Video není dostupné.
Omlouváme se.

Untold mystery's of 7chakras and 7bodies explained in Telugu by Shashank Light

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2024
  • Untold secret's of 7chakras and 7bodies by Shashank light
    untold mystery's of 7chakras and 7bodies explained in Telugu by Shashank Light
    7 chakras explained in Telugu
    7bodies explained in Telugu
    in this video I explained the untold secret's of 7chakras and 7bodies and the connection between the God's
    seven chakras and seven bodies in Telugu
    7 chakralu 7 shareeraalu
    #7chakras #7chakrameditation #secrets #pyramidmeditation #pyramidenergy
    #chakrahealing #chakrabalancing #7chakra

Komentáře • 74

  • @SrideviChillamcherla
    @SrideviChillamcherla Před 2 měsíci +3

    జై గురుదేవ్ చాలా బాగా చెప్పారు అనుభవంతో ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఇది అనుభవం అవుతుంది ఇది అనుభవజ్ఞుల కు మాత్రమే అర్థమవుతుంది అందరికీ అనుభవం చేయాలని మీ తపన చాలా గొప్పది నేనే విశ్వం విశ్వమే నేను మన జీవితం అనం తం ఇది జీవితమనే పాఠశాలలో జ్ఞానమని బుక్కు చదివిన వారికి మాత్రమే అర్థమవుతుంది అన్నిటికీ మూలం నీ అంతరంగమే అన్ని ప్రశ్నలు నీలోనే ఉన్నాయి అన్నిటికీ సమాధానం నీలోనే ఉంది అది ఎప్పుడు అంటే జ్ఞానాన్ని సాధన సాధన గా మలచి జీవితాన్ని ధ్యానం అనే ఈ స్థితిలో కూర్చున్న వారికి మాత్రమే ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది మనము అన్నిటికీ ఎదుటివారిని అనడమే కాదు మనకి మనం మారాలి అని ఒక సంకల్పం ఉన్నవారికి ఒక మంచి పాట ఆత్మజ్ఞానం ఒక ఆట మన జీవితం ఒక పూల బాట మనం ఈ పూల బాటలో నడిచినప్పుడు మాత్రమే అంటే అష్టాంగ యోగాన్ని ఆచరించి సాధన ద్వారా సత్యం అనే గమ్యాన్ని చేరదామని మన జీవితానికి కావలసింది ఇదే ఓం సాయిరాం

  • @satyapriya2028
    @satyapriya2028 Před 5 měsíci +2

    Super chala baga Explain chaesavu Nanna

  • @maheshmy5489
    @maheshmy5489 Před 6 měsíci +2

    Kyaka sooper informative well explained ❤

  • @maheshmy5489
    @maheshmy5489 Před 6 měsíci +3

    Congradulatins best efforts you have made 🎉❤

  • @28.8.21
    @28.8.21 Před 2 měsíci +4

    1. ఖర్మ అంటే ఎలాగ ఉంటుంది ?
    అది ఆత్మలో ఎక్కడ నిక్షేప్తం ఆవుతుంది !!??
    2. ఖర్మలను కడిగే దేవుడు ఎవరు !??
    3. ఖర్మలను దేవుడు తప్ప, మానవులు ఎలా స్వయంగా కడుగుక్కోగలరా ?!!
    4. ఆత్మలు ఎక్కడ పుట్టాయి !??
    5.. ఆత్మలకు తల్లి-తండ్రులు ఐన దేవుడు ఎవరు !??
    6. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకి ఆత్మలు జననం తీసుకుంటాయి !??
    7. అనేక జన్మలు ఎత్తిన Old Soul ఆత్మలకు, కొన్ని జన్మలే తీసుకున్న New Souls ఆత్మలకు తేడాలు ఏంటి !??
    వీటికి సమాధానం చెబితే, మీరు నిజమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించగలరు !!

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci +2

      తప్పకుండా దీని మీద వీడియో చేస్తాను..
      మీరడిగిన ప్రశ్నలకు నాకు అనుభవ జ్ఞానము ఉంది
      త్వరలోనే వీడియో చేసి పెడతాను..
      😊🙏🙏🙏🙏

    • @ahambramhasmi3725
      @ahambramhasmi3725 Před 2 měsíci +1

      6 gnanam kosam

    • @surenderapple
      @surenderapple Před 2 měsíci +1

      2, 3 ans
      nishkama karma cheyu, jnyanamu ante emito telusuko, varthamaanam lo undu, karmalu vaatanthata ave dhagdham avuthayi.

    • @surenderapple
      @surenderapple Před 2 měsíci +3

      4,5,6
      Aathamaku puttuka ledhu, chavu ledhu ika janma ela etthuthundhi...
      Srushti ki mundhu unnadhi aa bramha padharthame, srushti naasanam tharuvatha undedhi aa bramhame

    • @28.8.21
      @28.8.21 Před 2 měsíci

      @@ShashankLight 🙏

  • @adithshreyasreddy6523
    @adithshreyasreddy6523 Před 2 měsíci +2

    Superb 🎉 chala clear ga explain chesaru bro

  • @vasukondeti6270
    @vasukondeti6270 Před 2 měsíci +5

    నాభి స్థానంలో స్వాధిస్తానా చక్రం వుండదు బ్రదర్ మణిపూరక చక్రం వుంటుంది

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      నాభి స్థానం లోనే ఉంటుంది ....
      నేను ఏది కూడా తప్పుడు జ్ఞానం చెప్పను
      నాకు ఆ విషయం గురించి 100% జ్ఞానం అంటే మాత్రమే మాట్లాడుతాను brother..
      మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి మన వేదాలను refer చేసి చూడండి
      ధన్యవాదములు..😊🙏🙏🙏🙏

  • @raghunandana9463
    @raghunandana9463 Před 2 měsíci +2

    Beautiful explanation.
    Thank you.
    God bless you.

  • @seripallygirija3091
    @seripallygirija3091 Před 2 měsíci +1

    Asalu mee age ki intha goppa vishleshana!!! Neneppudu ekkada ee vishayam intha clearga vinaledu. Grt job god bless you

  • @moviename9942
    @moviename9942 Před 3 měsíci +1

    Super knowledgeable video thank you so much ❤🙏🙌🙌👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Před 2 měsíci +1

    🚩 ధన్యవాదాలు 🚩🙏🙏

  • @spiritualscience3454
    @spiritualscience3454 Před 5 měsíci +1

    Super super super explanation 🎉🙏🙏🙏🙏🙏🙏

  • @arunavendikole6989
    @arunavendikole6989 Před 2 měsíci +1

    Super thammudu god bless you

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      Thank you akka 😊🙏🙏❤️❤️
      Thammudiki chinna help mana videos ni share kuda cheyandi please 😊🙏🙏❤️❤️🥰

  • @sravyar739
    @sravyar739 Před 2 měsíci +2

    God always bless you 🙏

  • @Swarna_369
    @Swarna_369 Před 2 měsíci +1

    Super super exlent knowledgeable information thankyou so much 🎉👌👌👍👍👌👍🙏🙏🙏🎉🥳🥳🎉

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 Před 2 měsíci +1

    Thanks sir very nice wonderful 7 chakras gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏

  • @masthannaidubhaskar3479
    @masthannaidubhaskar3479 Před 2 měsíci +1

    Om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha

  • @ushalakshmi8439
    @ushalakshmi8439 Před 2 měsíci +1

    😢 excellent information bro tq

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      Thank you sis 😊🙏
      Endhuku edusthunna emoji pettaru..??

  • @prasanthkumarthudukurthi247
    @prasanthkumarthudukurthi247 Před 2 měsíci +1

    More information good🎉🎉

  • @vvmart1062
    @vvmart1062 Před 2 měsíci +1

    Wonderful speech

  • @bhanutailor1849
    @bhanutailor1849 Před 2 měsíci +1

    🙏🙏

  • @durgabhavani2690
    @durgabhavani2690 Před 20 dny

    Thank u sir

  • @y.h.p.nageswararao5707
    @y.h.p.nageswararao5707 Před 2 měsíci +1

    Thanks
    Please make video how to activate chakras

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      😊🙏🙏Already I made one about muladhara chakra activation please check my Playlist😊🙏🙏🙏

  • @durgaraunaidu2402
    @durgaraunaidu2402 Před 2 měsíci +1

    Nice effort bro❤ keep consistency

  • @gn6037
    @gn6037 Před 2 měsíci +1

    👍🙏

  • @rukasridevi8859
    @rukasridevi8859 Před 2 měsíci +1

    ❤❤

  • @anandasrinivas9876
    @anandasrinivas9876 Před 29 dny

    Starting lo panchakshari gurinchi chepparu, detail ga explain cheyagalara

    • @ShashankLight
      @ShashankLight  Před 29 dny

      Video lo clear ga cheppanu video motham okkasari chudandi ardham avuthundi
      .😊🙏🙏🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 Před 2 měsíci

    👌🙏

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Před 2 měsíci +1

    పూర్తిగా తెలుగులో చేప్పే ప్రయత్నం చెప్పండి. చదువు రానివారు చేయకూడదా?మీరు చెప్పే విషయం మీరు మీ సాధన అనుభవమా? లేక చదవుతున్నారా? నాకు సమాధానం కావాలి. వీలైతే చెప్పండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      నేను నా అనుభవం లో ఉన్నది ...దానిని పుస్తకం లోని విషయానికి జోడించి అందరికీ అర్థం అయ్యే విధంగా దాన్ని విశదీకరించి చెప్తున్నాను☺️🙏🙏

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 Před 2 měsíci +2

    అయ్యా ముందు 1. బుక్తి 2. భక్తి. 3.యుక్తి 4. శక్తీ. 5.విరక్తి 6.గురుభక్తి 7.తపోశక్తి. 8. జీవనముక్తి 9. జీవాత్మా పరమాత్మా. కలయుక. పై తెలిపిన వాటికి జవాబు వివరణ చెప్పగలరా.? గురుజీ 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      పూర్తి తెలుగులో చెప్తే ఈ కాలం లోని వ్యక్తులు అర్థం చేసుకోలేరు...
      నేను ఈ కాలం వ్యక్తులకు జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను...
      మీ కాలం వారికి చెప్పడానికి ఇప్పటికే చాల మంది ఉన్నారు...ధన్యవాదములు..☺️🙏🙏 జై శ్రీ రామ్🙏🙏

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      అయినా కూడా నేను మాటలతో చెప్పిన దానిని అర్థం చేసుకోని వారికోసమే వీడియో లో చిత్ర రూపంలో చెప్పడానికి ప్రయత్నించాను స్వామీజీ🙏🙏🙏🙏

  • @bheemraj.n
    @bheemraj.n Před 2 měsíci +1

    మరి క్రిష్టయన్స్, ముస్లిం లు ఎలా బ్రతకగలుగుతున్నారు

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      దేవుడు మనిషిని సృష్టించాడు ,, మతాన్ని కాదు..
      మతాన్ని మనిషి సృష్టించాడు...

  • @myallen2k
    @myallen2k Před 2 měsíci

    Why pyramid people hates hinduism ....

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci +1

      No one hates hinduism..we love hinduism.
      Thumbnail చూసి judgement చేయకండి వీడియో ఒక్కసారి మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది.నేను దేవుడిని కించపరచలేదు..
      🙏🙏🙏🙏🙏🙏💚💚

  • @mallikavarra5482
    @mallikavarra5482 Před 2 měsíci

    Wrong explanation, lam is not that position, ur explanation is confused, please kindly re check

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      నేను నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని మరియు మన విష్ణు పురాణం ,శివ పురాణం , వేదాలలో ఉన్న దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను...🙏🙏🙏🙏

    • @ShashankLight
      @ShashankLight  Před 2 měsíci

      మీరు 3 hrs meditation చేసి వీడియో చూడండి అప్పుడు confuse అవ్వరు 🙏🙏🙏