అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి | Akshaya tritiya | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా?
    గత కొన్నేళ్ళుగా అక్షయ తృతీయకు బోలెడంత ప్రసిద్ధి లభించింది. వైశాఖ మాసం శుక్లపక్ష తదియకే అక్షయ తృతీయ అని పేరు. ఆ రోజున బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అక్షయంగా పెరుగుతుందన్న మాట గత కొంతకాలంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. కానీ నిజానికి ఈ అక్షయతృతీయ గురించి చెప్పబడ్డ మత్స్య పురాణంలో కానీ, భవిష్య పురాణంలో కానీ, నారద పురాణంలో కానీ, విష్ణుపురాణంలో కానీ బంగారాన్ని కొనుక్కోవడం గురించి, దాచుకోవడం గురించి చెప్పబడలేదు. అక్షయ తృతీయనాడు దానం చేసినా, జపం చేసినా, హోమం చేసినా అవి అక్షయమైన ఫలితాన్నిస్తాయని మాత్రమే చెప్పబడింది.

Komentáře • 13

  • @manjulathas244
    @manjulathas244 Před 4 měsíci +2

    పరోపకారం ఇదం శరీరం❤❤❤❤ కృతజ్ఞతలు అండి 😊ఇంత మంచి విషయాలు మాకు చెప్తున్నందుకు❤

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Před 4 měsíci +1

    Jaya Sri Mahalakshmi Narayana ya Namaha Namostute 🙏🌹

  • @vasudevank2830
    @vasudevank2830 Před 2 měsíci

    Very good our religion sanathana darmam..

  • @Sudha-ib6si
    @Sudha-ib6si Před 4 měsíci +1

    Meeru chala bhaga chebuthaaru

  • @lsb9933
    @lsb9933 Před 4 měsíci +1

    👏 👏 👏

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 Před měsícem

    212 ❤ like 🎉
    3071 ❤view 🎉😊🙏
    అక్షయ తృతీయ నాడు పుణ్యకార్యాలు చేయాలని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా... ప్రజలలో ఈనాడు నాటుకొని బంగారం గురించిన అపోహ మాత్రం తొలగదు ఇది 100% నిజం...🙏

  • @lakchanna8200
    @lakchanna8200 Před 4 měsíci +1

    🙏🙏🙏

  • @k.vkrishnarao2418
    @k.vkrishnarao2418 Před 4 měsíci +1

    ఉపవాసం ఎప్పటి వరకు ఉండాలి

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 Před 2 měsíci

    🙌🙌🙌🙌🙌

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.vkrishnarao2418
    @k.vkrishnarao2418 Před 4 měsíci +1

    రక్తదానం చేయవచ్చా రేపు

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Před 4 měsíci

    Jai shree Ram

  • @madhavigorantyal9460
    @madhavigorantyal9460 Před 4 měsíci +1

    🙏🙏🙏