వ్యాస భారతం ప్రకారం కర్ణుడి పూర్తి జీవితం | Complete Story of Karna | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 40

  • @narasimhavemula6591
    @narasimhavemula6591 Před měsícem +14

    నమస్కారమండి. మీరు ఇదే విధంగా, కర్ణుడి జీవితం నుండి మరణం వరకు ఎలా అయితే చెప్పారో, అలాగే చాలామందికి తెలియనటువంటి, విదురుడి జీవితం నుండి మరణం వరకు కూడా ఒక వీడియో చేయాలని మా యొక్క ప్రార్థన, మనవి.

  • @vvlnraosbh
    @vvlnraosbh Před měsícem +6

    ఒక గంటా 37 నిమిషాల నిడివి గల, కర్ణుని కథ ఆసాంతం విన్నాను.
    అద్బుతం గా చెప్పారు.
    యథాశక్తి, ₹101/- సంభావన ఫోను పే ద్వారా పంపాను. స్వీకరించగలరు.

  • @kameswarichilukuri3418
    @kameswarichilukuri3418 Před měsícem +4

    మూల భారతం, రామాయణం సంస్కృతంలో ఉండడం, మన విద్యావ్యవస్థ నుండి సంస్కృతాన్ని తొలగించడం వల్ల వచ్చిన ప్రాబ్లెమ్ ఇది. తెనిగించినవారు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని కలిపి వ్రాయడం వల్ల కూడా చాలా అభిప్రాయ బేధాలు సృష్టించబడ్డాయి. అవన్నీ తొలగించడానికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి వారు, గరికిపాటి వారు, మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. ధన్యవాదాలు గురువు గారూ. ఇలా పురాణాలని వక్రీకరించి వ్రాయడం, సినిమాలు తియ్యడం మన సౌత్ లొనే చూస్తున్నాను. నార్త్ లో అలాంటి పని చెయ్యరు.

  • @SameerDharmasastha
    @SameerDharmasastha Před měsícem +5

    📚ఇంత చదవలేని మాకు ఇంత📋 లోకి క్లుప్తంగా తెచ్చారు 🕉️🙏

  • @johnchiru9009
    @johnchiru9009 Před měsícem +4

    వరం కన్నా శాపం chala శక్తి వంతమైనది జరిగితీరుతుంది తల తెగిపడుతుంది అంటే ఆది జరుగుతుంది

  • @venkeyvenkat2094
    @venkeyvenkat2094 Před měsícem +4

    గురువు గారి కి నమస్కారం

  • @vsvsrinivas9542
    @vsvsrinivas9542 Před měsícem +2

    I love the way , you do not distort the facts with your views on that.
    Very rare quality. One should refer your words for any clarification 👍

  • @krishnamrajunadimpalli8982
    @krishnamrajunadimpalli8982 Před měsícem +1

    Rajan gaaru ❤❤1hr 36 mins kallaku kattinattu cheppuru elanti videos mi nunchi inka aisthunnamu😊😊🙏🙏

  • @reddykamada
    @reddykamada Před měsícem +1

    అయ్యా నమస్కారం.
    🙏
    మీరు చేసే వీడియోలు చక్కగా ఉంటాయి...
    ఒక చిన్న విన్నపం.
    ధర్మ ప్రచారకులు, దేశభక్తులు అయిన స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి కూడా దయచేసి ఒక వీడియో చెయ్యండి 🙏
    మీ స్వరం లో వింటే యువతకి చక్కగా బోధపడుతుంది
    🙏🙏🙏

  • @itikayalaranadheerreddy2546
    @itikayalaranadheerreddy2546 Před měsícem +1

    Bhemmudi gurinchi video cheyandi sir

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 Před měsícem +1

    Papam karnudu 😢😢😢😢

  • @ratnaprabhagullipalli1362
    @ratnaprabhagullipalli1362 Před měsícem

    We have a very limited knowledge about The great Mahabharata thanks for the detailed explanation

  • @sasivaddi5222
    @sasivaddi5222 Před měsícem +2

    అసలు కర్ణుడి పాత్రను ఎందుకు హైలైట్ చేస్తారు తెలియదు.అతనికి ఉన్న ఒక్క మంచి గుణం దానగుణం.అసలు పురాణాల ప్రకారం అతను సహస్రకవచుడు అనే రాక్షసుడు. అతని 999 కవచాలు ఖందించగా మిగిలిన ఒక్క కవచం తో మళ్లీ పుట్టిన వాడు. ఇక చాలా మంది రాక్షసులు దేవతలకు మునులకు శత్రువులు ఐనా వారికి దాన గుణం దయా గుణం మెండుగా ఉండేవి అని పురాణ కథలే చెపుతాయి.. అలాటి వారిలో ఇతను ఒకడు. స్వర్లోకాధిపతి ఇంద్రుణ్ణి జయించిన రాక్షస రాజులు ఎంతమంది లేరు. కర్ణుడిది రాక్షస అంశ అలాగే దుర్యోధనుడు కూడా.కానీ ఈ కలియుగంలో దుర్గార్గులు అసత్యవాదులు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు కూడా భారత దేశంలో.పరమ చన్ డాల గుణం కలిగిన వారే మన మంత్రులు అధినేతలు. అలాంటి నీచులనే హీరోలు అని ప్రస్తుతం ఎన్నుకుంటున్నారు పాలనకు. అలా కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ నీచ గుణస్తులే అధర్మ కరులు. వారిలో ఏదో ఒక మంచి గుణం పట్టుకొని ఈవిధం గా భజన చేయడం ఎందుకు.ఇప్పుడు సినిమాల్లో దుర్యోధనుడు. కర్ణుడు హీరోలుగా చూపించే దరిద్రులు తయారు అయ్యారు.ఏన్ని హత్యలు చేస్తే ఎంత మంది స్త్రీలను చేరిస్తే వాడు పెద్ద హీరో ఈ కలియుగంలో. వారే మనలను పాలించే సన్నాసి మంత్రులు ప్రజలు అటువంటి నీచులను ఎన్నుకుంటారు. కారణము వీరు కూడా అంతే. కర్ణుడే కాదు రాక్షస రాజులు అందరూ వర బలశాలులు కానీ అధర్మ పరులు కావటం వలన నశించారు అంతే కదా. వారిని హీరోలుగా చూపే తాపత్రయం ఎందుకు .రావణాసురుడు హిరణ్య కశిపుడు అందరూ తపస్ సంపన్నులు వరాలు పొందిన వారు కావచ్చు. వారు మంచివారు ఐతే దేమునికి అవతారాలు ఎత్తవలసి అవసరం లేదు. అలాగే కర్ణుడు.అధర్మం పక్కన ఉన్నాడు చంపబడాలి అంతే.దానికి ఏంది తెగ చర్చలు చెత్త పనికి మాలిన చర్చలు

  • @ajeyavijayeendra8325
    @ajeyavijayeendra8325 Před měsícem +1

    7:11మరి పరశురాముడు స్వయాన విష్ణువు కదా? ఆతనికి తెలీదా కర్ణుడు బ్రహ్మాస్త్రం కోసం అబద్ధం చెబుతున్నాడని

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Před měsícem +1

    కృష్ణుడి లాగే ఉండే ఉదంకుని గురించి పూర్తి వివరం చెప్పండి

  • @asamardhudu8921
    @asamardhudu8921 Před měsícem

    Thanks guruvu garu...❤

  • @privetblat
    @privetblat Před měsícem

    Surana gari Kalapoornodayam chaala Baga vivarinchaaru. Dayachesi Vishwanatha Satyanarayana gaari "Veyi padagalu" meeda video cheyagalru. 🙏

  • @harshavardhanreddy1907
    @harshavardhanreddy1907 Před měsícem

    Karnudu parasuramuniki sishyudu dhronacharyuduki kaadhu.

  • @ananthleela4361
    @ananthleela4361 Před měsícem

    జై శ్రీ రామ్.......

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 Před měsícem

    Athyadbhutam 🙏

  • @kattaramu9290
    @kattaramu9290 Před měsícem

    Super the great arjuna

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Před měsícem

    Hara krishna❤❤

  • @srikanthrijju
    @srikanthrijju Před měsícem +1

    enni sarlu vraggottadu

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 Před měsícem +1

    🙏🙏🙏

  • @subbalakshmikalinadhabhotl2426

    అశ్వత్థామ అతః కుంజరః అన్నపుడు కుంజరః అనే పదాన్ని వినబడకుండా భేరీధ్వనులు మోగింప చేశాడు శ్రీకృష్ణుడు.మరి అసత్య దోషం ధర్మరాజు కె లా అంటింది.వివరించగలరు.

  • @rdpfentertainment
    @rdpfentertainment Před měsícem +6

    Karna >>>>>>> arjuna this is truth miru oppukunna oppukokunna sare

    • @saipavan3915
      @saipavan3915 Před měsícem +2

      Meeru mararu ra intha chepthunna idhe prabhas anna Arjun great anevallu 🤣

    • @haribheri3358
      @haribheri3358 Před měsícem +1

      Same vishayam Indian gvt ki cheppi Arjuna award place ni karna award tho replace cheyinchandi..

    • @lightyagami5496
      @lightyagami5496 Před měsícem +2

      Nuvvu oppukunte oppuko bro, memu books lo unnadhi chusi decide avtham..
      Inthaki nuvvu vyasa bahratam chadivava😂

    • @lankaapparao9793
      @lankaapparao9793 Před měsícem

      Vyasula vaaru rasesthe karnudu great kada
      Havva
      NTR cinema yemi kavali....
      Kakapothe ayana narthanasala lo karnudu kante arjunudu goppodu Ani tesesadu
      Ayina latest ga teesina DVSK lo Baga teesadu
      Ade correct
      Ika ee vyasudu
      Kavitrayam NTR ki samanam bro
      Nuvve correct
      Hindu matam bratakali ante neelanti vaaru vundalsinde

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul Před měsícem

      Yes bro serial karna is greater than arjuna 😂

  • @satyahari99
    @satyahari99 Před měsícem

    Panchalla raju tho yudhaniki karuvullu vellaru gani karunudu velalla

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul Před měsícem +1

      Serials lo velalle , Mahabharatan lo velladu endhuku ante karnudu kuda drona student kabatti

    • @RDXRX718
      @RDXRX718 Před měsícem +1

      Bharatham chaduvu
      Serial kadu.

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 Před měsícem +1

    చాలావరకు బాగానే చెప్పారు కానీ కొన్ని విషయాల్లో సొంత అభిప్రాయాలు కూడా చెబుతున్నారు కవచకుండలాలు బదులు వాసవి శక్తిని ఇస్తేనే కవచ కుండలాలు ఇస్తాను అని కర్ణుడు ముందుగానే అడగలేదు ఒకసారి వ్యాస మహాభారతాన్ని పరిశీలించి చూడండి పూర్తిగా కవచకుండలాలు ఇవ్వడానికి నా ప్రయత్నంలో నా సందర్భంలో అతని బాధను చూసి బ్రహ్మకైన ఇంతటి త్యాగము సాధ్యం కాదు కదా అని మనసులో అనుకొని ఇంద్రుడు బాధపడ్డాడు దానం తీసుకుని కూడా నువ్వు సంతోషంగా లేవు నిన్ను చెడ్డగా అనుకుంటుంది కదా నీకు చెడ్డ పేరు వస్తుంది అనే కదా నీ బాధ ఒక వాసవి శక్తిని ఇవ్వు దానానికి ప్రతి దానము అవుతుంది కాబట్టి ఆ చెడ్డ పేరు కూడా పోతుంది అన్నాడు కర్ణుడు

    • @Invincible.915
      @Invincible.915 Před měsícem

      Eena cheppindhi andhra mahabharatam ah leka vyasabhaaratama

    • @RUAANNEPOGULASAIKIRAN
      @RUAANNEPOGULASAIKIRAN Před měsícem

      Adi movies lo , Mahabharatam lo munde adigadu nenu ivvanu nuv Shakthi ivvakunte.

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 Před měsícem

      Avna.. papam karundu yenduku andharu kalsi karundu ki anyayam chesaru. Ayana gurinchi vintunte eye's tears 😭 avuthunai theliyakunda