Ajagava
Ajagava
  • 378
  • 11 934 299
నలుగురు జగద్గురువులు | 4 Greatest Gurus of the Universe | Rajan PTSK
దక్షిణామూర్తి - దత్తాత్రేయుడు - వేదవ్యాసుడు - ఆదిశంకరాచార్యులు
మనకు ఈ సృష్టి మొదటి నుంచీ చూస్తే నలుగురు జగద్గురువులు కనిపిస్తారు. వాళ్ళు దక్షిణామూర్తి. దత్తాత్రేయుడు, వేదవ్యాసుడు, ఆదిశంకరుడు. జగత్తుకే జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ నలుగురు గురువుల తత్త్వాలను నాలుగైదు మాటల్లో సంపూర్ణంగా చెప్పుకోవడం సాధ్యం కాదు. అయితే ఈ గురుపూర్ణిమ నాడు ఆ మహాగురువుల్ని స్మరించుకుంటూ వారి నుండి మనమంతా, మరీముఖ్యంగా నేటికాలం గురువులు ఏం నేర్చుకోవచ్చో కాసిన్ని మాటల్లో చెప్పుకుందాం. నేటి తరంలో సనాతన ధర్మ పరిరక్షణకు నడుంకట్టినటువంటి ధర్మవీరులు ఎందరో ఉన్నారు. కానీ వారికి సరైనటువంటి మార్గ నిర్దేశనం చేయగల గురువులు మాత్రం చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. మన సమాజానికి అసలైన గురువుల అవసరం చాలా ఉంది. అందుకోసమే ఈ వీడియో.
zhlédnutí: 4 320

Video

వ్యాస భారతం ప్రకారం కర్ణుడి పూర్తి జీవితం | Complete Story of Karna | Rajan PTSKవ్యాస భారతం ప్రకారం కర్ణుడి పూర్తి జీవితం | Complete Story of Karna | Rajan PTSK
వ్యాస భారతం ప్రకారం కర్ణుడి పూర్తి జీవితం | Complete Story of Karna | Rajan PTSK
zhlédnutí 8KPřed 11 dny
00:00 ఉపోద్ఘాతం 02:18 కర్ణుడి జననం 04:25 కర్ణుడు రాధ, అదిరథులకు దొరుకుట 05:39 కర్ణుడి విద్యాభ్యాసం 06:25 కర్ణుడు పరశురామునికి శిష్యుడగుట 07:19 కర్ణుడి శాపాలు 10:02 కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం 11:49 ద్రుపదునితో యుద్ధం 13:41 దుష్టచతుష్టయం పాండవులను సంహరించడానికి ప్రయత్నించుట 14:43 ద్రౌపదీ స్వయంవర ఘట్టం 16:12 కర్ణుడు కళింగరాజకన్య స్వయంవరంలో రాజులందరినీ ఓడించుట 16:57 కర్ణుడు జరాసంధుని ఓడించుట 19...
పురాణాలలో కల్కి కథలు | Stories of Kalki in Puranas | Kalki Puranam | Rajan PTSKపురాణాలలో కల్కి కథలు | Stories of Kalki in Puranas | Kalki Puranam | Rajan PTSK
పురాణాలలో కల్కి కథలు | Stories of Kalki in Puranas | Kalki Puranam | Rajan PTSK
zhlédnutí 5KPřed 15 dny
కల్కి అవతారం గురించి మహాపురాణాలైన భాగవతం, అగ్నిపురాణం, విష్ణుపురాణం, భవిష్యపురాణం, పద్మపురాణాల్లోను, ఉప పురాణమైన కల్కి పురాణంలోనబ చెప్పబడ్డ విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ పురాణాలన్నింటిలోను కూడా విష్ణుయశుడనే బ్రాహ్మణుడే కల్కికి తండ్రి అని చెప్పబడింది. తల్లి పేరు మాత్రం అన్ని పురాణాలలోను ప్రస్తావించలేదు. మహాపురాణమైన భవిష్యపురాణంలో విష్ణుకీర్తి అనీ, ఉప పురాణమైన కల్కి పురాణంలో సుమతి అని ఉంది...
మీ ఆశీస్సులతో 'అజగవ'కు ఐదేళ్ళు | Ajagava 5th Anniversary | Rajan PTSKమీ ఆశీస్సులతో 'అజగవ'కు ఐదేళ్ళు | Ajagava 5th Anniversary | Rajan PTSK
మీ ఆశీస్సులతో 'అజగవ'కు ఐదేళ్ళు | Ajagava 5th Anniversary | Rajan PTSK
zhlédnutí 3,3KPřed 23 dny
ఈరోజుతో మన అజగవ సాహితీ ఛానల్ పుట్టి ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ ఐదేళ్ళలో మనం ఎన్నో కథలు చెప్పుకున్నాం, కావ్యాలలోని సంగతులు మాట్లాడుకున్నాం, భగవత్ తత్త్వం గురించి, మహర్షుల మహత్తు గురించి, మన సనాతనధర్మం గొప్పతనం గురించి ఇలా అనేక ప్రామాణికమైన విషయాలను చెప్పుకున్నాం. బాణుడి కాదంబరి, భాసుడి స్వప్నవాసవదత్త, శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం, కాళిదాసు మహాకవి మేఘదూతం, రఘువంశం, హాలుడి ...
కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSKకర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK
కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK
zhlédnutí 44KPřed měsícem
మహావీరుడు ఎవరు? కర్ణుడా? అర్జునుడా? మనకు మహాభారతంలో చాలామంది వీరులు కనబడతారు. ధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో అర్జునుడు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైనవాళ్ళు, అధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైనవాళ్ళు వీళ్లంతా ప్రధానమైన వీరులు. నిజానికి ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది కర్ణుడు, అర్జునుడు వీరిద్దరిలో మహావీరుడు ఎవర...
ముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSKముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSK
ముచ్చటైన 3 ప్రశ్నలు | Three questions about GOD | Rajan PTSK
zhlédnutí 188KPřed měsícem
పూర్వం మంచి పరిపాలకుడైన ఒక మహరాజు ఉండేవాడు. ఆయనకు తత్త్వ జిజ్ఞాస ఎక్కువ. ఒకనాడా మహరాజు గారికి ఉదయం లేవగానే మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. దానితో ఆయన ఆ రోజు కొలువులో తన ప్రశ్నలను సభలోని పండితులందరికీ వినిపించాడు. అవి.. ఒకటి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? రెండు. దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? మూడు. దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు? ఇలా మూడు ప్రశ్నలూ అడిగి, వాటికి సమాధానం చెప్పమన్నాడు. పండితులంతా తలా ఒక సమాధా...
లక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSKలక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSK
లక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSK
zhlédnutí 12KPřed měsícem
శివతత్త్వాన్ని తెలిపే లక్ష్మీ గౌరీ సంవాదం అమృతం కోసమని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించారు. అందులో నుండి హాలాహలం, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, పారిజాతమనే కల్పవృక్షం, అప్సరసలు, శ్రీమహాలక్ష్మి, సురకు అధిష్టానదేవతయైన వారుణి, ఆపై చివరిగా అమృతభాండంతో సహా ధన్వంతరి ఆవిర్భవించారు. వీటిలో అన్నిటికంటే ముందుపుట్టిన హాలాహలాన్ని పరమశివుడు భక్షించి లోకాలను రక్షిస్తే కామధేనువును మహర్షులు, ఉచ్చ...
మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSKమార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK
మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK
zhlédnutí 51KPřed měsícem
ఎక్కువకాలం జీవించినవారెవరు? అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. వాళ్ళు ద్రౌపదీ సమేతులై అనేక వనాలు తిరుగుతూ కామ్యకవనం చేరుకున్నారు. అక్కడ ఉండే మునులు, బ్రాహ్మణులు ధర్మాత్ములైన పాండవులను ఎంతగానో ఆదరించసాగారు. అలా కాలం గడుస్తుండగా ఒకసారి శ్రీకృష్ణపరమాత్మ సత్యభామతో కలిసి పాండవులను చూడడడానికి కామ్యకవనం వచ్చాడు. ఆ దంపతులను చూడగానే ద్రౌపదీ, పాండవులు పొంగిపోయారు. కౌగిలింతలు, కుశలప్రశ్నలు అయ్యాక కృష్...
తెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSKతెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSK
తెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSK
zhlédnutí 11KPřed měsícem
వెయ్యేళళ క్రితంనాటి "ఈశ్వర దండకం" శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్దిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా ...
రాబిన్ హుడ్ | వేటూరి | Robin hood story in Telugu | Veturi | Rajan PTSKరాబిన్ హుడ్ | వేటూరి | Robin hood story in Telugu | Veturi | Rajan PTSK
రాబిన్ హుడ్ | వేటూరి | Robin hood story in Telugu | Veturi | Rajan PTSK
zhlédnutí 6KPřed měsícem
Robin hood Story వేటూరి గారు చాలా ప్రసిద్ధి చెందిన ఒక సినీకవిగానే చాలామందికి తెలుసు. కానీ ఆయన గొప్ప పాత్రికేయుడు కూడా. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజనత మొదలైన పత్రికలలో సుమారు పదిహేనేళ్ళ పాటూ పనిచేశారాయన. వార్తాంశాలను వ్రాయడంతో పాటూ లెక్కలేనన్ని కలం పేర్లతో ఎన్నో వైవిద్యభరితమైన రచనలు కూడా చేశారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. తెలుగు జర్నలిస్టుల్లో మరెవ్వరికీ లేని ఓ ఘనత మన వేటూరిగారికి మాత్రమే ఉంది...
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSKకర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSK
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి | Karma Siddhanta | Rajan PTSK
zhlédnutí 13KPřed 2 měsíci
ఈరోజు మనం కర్మసిద్దాంతం అంటే ఏమిటో సంక్షిప్తంగా, తేలికైన మాటలలో చెప్పుకుందాం. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అని తలకొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అసలు ఏమీటీ కర్మ? ఈ కర్మల గురించి చెప్పే కర్మసిద్ధాంతం అసలు స్వరూపం ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అయితే కర్మసిద్ధాంతం వేరు, కర్మయోగం వేరు. మనం చేసిన కర్మల తాలుకూ ఫలితం ఏవి...
శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSKశివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK
శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK
zhlédnutí 6KPřed 2 měsíci
ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో ఆ స్వామిని నిందాస్తుతి చేస్తూ వ్రాసిన లే ఇది.
శంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSKశంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSK
శంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSK
zhlédnutí 12KPřed 2 měsíci
శంకర జయంతి! సుమారు 2500 సంవత్సరాల క్రితం బౌద్ధం జైనం చార్వాకం వంటి 72 అవైదిక మతాలు లోకంలో విస్తృతంగా వ్యాపించాయి. ఆ యా మత ప్రవర్తకులు మరణించాక వారిలో కూడా తెగలు పుట్టి, విచ్చలవిడి భావాలు, ఆరాధనలూ పుట్టుకొచ్చాయి. ఎవరికివారు తమ సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ, వర్గాలను ఏర్పరచుకోవడంతో ప్రజలమధ్య వైషమ్యాలు మొదలయ్యాయి. కాపాలికం, కాలాముఖం, భైరవం వంటి క్రూరపూజావిదానాలతో పాటూ, ఎన్నోరకాల క్షుద్రపూజలు, నరబలు...
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి | Akshaya tritiya | Rajan PTSKఅక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి | Akshaya tritiya | Rajan PTSK
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి | Akshaya tritiya | Rajan PTSK
zhlédnutí 3,1KPřed 2 měsíci
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? గత కొన్నేళ్ళుగా అక్షయ తృతీయకు బోలెడంత ప్రసిద్ధి లభించింది. వైశా మాసం శుక్లపక్ష తదియకే అక్షయ తృతీయ అని పేరు. ఆ రోజున బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అక్షయంగా పెరుగుతుందన్న మాట గత కొంతకాలంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. కానీ నిజానికి ఈ అక్షయతృతీయ గురించి చెప్పబడ్డ మత్స్య పురాణంలో కానీ, భవిష్య పురాణంలో కానీ, నారద పురాణంలో కానీ, విష్ణుపురాణంలో కానీ బంగారాన్ని కొనుక్కోవడం గ...
మయసభమయసభ
మయసభ
zhlédnutí 4,6KPřed 2 měsíci

Komentáře

  • @user-go2dk7hl3u
    @user-go2dk7hl3u Před 8 hodinami

    Jai Sri Ram

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 Před 8 hodinami

    వేదంలో దేవుడు గుణాలు చెప్పండి

  • @rangarajsreedevi7578
    @rangarajsreedevi7578 Před 14 hodinami

    చాలా బాగా చెప్పారు సార్. ఇలా అనేకమైన విషయాలను మా ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను .😊

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 Před 16 hodinami

    30/07/2024

  • @ManaTeluguthalli
    @ManaTeluguthalli Před dnem

    ఇలాంటివి వింటుంటే ఏదో తెలియని అనుభూతి మీరు చెప్పే విధానం అద్భుతం

  • @prasannaveerlanka1975

    947 ❤ like 🎉 13267 ❤ view 🎉😊🙏 ఈ అక్షరాలని పలకటం... ఇప్పటి రోజులలో స్వచ్ఛంగా పలికే వాళ్ళనే అవహేళన చేసి మాట్లాడుతున్నారు.. ఇది నా అనుభవం

  • @prasannaveerlanka1975

    335 ❤ like 🎉 4249❤ view 🎉😊🙏 నాలాంటి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా సంక్షిప్తంగా విశ్లేషించారు. ధన్యవాదాలు 🙏 గురువుగారు.

  • @rajeswariv4982
    @rajeswariv4982 Před dnem

    nice

  • @chandrashekarbikkumalla7075

    20/07/2024

  • @ravemavure3314
    @ravemavure3314 Před dnem

    Nice sir

  • @kalyanasujitha4623

    Chala bagundhi

  • @jagankumarjagan3997

    Papam karnudu 😢😢😢😢

  • @krishnaa254
    @krishnaa254 Před 2 dny

    కరెక్ట్ గా చెప్పారు

  • @gnannavaaniforcompititivee6144

    గురువు గారికి నమస్కారములు

  • @gattinarendra9768
    @gattinarendra9768 Před 2 dny

    తెలుగు సాహిత్య చరిత్రలో - కాశీ మజిలి కథలకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి కథలును మా తాత గారు చెబితే విన్నా మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా వింటున్నా ఇంత ఓర్పుగా కథలు చెబుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @GangaAnarapu
    @GangaAnarapu Před 2 dny

    Sir asala excellent sir antha Baga vivarinchaaru🥰🥰

  • @chalapathitk8972
    @chalapathitk8972 Před 2 dny

    Good story and message.

  • @kruthikacreations3091

    Thanks sir Inka ilantikathalu me lantivari dwara brathukuthunnaduku

  • @kruthikacreations3091

    Sir 1 2 3 4 parts link ivvandi

  • @padmanaidu7172
    @padmanaidu7172 Před 2 dny

    🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @padmanaidu7172
    @padmanaidu7172 Před 2 dny

    🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩

  • @neerajabai-r1b
    @neerajabai-r1b Před 2 dny

    😂😂😂

  • @angel1rvr
    @angel1rvr Před 3 dny

    Yuva"tree" Anna mata

  • @padmanaidu7172
    @padmanaidu7172 Před 3 dny

    🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🙏🙏

  • @ramji401
    @ramji401 Před 3 dny

    🙏🏻🙏🏻

  • @nagarajsetty9505
    @nagarajsetty9505 Před 3 dny

    Super super excited meanings namaste Sri rajyogi

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Před 3 dny

    చాలా మంచి కథ చెప్పారు. ధన్యవాదాలు

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Před 3 dny

    చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Před 3 dny

    1.దేవుడు ఎక్కడ ఉన్నాడు 2. దేవుడు ఏ వైపు చూస్తున్నాడు. 3. దేవుడు ఏం చేస్తున్నాడు. 1. ఆ బాలకుడు రాజు ని పాల గిన్నె తీసుకుని అందులో వెన్న ఎక్కడుందో చెప్పమంటాడు. అప్పుడు రాజు ఇందులో వెన్న ఎలా కనబడుతుంది కనిపించేలా లేదు. ముందు ఈ పాలని వేడి చేయాలి. ఆ తర్వాత తోడు పెట్టాలి. అలా వచ్చిన పెరుగును చల్ల చేసి చిలకాలి. అప్పుడు వెన్న కనిపిస్తుంది. అంతేకానీ ఇలా పాలలో నేరుగా వెన్న ఎలా కనిపిస్తుంది అన్నాడు రాజు. అప్పుడు ఆ బాలకుడు అవును మహారాజా మీరు చెప్పినది నిజం. ఎలా అయితే వెన్న అన్నది పాలలో ప్రతి అడుగులోనూ కంటికి కనిపించకుండా వ్యాపించి ఉందో అదేవిధంగా పరమాత్మ అనే వాడు కూడా జీవులందరిలోనూ కంటికి కనిపించకుండా వ్యాపించి ఉన్నాడు. ఆయనని చూడాలంటే మాత్రం ముందుగా మన మనస్సును మరిగించి అహంకారాన్ని ఆవిరి చేయాలి. అలా ప్రశాంతత పొందిన మనసులో సత్పురుష సాంగత్యం లేదా సత్గ్రంధ పఠనం అనే తోడు వేయాలి. ఆపై ఆత్మ విచారణ అనే కవ్వంతో చిలకాలి. అప్పుడు మాత్రమే సత్పురుష సచ్చిదానంద స్వరూపము అయిన పరమాత్మను మనం చూడగలుగుతాము. ఇదే నీ మొదటి ప్రశ్నకు నా జవాబు. పాలలో కనిపించకుండా ఉన్న వెన్న లా భగవంతుడు మన లోకమంతా మన కళ్ళకు కనిపించకుండా వ్యాపించే ఉన్నాడు. 2. రెండవ ప్రశ్నకు సమాధానం చెబుతాను ముందు ఆ ప్రమిదలో నూనె పోసి వత్తి వెలిగించు. ఆ రాజు దీపం వెలిగించాడు. అప్పుడు ఆ బాలకుడు రాజా ఆ దీపం ఏ వైపుకి ప్రసరిస్తోంది అన్నాడు. ఒకవైపు అని ఏముంది మహాత్మా అన్ని వైపులకు ప్రసరిస్తుంది అన్నాడు ఆ రాజు. భగవంతుడు కూడా అంతే మహారాజా సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ ఆదిక్కు ఈదిక్కు అని కాదు అన్ని దిక్కులను ఏకకాలంలోనే చూస్తూ ఉంటాడు. భగవంతుడు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉన్నాడు అన్న విషయం గుర్తించిన నాడు మనం ఎటువంటి తప్పు పని చేయలేము. ఇదే నీ రెండవ ప్రశ్నకు సమాధానం. భగవంతుడు అన్ని దిక్కులా ఏక కాలంలోనే చూస్తూ ఉంటాడు అన్నాడు. ఆ రాజు మనసు ఆనందంతో ఉప్పొంగిపోసాగింది. 3.భగవానుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్న మా మూడవ ప్రశ్నకు కూడా దయవుంచి సమాధానం చెప్పండి అన్నాడు రాజు. అప్పుడు ఆ బాలకుడు నవ్వి రాజా మహావీరుడవు ఐశ్వర్య వంతుడవు మహారాజువు అయిన నిన్ను సింహాసనం పైనుండి క్రిందకి దింపి భిక్షాటనతో పొట్ట పోసుకుని జీవించే నావంటి బాలకుడిని ఈ సింహాసనం పై కూర్చోబెట్టాడు. ఇంతకు మించిన చిత్రం ఇంకేమన్నా ఉంటుందా. ఈ లీలా వినోదమే ప్రస్తుతం భగవంతుడు చేస్తున్న పని. యవ్వనం ధనం కీర్తి బంధుమిత్ర గణం ఇలా ఏవి శాశ్వతాలు కావు. కలిమి ఎలా శాశ్వతం కాదో లేమి కూడా అలానే శాశ్వతం కాదు. ఈ నిమిషంలో గొప్పవాడిగా ఉన్నవాడు మరో నిమిషంలో ఏమీ లేని వాడుగా మారిపోవచ్చు. అదేవిధంగా కటిక పేదవాడు మహా ఐశ్వర్య సంపన్నుడు కావచ్చును. ఇదే నీ మూడవ ప్రశ్నకు నా సమాధానం. భగవంతుడు మన ఊహకు అందని పనులు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కూడా ఇక్కడ అదే పని చేస్తున్నాడు అంటూ మౌనం వహించాడు. మహారాజు ఆ బాలుని లో ఉన్న సరస్వతికి నమస్కరించాడు. సభలోని వారంతా కూడా ఆ బాలకుడైన మహాత్మునికి ప్రణామాలు చేశారు. ఆ బాలకుడు గంభీర ముద్ర ధరించి తనకేమీ పట్టనట్టుగా ఇదంతా తన ప్రతిభ ఏమీ కాదు అన్నట్లుగా అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇది మూడు ప్రశ్నల కథ. మన సనాతన ధర్మం లో సమాధానం లేని ప్రశ్న అంటూ ఏదీ లేదు. లౌకికమైన చదువు ఏమాత్రం లేని వారికి కూడా భగవత్తత్వం గురించి తెలుసుకోవాలన్న విపరీతమైన తపన ఉంటే చాలు. వాళ్లకి ఆ జ్ఞానం ఏదో ఒక రూపంలో లభిస్తుంది. అదే మన సనాతన ధర్మం గొప్పతనం. సనాతన ధర్మ పరిరక్షణకు మన వంతు ప్రయత్నం మనం కచ్చితంగా చేసే తీరాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం కూడా మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః.

  • @prasannaveerlanka1975

    953 ❤ like 🎉 20044 ❤view 🎉😊🙏 మహాకవి కాళిదాసు చరిత్ర మీ వలన తెలుసుకో గలిగాను . ధన్యవాదములు. 🤝👍

  • @tvsnganeswararao9675

    సూరన్న గారి కథా నైపుణ్యం అద్భుతం. బ్రహ్మ దేవుడు-సరస్వతి అమ్మవార్ల సంవాదం రసస్పోరకంగా అద్భుతంగా ఉంది. ప్రతి చిన్న ఉపకథను పూర్తి చేసిన తీరు అద్భుతం. మాకోసం శ్రమకోర్చి ఇంత విశదంగా, రమణీయంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.🙏🙏🙏

  • @saraswatithalla6824

    🎉ఈ పాట నేను నా చిన్నప్పుడు పెద్ద బాల శి క్షలో చదివా ను."" పాలవర్ణపు పిట్ట పతి బలుకు చుండ గా"" ఈపాట గుర్తొచ్చి ప్రాణం లేచి వచ్చినట్లు గా ఉండండి. చాలా చాలా సంతోషం.ధన్య వాదములు.

  • @shaikrasoolbeebi7784

    Chala chala bagundi. Wonderful story. Meeru cheppe vidhanam kuda adbhutam. Thank you guruvu garu.......

  • @prasannaveerlanka1975

    631❤ like 🎉 6127కి❤ view 🎉😊🙏 మీ అంత సాహిత్యంలో దేవుని ప్రశ్నించలేము.. గాని ,, మా బాధ కొద్దీ మాకు వచ్చిన భాషలో ఆ దేవునిని ఇదేవిధంగా ప్రశ్నిస్తూనే ఉంటాము . చివరకు ఇదే విధంగా బ్రతిమలాడినా కూడా...... ఆయన సమాధానం చెప్పరు కదా🤔😔😓

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 Před 4 dny

    చాలావరకు బాగానే చెప్పారు కానీ కొన్ని విషయాల్లో సొంత అభిప్రాయాలు కూడా చెబుతున్నారు కవచకుండలాలు బదులు వాసవి శక్తిని ఇస్తేనే కవచ కుండలాలు ఇస్తాను అని కర్ణుడు ముందుగానే అడగలేదు ఒకసారి వ్యాస మహాభారతాన్ని పరిశీలించి చూడండి పూర్తిగా కవచకుండలాలు ఇవ్వడానికి నా ప్రయత్నంలో నా సందర్భంలో అతని బాధను చూసి బ్రహ్మకైన ఇంతటి త్యాగము సాధ్యం కాదు కదా అని మనసులో అనుకొని ఇంద్రుడు బాధపడ్డాడు దానం తీసుకుని కూడా నువ్వు సంతోషంగా లేవు నిన్ను చెడ్డగా అనుకుంటుంది కదా నీకు చెడ్డ పేరు వస్తుంది అనే కదా నీ బాధ ఒక వాసవి శక్తిని ఇవ్వు దానానికి ప్రతి దానము అవుతుంది కాబట్టి ఆ చెడ్డ పేరు కూడా పోతుంది అన్నాడు కర్ణుడు

  • @prasannaveerlanka1975

    2 K ❤ like 🎉 50282 ❤view 🎉😊🙏🌺 మీకు నా అభినందనలు 👍🤝🤗

  • @vattisatyam3937
    @vattisatyam3937 Před 4 dny

    చాలా మంచి వివరణ చెప్పారు ధన్యవాదములు

  • @sreenuappikondadiamond2553

    ఒక యోగి ఆత్మ కథా ఒకటి చదివా ఇంకా చాలనే ఉన్నాయి

  • @Srichandra-hw4wi
    @Srichandra-hw4wi Před 4 dny

    యుద్ధం ఓటమి చెందిన వారు చాలా మంది ఉన్నారు. కదా. ఒక్క కర్ణుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.. కారణం అతను పవర్ ఫుల్ person కాబట్టి దమ్మున్నోడు కాబట్టి. ఇందులోనే తెలుస్తుంది

  • @madhubadmi9698
    @madhubadmi9698 Před 5 dny

    OM namah shivaya

  • @ramji401
    @ramji401 Před 5 dny

    🙏🏻🙏🏻

  • @gallistarchannel3301

    సార్ అసలు దుర్యోధనుడు యుద్ధం చేసిందే కన్నడ నమ్మకంతో

  • @UDAYKUMAR-nq6tt
    @UDAYKUMAR-nq6tt Před 5 dny

    Super pronounciation

  • @user-wv3mj5wn9v
    @user-wv3mj5wn9v Před 5 dny

    Ee lekka , post cheyyandi guruvu garu

  • @bisagonigangadhar8842

    Namaskarm guruvu gaaru thenaali raama Krishna khatha lu cheppanddi dhya cheese 🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-wv3mj5wn9v
    @user-wv3mj5wn9v Před 5 dny

    Shivvaya 🥲

  • @SaragondaDharanivijay

    Sir miru chala Baga chepthunaru tq sir

  • @ramji401
    @ramji401 Před 5 dny

    🙏🏻🙏🏻

  • @ramji401
    @ramji401 Před 5 dny

    🙏🏻🙏🏻

  • @tulasirajeswari9664

    అత్యంత విలువైన సమాచారాన్ని అందించారు, ధన్యవాదములు 🙏