తిరుపతికి పేరు 'థేరోపతి' నుండి వచ్చింది - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 29. 09. 2022
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    #jvvtelangana
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
  • Věda a technologie

Komentáře • 107

  • @boraswamy1643
    @boraswamy1643 Před rokem +8

    చరిత్ర మూలాలను నిజాలను ప్రపంచ నల్లమోడలకు సామాన్యులకు అర్థమయ్యే నీతిలో తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చరిత్రలన్నీ ఇలాగే చెప్పాలని కోరుచున్నాను

  • @user-nh5rp3pq1j
    @user-nh5rp3pq1j Před 10 měsíci +9

    మతములన్నియు సమసి పోవును ! జ్ఞాన మొక్కటే వెలిగి నిలుచును ..... గురజాడ

  • @mahasrichannel4455
    @mahasrichannel4455 Před rokem +6

    అద్భుతమైన సమాచారం తెలిపినందుకు మీకు వందనలు

  • @kallutlamohiddin7720
    @kallutlamohiddin7720 Před 8 měsíci +4

    Sir salute for your dareness

  • @hazrathshaik9118
    @hazrathshaik9118 Před 23 dny

    నిజాలు మి లాగా చెప్పే వారు ఎవ్వరు లేరు సార్ మీరు సూపర్ సార్ ధన్యవాదములు సార్

  • @mohammadnazeer1247
    @mohammadnazeer1247 Před rokem +14

    చక్కగా తెలుగులో చరిత్ర మూలాలను విపులంగా వివరించారు. థ్యాంక్యూ సార్

  • @nareshsamrat4064
    @nareshsamrat4064 Před rokem +17

    ఈ ఇన్ఫర్మేషన్ తెలుగులో చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏.ఈ నిజనిజాలు జనాలు అర్థం చేసుకొని బౌద్ధం మళ్ళీ విలసిల్లేల ప్రతి ఒక్కరి కృషి అవసరం... ఇండియా-ది-ల్యాండ్ ఆఫ్ బుద్ధ..

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 Před 5 měsíci +2

    నిజాన్ని చెప్పారు .

  • @babuavp9591
    @babuavp9591 Před rokem +6

    Thanks for sharing facts in the history 🙏 Jai Humanisam Jai Bheem

  • @krishna-wx4vv
    @krishna-wx4vv Před rokem +5

    Great sir. Valuable information.

  • @janrdhan2366
    @janrdhan2366 Před rokem +4

    Devaraju sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @subburao7559
    @subburao7559 Před rokem +6

    కృతజ్ఞతలు సర్ 👍❤.

  • @sudheerdirisam6285
    @sudheerdirisam6285 Před rokem +9

    చాలా చక్కగా అర్ధవంతంగా ఆధారాలతో వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు 👏👏🤝🤝

  • @hasmatarashaik1318
    @hasmatarashaik1318 Před rokem +9

    సెల్యూట్ సర్.మాకు తెలియని విషయాలు చెప్పినందుకు. స్పష్టతతో కూడిన మీవివరణకు ధన్యవాదాలు.

  • @gopinadhgopi3348
    @gopinadhgopi3348 Před rokem +3

    అద్భుతమైన సమాచారం 🙏

  • @ameeriqbal2199
    @ameeriqbal2199 Před rokem +5

    Congratulations for the most daring and very true dig of the historical facts which the masses are not aware of ! Keep it up !

  • @rpnaveen8651
    @rpnaveen8651 Před rokem +8

    ఇలాంటి విషయాలు మరెన్నో తెలపగలరు అని మనవి జైభీమ్

  • @subbaraoannapragada6378
    @subbaraoannapragada6378 Před měsícem

    Excellent analysis of historical perspective of how Budhism and Jainism were systematically destroyed by Brahmanism.In this connection I want to mention that even Simhachalam temple is also ones a Buddhist centre.

  • @Kps4781
    @Kps4781 Před měsícem

    SUPER SIR ❤❤

  • @rambabuk8123
    @rambabuk8123 Před 9 měsíci +3

    well said sir

  • @ashokkola7490
    @ashokkola7490 Před 3 měsíci

    Good 👌👌👌👌👌

  • @mareduvenkateshwarlu1562

    Good information sir

  • @pooliramesh4497
    @pooliramesh4497 Před rokem +2

    Good information (Truth)

  • @pujariraveendra557
    @pujariraveendra557 Před měsícem

    Nice sir

  • @ss.vali786
    @ss.vali786 Před 5 měsíci +1

    Thank you sir super

  • @balaswamy8243
    @balaswamy8243 Před 9 měsíci +2

    Good analysis sir

  • @indiabranding1800
    @indiabranding1800 Před rokem +3

    Excellent.

  • @TPL2309
    @TPL2309 Před 3 měsíci

    లొసుగులు అన్నీ బయట పడుతున్నాయి మీ పుణ్యాన.

  • @rraghupathi586
    @rraghupathi586 Před rokem +2

    🙏🙏👌👌✊✊✔✔.

  • @anandraju1797
    @anandraju1797 Před 6 měsíci +2

    Mee visleshana bagundi kani Jesus and alla gurunchi kuda visleshincandi

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před rokem +1

    జై భీం

  • @hinayanabuddhistassociatio9172

    ☸️🌹👏

  • @vennelanizam7482
    @vennelanizam7482 Před rokem +2

    🙏👍🙏👍🙏👍🙏👍

  • @PK-nv4on
    @PK-nv4on Před 5 měsíci +2

    ఇప్పుడు మీ లాటి మేధావులు ముందుకు వచ్చి, తప్పుడు ప్రచారాలు చేస్తున్న మత మౌధ్యుల, వారి పిచ్చిని వాడుకుంటున్న రాజకీయ పార్టీల కళ్ళు తెరిపించడం, కనీసం నోళ్ళు మూయించడం ప్రస్తుత కాలంలో అవసరం. నిజం కూడా నిత్యం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. లేదంటే వీళ్ళు చెప్పే అబద్ధాలే నిజమనుకునే ప్రమాదం ఉంది.

  • @hanumathprasadtripuramallu8508

    I request author of this video content to make vivid videos on Gyanvapi temple in Varanasi.

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před rokem +6

    సార్ జ్ఞానులకు చెప్పాల్సిన అవసరం లేదు మూర్కుల కు చెప్పినా అర్థం కాదు

  • @thegamingbro.........5531
    @thegamingbro.........5531 Před 3 měsíci

    Mari tirumala theromala na?

  • @bandaricharanraj4934
    @bandaricharanraj4934 Před rokem +10

    చిన్నాచితక గుడి దేవాలయాల మీద బ్రతికే వాడికే దేవుడు లేడు అంటే అర్థమైన అర్థం కానట్లు ఉంటాడు, మరి కోట్లల్లో వ్యాపారం జరిగే చోట దేవుడు లేడంటే సామాన్య జనాలు నమ్ముతారా నమ్మరు, పైగా సినిమాలు కూడా తీశారు, సంబంధం ఉన్న విషయాల కన్నా అసంబద్ధ విషయాలే జనాలకు ఎక్కువగా కావాలి,,, ఏది ఏమైనా చివరగా బుద్ధుడి మాటే నెగ్గుతుంది, నేను చెప్పిన విషయాన్ని బెరీజు వేసుకో నిజమైతే నమ్ము అబద్ధమైతే వదిలేయ్ నా మీద గౌరవంతో మాత్రం గుడ్డిగా నమ్మకు. 👍

    • @nageswarudugolla6421
      @nageswarudugolla6421 Před 9 měsíci

      బుద్ధుడు సామ్రాజ్య విస్తరణ రకు సనాతనము విస్తారంగా ఉన్న శక్తి బహిర్గతం తెలుసుకుని మతమార్పిడి బుద్ధుని ద్వార నే మదాలైనది

  • @valibasha7943
    @valibasha7943 Před 6 měsíci

    Sir I want to be your student

  • @rk___ga_ming3158
    @rk___ga_ming3158 Před 5 měsíci

    Thiru anedi tamil word, thiruvannamali kshetra kuda undi Tamilnadu lo, aite thirupati konda chaala sarlu charitaka marpulu jarigai, rajulu rajyalu martai kada

  • @amaram5
    @amaram5 Před 3 měsíci

    Theromala theropathi mana karma

  • @brahmajigara536
    @brahmajigara536 Před rokem +4

    ప్రతీ మతం వాళ్ళు వాళ్లకు నచ్చిన విధంగా అంతా మా దేవుడే అని చెప్తారు అలా నే మీరు చెప్పారు, బాగుంది /ఎంత బాగుంది అంటే comments లో చాలా మంది మీరు చెప్పినదే నిజం గా నిజమా!? అన్నట్టుగా వుంది ( తీరు నామము, తీరు నగరి, తిరువనంతపురం, తీరుచునాపల్లి ,త్రి మూర్తులు.ఇవన్నీ కూడా బౌధమే అంటే కూడా మావాళ్ళు నమ్మీసే టట్లు చెప్పారు
    Very good మీరే బౌద్ధం కోసం ఇంత మోసం చేస్తే బౌద్ధం ఏమి అవ్వాలి .......

    • @brahmajigara536
      @brahmajigara536 Před rokem

      అసలు యువత కు నిర్వీర్యం చేసేదే బౌద్ధం అందుకే దలయిలామా ఇండియా లో తల దాచుకో వలసి వచ్చింది

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 Před 5 měsíci +1

    వినయం విస్వభూషణం! పెద్దాయనపలుకు
    లలో జియోగ్రాఫికల్ రీసెర్చ్ స్కాలర్లూ చెప్పి
    న చారిత్రక రుజువులు న్నాయి! బుద్ధిజానికి
    చారిత్రక ఆధారాలు రికార్డెడ్ గా వున్నాయి!
    ఆయన చెప్పింది విస్సన్న చెప్పిన వేదంగానీ
    పురానంగాని కాదు!
    అది చాందాస వాద ప్రభుద్దుల కొసంచెప్పిన
    చందమామ కధలు కావు! ఎందరో రీసెర్చ్ స్కాలర్లూ బ్లాక్ అండ్ వైట్ గా చెప్పిన విషయాలనే చెప్పటం జరిగింది! ఆసక్తి గల వారు నిజాంజాలను తెలుసుకొనే ప్రయత్నం చేయాలి!😂😂😂😂😂😂😂

  • @pssastri5696
    @pssastri5696 Před 10 měsíci

    Evarunamaruramarama

  • @pssastri5696
    @pssastri5696 Před 10 měsíci

    Vadaugamafterjainaandboddamatumthisishistoryproofs

  • @p.sriramgopalpatlo998
    @p.sriramgopalpatlo998 Před 5 měsíci

    Riyal Mahatma gandhi

  • @sreekar8551
    @sreekar8551 Před rokem +1

    Mad and sad

  • @vijayaprakashchilukuri4220
    @vijayaprakashchilukuri4220 Před měsícem

    The Great Budha.all are not correct.

  • @nellurinageswara2837
    @nellurinageswara2837 Před rokem +1

    మీరు చెప్పేవి నూటికి నూరుపాళ్ళు నిజం
    అయితే.. పిరికివారూ సోమరులూ వాస్తవాలను ఒప్పుకోరు పక్కదారి పట్టించాలని చూస్తారు.....భజనగాళ్ళు

  • @satyanarayananarahari2946

    మీ వాదన శుద్ద తప్పు తిరు శ్రీ పతి భర్త అని మీ వాదన అంతా హైందవ ధర్మం వినాశనం బౌద్ధ మతం కు లేని కీర్తి తేవాలని

    • @bhandarusarma8673
      @bhandarusarma8673 Před rokem

      Yes

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 Před rokem

      Yes

    • @satyanveshi5981
      @satyanveshi5981 Před rokem

      🤣

    • @bsprsp618
      @bsprsp618 Před rokem +3

      సూర్యనారాయణ గారు మీకు ఏమైనా తెలివితేటలుంటే భారతదేశం మూలవాసులు ఎవరు అని తెలుసుకో ఈ భారత దేశంలో మొట్టమొదటిగా పుట్టిన మతం ఏది అని చెప్పి తెలుసుకో లేక ఈ భారతదేశానికి వలస వచ్చిన వారు ఎవరు అని తెలుసుకో న్న తర్వాతనే కామెంట్ పెట్టు. నీకు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ పెట్టకు సూర్యనారాయణ గారు జర జాగ్రత్త మీ హైందవ మతం భారతదేశానికి వలస వచ్చింది అని చెప్పేసి ఈ ప్రజలకు మీరు చేసే కుట్రలు అర్థం అవుతే మిమ్ములను తరిమి తరిమి కొడతారని భయంతో ఇలాంటి ప్రతి ఒకటి పుస్తకాలు మీరు వక్రీకరించి ప్రజల మీదికి వదులుతున్నారు ఎందుకంటే మీడియా మీ చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కటి మీ చేతుల్లోనే ఉంది నేను అన్ని చెప్పనవసరం లేదు అందుగురించి అనే మీ ఆటలు నడుస్తున్నాయి ఇప్పుడు కొద్దిగా సేపు ఓపిక పట్టండి సూర్యనారాయణ గారు రాబోయే రోజుల్లో ఈ ప్రజలు మీకు కరెక్ట్ గా సమాధానం చెబుతారు జై భీమ్

    • @andurthisrinivas5576
      @andurthisrinivas5576 Před rokem

      @@bsprsp618 చాలా నవ్వొస్తుంది నీ కామెంట్ చదువుతుంటే. ఎంతైనా సనాతన ధర్మ వ్యతిరేకివి కదా. బ్రతికేయ్యు ఇలాగే కుక్కలా. నీ బుద్ధుడు నేపాలీ వాడు అని తెలుసుకో ముందు. ఎవడు విదేశీ, ఎవడు స్వదేశీ అని తెలుసుకో ********

  • @andurthisrinivas5576
    @andurthisrinivas5576 Před rokem +20

    'తిరు' అనేది ద్రవిడ పదం. దాన్ని ' శ్రీ ' అనే సమార్థంలో వాడతారు. పతి అంటే భర్త అని అందరికీ తెలుసు. ' శ్రీ ' అంటే లక్ష్మీ అనే అర్థంతో వాడతారు. తిరుపతి అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమహా విష్ణువు అని అర్థం. ఇలాంటి అర్ధ జ్ఞానంతో మీరు ఏమి తెలియని వాళ్ళని మెప్పించొచ్చు. కాని ఈ సగం సగం తెలివి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.

    • @vyseerx
      @vyseerx Před 8 měsíci +4

      Absolutely right . I stayed in Tamilnadu for some time I knew Thiru means Sri .

    • @venugopalakrishna893
      @venugopalakrishna893 Před 7 měsíci +8

      నిజమే చెప్పావు. ఇంకా వెనక్కు వెళితే అసలు నిజాలు తెలుస్తాయి.

    • @andurthisrinivas5576
      @andurthisrinivas5576 Před 7 měsíci +2

      @@venugopalakrishna893 ఇంకా వెనక్కి వెళితే అక్కడ అడవి మాత్రమే ఉంటది సారు😂

    • @venugopalakrishna893
      @venugopalakrishna893 Před 7 měsíci +3

      లేదు నిజమైన ప్రకృతి వుంటుంది

    • @andurthisrinivas5576
      @andurthisrinivas5576 Před 7 měsíci

      @@venugopalakrishna893 ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం భావోద్వేగంతో మాట్లాడేవారికి అన్ని చోట్లా గౌరవం దొరకదు. కొన్ని విషయాలకు ఆధారాలు చాలా ముఖ్యం. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వివరించండి.

  • @rabbybandila8937
    @rabbybandila8937 Před 9 měsíci +2

    బౌద్ధ మతము తప్పితే హిందూ మతము లేదని చరిత్ర చెప్పిన కూడ, చదువుకున్న అవివేకులు ఒప్పుకోవడము లేదు. ఇదే మన ఖర్మ అంటే.

  • @sasivaddi5222
    @sasivaddi5222 Před rokem +8

    Ta.ilam thiru antey sree ani అర్థం. అట్లా వచ్చింది.దానికి పిచ్చి కథలు ఎందుకు.వేద సంస్కృతికి సనాతన ధర్మానికి పూర్తి వేతిరేకం.జైన బౌద్ధ మతాల సంస్కృతి.భారత దేశం లో చొచ్చుకు వచ్చిన విదేశీ మతాలు కొన్ని. వేద ధర్మాలను అవహేళన చేసేవారు నాస్తి కత్వానికి చేరువగా ఉన్న వారు కావలసినన్ని కథలు చెబుతారు.హిందువుగా పుట్టి హిందుత్వాన్ని త్యజించి చెప్పే నీతి సూత్రాల మతాలు కో కొల్లలు. అసలైన జ్ఞానం లోపించి కొత్త జ్ఞానం సంపాయించుకునే వారివి.అదేవారికి ఇష్టం కావచ్చు.వేద ధర్మాన్ని నిరసించి పుట్టిన ఈ మధ్య కాల మతాలే అన్నీ 100 శాతం.కథలు కాకరకాయలు.అధర్మం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితులలో అందరూ మేధావులే

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Před 6 měsíci

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

    • @kiranaasthram
      @kiranaasthram Před 5 měsíci

      అబద్ధాలను ఎంత చక్కగా చెప్పవచ్చో ఈయన్ని చూస్తే తెలుస్తోంది. తమిళ సంగం సాహిత్యంలో తిరుపతి గురించి ఉంది. మరి అప్పటికి బౌద్ధులు ఉన్నారా? ఆయనే చెప్పాలి. ఎంతసేపూ మన మీద పడి ఏడవటం తప్పించి నిజాలతో వీళ్ళకి పని లేదు.

  • @nandurunsm9316
    @nandurunsm9316 Před 6 měsíci

    మిడిమిడిజ్ఞానం

  • @kesavaraochenna
    @kesavaraochenna Před 10 měsíci +1

    Waste fellow

  • @tssrinivasarangan7236

    Ante meeru Aadi Shankara lunu mari Acharya Ramanujana lanu vyktigatanga Religious physical Intelectuals ani oppukunnatte kada. Vaallu anta goppa intelectuals kaakapote meelaanti medhavula chetullo chikkubadi poyevaaru kada. Mee abhiprayamu emiti Doctor garu

    • @sriramraochengal6827
      @sriramraochengal6827 Před 9 měsíci +1

      U, a hired speaker.

    • @tssrinivasarangan7236
      @tssrinivasarangan7236 Před 9 měsíci

      @sriramraochengal6827 When people don't have correct knowledge about what they speak and explain SHALL resort to insulting, humiliating the opposite person questioning to distress their confidence and strength. Such sickening individuals' attitudes will make my mind sharper. So don't try such tricks. Just ...k off U a h.

  • @pastimerascals6227
    @pastimerascals6227 Před 4 měsíci

    Why venkateswara idol with eyes closed??
    Budha statue mostly closed eyes .