మంత్రం నుండి శక్తి ఎలా వస్తుంది.. || Mantra Sakthi || Mantra Siddi || Swami Om Swarup || iDream

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • మంత్రం నుండి శక్తి ఎలా వస్తుంది.. || Mantra Sakthi || Mantra Siddi || Swami Om Swarup || iDream Devotional
    #idreamdevotional #astrology #swamiomswarup #omswarup #mantra
    Welcome to iDream Devotioal CZcams Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Komentáře • 56

  • @KrishnaMurthySivaramuni-b1z

    ప్రశ్న వేసే వారు నవ్వ కూడదు కొంచం తెలుసుకొని అడగాలి ఒక సాధువు దగ్గర జాగ్రత్త ఓం నమోవెంకటేశాయ

  • @raghuraghu1685
    @raghuraghu1685 Před 20 dny +33

    మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మంత్రం వలన అది 100% గ్యారెంటీ

  • @ranipalla4978
    @ranipalla4978 Před 9 dny +10

    మా ఊరు ముమ్మిడివరం బాలయోగి గురించి చెప్పితే నాకు చాలా ఆనందంగా ఉంది ❤❤❤ ధన్యవాదాలు

  • @Varmapenmatsa
    @Varmapenmatsa Před 6 dny +6

    Nenu chanting start చేసి two years avutundi.Hare Rama hare Rama Rama Rama hare hare Hare Krishna hare Krishna Krishna Krishna hare hare మంత్రం నాకు శరీరంలో ఏదైనా నొప్పి అని పించించిన వెంటనే నేను స్టార్ చేస్తాను. 15 minutes లో తగ్గిపోవటం నేను గమనిస్తున్నాను, ఇప్పుడు అయితే 5 chantings కి నొప్పి తగ్గిపోతుంది. Chest pain kooda. Bike/car drive చేస్తున్నప్పుడు chanting చేస్తే ట్రాఫిక్ జామ్ లో చికాకులు ఉండవు/జర్నీ చాలా సేఫ్ గా ఉంటుంది. ఇది కూడా నా అనుభవమే.భగవంతుని మీద నమ్మకంతో భక్తితో చేస్తే ఇది అందరికీ సాధ్యమే. లోకాశమస్థ సుఖీనోభవంతు.

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 Před 2 dny

      అవునండి, మనము చేసే ప్రతీపనితోపాటు భగవంతుణ్ణి కూడా తలుసుకుంటే, మన పనికి ఏవైనా అడ్డంకులు ఎదురైనా అవి సులువుగా తొలగిపోతాయి.
      నా అనుభవం ప్రకారము మనము ఏ పని చేసినా, మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చెస్తే, ఆ పని ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి అవుతుంది.

  • @sekharkorada3386
    @sekharkorada3386 Před 3 dny +1

    నేను చాలామంది ఇంటర్వ్యూలు చూసాను గురువుగారు మీరు చెప్పే విధానం చాలా కరెక్ట్ గా ఉన్నాదండి మంచి సందేశాన్ని అందించారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

  • @ranjithyadavs4564
    @ranjithyadavs4564 Před 3 dny +1

    🙏🌺 ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ గురువుగారి పాదముల యందు నమస్కారములు🌺🙏

  • @SRIPARAMESWARAJYOTHISHYALAYAM

    *శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు..."*

  • @user-iy2ur4ql7e
    @user-iy2ur4ql7e Před 15 dny +13

    మేడం మీ వాయిస్ చాలా బాగుంది అలాగే మీరు కూర్చున్న విధానం చాలా బాగుంది మీరు సూపర్ గా ఉన్నారు

  • @robbisaikumar2387
    @robbisaikumar2387 Před 2 dny

    గురువు గారికి వందనాలు. మీరు చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యేలాగ వివరించినందుకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏

  • @KrishnaMurthySivaramuni-b1z

    చాలా మంది మేడం లు జుట్టు వీర పోసుకొని అస హ్య ము గా ఉంటారు మీరు పద్దతిగా చక్కగా ఉన్నందుకు మీ కు దైవ అశ్వే ర్వా ద ము లు కలుగును గాక ఓం నమోవెంకటేశాయ

    • @DelightfulBoatLake-ny3hj
      @DelightfulBoatLake-ny3hj Před 12 dny

      Supear. Sakhati. India. Om. Sakhati. Om. Siva. Om. Sakhati100. Key. 100. Supear. Sakhatiom. Prathi. Vokkeariloww. Love. I. Love. Indi. Aiiln. Popeallus. A. 100. To. 1000. Garesnti. Mareanam. Sareareamm. Maream. Athammakhaku. No. Death. No. Date. Now. India. On. Dhi. Ivo. Ioveall. Popealiass. Iove. Adhakha. A. On. Mantheara. Om. Sakhati. Om. Gauru. Someay. Bhagachappearu. Om. Guaru. Sakhati. Om. Iove. You. Ghivatha. Callam. Ropeam. Coeranamom.

  • @rameshbabukasanaboyina4558

    జై గురుదేవ శ్రీ మాత్రే నమః మీరు చెప్పింది కచ్చితంగా నిజమే

  • @venkatramana9399
    @venkatramana9399 Před 10 dny +5

    Yankaru gari ki vandanalu visesha abhivruddi praptirasttu

  • @bprasad2761
    @bprasad2761 Před 3 dny +1

    గురు గారు మీరు చెప్పింది 100/: నిజాం

  • @vighneshvm6294
    @vighneshvm6294 Před 12 dny +4

    Tq మేడం 👌 గురూజీ 🙏

  • @bprasad2761
    @bprasad2761 Před 3 dny +1

    నా డౌట్ క్లియర్ చేశారు గురు గారు

  • @srirambattili6998
    @srirambattili6998 Před 3 dny +1

    Chalabaga vivarincharu

  • @sevakularaghavender3615
    @sevakularaghavender3615 Před 16 dny +7

    Sri Matri Namaha 🙏 Thank you guruji 🙏

  • @KrishnaMurthySivaramuni-b1z

    మంత్ర జపం అంటే ఓంకారం కానీ పంచక్ష రీ కానీ నమోవెంకటేశాయ కానీ ఏదో ఒక మంత్ర జపం వల్ల మన శ్శ న్తి కలుగుతుంది తంత్రం వీరు మంత్రం వీరు దేవుని పేరే మంత్రం భాగవతం లో ఓంకారం చెప్పబడింది వేదములో ఓంకారం చెప్పబడింది ఓంకారం అంటే ప్రణవ మంత్రం ఓం నమోవెంకటేశాయ

  • @sivaparvathibobbadi4924
    @sivaparvathibobbadi4924 Před 16 dny +4

    గురు garu 🙏🏻🙏🏼

  • @bhumisunkara8489
    @bhumisunkara8489 Před 2 dny

    చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @bhaskarkalluri6834
    @bhaskarkalluri6834 Před 15 dny +3

    The ideal good, better and the best way of escaping from responsibilities

  • @ramanakumar9234
    @ramanakumar9234 Před dnem

    Om Sreematrenamaha

  • @Srilalitha1
    @Srilalitha1 Před 21 dnem +6

    11:14

  • @Fhjytg
    @Fhjytg Před 16 dny +4

    Thankyou 🎉

  • @ramanakumar9234
    @ramanakumar9234 Před dnem

    Om namo venkatesaya

  • @ramanakumar9234
    @ramanakumar9234 Před dnem

    Om namo narayanaya

  • @sunisithhero8820
    @sunisithhero8820 Před 15 dny +4

    Naku mantralu panicheyatledu swamy ji

  • @venkatramana9399
    @venkatramana9399 Před 10 dny +2

    Srusti ki mulamu shivudu srusti lo andariki maranamu undi okka shivudiki tappa babalu yepuudu devullu karu

  • @ramanakumar9234
    @ramanakumar9234 Před dnem

    Mantramku sakthi vundi. Chintakayaulu ralutayi namma cheste......

  • @devikumarikancharla4656
    @devikumarikancharla4656 Před 13 dny +3

    TQ 🎉

  • @malleshamch565
    @malleshamch565 Před 17 dny +4

    Brahma muhurtha bayata cheyala lekaa yinti lopala chayala cheppandi

  • @madhukardurgam1993
    @madhukardurgam1993 Před 17 dny +4

    Machiga vivarimcharu gu ji

  • @JagadeeshJaggu-re2hd
    @JagadeeshJaggu-re2hd Před 7 dny +1

    Sharanu thandri

  • @umamaheswararaotallam7702

    namaste guru vugaru

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Před 9 dny +2

    🙏🙏🙏🙏

  • @suurreshkumarkasa1896
    @suurreshkumarkasa1896 Před 21 dnem +5

    🙏🙏🙏

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q Před 19 dny +4

    It's right

  • @mallamal703
    @mallamal703 Před 13 dny +3

    Gurugarikinamaskaraminkovediocheyandi

  • @seenuchary2458
    @seenuchary2458 Před 4 dny +1

    🙏

  • @DelightfulBoatLake-ny3hj
    @DelightfulBoatLake-ny3hj Před 12 dny +2

    Supear. Sakhati. India. I. Ioveyouguaru. Someay. Iove.

  • @shankarabharadwajvedula3601

    రోజూ ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట చెయ్యాలి, ఇందులో డిస్కౌంట్ లేదు.
    నామ జపం చెయ్యవాచ్చు. దానికి నియమం లేదు.

  • @shankarabharadwajvedula3601

    సింహాచలం కొండా మీద, దాసుబాబు గారు వుంటారు, ఆయన లో నరసింహ స్వామి లక్షణా లు కనపడుతాయి.

  • @rlnprasadcom
    @rlnprasadcom Před 9 dny +2

    Namasthe swamiji

  • @arabatiramchandarrao8150
    @arabatiramchandarrao8150 Před 21 dnem +4

    Dubbak maharaj gari ki telusu