Charvaka Philosophy | Ancient Indian Charvaka Philosophy Vs Vedas | Dr Katti Padma Rao | Part 1

Sdílet
Vložit
  • čas přidán 31. 10. 2020
  • #charvakaphilosophy #kattipadmarao #blackscreen
    Charvaka Philosophy Ancient Indian Charvaka Philosophy Vs Vedas Dr Katti Padma Rao
    సనాతన వేదమా... చార్వాక వాదమా ? Riddles in Hindu Vedas | Charvaka Philosophy
    Charvaka Darshanam is a Book written by Dr Katti Padma Rao garu
    భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం. ఈ దర్శనాన్ని అధ్యయనం చేయడం వలన భారతదేశంలోని ఆదిమజాతుల తాత్విక దృక్పథం అవగతమవుతుంది. శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది. ఈ దర్శనాన్ని తమ పూర్వికులు రూపొందించినదిగా దళితులూ ఈ యుగంలోనే గుర్తిస్తున్నారు.
    ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు. ఆయన ఈ గ్రంథానికి రాసిన సుదీర్ఘమైన పీఠిక భారత తాత్విక దృక్పథాన్ని ఒక చారిత్రిక క్రమంలో పాఠకులకు అందిస్తుంది. అందుకే ఈ గ్రంథం దళిత, బలహీన, మైనారిటీ వర్గాల విముక్తి పోరాటానికి తాత్విక ఆయుధాన్ని అందించగలదని ఆశిస్తున్నాము.
    Charvaka (also given as Carvaka) was a philosophical school of thought, developed in India c. 600 BCE, stressing materialism as the means by which one understands and lives in the world. Materialism holds that perceivable matter is all that exists; concepts such as the soul and any other supernatural entities or planes of existence are simply inventions of imaginative people who find the truth of existence too drab and those who profit from the gullibility of such people.
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : kattipadmarao?lan...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

Komentáře • 359

  • @mallikarjunaraoyepuri3245
    @mallikarjunaraoyepuri3245 Před 3 lety +61

    ప్రస్తుత కాలానికి జ్ఞానాన్ని అందించే మీలాంటి వారు, మాకు గురువులుగా ఉండటం మాఅదృష్టం.

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Před 5 měsíci +4

    చార్వాకులు మేధావులు
    కత్తి పద్మారావు సార్ గారు మన గురువుగా చెప్పుకుంటున్నాం అంటే మన లాంటి అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు
    అందుకే ఇలాంటి భోదికులు చాలా అవసరం
    ధన్యవాదములు, కృతజ్ఞతలు సార్
    అందరికి జైభీమ్ జై ఇన్సాన్ ✊📚✍️🌱🎤💪

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 Před 2 lety +25

    చార్వాకుల గురించి అందరూ తెలుసుకోవాలి..ద్యాంక్యూ పద్మారావుగారు

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před 2 lety +10

    Padma Rao Garu is very knowledgeable person. His passion to learn is very appriciable. Respects to him

  • @malleshamgandhe7056
    @malleshamgandhe7056 Před 2 lety +40

    మన దేశం ప్రపంచానికి వైదికధర్మం ఇచ్చిందనే ముందు చార్వాక దర్శనం ఇచ్చిందని గర్వపడాలి.

    • @bhaveshkasera2533
      @bhaveshkasera2533 Před 2 lety

      Our country has the best philosophies. Both modern popular philosophy like agnosticism and atheism was recorded in ancient india

    • @vidyadhari1090
      @vidyadhari1090 Před 2 lety

      czcams.com/video/RpwNc8M8AKE/video.html

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy Před 5 měsíci +2

    Sir meru maku manchi kanuvepu sir🙏

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 3 lety +48

    శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది.

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

    • @ramakoteshwarraoy4238
      @ramakoteshwarraoy4238 Před 2 lety

      Gcń

    • @cagupta2809
      @cagupta2809 Před rokem

      Eat drink n enjoy main philosophy of charuvaka siddantham .life so much .which philosophy directs people to observe healthonly Vedas only

  • @srinivasuchristopher8628
    @srinivasuchristopher8628 Před 2 lety +14

    excellent విశ్లేషణ అన్నగారు మీరు మహాజ్ఞాని మీకు మీరే సాటి ఎవరు లేరు మీకుఫొటి🙏🙏🙏🙏

  • @srinivasseema1417
    @srinivasseema1417 Před 3 lety +5

    సర్ మీ ఆములయమైన చర్వక,హేతు,బౌద్ధ, శాస్ర్తీ పరిణితి పై గొప్ప విశ్లేషణ,నేటి పాలకులు,ప్రకృత్రి సిందంతాలు దాచి,కృతిమ వాదానికి,ప్రోస్థాయిస్తుంది, హిస్టరీ దాస్తున్నారు,సోషల్ సైన్స్ పక్కకు నెట్టి , అధికారానికి ప్రశ్న నిచ్చే అంశాలు దాచి వాస్తవని దాస్తున్నారు

    • @rambabu-lp7zi
      @rambabu-lp7zi Před rokem

      మీ వీడియోలు చూస్తూ గొప్ప జ్ఞానం పొందుతున్నాము. కృతజ్ఞతలు సర్.
      I want to read your books.
      I will purchase your charvaka దర్శనం, బుద్ధ దర్శనం etc.

  • @fidaadigitals66
    @fidaadigitals66 Před 6 měsíci +1

    ఆనాటి నుంచి మీలో ఉద్భవించి ఈ చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఊహా జ్ఞానం..మీరు విజ్ఞానం తో చెప్పే ది భారత్ దేశం విజ్ఞత దుఃఖం తో అనుభవించేది వివేకం ఆ ఈ వైదిక ధర్మం సంస్కృతి సంప్రదాయ స్ఫూర్తి సూక్తులు చాలా వరకు మనిషి గుణములు బట్టి వర్ణం వర్గం గోత్రం కుళం బట్టి సహజీవనానికి మనిషి శరీరంలో వాంఛతో పురుషుడు స్త్రీ రతి సమయంలో దేహ బంధుత్వాలు వల్ల వచ్చే స్థితిని బట్టి చూస్తే మనుషులు అంతా ఒకటే

  • @srinivaskaturi2409
    @srinivaskaturi2409 Před 3 lety +11

    India desperately needs to understand the CHARVAKA philosophy... Most urgently we must listen to this video again and again and again...

  • @ramaraok3631
    @ramaraok3631 Před 2 lety +12

    Charvaka ( Sanskrit: चार्वाक; IAST: Cārvāka ), also known as Lokāyata, is an ancient school of Indian materialism. Charvaka holds direct perception, empiricism, and conditional inference as proper sources of knowledge, embraces philosophical skepticism and rejects ritualism and supernaturalism. It was a popular belief system in ancient India.

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Před rokem +4

    Yes.thanks sir. Ģooď spèech.

  • @ThulasiChandu
    @ThulasiChandu Před 3 lety +44

    నా కొడుకు పేరు చార్వాక

  • @ramadevikidambi4535
    @ramadevikidambi4535 Před 2 lety +2

    భావన ఏదైనా ఆశించే పలితం ఒకటే

  • @madhureddy7643
    @madhureddy7643 Před 3 lety +25

    చార్వాక వాదాన్ని బాగా చెప్పారు.

  • @nagarajusavarapu1675
    @nagarajusavarapu1675 Před 2 lety +9

    సార్ మీ లాంటి వారి జ్ఞానం రాబోయే కాలంలో ఎలా అందివ్వలో మార్గం చూడాలి అది ప్రభుత్వం కూడ సహకారాన్ని ఇవ్వాలి

  • @puramkannaiah6445
    @puramkannaiah6445 Před 3 lety +8

    Jai ho Dr. Kathi Padma Rao garu India Needs your knowledge & your Services Jai Bheem ✊Namo Buddhaya🙏

    • @vidyadhari1090
      @vidyadhari1090 Před 2 lety

      Is it ?
      czcams.com/video/RpwNc8M8AKE/video.html

  • @paulvijay6417
    @paulvijay6417 Před 2 lety +3

    Dr K.P.R garu ! Congrats for your good preachings....Gaddam.Paul Vijaya Kumar, CARES org, Guntur

  • @samathan7194
    @samathan7194 Před rokem +3

    Jai Bheem Sir.

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 Před 5 měsíci +1

    వేదాలను ఎదురించాల్సిన, తిరస్కరించడం అవసరం లేదు, ఎందుకంటె ప్రతీ వ్యవస్థలో లోతుపాతులు ఉంటాయి, మంచి ,చెడు విషయాలు ఉంటాయి. ఎవరికి అవసరమైన దానిని స్వీకరిచుకోవాలి, అంతే కాని వ్యవస్థను నిందించడం సరికాదు, అంటే చెడును వదిలి మంచిని స్వీకరించాలి. ఇంతెందుకు మనం తిని, తాగే పదార్థాల్లో కూడా మంచి చెడులు ఉన్నాయి, చెడును పదార్థాలను వదిలి వేసి మంచి వాటిని స్వీకరించడం లేదా ఇదీ అంతే!

  • @vish2ual
    @vish2ual Před 2 lety +3

    నమస్కార గురువు గారు.

  • @pitchaiahnallamothu3842
    @pitchaiahnallamothu3842 Před 11 měsíci +1

    Thank you. Anna garu

  • @myschool1879
    @myschool1879 Před 3 lety +24

    మీరు తత్వశాస్త్ర వాదం, ఆధ్యాత్మిక వాదం గురించి సునిశితంగా వివరించారు సర్ .జై భీమ్

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety +1

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

  • @HinduMuslimChristian
    @HinduMuslimChristian Před 2 lety +12

    హిందువులు కుల పిచ్చిని వదిలి వేయాలి ......దయచేసి......🙏🙏🙏.....లేకపోతే మనమందరం బానిసలమవుతాం..... మునిగిపోతాము ....... అప్పుడు మీ కులం మిమ్మల్ని కాపాడదు . . . (హిందూ) ధర్మం ఎప్పుడూ కులం గురించి ప్రస్తావించదు.....ప్రస్తావించలేదు .....భగవద్గీత శ్లోకం చదవండి.....వర్ణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు.....
    కేవలం ఈ ఒక్క పని చేయండి ..... అంతా సవ్యంగా నే ఉంటుంది.....ఈ రోజు నుండి నేను కులాన్ని విడిచిపెట్టాను........... అని ... ప్రమాణం చెయ్యి.....

    • @ramadevikidambi4535
      @ramadevikidambi4535 Před 2 lety

      ఎవరో ఒకరు కుల పిచ్చి వదల మనడం కంటే అందరినీ వదలమని చెప్పండి

    • @sandelamoses9701
      @sandelamoses9701 Před rokem

      Kulam mari islam nunchi va
      Chandra sannasi.

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 3 lety +30

    ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు.

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety +1

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

    • @vidyadhari1090
      @vidyadhari1090 Před 2 lety

      czcams.com/video/RpwNc8M8AKE/video.html

    • @sridharrvl7955
      @sridharrvl7955 Před 2 lety

      Charuvakulu dravida brahmins?

  • @drrajeshkumar9943
    @drrajeshkumar9943 Před 3 lety +5

    భారతీయ తత్వశాస్త్రంలో మొట్టమొదట చదువుకునేది చార్వాక దర్శనం గురించే అయితే మనలో 99% మంది భౌతిక వాదులమే, కానీ జీవితంలో కేవలం సుఖాలు మాత్రమే ఉండవు దుఃఖాలు భాగమే.
    అయితే ఈ సుఖదుఃఖాలకు రెండింటికీ అతీతమైన టువంటి చైతన్యమే అసలైన ఉనికి అని ఉపనిషత్తులు, బౌద్ధమతం నిశ్చయించారు. మనం చూసే ప్రపంచమంతా అశాశ్వతం అని ఇద్దరు ఒప్పుకుంటారు అయితే శాశ్వతమైన ఒక ఆత్మ ఉంటే తప్ప అశాశ్వతమైన చూడలేము, జరుగుతున్న మార్పులు గమనించడానికి మార్పులేని ఒకటి అవసరమే కదా అని వేదాంతుల అభిప్రాయం అయితే అత్యంత శాస్త్రీయంగా బుద్ధుడు బోధించిన నిర్వాణాన్ని ఒప్పుకున్న, దానికి ఆత్మ అవసరం లేదు కాబట్టి అనాత్మ వాదం అన్నారు.
    మన దరిద్రం ఏంటంటే మనకు ఉన్న జ్ఞానాన్ని బట్టి తన్నుకోవడం తప్పా, వేదాంతులు, బుద్ధిజం ఇద్దరూ జన్మ కారణం అజ్ఞానం అని, పునర్జన్మ రాహిత్యానికి కారణం జ్ఞానమని చెప్తాయి..జ్ఞాన సాధనకు ఏ ఒక్కరు ప్రయత్నించకుండా కేవలం వాదోపవాదాల తోనే మన జీవితాల్ని గడిపేస్తున్నారు నిజంగా మనలో మనం ఆత్మశోధన చేసుకుంటే వేదాంతానికి బౌద్ధమతానికి తేడా లేదు. భౌతిక వాదం మరియు భావ వాదాలు సమ్మేళనమే జీవితం. బుద్ధుడు బోధించిన మధ్య మార్గమే శరణ్యం.

    • @arunachalasiva.
      @arunachalasiva. Před 2 lety

      నిర్వాణం అంటే ఏమి చెప్పాడు బుద్ధ..

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 Před rokem +2

    Excellent Speech

  • @satyanarayanasanagapalli1607

    Explanation is superb. Advise the charvaka followers not to demand reservations on castism.

  • @jayaraj2262
    @jayaraj2262 Před 2 lety +8

    Generations need like you sir

  • @mallikharjunarochintamanen9087
    @mallikharjunarochintamanen9087 Před 4 měsíci +2

    నీ గొప్పతనం చాలకాలం తరువాతగాని తెలుసుకోలేకపోయాను. బాధగాను, సిగ్గుగాను వుంది. నీకు దీవనలు

  • @pleasewaiting9666
    @pleasewaiting9666 Před 2 lety +1

    Sri mi videos anni chusthuvuntanu, mitho matladali kudhuruthundha please🙏 sri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @sajabbarjabbar604
    @sajabbarjabbar604 Před rokem +2

    హేతువాద రావాలి మతం వాదం పొవాలి

  • @sreenivasarao6268
    @sreenivasarao6268 Před 3 lety +6

    Very nice sir

  • @shankarnarayans
    @shankarnarayans Před 2 lety +2

    great thinker

  • @artv8837
    @artv8837 Před 3 lety +29

    ఎవరి వాదన ఎలా వున్నా అందరూ బతికేది ప్రకృతిలో నే..

    • @veerabhdramalipeddi7350
      @veerabhdramalipeddi7350 Před 3 lety

      నీకేం తెలుసు.బాబు

    • @benmmbk765
      @benmmbk765 Před 3 lety

      ప్రకృతి ఎక్కడనుండి వచ్చినట్లు??

    • @artv8837
      @artv8837 Před 3 lety

      సహజ సిద్ధంగా ఏర్పడింది

    • @naveenk4116
      @naveenk4116 Před 3 lety +2

      Godava antha a prakruthini agni lo vesi nasanam chesevadi gurunche

  • @suryamk8503
    @suryamk8503 Před 2 lety +2

    Chaala baaga vivarinchaaru dhanyavadhamulu padhmarao garu

  • @chandrashekarerukala4345
    @chandrashekarerukala4345 Před 11 měsíci +1

    Excellent information sir.

  • @holygodyahweh5597
    @holygodyahweh5597 Před 2 lety +3

    Good master.....Gave excellent truth.

  • @venkatnarsaiahkunduru5302

    Very very knowledgeous explanation thanks a lot.

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Před 3 lety +6

    My cordial pranamams to you and for your extraordinary Vedic noledge I am learning from your sweet voice yours beloved student and yours obediently forever

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 2 lety +1

    "ఋణం కృత్వా ఘృతం పివేత్"

  • @ramjonmiya6408
    @ramjonmiya6408 Před 3 lety +3

    Jai charvaka philosophy

  • @BvasudhaprasadaRao-pv7bo
    @BvasudhaprasadaRao-pv7bo Před 10 měsíci +2

    India developed because of costitution,not because of bjp,as they are claiming.dnt play with BC s,sc s,St s, Christians...etc.they are the real power of this country.

  • @ravigollamandala
    @ravigollamandala Před 6 měsíci +1

    GOOD ANALYSIS SIR

  • @vincentgolla9145
    @vincentgolla9145 Před 2 lety +3

    Good to have this knowledge

  • @gangatutika145
    @gangatutika145 Před 8 měsíci +1

    Real philosophy, requires eloberate lecture to appreciate your video.great effort.congrats sir.My opinion about you has completely changed.

  • @aksharajignasaeducation7041

    GREAT EXPLANATION BHIM

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 3 lety +5

    Riddles in Hindu Vedas

  • @gollaramulu2169
    @gollaramulu2169 Před 11 měsíci +1

    Excellent interpretation of Charvaka .Thank you sir.

  • @ramaraok3631
    @ramaraok3631 Před 2 lety +3

    Charvaka, also called Lokayata (Sanskrit: “Worldly Ones”), a philosophical Indian school of materialists who rejected the notion of an afterworld, karma, liberation (moksha), the authority of the sacred scriptures, the Vedas, and the immortality of the self.

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 Před 2 lety +2

    Very nice

  • @user-vt1et1re6e
    @user-vt1et1re6e Před 2 lety +1

    Charvaka follow ayithe inka anthe., ishta rajyam

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 Před 2 lety +2

    Excellent message sir.

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 Před 2 lety +1

    *తమ లోని ఆత్మ జ్ఞానం లేమి కారణంగా అజ్ఞాన జనితమైన పూజించటం, ప్రార్ధించడం, నమ్మటం, విశ్వసించడం అనే విషయాలను మానవులు నిజమని బ్రమ పడటం జరుగుతుంది. దైవ సేవకులుగా చెప్పుకుంటూ, సృష్టిలో విరాజిల్లుతున్న ఒకే ఒకటి తప్ప, వేరుగా అంటూ లేని దానికి తమను ఆశ్రయించిన అనుచరులను ఎప్పటికీ సత్యలయం పొందలేని విధంగా, పేరు, ఆచారం, సంప్రదాయమంటూ వైవిధ్యం సృష్టస్తున్న వారందరూ కేవలం లోక జ్ఞానులే. ఆధ్యాత్మికత వీరిలో కచ్చితంగా శూన్యం. హీన యానం, మహా యానం, వైష్టవం, శైవం, అధ్వైతం, విశిష్ట అద్వైతం, ప్రోటస్తంత్, కాదలిక్, షియా, సున్ని, ఏ వర్గం అనేది అటుంచి, మానవ జాతిని విడతీసి, తాము వేరు అని నమ్మిస్తూ, నమ్మకాలను, విశ్వాసాలను సమాజంలో పెంచి పోషిస్తూ అదే నిజమని నమ్మే మానవులను తమ మంద లో గొర్రెలగా, అవులగా మార్చుకొ చూసే విషయంలో ఏ వర్గంలో పెద్ద తేడా ఉండనే ఉండదు. ఈశావాస్యమిదం సర్వం. సృష్టి కా, జీవికా తేడా లేదు. ఆత్మ సత్యం మరియు శాశ్వతం. అప్పటి వ్యక్త రూపం మిథ్య మరియు దాని రూపాంతరం అనివార్యం. మానవులలో ఉండవలసిన మానవత్వాన్ని, సహృదయాన్ని కోల్పోయి, కేవలం మతం కోసం, సంప్రదాయం కోసం, ఆచారం కోసం పడి చచ్చిపోయేలాగా, చేసే వారే సృష్టిలోని రాక్షసులు. ఈ మేక వన్నె పులుల మాయలో పడక పోవటమే మానవ వివేకం. సృష్టికి ఆత్మయిన పరమాత్మకు మరియు మానవులకు మధ్య ఇతర వ్యక్తుల ప్రమేయం సదా వ్యతిరేకించే ప్రవక్తల, జగద్గురువుల పేరు చెప్పుకుని సైతం, సత్య మార్గమైన సత్యమును గమనించటం, సత్యమును అర్థం చేసుకోవడం, తాను అంటూ వేరుగా మిగలకుండా సృష్టిలో విరాజిల్లుతున్న ఆ అక్షరమైన సత్యంలో లయమై పోవటము వదిలి, నమ్మకం, విశ్వాసం అంటూ మానవులను తమ స్వార్థం కోసం మోస పుచ్చటం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆశించిన ప్రవక్తల, జగత్ గురువులు స్పూర్తికి కచ్చితంగా తూట్లు పొడవడమే. సృష్టిలో పరమాత్మ ఒక్కడే. సృష్టికి సృష్టి కర్త, సృష్టి రక్షకుడు, సృష్టి లయ కారకుడు సృష్టి ధర్మమే. సాక్షిభూతమైన సృష్టి ఆత్మయే పరమాత్మ, అదే పరమాత్మ జీవుల అంతరాత్మగా సైతం విరాజిల్లుతున్నదని తెలుసు కోవటం సత్యం. నేనే సత్యము అహం బ్రహ్మాస్మి శివోహం.*

  • @rekhavenkateswarlu3410
    @rekhavenkateswarlu3410 Před 2 lety +2

    Excellent sir

  • @benabraham8607
    @benabraham8607 Před 2 lety +1

    Sir
    రిమొటిక్ ఫాక్టర్ తో ఉంటు
    ప్రజలను చైత్యనం చేస్తున్నారు

  • @vasudev2205
    @vasudev2205 Před 3 lety +6

    Jai bheem sir...chala vastavalu chepparu...great

  • @rambabuk8123
    @rambabuk8123 Před 2 lety +2

    Super sir

  • @yogisharma6088
    @yogisharma6088 Před 2 lety +1

    Actual Early Indian Culture motham Materialistic a. Because Egyptian, Sumerian and Mesopotamian culture lo laga Indus Valley Civilization lo Thiest philosophy and religious sacrifice and worship sites levu. Religious figure Pashupathi Mahadeva statue okkate. In fact adhi religious figure ani cheppadaniki elanti Solid evidence ledu. But later ochina religious beliefs anni motham cycle ni revert chesayi. For example, Saankhya and Yoga lo ekkada God ane philosophy undadhu, vati gurinchi Vedas lo kuda untundhi. Kani, Later Vedic period lo Saankhya and Yoga lo God ni add chesaru. Danni Ajivakas and Charvakas question chesaru, chala books in fact Sanskrit lone raasaru. Tarvatha ochina Buddhism anedhi Atheist philosophy la start ayi, Buddha is supreme God, motham Vedic Gods antha Buddhudi avtharalu ane varku vellaru. Ippudu ala start ayina Buddhism kuda ippudu mamul religion a. In fact Saankhya and Charvaka vadam ni spread cheyali. Vedic age lo okate fight, "God exists or not". Ippudu chala fights "Which God is real God" ani Hindu, Islam, Christians, Buddhist, etc. Ento..

  • @bveeresa6824
    @bveeresa6824 Před 3 lety +6

    jai Bheem

  • @Rayudubcs
    @Rayudubcs Před 2 lety +3

    Sir, I want to buy this book. Please inform, where I can get this?..Thank you

  • @pramodchakravarthymsc1151

    Thankyou

  • @chinnaba
    @chinnaba Před 3 lety +8

    Thank you Sir for your efforts.

  • @srikanthtruthseeker4382
    @srikanthtruthseeker4382 Před 3 lety +10

    జై భీమ్ సార్

  • @ravisoljar5911
    @ravisoljar5911 Před 3 lety +5

    Jai Bheem.....sir

  • @thummalakumarindianpure8497

    Super

  • @ToobMee
    @ToobMee Před 3 lety +4

    కట్టి పద్మారావు గారు ఏమీ తప్పు మాట్లాడం లేదు. నేను హిందువు మరియు రాజ్యాంగం కు అనుకూలం గానే వున్నా , అతను చెప్పే విధంగా . చాలా చక్కగా చెప్పారుగా ?

  • @nikhiluppalapati5382
    @nikhiluppalapati5382 Před 2 lety +1

    great

  • @srishorts9731
    @srishorts9731 Před 3 lety +7

    I wish to learn about charwaka
    With respect i have listened yours,
    entire speech,
    U have spoken others faults ok those r there,
    But plz explain about charwaka
    U have just said its truth
    Ok
    And only 24 slokas plz explain in brief

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

    • @vidyadhari1090
      @vidyadhari1090 Před 2 lety

      czcams.com/video/RpwNc8M8AKE/video.html

  • @asurivamshi
    @asurivamshi Před 2 lety +1

    1. Srushti (grahaalu, nakshtraalu, palapuntalu etc.,) ni evaru create chesaru? Enduku?
    2. Oka jeevi enduku puttaali? enduku nashinchali ? Evariki laabham?

  • @msrlibrary6337
    @msrlibrary6337 Před 3 lety +5

    Yes sir we need knowledge which makes us awareness

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 Před 3 lety +7

    A good insights into philosophy.

  • @shankarnarayans
    @shankarnarayans Před 2 lety +1

    super

  • @subbugmpalli2053
    @subbugmpalli2053 Před rokem +1

    Sir i need this carvaka darsanam book sir

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Před rokem

    Mari manishi medhassuni vadukuni vividha panimutlu tayaruchesukune gnanam evaru kaligincharu? Ee gnanam pasu,pakshyadu.laku unnada? Then what is the purpose and use of human evolution?

  • @ranganathshashi
    @ranganathshashi Před 3 lety +3

    Majority are nastikulu is not proved scientifiç?

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 Před 3 lety +5

    కత్తి జులిపించారు 👍

  • @kothapallivenkataramanarao8693

    Jaibheem Anna Garu

  • @kumarduba5259
    @kumarduba5259 Před 2 lety +1

    Manisi batiki unnapudu matlu adutadu kani marninchi (tarvata) nappudu ami cheyaledu . Then who is die .

  • @balasubhakarpulidindi7425

    Namaskaram sir.could you please explain about charvaka base and how they emerged. The way u have explained is simply superb.

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety +1

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

  • @kumaravasireddy
    @kumaravasireddy Před 2 lety +1

    Everybody knew all these things. Still they follow religion. Humans unlike other animals have spiritual needs which is why religion survived

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 Před rokem +1

    Bruhaspati fictious character kada?

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 Před 2 lety +1

    How much % of income Dr Katti PadmaRao generally spend to poorer people who are in need ? Char Bala darsanam is atheism. Did charvaka sacrificed their wealth for persons in need .HOWCHRVAKAS used AGni for scientific progress ?

  • @user-bw4ke2vj9c
    @user-bw4ke2vj9c Před 6 měsíci +1

  • @pgecetpharmacy3505
    @pgecetpharmacy3505 Před 7 měsíci +1

    Charvaakulu Aryan tribe or non-aryan tribe???

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 Před 3 lety +5

    Great messege sir

  • @theinfluencer1945
    @theinfluencer1945 Před 11 měsíci +1

    🎉🎉🎉

  • @krishnakaliga254
    @krishnakaliga254 Před 2 lety +2

    Both are good just like two hands which goes together for development
    Few grains are used in homas not tons, only to keep nature good.
    Sathi sahagaman only in mogul rule not to surrender to invaders.
    Not in puranaas.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 3 lety +3

    Very good subject. Your lectures
    May be developed in this line.

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 Před 2 lety

    డాక్టర్ కత్తి పద్మారావు

  • @samadarsinews5048
    @samadarsinews5048 Před 3 lety +11

    Khuran bible gurinchi chepte baguntundi

  • @sexyraja100
    @sexyraja100 Před 3 lety +1

    I hope he realizes god soon, om namo narayanaaya

  • @pnrao1121
    @pnrao1121 Před 2 lety +2

    👌👍💐

  • @siriraj503
    @siriraj503 Před 3 lety +4

    Sc vargikarana cheyavacha,,kudadha endhuko cheppandi pls

  • @rajubyrupa4594
    @rajubyrupa4594 Před 3 lety +6

    Sir dr br ambedkar inhilation of caste book pi video cheyyandi

  • @SatyaNarayana-lt3nk
    @SatyaNarayana-lt3nk Před 3 lety +3

    మిగతా దేశాలకు కూడా ప్రయాణమార్గలు ఉన్నాయి కాదా.

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 3 lety +19

    భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం.

    • @vidyadhari1090
      @vidyadhari1090 Před 2 lety

      Vedam nayana vedam
      czcams.com/video/RpwNc8M8AKE/video.html

  • @MrBunga1975
    @MrBunga1975 Před 2 lety +3

    Charvaka philosophy =physics

    • @ravinderneerla
      @ravinderneerla Před 13 dny

      Physics love very very exporter Mr.masade shankar sir.

  • @gopichand5341
    @gopichand5341 Před 3 lety +4

    మీరు పాడిన రెండు పద్యాల రచయితలు కవిరాజు త్రిపురనేని రామస్వామి గుర్రం జాషువా గార్ల పేర్లు కూడా చెప్తే కొత్త వారికి అవగాహన కలుగుతుంది

    • @krishnavamsig374
      @krishnavamsig374 Před 3 lety

      గుర్రం జాషువా గురించిచెప్పడు వీడు
      యాదవుడు అని చిన్నచూపు