రామానుజాచార్య చెప్పిన సమానత్వం ఏంటి? Ramanuja & Vishishta Advaita Vedanta | Dr Katti Padma Rao

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • రామానుజాచార్య చెప్పిన సమానత్వం ఏంటి? Ramanuja & Vishishta Advaita Vedanta | Dr Katti Padma Rao
    #Vedanta #Ramanuja #manusmriti #kattipadmarao #kattipadmaraospeech #blackscreen
    • Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
    • Caste Politics • Caste Politics
    • Karamchedu • Karamchedu
    • Master Classes • Master Classes on Pers...
    • Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
    • Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
    • Face Book : / founderdalitmovement
    • Twitter : ka...
    • instagram : / blackscreenin
    Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
    Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
    Black Screen Blackscreen #BlackScreen #blackscreen

Komentáře • 502

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Před 2 lety +17

    ఆత్మ: మనిషి తన మరణానంతరం బ్రతకాలనే తలంపుతో మనస్సు కల్పించుకొన్న బ్రాంతియే ఆత్మ - బుద్ధుడు!

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety +1

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను....

    • @sominaidu733
      @sominaidu733 Před rokem

      ​@HinduTV Telugu

  • @somuramakrishna6812
    @somuramakrishna6812 Před 2 lety +95

    అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ప్పుడు.....వివరిస్తున్న కత్తి పద్మారావు గారికి జై భీమ్

    • @jkenjoy2765
      @jkenjoy2765 Před 2 lety +1

      Pichi mundakodaka
      Converted kukka

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Před 2 lety

      @@jkenjoy2765 GL,T

    • @rajeswararaog9563
      @rajeswararaog9563 Před 2 lety

      @@jkenjoy2765 oka medhavini pattukuni antamatandaniki neekela anipinchindi yenugu venaka kukkalu arustoonevuntai antamatraniki yenugu viluva potunda🤑

    • @jkenjoy2765
      @jkenjoy2765 Před 2 lety +1

      Veyyelluga bharata desam.lo sodi lo leni yesu peesu gaadi muddini naakina pichi kukka

    • @jkenjoy2765
      @jkenjoy2765 Před 2 lety +1

      @@rajeswararaog9563
      Andukera Ilanti kukkalu morugutunna hinduvulu pattinchukovadam ledu.
      Neelanti Kukkala manda perugutondi , ika pichi kukkalaki paatinche gati pattinchali

  • @laxmilaxmi5219
    @laxmilaxmi5219 Před rokem +2

    Anna garu me lanti vallu maku history maku explain cheyyakapote memu , ma tarvata generation ke memu cheyppalem. I feel proud of you anna garu

  • @jaibheemjohnnycreations3128

    బ్రాహ్మణ మూర్తి రామనుజాచార్య
    సమతా మూర్తి గౌతమ బుద్ధుడు💐
    జై భీమ్ జై భారత రాజ్యాంగం🤝✊

    • @devannagarirangaswamy4944
      @devannagarirangaswamy4944 Před 2 lety +1

      💯%👌👌👌👍👍👍✊✊✊💐💐💐

    • @venkatfaraday
      @venkatfaraday Před 2 lety

      కుల రాజ్యాంగ పితామహుడు😂😂😂😂😂...కాదంటారా???

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Před 2 lety +1

      @@venkatfaraday చరిత్ర తెలియనివాడు చరిత్రను నిర్మించలేడు చరిత్ర తెలుసుకో మిత్రమా...!
      మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు చెప్పగలరు.🤝✊💐💐

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Před 2 lety +1

      @@venkatfaraday అంబేడ్కర్ అంటే ఆరడుగుల విగ్రహం కాదు ?*
      *నీ అవసరానికి ఇష్టం వచ్చినట్టు దండలు వేయడానికి!*
      *-అంబేడ్కర్ అంటే కులం కాదు ?*
      *నీ స్వార్ధ పూరిత కుల సంఘాల కి అయన పేరు పెట్టడానికి!*
      *-అంబేడ్కర్ అంటే అవకాశం కాదు ?*
      *నీ స్వార్ధం కోసం ఉపయోగించుకోవడానికి!*
      *-అంబేడ్కర్ అంటే ఆలోచన !*
      *ఆలోచన లేని నీకెలా తెలుస్తుంది అయన విలువ!!*
      *-అంబేడ్కర్ అంటే ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం!*
      *ఆత్మ గౌరవం అమ్ముకుని బ్రతికే నీకేమి తెలుసు ఆయన విలువ!!*
      *-అంబేడ్కర్ అంటే కులాన్ని చీల్చి చెండాలిన ధీరుడు!*
      *కులాన్ని నెత్తిన పెట్టుకు తిరిగే నీకేం తెలుసు అయన విలువ!!*
      *- అంబేడ్కర్ అంటే వెనుకడుగేయని పట్టుదల!*
      *పట్టుమని అమ్ముడు పోయే నీకేం తెలుసు ఆయన విలువ!!*
      *-అంబేడ్కర్ అంటే జ్ఞానపు శిఖరం !*
      *అజ్ఞానం లో నీలుగుతున్న నీకేం తెలుసు అయన విలువ!!*
      *- అంబేడ్కర్ అంటే మనువాదానికి మరణ శాసనం రాసిన వీరుడు!*
      *ఆ మనువాదాపు కట్టు కథలో నీ పాత్ర వెతుక్కునే నీకేం తెలుసు అయన విలువ!!*
      *-అంబేడ్కర్ అంటే పోరాటం !*
      *కిరాయి పోరాటాలు చేసే నీకేం తెలుసు అయాన విలువ!!*
      *- అంబేడ్కర్ అంటే త్యాగం !*
      *స్వార్ధం లో కూరుకు పోయిన నీకేం తెలుసు ఆయన విలువ!!*
      *-అంబేడ్కర్ అంటే ఆయుధం !*
      *అగ్ర కుల ఎంగిలి తినే నీకేం తెలుసు ఆయన విలువ!!*
      *- అంబేడ్కర్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం !*
      *బానిసత్వం లో బ్రతికే నీకేం తెలుసు ఆయన విలువ!!*
      *అంబేడ్కర్ గారిని నమ్మకుండా బ్రతికినా పర్లేదు , అమ్ముకుని మాత్రం బ్రతకకు !!*
      *## గుండెల్లో దమ్ము ,ఒంట్లో సత్తా , రక్తం లో విశ్వాసం ఉంటె "జై బాబా సాహెబ్ అంబేడ్కర్ " అను ##*
      * *నిజం తెలుసుకోండి*...🙏
      ✍🏻 *ప్రపంచ మేధావి డా.బాబా సాహేబ్ అంబేడ్కర్* గారు
      జన్మించి ఉండక పోతే.....?
      *మాదిగలు*:- చనిపోయిన జంతు చర్మాలను ఒలుస్తు, డప్పు వాయిస్తూ మాత్రమే జీవించే వారు...
      *మాలలు*:- సుంకరి,నీరటి పనులను మాత్రమే చేస్తూ మనుగడ సాగించే వారు...
      *గోండులు*:-అడవి జంతువుల వెంట మాత్రమే పరుగెత్తుకు జీవించే వారు..
      *లంబాడాలు*:- పశుపోషణలో సంచార జీవితం మాత్రమే గడిపే వారు...
      *కుమ్మరులు*:- కుండల చక్రం మాత్రమే తిప్పుతూ జీవించే వారు...
      *పద్మశాలి*:- చరఖా తిప్పుతూ మాత్రమే జీవించే వారు....
      *కమ్మరి*:- కొలిమి లో సుత్తి కొడుతూ మాత్రమే జీవించే వారు...
      *వడ్రంగి*:- కర్రలను మాత్రమే చెక్కుతూ జీవించే వారు...
      *వడ్డెర*:- రాళ్ళు పగలగొడుతూ మాత్రమే జీవించే వారు...
      *మాలిలు*:-తోటమాలి పనులు చేస్తూ మాత్రమే జీవించే వారు..
      *గొల్ల, కుర్మా లు*:- గొర్రెలు,మేకల వెంట మాత్రమే తిరుగుతు జీవించే వారు..
      *బోయలు*:- పిట్టల వేటలో మాత్రమే జీవించే వారు...
      *గంగపుత్ర*:- నదులు,చెరువు ల గట్ల వెంబడి మాత్రమే కాలం వెల్లదీసేవారు...
      తేలివారు గానుగ చుట్టూ తిరుగుతూ మాత్రమే గడిపేవారు...
      *చాకలి*:- రేవులో ఉతుకుతు మాత్రమే జీవించే వారు...
      *మంగలి*:- మసాజు చేస్తు,గడ్డాలు గీస్తు మాత్రమే జీవించే వారు...
      గౌండ్ల :- కల్లు గీసుకునే వృత్తి గా జీవించేవారు...
      *కాపులు*:- వ్యవసాయం వృత్తిగా జీవించే వారు...
      #ఎందుకంటే భారత రాజ్యాంగం కంటే ముందుభారత దేశంలో రాజ్యాంగంగా చెలామణి అయినది *'మనుధర్మ శాస్త్రం లేదా మనుస్మృతి'*. .ఇది దేశంలోని క్రిందివర్గలైన *BC SC ST* లకు పై విధులను మాత్రమే నిర్దేశించింది. *వీరికి చదువుతో పాటుగా ఎటువంటి హక్కులు ఇవ్వలేదు*...
      కాని *బాబా సాహేబ్ గారు రచించిన రాజ్యాంగం పై కులాలు వారికి విద్యా తో పాటు సర్వ హక్కులు కల్పించింది* ... అందువల్లే పై కులాల వారు చదువుకొని...
      *ఉపాధ్యాయులు.*..
      *డాక్టర్లు అయ్యారు*...
      *ఇంజనీర్లు అయ్యారు*...
      *IAS,IPS లు అయ్యారు*..
      *మంత్రులయ్యారు*...
      *ముఖ్యమంత్రులయ్యారు*...
      *ప్రధానులయ్యారు*...
      *రాష్ట్రపతులై రాజ్యమేలు తున్నారు*...
      *ఒక వేళ*
      బాబా సాహేబ్ అంబేద్కర్ గారు జన్మించి ఉండక పోతే, రాజ్యంగం రచించక పోతే...
      సామాజికంగా అణచబడిన వర్గాల్లో ఈ మార్పు సాధ్య మయ్యేదా.....???????
      మేధావులారా ఒక సారి ఆలోచించండి...???
      మీ చరిత్ర మీరు తెలుసుకొండి.... ✍️✍️✍️✍️✍️
      జై భీమ్ జై భారత రాజ్యాంగం జై పూలే నమో బుద్ధాయా..... ✊✊✊✊✊

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety +1

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.----====

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 Před 2 lety +18

    భౌద్ధ , బహుజన కవి అగ్రకులా ల పెత్తన వ్యవస్థ పై కలం " కత్తి "మన పద్మా రావు గారు చాలా రోజులు తర్వాత మీ వాయిస్ వింటున్నందుకు చాలా సంతోషం.
    జై భీమ్ ***జై భారత్.

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 Před 2 lety

      Gautama Buddhudu kuda 24 janmalalo, 20 janmalu brahmanudiga, 4 janmalu ksjatriyudiga janminchadu, paiga raboya buddhudu MAITREYA buddha kuda brahmanudiga janmistaru ani vrasi undi...arya ashtanga marga, chatvari arya satyani (chattari arya sacchani) ani buddhudu cheppaleda? Naku telisi buddhudi kante kuda chala goppavadu adi sankaracharyudu, ramanujacharyudu, madhvacharyudu.... Buddha was born kshatriya, all buddhas were brahmins and kshatriyas....

  • @sjrai3038
    @sjrai3038 Před 2 lety +7

    Excellent, timely, eye opener..
    Thank you, sir.
    More and more of this kind needed, to educate the ignorants.

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 2 lety +42

    you are enlightening this generation with your thoughts sir

    • @blackscreen2281
      @blackscreen2281  Před 2 lety +5

      thank you

    • @YenkammaNe
      @YenkammaNe Před 2 lety +1

      Christianity is a WHITE man's business to enslave non-WHITE populations...
      Only WHITE man as Vatican Pope..
      Only WHITE men in charge of Vatican finances..
      Only WHITE men making church rules.
      Only WHITE men writing Bibles..
      Only WHITE missionaries travel foreign countries...

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 Před 2 lety +1

      Gautama Buddhudu kuda 24 janmalalo, 20 janmalu brahmanudiga, 4 janmalu ksjatriyudiga janminchadu, paiga raboya buddhudu MAITREYA buddha kuda brahmanudiga janmistaru ani vrasi undi...arya ashtanga marga, chatvari arya satyani (chattari arya sacchani) ani buddhudu cheppaleda? Naku telisi buddhudi kante kuda chala goppavadu adi sankaracharyudu, ramanujacharyudu, madhvacharyudu.... Buddha was born kshatriya, all buddhas were brahmins and kshatriyas....

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq Před 2 lety

      @@100monotheist-fkeroffalseg8 sir emanukovaddu... Meeru protestant Or hindu Or Buddhist?

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS...

  • @n.mahendar8745
    @n.mahendar8745 Před 2 lety +70

    అసలైన సమత మూర్తి సమానత్వానికి గౌతమ బుద్ధుడు అది తెలుసుకున్న nadu భారతదేశం అగ్ర దేశాల కంటే అభివృద్ధి పదంలో ఉంటుంది

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 Před 2 lety +7

      Jeeva himsa papam..meru nonveg thinakudadu

    • @jkenjoy2765
      @jkenjoy2765 Před 2 lety +2

      Nuvvu VP ani nuvvu telusukunna naadu mana desam abhivrudhipatham.lo untundi

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS...

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety +1

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.///

    • @user-qo9wf3si9i
      @user-qo9wf3si9i Před rokem

      Sir me comments currect Kaani meela comments cheste matavadulu Cheduga tidutunnaru Jai bheem your comments

  • @jaganmohanreddymothe6695
    @jaganmohanreddymothe6695 Před 2 lety +11

    Padma Rao is a good teacher.

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.

    • @Panchajanyam_Sri
      @Panchajanyam_Sri Před 2 lety

      మోహన్ రెడ్డి గారు..మాస్టారు గారికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఆయన కంటే పెద్ద లేదా చిన్న? 😭😭

  • @goodnews9038
    @goodnews9038 Před 2 lety +6

    Good message ✌️👏💯🙏

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 Před 2 lety +15

    అమూల్యమైన జ్ణానాన్ని పంచిన కత్తి పద్మారావు గారికి జైభీమ్ లు.

  • @ibrahimshaik3477
    @ibrahimshaik3477 Před 2 lety +9

    I salute you Mr.Kathi padma Rao garu,once again I congratulations for your knowledge.thank you.

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.

  • @Bheemkoti
    @Bheemkoti Před 2 lety +38

    కత్తి పద్మారావు గారు మీరు సూపర్ సార్

  • @sanjeevareddyk8088
    @sanjeevareddyk8088 Před 2 lety +3

    Sir,
    I don't know about the subject matter you are talking, but the way you speak is convincing. There is nothing greatness than being kind and good to all.
    Sanjeeva Reddy Kakarla.

    • @praveenkumar-hz8gl
      @praveenkumar-hz8gl Před rokem

      Good rply sir andaru me la alochisthe we can build a better society

  • @digidog6
    @digidog6 Před 2 lety +8

    మిడి మిడి జ్ఞానాన్నే నిజమైన జ్ఞానం అని విచక్షణా జ్ఞానాన్ని వదలి ఆచరిస్తే ఎంత ప్రమాదమో దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అన్నదానికి మన దేశ చరిత్రను మించిన ఉదాహరణ లేదనే చెప్పొచ్చు !
    మనం భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చు ఎందుకంటే భావోద్వేగంలో మనం ఆ నిర్ణయాల పర్యవసానాలు ఆలోచించము !!! ఒకరి ఆ భావోధ్వేగాల తీవ్రత వారు పెరిగిన పరిసరాలపైనా సమాజిక పరిస్థితుల పైనా ఆధారపడి ఉండడం సహజమే ! అలాగే కష్టమంటే తెలీకుండా విలాసవంతమైన జీవితం గడుపుతున్న సిద్దార్థుడు మనుషులు పడే భాదలూ అనుభవించే వృధ్ధాప్యపు బాధలనూ,మనిషి జీవితంలో పడే కష్టాలనూ స్వయంగా చూచి ద్రవించినహృదయ భావోధ్వేగంతోనే వాటికి పరిష్కారాలు కనుకొనాలని తన రాజ్యాన్ని వదలి సన్యాసిగా/ బిక్షువుగా జీవిస్తూ గడిపాడు తన ఆ జీవనగమనంలో ఎందరో మునులతోనూ,మహర్షులతోనూ ,యోగులతోనూ సాన్నిహిత్యం ఏర్పడింది తద్వారా అప్పుడు అర్థం కాకపోయినా ఎన్నో సూక్మమైన విషయాలూ వేదజ్ఞానం విన్నాడు , ప్రాకృతిక విషయపరిజ్ఞానం ,ఆధ్యాత్మిక భావనలు అర్థం చేసుకొన్నాడు ,ధ్యానం,యోగ మొదలగు విద్యలు తెలుసుకొన్నాడు ! కొందరివద్ద శిష్యరికం కూడా చేశాడు అలా శిష్యరికం ఎంతవరకూ చేశాడంటే తన గురువే నువ్వు నావారసుడిగా నా జ్ఞానాన్ని ప్రజలకి భోదించు అనే స్థాయివరకూ !అయినా సిద్దార్థునికి జ్ఞానతృష్ణా ,సందేహాలూ తీరక అడవుల్లోకి సాగిపోయి తన లక్ష్యసాధనకు ధ్యానం చేయడంతో ...సిద్దార్థునికి మనుషుల అన్ని బాధలకూ కష్టాలకూ తమ కోరికలూ ,కర్మలే కారణమనీ,ఈజన్మలో కర్మలఫలితం మరుజన్మలో అనుభవిచాలనీ ,అలా మళ్ళీ మరుజన్మలో కర్మఫలితాలు అనుభవించకుండా జన్మరాహిత్యాన్ని( దాన్నే బౌద్ధమతం లో నిర్వాణము అంటారు , "యేషాబ్రాంహీ స్థితిః పార్థ నైనాంప్రాప్యవిముహ్యతీ
    స్థిత్వా శ్యామంతకాలేపి బ్రంహనిర్వాణ మృచ్ఛతీ !"-భగవధ్గీత దీనర్థమే బౌద్దుడు 40 రోజులు ధ్యానం చేసి అర్థం చేసుకొన్నది!☺️ ) ఆ నిర్వాణం పొందడానికి పాటించవలసిన విధివిధానాలపై స్పష్టతవచ్చింది అదే బుద్దునికి అయిన "జ్ఞానోదయం " ఈ విషయాలన్నీ హిందూ ధర్మం లో ఉన్నవే అవి తనగురువులవద్ద భావోధ్వేగంతో ఉన్న తనకు అర్థం కాలేదు కానీ ధ్యానం లో ఉండగా తన మస్తిష్కం అత్యంత చైతన్యవంతంగా ఉండడం వల్ల తను విన్నవిషయాల్ని లోతుగా విశ్లేశించుకుని అర్థం చేసుకోగలిగి బుద్దుడు అయ్యాడు అంతేగానీ ఏదో ఓ దైవశక్తి తనకి జ్ఞానాన్ని ఆకాశంలో నుండి చెట్టు ద్వారా ధారపోయలేదు !☺️ అలాగే అశోకుడు కూడా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమే బౌద్దమతం స్వీకరించడం ! దాని పర్యవసానమే ఓ గొప్ప ఆదర్శవంతమైన సంసృతి ఏడు ఎనిమిది శతాబ్దాల పాటు బానిసత్వాన్నీ ,నరమేధాన్నీ ,ఊచకోతల్నీ ,అనుభవించింది ! అదెలాగంటే అచ్చం.. అడవికి రాజులాంటి సింహం వేటాడ్డం మానేసి సన్యాసం పుచ్చుకొని శాంతిభోదనలు చేస్తూ ఊరకుక్కల(దురాక్రమణ మతోన్మాదుల ) వేటలో చచ్చినట్టు!!! అశోకుడు భావోద్వేగంలో తీసుకున్న తప్పుడునిర్ణయమే..బౌద్ధ మతమూ మరే పాషాండమతాలూ పురుడు పోసుకోక మునుపే లక్షల గ్రంధాలు రచించి విశ్వగురువులైన హిందువుల్ని అనాగరికులుగా ప్రపంచప్రజలు బ్రమపడేలా చేసింది!! ఒకప్పుడు తమ మిడిమిడి జ్ఞానంతో హిందూ పండితులను తమవాదనలతో జయించలేక పరాజితులై అవమానభారంతో ఆత్మహత్యలు చేసుకున్నవారి వారసులూ, చతికిలపడి దూరంగా పారిపోయిన వారి వారసులూ, ఇప్పటికీ చైనాదురాక్రమణ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న కుంగ్ ఫూ యుధ్ధవీరులూ ,మానవత్వం గల ప్రపంచజ్ఞానులూ టిబెట్ లోని బౌద్దులే! బర్మా అడవుల్లో నుండీ ,బాంగ్లాదేశ్ నుండీ తమదేశంలోకి వచ్చిన నాలుగడుగుల నరరూపరాక్షసుల్లాంటి రోహ్యాంగా ముస్లింలకి మానవత్వం తో ఆశ్రయమిచ్చి వాళ్ళచేతుల్లోనే అతిదారుణంగా చచ్చిన బౌద్దుల దారుణపరిస్థితికి కారణం బుద్దుడు బోదించిన అపరిపక్వ /అసంపూర్ణ జ్ఞానం కాక దానికి కారణం ఏంటి ? బౌద్ధుని బోధనలుమనిషిని పాషాండమతోన్మాదులకంటే వ్యక్తి గతంగా కాస్త ఉన్నతంగా జీవించడానికి ఉపయోగపడతాయే కానీ సామాజింకంగా బానిసత్వాన్నీ /నపుసకత్వాన్నీ కలుగజేస్తాయనడానికి ఉదాహరణలు టిబెట్ లోని బౌద్దుల బానిస బతుకులూ ,మయన్మార్ లో కాస్తలో బానిసత్వాన్ని తప్పించుకున్న బౌద్దుల దారుణపరిస్థితులే !!
    అవన్నీ పక్కన పెడితే...బౌద్దుల గురువైన దలైలామా గారే హిందువులు మాకు గురువులతో సమానం అని ఎందుకు శెలవిచ్చాడెందుకు ? ఆయనకు హిందూ ధర్మం గురించి తెలియకనా లేక బౌద్దమతం గొప్పతనం తెలియకనా !!😊

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 Před 2 lety +1

      Super bro

    • @kanakamahalakshmivoleti6367
      @kanakamahalakshmivoleti6367 Před 2 lety +1

      🙏🙏🙏

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety +1

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.-p;p;;

    • @poondlakotaiah1329
      @poondlakotaiah1329 Před 6 měsíci

      Your ideology great sir. Long live katti padmarao.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před 2 lety +22

    వందమంది రామానుజాచార్యులు వచ్చినా అంబేద్కర్ యిజాన్ని నిలువరించే అవకాశం లేదు

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 Před 2 lety

      Ambedkar ramanuja charyulu samakkalinulaa

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Před 2 lety +1

      అంబేద్కర్ అంటే గుండెల్లో రైళ్ళు

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS.....

    • @venkatfaraday
      @venkatfaraday Před 2 lety

      కుల రాజ్యాంగ పితామహుడు....కాదని చెప్పే దమ్ము మీకుందా.... 👍🏻

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.[;'=-[

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Před 2 lety +13

    మిరు చెప్పింది నిజమే sir, సమానత్వం పేరుతో బలవంతంగా రుద్దుతున్నారు,ఎక్కడ ఉంది సమానత్వం
    జై భీమ్..... జై అంబేడ్కర్....

    • @nraosimha4732
      @nraosimha4732 Před 2 lety +1

      అవునండి మన రాజ్యాంగమే సమానత్యాన్ని చెప్పినా , కొందరు కొంచెం ఎక్కువని ప్రత్యేక హక్కులు కల్పించారు.

    • @SpicyFoodie99
      @SpicyFoodie99 Před 2 lety +1

      Arey bokadia...
      Nuvvu nannu thidithe...neeku emi kaadu...
      Nenu ninnu thidithe....naapai SCST atrocity.......
      Deentlo samanatvam Ekkada ra....

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS...

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.,.;;;

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 Před 2 lety +3

    Useful for every one

  • @deenadayalreddygnappa7881

    Very wonderful message to public good topic

  • @n.mahendar8745
    @n.mahendar8745 Před 2 lety +30

    అసలైన సమతా మూర్తి గౌతమ బుద్ధుడు అది తెలుసుకున్న nadu భారతదేశం అగ్ర దేశాల తో పోటీ పడుతుంది

  • @rkmutyalaarkcreations6763

    మీ రెంతసేపూ పాతవేవో చెప్పి జనాల్ని విడదీయాలని చూస్తారు.
    ప్రస్తుతం కావలిసింది అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగాన్ని మనం ఎలా ఉపయోగించుకొని మనం అందరం కలిసుండాలి అనే చర్చ ఎక్కువ గా జనాల్లోకి తీసుకువెళ్ళాలి.
    విద్వేషాలు రెచ్చగొట్టే చర్చలు అనవసరం.
    సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో పాతవి తవ్వుకోవడం అనవసరం.

    • @prakashraogummadi2389
      @prakashraogummadi2389 Před 2 lety +1

      మీకు ముందు జరిగేది చెపుతున్నారు,ఆల్టర్ నేట్ ఆలోచించి, అంబేద్కర్ దారిలో కదలమంటున్నారు, తెలుసుకొండి

    • @rkmutyalaarkcreations6763
      @rkmutyalaarkcreations6763 Před 2 lety +2

      @@prakashraogummadi2389 ఆయన చేప్పేది చరిత్ర లా ఉండదు బ్రదర్.
      ఆయన అభిప్రాయాలు ఇతరుల మీద రుద్దడం లా ఉంటుంది.
      గతంలో తప్పులు జరిగాయి.కాని దానితో ప్రస్తుతం ఉన్న జనాలకి సంబంధం లేదు.
      కాని మనం రాజ్యాంగాన్ని రాసుకొన్నతర్వాత పుట్టిన వాళ్ళం .
      పాత పరిస్థితి ఎప్పటికీ రాదు. గతం మనం చూడని ది
      దానిని తవ్వుతూ ఉంటే మన మధ్య విద్వేషాలు పెరుగుతాయే తప్ప తగ్గవు.
      పెద్దాయన తన విశ్లేషణ జనాల్ని కలిపి ఉండే
      విషయాలు మీద చేస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయం బ్రదర్

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను..,;['[

    • @sandelamoses9701
      @sandelamoses9701 Před rokem

      @@HinduvuBhakti nee moham.

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před rokem

      @@sandelamoses9701 Paaripokundaa .. Neeku vunna kopam ... doubts .. anni nannu adugu .. oka video cheddam youtube lo .. Be patient..

  • @rajendraraj8757
    @rajendraraj8757 Před 2 lety +15

    27శాతం resevations అనుభవించే బీసీల్లో..ఇలా దమ్ముగా మాట్లాడే మగాడే లేడు. దద్ధమ్మల్లా, బానిసల్లాగా సిగ్గులేకుండా బ్రతకడం అలవాటైంది మావాళ్ళకి😪😪

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 2 lety +5

    great sir

  • @jabo7971
    @jabo7971 Před 2 lety +11

    Nice explanation sir👌

  • @buddanageswarao6010
    @buddanageswarao6010 Před 2 lety +1

    Great explanation

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 Před 6 měsíci

    Your ideology great sir.Dr Katti padmarao gaaru
    Long live

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt Před 2 lety +19

    What a great and enlightening message, sir !... Jai Bheem. All the sudra communities should know how they are deceive and remaining poor inspite of hard work. How people who are unable to perform physical work are becoming richer.
    How few smaller sections of people

    • @praveenthottempudi
      @praveenthottempudi Před 2 lety +1

      World anthe same brother African in America is Indian version of Sudra. The people who have knowledge will keep it with themselves to make money out of it. People like Padma Rao will give speeches to incite groups but will keep mum when a Dalit is beaten by the masters he serves same like African leaders in America.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS...

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 Před 2 lety +1

      Gautama Buddhudu kuda 24 janmalalo, 20 janmalu brahmanudiga, 4 janmalu ksjatriyudiga janminchadu, paiga raboya buddhudu MAITREYA buddha kuda brahmanudiga janmistaru ani vrasi undi...arya ashtanga marga, chatvari arya satyani (chattari arya sacchani) ani buddhudu cheppaleda? Naku telisi buddhudi kante kuda chala goppavadu adi sankaracharyudu, ramanujacharyudu, madhvacharyudu.... Buddha was born kshatriya, all buddhas were brahmins and kshatriyas....

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 Před 2 lety +1

      This proves you don;t have any brain, physical labor doesn't mean more money, smart work is more important than hard work, working with torch is physical labor but inventing light bulb is smart work, idi kuda ardam kakapothe, if you can't understand this, then you will remain where you are..

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 Před 2 lety +1

      @@praveenthottempudi africans in america are far better than africans in africa brother, I stayed there for a while, they are comfortable than almost all africans in african continent....

  • @user-sb3yv4dx8e
    @user-sb3yv4dx8e Před 2 lety

    Good to know

  • @satya1666
    @satya1666 Před 2 lety +27

    ప్రపంచానికి తెలిసిన సమతా మూర్తి డా బి ఆర్ అంబేద్కరే.
    నార్త్ లో రాముడు, సౌత్ లో రామానుజడు..పచ్చి అబద్ధాల రాజకీయ కుట్ర
    ఇప్పటిదాక నమ్మిన పూవు నాకిన ఎదవ దేవుళ్ల పరిస్థితేంటో, ఏ మోక్షం వచ్చిందో, కోళ్లు గొర్రెలు తిని వాటి లాగే ఆలోచంచే బహుజనులే చూసుకోవాల.

  • @user-dt9um3hy2l
    @user-dt9um3hy2l Před 6 měsíci

    Excellent sir

  • @s.r.creation7075
    @s.r.creation7075 Před 2 lety +4

    Really hadssup sir

  • @ravisayi1748
    @ravisayi1748 Před 2 lety +5

    మంచి వివరాలు చేపినారు సార్ 🌹🙏

    • @Samuels8814
      @Samuels8814 Před 2 lety

      it would be great when you explain on board.. presentation must be clean & clear.. write the slokam from where it was written. ofcourse good. the content is very sensitivity & more contraversy.

    • @mosangivenkanna6536
      @mosangivenkanna6536 Před rokem

      జై ఇన్సాన్ జై భీమ్ ఇప్పటికైన జనానికి నిజం తెలియాలి సార్ tq

  • @BabuBabu-ej9mh
    @BabuBabu-ej9mh Před 2 lety +3

    jaibheem sir మీ స్పీచ్ వింటుంటే మీకు మా పై ఉన్న ప్రేమ మమ్మల్ని చైతన్య వంతు లిని చేయాలని ఒక తపన ఆరాటం అలాగే తల్లి తండ్రి పిల్లలు కోసం ఆలోచించే విధము గా మా కోసం మీరు ఆలోచిస్తునట్టు నాకు అనిపించింది సర్ మీ తపన లో అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు jaibheem jai bhudha ఈ మాటలు సరిపోవు సర్ మీరు చేస్తున్న సమాజ సేవకు

  • @janapareddyvasantha9781
    @janapareddyvasantha9781 Před 2 lety +1

    Thank you very much sir

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Před měsícem

    Dr. కత్తి పద్మారావు గారికి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 Před 2 lety +14

    Sir ,you are genius ,daring and dashing .

    • @blackscreen2281
      @blackscreen2281  Před 2 lety +2

      Many many thanks

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 Před 2 lety +1

      Deniki daring dashing em undi...🤔🤔

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS...

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.[[[[

    • @Panchajanyam_Sri
      @Panchajanyam_Sri Před 2 lety +1

      మిగతా religions మీద వీడియోలు మాస్టారు గారు చేస్తే, మీరు ఇలానే కామెంట్ పెట్టాలి ఖాసిం సాహెబ్ గారు. అయినా ఏదో మాట వరసకు గానీ, మాస్టారు ఎప్పుడు వీడియోలు చేయాలి. చేసిన తరువాత దాని పర్యవసనాలు మాస్టారు గారికి బాగా తెలుసు. 😀😀

  • @ashokravan8312
    @ashokravan8312 Před 2 lety +14

    జై భీమ్ సార్ ✊️✊️

    • @rapurimartha3697
      @rapurimartha3697 Před 2 lety +1

      Excellent explanation sir thank you

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.[[[]

  • @askmn4510
    @askmn4510 Před 2 lety +2

    Excellent excellent enlightenment. Great explanation sir.

  • @djbabu4025
    @djbabu4025 Před 2 lety +10

    మహాను భావా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏💯

  • @rkcrust
    @rkcrust Před 2 lety +8

    Excellent! Jai Bheem, Jai Bharat, Hallelujah

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq Před 2 lety

      Jai bheem ok.. Jai bharat... Ok... Kaani hallelujah ekkadi nunchi vache... Jai bheem ante Ambedkarism kada..... Natural ga Buddhism vundali kada?

    • @rkcrust
      @rkcrust Před 2 lety +1

      @@venkatreddy-kq7zq it's your question, I like Ambedkar,( Jai Bheem for him), I am an Indian (Jai Bharat) I have an enlightened wisdom and knowledge (HalleluYah 🙏🏻)

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq Před 2 lety +1

      @@rkcrust ok... If you like Ambedkar.. You have to follow him... He choose Buddhism..... But you choose Christianity (protestant Or Catholic?).... Enduko sarikodemo anipistundi brother...

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.---

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 Před rokem

    DR KATTHI PADMARAO EXCELLENT REAL SPEECH GREATE

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 Před 2 lety +4

    Yes

  • @anishanthony8846
    @anishanthony8846 Před 2 lety +1

    Soopar sir 👍

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 2 lety +16

    బ్రాహ్మణులు ఏది చెపితే అది నమ్ముతారు హిందువు లు

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 Před 2 lety +1

      Pasterlu cheppina yadhava sollu kirastanilu nammuthaaru

    • @sureshch1383
      @sureshch1383 Před rokem

      ముల్లా లు చెప్పిన ధీ ముస్లిం వుంటున్నారు కాద

  • @koteswarammakoteswaramma698

    Right time right speech.

  • @varadeeshtummala5818
    @varadeeshtummala5818 Před 2 lety +5

    అద్భుతమైన వివరణ పద్మారావు గారు

  • @Rajupedapati
    @Rajupedapati Před 2 lety +2

    Thank you sir

  • @bkeerthinathasomayajulu1879

    క్రింద కామెంట్ చేసే వారందరికీ ఒక విన్నపం , ఇతను చెప్పేది వినీకంటే మీరు పర్సనల్ గా చదవండి అప్పుడు బయాస్ ఉండదు, ఇతను చెప్పేది బయాస్ గా ఉంది.

  • @murthujapatan226
    @murthujapatan226 Před 2 lety +1

    Great Hindu Philosophy explained well with examples of developments of MAYA in India through our life from Shrikrishna Deva Raya to China Jeeyar Swamy to restore the philosophy of Casteism in every need. The facts and internal knowledge of idealogy immersed in the Indian soil dug out to spread in this modern era. The philosophy of Adi Shankaracharya through Ramanujacharya (EQUITY STATUE) and now Jeeyar Swamy at MUCHCHINTAL, HYDERABAD with 1200 Crore cost today with 216 feet marvelous artistic figure which shows the spiritual power of Hinduism. Sri Katti Padma Rao described the Geeta which is based for VISISTA ADWYTA MATHAM. Very nice.

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 Před 2 lety +9

    అసంబద్ద ప్రేలాపనలు....సూడోమేధావుల ఊహా జనిత ప్రసంగం.. ఎక్కడయినా ఆధారం చూప గలవా భగ్వద్గీతా ఆధారంగా ఆది శంకరాచార్యులు బౌద్ధులను చంపి స్వర్గాన్ని పొందమన్నట్లు.... ఇంత దుర్మార్గమా మీ మాటలు.

  • @letsseekonaseema
    @letsseekonaseema Před 2 lety +5

    Great sir baga vakreekarincharu 👌

  • @shivanandam.t5705
    @shivanandam.t5705 Před 2 lety

    good analysis sir

  • @venkatpeteti2640
    @venkatpeteti2640 Před 2 lety +12

    Sir
    You have given good message
    Why Gaddar doing propoganda, atleast he should see this video.
    You are a rare man sir enlightening Dalits.

  • @ramanaengk9201
    @ramanaengk9201 Před 2 lety

    Good message

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Před měsícem

    ఎస్ కత్తి పద్మారావు గారు
    మేధావే 💯💯💯💯💯
    సంస్కృత లో చరిత్రలో
    Phd ; లు చేసిన మేధావి
    రామాయణ మహాభారత
    ఇతిహాస్యలు పూర్తిగా
    చదువుకున్న మేధావి
    రైటర్ కవి స్పీకర్ డైనమిక్
    లీడర్ అంబేద్కరిస్ట్ బుదిస్ట్
    దళిత బహుజన నుల ఆరాద దైవం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ibrahimshaik3477
    @ibrahimshaik3477 Před 2 lety +1

    Jai jai Bheem.

  • @bejjankisathishjagtialdist2409

    Correct sir

  • @jaibheemjohnnycreations3128

    అంబేడ్కర్ అంటే ఆరడుగుల విగ్రహం కాదు ?*
    *నీ అవసరానికి ఇష్టం వచ్చినట్టు దండ లు వేయడానికి!*
    *-అంబేడ్కర్ అంటే కులం కాదు ?*
    *నీ స్వార్ధ పూరిత కుల సంఘాల కి అయన పేరు పెట్టడానికి!*
    *-అంబేడ్కర్ అంటే అవకాశం కాదు ?*
    *నీ స్వార్ధం కోసం ఉపయోగించుకోవడానికి!*
    *-అంబేడ్కర్ అంటే ఆలోచన !*
    *ఆలోచన లేని నీకెలా తెలుస్తుంది అయన విలువ!!*
    *-అంబేడ్కర్ అంటే ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం!*
    *ఆత్మ గౌరవం అమ్ముకుని బ్రతికే నీకేమి తెలుసు ఆయన విలువ!!*
    *-అంబేడ్కర్ అంటే కులాన్ని చీల్చి చెండాలిన ధీరుడు!*
    *కులాన్ని నెత్తిన పెట్టుకు తిరిగే నీకేం తెలుసు అయన విలువ!!*
    *- అంబేడ్కర్ అంటే వెనుకడుగేయని పట్టుదల!*
    *పట్టుమని అమ్ముడు పోయే నీకేం తెలుసు ఆయన విలువ!!*
    *-అంబేడ్కర్ అంటే జ్ఞానపు శిఖరం !*
    *అజ్ఞానం లో నీలుగుతున్న నీకేం తెలుసు అయన విలువ!!*
    *- అంబేడ్కర్ అంటే మనువాదానికి మరణ శాసనం రాసిన వీరుడు!*
    *ఆ మనువాదాపు కట్టు కథలో నీ పాత్ర వెతుక్కునే నీకేం తెలుసు అయన విలువ!!*
    *-అంబేడ్కర్ అంటే పోరాటం !*
    *కిరాయి పోరాటాలు చేసే నీకేం తెలుసు అయాన విలువ!!*
    *- అంబేడ్కర్ అంటే త్యాగం !*
    *స్వార్ధం లో కూరుకు పోయిన నీకేం తెలుసు ఆయన విలువ!!*
    *-అంబేడ్కర్ అంటే ఆయుధం !*
    *అగ్ర కుల ఎంగిలి తినే నీకేం తెలుసు ఆయన విలువ!!*
    *- అంబేడ్కర్ అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం !*
    *బానిసత్వం లో బ్రతికే నీకేం తెలుసు ఆయన విలువ!!*
    *అంబేడ్కర్ గారిని నమ్మకుండా బ్రతికినా పర్లేదు , అమ్ముకుని మాత్రం బ్రతకకు !!*
    *## గుండెల్లో దమ్ము ,ఒంట్లో సత్తా , రక్తం లో విశ్వాసం ఉంటె "జై బాబా సాహెబ్ అంబేడ్కర్ " అను ##*
    * *నిజం తెలుసుకోండి*...🙏
    ✍🏻 *ప్రపంచ మేధావి డా.బాబా సాహేబ్ అంబేడ్కర్* గారు
    జన్మించి ఉండక పోతే.....?
    *మాదిగలు*:- చనిపోయిన జంతు చర్మాలను ఒలుస్తు, డప్పు వాయిస్తూ మాత్రమే జీవించే వారు...
    *మాలలు*:- సుంకరి,నీరటి పనులను మాత్రమే చేస్తూ మనుగడ సాగించే వారు...
    *గోండులు*:-అడవి జంతువుల వెంట మాత్రమే పరుగెత్తుకు జీవించే వారు..
    *లంబాడాలు*:- పశుపోషణలో సంచార జీవితం మాత్రమే గడిపే వారు...
    *కుమ్మరులు*:- కుండల చక్రం మాత్రమే తిప్పుతూ జీవించే వారు...
    *పద్మశాలి*:- చరఖా తిప్పుతూ మాత్రమే జీవించే వారు....
    *కమ్మరి*:- కొలిమి లో సుత్తి కొడుతూ మాత్రమే జీవించే వారు...
    *వడ్రంగి*:- కర్రలను మాత్రమే చెక్కుతూ జీవించే వారు...
    *వడ్డెర*:- రాళ్ళు పగలగొడుతూ మాత్రమే జీవించే వారు...
    *మాలిలు*:-తోటమాలి పనులు చేస్తూ మాత్రమే జీవించే వారు..
    *గొల్ల, కుర్మా లు*:- గొర్రెలు,మేకల వెంట మాత్రమే తిరుగుతు జీవించే వారు..
    *బోయలు*:- పిట్టల వేటలో మాత్రమే జీవించే వారు...
    *గంగపుత్ర*:- నదులు,చెరువు ల గట్ల వెంబడి మాత్రమే కాలం వెల్లదీసేవారు...
    తేలివారు గానుగ చుట్టూ తిరుగుతూ మాత్రమే గడిపేవారు...
    *చాకలి*:- రేవులో ఉతుకుతు మాత్రమే జీవించే వారు...
    *మంగలి*:- మసాజు చేస్తు,గడ్డాలు గీస్తు మాత్రమే జీవించే వారు...
    గౌండ్ల :- కల్లు గీసుకునే వృత్తి గా జీవించేవారు...
    *కాపులు*:- వ్యవసాయం వృత్తిగా జీవించే వారు...
    #ఎందుకంటే భారత రాజ్యాంగం కంటే ముందుభారత దేశంలో రాజ్యాంగంగా చెలామణి అయినది *'మనుధర్మ శాస్త్రం లేదా మనుస్మృతి'*. .ఇది దేశంలోని క్రిందివర్గలైన *BC SC ST* లకు పై విధులను మాత్రమే నిర్దేశించింది. *వీరికి చదువుతో పాటుగా ఎటువంటి హక్కులు ఇవ్వలేదు*...
    కాని *బాబా సాహేబ్ గారు రచించిన రాజ్యాంగం పై కులాలు వారికి విద్యా తో పాటు సర్వ హక్కులు కల్పించింది* ... అందువల్లే పై కులాల వారు చదువుకొని...
    *ఉపాధ్యాయులు.*..
    *డాక్టర్లు అయ్యారు*...
    *ఇంజనీర్లు అయ్యారు*...
    *IAS,IPS లు అయ్యారు*..
    *మంత్రులయ్యారు*...
    *ముఖ్యమంత్రులయ్యారు*...
    *ప్రధానులయ్యారు*...
    *రాష్ట్రపతులై రాజ్యమేలు తున్నారు*...
    *ఒక వేళ*
    బాబా సాహేబ్ అంబేద్కర్ గారు జన్మించి ఉండక పోతే, రాజ్యంగం రచించక పోతే...
    సామాజికంగా అణచబడిన వర్గాల్లో ఈ మార్పు సాధ్య మయ్యేదా.....???????
    మేధావులారా ఒక సారి ఆలోచించండి...???
    మీ చరిత్ర మీరు తెలుసుకొండి.... ✍️✍️✍️✍️✍️
    జై భీమ్ జై భారత రాజ్యాంగం జై పూలే నమో బుద్ధాయా..... ✊✊✊✊✊

    • @mahipinjari1221
      @mahipinjari1221 Před 2 lety +4

      గుడ్ మెస్సేజ్ 👍

    • @dadalaarunsekhar7372
      @dadalaarunsekhar7372 Před 2 lety +2

      Good message bro jai bheem

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.;'[]]]

  • @sunkapremalatha8903
    @sunkapremalatha8903 Před 2 lety +2

    మీరు ఉండటం వల్ల మనకు చాల విషయాలు తెలుస్తున్నాయి సార్ జైభీమ్

  • @INDIANFARMAR2020
    @INDIANFARMAR2020 Před 2 lety

    Good

  • @prudhvirajukangu4684
    @prudhvirajukangu4684 Před 2 lety +1

    annayya vere level

  • @saketikishorekumar671
    @saketikishorekumar671 Před 2 lety +3

    Meeku devudu enka manchi health evvali korukuntamu🙏🙏🙏

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 Před 2 lety

    All his well

  • @veeraragavaneredumalli283

    మీరులేకపోతే ఇటువంటి విషయాలు
    చెప్పేవారు లేరు జై భీం సార్

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 Před 2 lety +4

    జై భీమ్ సర్

    • @sudharamana2683
      @sudharamana2683 Před 2 lety +1

      Jai Bheem .Jai Ambedkar Jai Katti Padma Rao Jai Buddhism Jai SC .ST .BC minority. Jai Bharata rajyangam vardhillali.

    • @satishkarjaibheem5278
      @satishkarjaibheem5278 Před 2 lety

      @@sudharamana2683 జై భీమ్ నమో బుద్ధయా

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.-=-[p;;

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 2 lety +2

    హిందూ మతము చెప్పే సమానత్వము
    అంత నేతి బీరకాయ లో నెయ్యి లాంటిదే

  • @shivaprasadreddysareddy1713

    మీరు మేధావులు సమాజానికి ఉపయోగపడే వంటి విశ్లేషించండి

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 Před 2 lety

      Vaadiki alaa maryaadhaga chepthe vinadu

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Před 2 lety

      MAHASENA AMBEDKAR FOLLOWERS MAA BC PRIVATE LAND NI ENCHROACH CHESARU VAATINI MAAKU IPPINCHANDI...TIME VACHINAPPUDU NIJAYITI NI NEERUPINCHUKONDI....GUNTUR BEST PRICE BACK SIDE LAYOUTS.....

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.=[[[';;'/

  • @anilkumardhara778
    @anilkumardhara778 Před 2 lety

    Very nice 👌 Anna

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 Před 2 lety +14

    ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఈ దుర్మార్గం అమానుషం.
    అందుకే నేను భౌద్ధ మతం అనుసరిస్తున్న. జై భీమ్ జై భుద్ధా. నమో భుద్దాయ.
    మీ విశ్లేషణ అభినందనీయం. అభినవ అంబేద్కర్ మీరు.

    • @venkatfaraday
      @venkatfaraday Před 2 lety

      ...??

    • @venkatfaraday
      @venkatfaraday Před 2 lety

      అంటే ఎం చేయకుండా చవట లాగా కూర్చోవడం మా??

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.-=[[[

  • @bvngoud3258
    @bvngoud3258 Před 2 lety +5

    Super ga chepparu sir

  • @nidagantipydiraju2901
    @nidagantipydiraju2901 Před měsícem

    Respected sir plz focus on seminars workshops awareness states

  • @dalitmediacenter
    @dalitmediacenter Před 2 lety +8

    share it to all the dalit who are doing BHAJANA for Ramanujachary

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 Před 2 lety +4

    your speech is super sir

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před 7 měsíci

    Super sir like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns

  • @VmalaNKraju
    @VmalaNKraju Před 2 lety +1

    Jai Bheem To All

  • @letsshareknowledgethroughc962

    దీనికి చెక్ పెట్టాలంటే కోర్ట్ లో పిటిషన్ వేయండి సర్..... అప్పుడు వాళ్ళ బుద్ధి అందరికీ తెలుస్తుంది..
    .1.అందరికీ అన్ని కులాల వారికి వేదజ్ఞానమ్ అందించాలి.
    2. వేద పాఠశాలలో అన్ని కులాల వారికి రిజర్వేషన్ కల్పించి వేద జ్ఞానం అందించాలి.... అన్న పిటిషన్ కోర్ట్ లో వేయండి..... అప్పుడు బండారం ఇంకా బట్టబయలు అవుతుంది......

    • @sureshch1383
      @sureshch1383 Před rokem

      బాగ చెప్పారు
      అలాగే jobs లో కూడా Reservations తీయాల

  • @rajininakumalla3384
    @rajininakumalla3384 Před 2 lety

    Sir. Great humanist.
    Jai beem.jai Kathi padma rao

  • @ramcharanramcharan5594
    @ramcharanramcharan5594 Před 2 lety +6

    ఈ సమతా ధర్మంలో...కొట్టుకొని చచ్చేది కేవలం...sc, st,BC లు మాత్రమే...బ్రాహ్మణులు, వైశ్యులు క్షత్రియులు..కయ్యం పెట్టీ...పక్కన కూర్చుంటారు... ముదట ఈ బేధం...బీసీ ల లో మొదలవుతుంది..అందరూ కొట్టుకొని చస్తారు...ఎందుకంటే.... ఈ మూడు వర్గాలలో వందల కులాలు ఉన్నాయి కాబట్టి....

  • @Babu-wy7nz
    @Babu-wy7nz Před 2 lety +5

    Shnakaracharaya debated with Other philosophers. They were defeated and accepted Advaita philosophy. Pls don’t spread hate in society.

  • @kakiram6445
    @kakiram6445 Před 2 lety +1

    Super explain sir,

  • @girishpov8595
    @girishpov8595 Před 2 lety

    Super sir

  • @Shambu327
    @Shambu327 Před rokem

    Nice comedy

  • @vijaynagaraju9701
    @vijaynagaraju9701 Před 2 lety

    Sir please share link to that srikrishna devaraya poem on caste. Please

  • @p.satyamsatya5858
    @p.satyamsatya5858 Před 6 měsíci

    🙏🙏🙏

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc Před 2 lety +3

    Jai Bhim Anna

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu Před 2 lety +2

    అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? మీకు నమ్మకం లేకపోతే, మీరు follow అవ్వకండి.

  • @chandratube1
    @chandratube1 Před 2 lety +1

    Anna nuvvu keka

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 2 lety +6

    సార్ వేంకటేశ్వరుడు పెండ్లికి అప్పు తెచ్చినా దు అంటే హిందువు లు నమ్ముతున్నారు

    • @srinivasarajugokaraju7529
      @srinivasarajugokaraju7529 Před 2 lety +2

      Dear sir, this is mythology, suppose Mary matha blessed son with out male, really is it possible in your way? Every religion has like this only, as a indian you should respect this land way of life and culture

  • @MR-ii1iw
    @MR-ii1iw Před 2 lety

    సూపర్ సర్

  • @rkchemprosolutions4655

    Miru super suthi garu

  • @user-qo9wf3si9i
    @user-qo9wf3si9i Před rokem

    Sir meeku Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏

  • @burranaveen6431
    @burranaveen6431 Před 2 lety +7

    Jai bhim

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 Před 2 lety +1

    నమస్తే సర్

  • @dalitmediacenter
    @dalitmediacenter Před 2 lety +8

    everyone should listen to this wonderful speech

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 Před 2 lety

      Buddiesam&Ambedkariesam vardhillali jai Bheem

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 Před 2 lety

      @@janaiahpatteti8558 bible peddha luchcha book

    • @HinduvuBhakti
      @HinduvuBhakti Před 2 lety

      దళిత వాదం తప్పు .... బ్రాహ్మణ వాదం తప్పు ... కత్తి పద్మారావు గారూ ... దయచేసి నాతో డిబేట్ చేయండి ... నేను నిరూపిస్తాను.][\

  • @kspmkrupaswaroopiprardhana6628

    Jai Bheem sir

  • @babuadi7123
    @babuadi7123 Před 2 lety

    Nice argument sir. Jai Bheem.

  • @Jeevanadhi620
    @Jeevanadhi620 Před 2 lety +6

    మీరు దేవుడు ఏర్పరుచుకున్న సాధనం

  • @kedareswararaomenampalli2069

    పద్మారావు గారు సనాతనంను ఎదిరించింది
    చార్వాకం అన్నారు .మృత్యువు తరువాత
    ఏమియునులేదు అనేవాదం చార్వాకం అన్నారు .బుద్దుడు స్వర్గ నరకాలు సంశయాత్మకమైనవి అన్నాడు.అష్టాంగమార్గంద్వారా నిర్వాణం
    పొందవచ్చన్నాడు బుద్దుడు.
    ఈ నిర్వాణం అంటే ఏమిటో పద్మారావుగారు
    చెప్పలేదు. సనాతనం లో చెప్పిన స్థితప్రజ్ఞత
    జీవన్ముక్తుడు అనే పదాలకు పర్యాయపదమే
    నిర్వాణం.దీనిఅర్దం దేహముండగానే
    ముక్తి పొందటం .భవబందాలకు అతీతంగా
    ఆనందం అనుభవిస్తూ ఉండటం.
    శంకరాచార్యులు భాష్యాలేకాదు గ్రంధాలు వ్రాశారు .అది పద్మారావు గారికి తెలిసికూడా
    అబద్దం చెప్పారు.
    అద్వైతం చెప్పారు విశిష్టాద్వైతం చెప్పారు.
    ఈ రెంటికీ మధ్యలో ద్వైతం ఉన్నది కదా!
    దానిగురించి పద్మారావు గారు చెప్పలేదు.
    రామానుజులు తరువాత ఈ దేశంలోకి ప్రవేశించిన ఇస్లాం దేవుడి కోసం పోరాటం
    చేసిప్రాణాలు పోగొట్టుకున్న వారికి స్వర్గంలో
    72 మంది స్వర్గపు స్త్రీలతో సుఖం లభిస్తుంది అని చెప్పి 40 శాతంమంది భారతీయులను ఇస్లామీయులుగా మార్చిన
    విషయం ప్రస్తావించలేదు.
    తరువాత1600లు లో ప్రవేశించి 1835
    తరువాత అధికారికంగా అనుమతి పొంది
    భారతదేశంలోని 10 శాతం మందిని యేసుని దేవుని కుమారుడుగా అంగీకరించి
    పాప క్షమాపణ కోరుకున్న వారికి దేవుని రాజ్యంలో (స్వర్గంలో)నిత్యజీవం (మరల జన్మించే పనిలేని)లభిస్తుందని క్రైస్థవులుగా
    మార్చిన వారి సంగతి ప్రస్తావించలేదు.
    భగవద్గీత లో యుద్ధంలో మరణించినవారికి
    రంభ మేనక లు ఉండే స్వర్గం లభిస్తుందని కృష్ణుడు బోధించి జనాన్ని చంపించారు అని
    ప్రస్తావన చేశారు .ద్రోణుడు బ్రాహ్మణుడే కదా!?యుద్దం చేశాడుకదా?!
    భక్తి మార్గంలో దేవాలయాలు వెలసినట్లే
    మసీదులు చర్చీలు వెలిశాయికదా !?
    మరి వాటిప్రస్థావన చెయ్యలేదు.
    దెవాలయాలలో దేవదాశీలవంటి సంస్కృతికి
    దగ్గరగా ఉండేదేకదా చర్చీలు లోని నన్ను సంస్కృతి. దానిని ఎప్పుడైనా పద్మారావుగారు ఖండిస్తూ ప్రసంగం చేశారా?!
    భూములు దేవాలయాలకు ఉన్నట్లే మసీదులకు చర్చీలు ఉన్నాయి .దేవాలయాలపై ప్రభుత్వం ఆజమాయిషి చేస్తున్నది.దేవాలయభూములపై ఆదాయం
    అనుభవిస్థున్నది పెత్తందారీలే .
    మరి చర్చీల మసీదుల భూములపై ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చెయ్యడం లేదని పద్మారావు గారు ఎప్పుడైనా ప్రశ్నించాడా ?!
    బహాజనులు అంటే పద్మారావుగారి బాషలో
    బ్రాహ్మణులు తప్ప మిగిలిన వారందరూ అనే
    కదా!?అర్దం.
    క్రైస్తవం లో పోపులకు బిషప్పులకు ,
    ఇస్లాంలో ఖలీఫా లకు ముల్లాలకు ,
    ఆ సమాజాలను శాసించే అధికారం ఎవరిచ్చారు అని ఎప్పుడైనా ప్రసంగాలలో
    ప్రస్థావించా డా ?!

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Před měsícem

    దళిత హిందువులకు మనవి
    ఒక్కసారి ఈ స్పీచ్ విని
    దళితుల పరిస్థితిలు
    ఆలోచన చేయండి

  • @johnbabu703
    @johnbabu703 Před 2 lety +1

    Jai bheem jai Padmarao garu