సంపదను దోచుక తినరో చెప్పగలగాలి.
ఆల్ జర్నలిస్టులు ఈ దేశ పాలన కొరకు దేనికి పోటి తత్వానికి ముందుకు వచ్చుచున్నారో ఆ నాయకులతో ఒకటి రెండు డిబేట్ లు చెయ్యగలగాలి చెయ్యాలి. అప్పుడు వీరు ప్రజా సేవకొరకా లేక మరే దానికి వస్తారో ప్రజలకు వివరించుతే మంచిదేమో!
How to join this group
Sanathanadharmamu Manavuni jeevanagamanamu
Sanathanadharmamu nundi anni mathalu puttinavi
Sir meru chala bagapadaru meku na hrudayapurvaka vandanamulu sir🕉🔱🚩🌹🙏🌹
సనాతన ధర్మం యొక్క ఉద్దేశ్యము సమతా మార్గం అని నా అభిప్రాయం
Unde ee rendu rojula jeevithani ki ee thalakaya noppulu deniko
రామాయణం, భారతం, గౌరవం దక్కింది అంతే
Antha uttidhe
పని బాట లేనివాళ్లు ఒక దగ్గర చేరి ప్రసంగాలు చేస్తున్నారు
If you do not respect the fast you cannat direct the future or present Sir.
you need to respect the old system
హైదరాబాదు లో , బొంబాయిలో బాంబు దాడులు, జరిగినపుడు మీ మీటింగులు ఏక్కడికి పోయినాయి. ముస్లింలను పిలిచి ఇలాంటి అమ్మ పాటలు పాడి వాళ్ళకు నచ్చ చెప్పక పోయారా
Wasteful comment.
అసందర్భమైన మాటలు .
ఆ విషయాలనూ ఖండించారు.
అలా చెప్పే ధైర్యం చేయరు... కేవలం హిందూధర్మం మీదనే ఈ స్వయం ప్రకటిత మేధావుల లొల్లి
So what you telling is baseless both scientifically and vedantically .
Sanatana dharmam cheppede samata margam. Teliyaka pothe noru moosukondi. Telusukovalante vedalu chadavandi. Buddhi vasthundi.
రామాయణం, భారతం, పురాణాలు అనేవి రాసుకున్న కథలే కాని వాటికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. అందులో సందేహం లేదు.
అవన్నీ చేసిన మనిషిని ఎవడు చేశాడు సర్
😮😢
Mixed race kaani mi pai dadi chesthaaru
సనాతన ధర్మం పేరుతో ఈ యదవలు హిందూ మతం మీద ప్రేలాపనలు చేసేవారే
హిందువు అంటే అర్థం ఏంటి? హిందూ మతం భారతదేశంలో ఎప్పటినుండి మొదలైంది?.
చెప్ప లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఎదవ్వే.