శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో ఆ స్వామిని నిందాస్తుతి చేస్తూ వ్రాసిన లేఖ ఇది.

Komentáře • 119

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 Před 3 měsíci +37

    చాలా బాగుంది. బాగా "గట్టిగా కడిగారు" కాదు కాదు అడిగారు పరమేశ్వరుణ్ణి. పొగడ్తకు తిట్టుకు తేడాతెలియని వాడు మీ తిట్టులాంటి పొగడ్తను చూసి ఉబ్బితబ్బిబైపోయి మీ ఇల్లు నింపుతాడు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, వైరాగ్య సంపదలతో. శుభం రాజన్ గారూ

  • @bheempavani9261
    @bheempavani9261 Před 3 měsíci +13

    ఇంత అందంగా లేఖ రాయాలంటే ఎంతో భక్తి..... ఎంతో నమ్మకం....... ఎంతో ప్రేమ ఉంటేనే ఆ చొరవ.....ఆ చతురత.
    మీకివే నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏.
    కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వలేను.....ఏదో ఉడుతా భక్తి గా నాకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించినది ఇస్తున్నానండి.....స్వీకరించగలరు......🙏🙏

  • @AR-vt9rx
    @AR-vt9rx Před 3 měsíci +14

    ఇంతటి భావుకత్వం ఈ కాలంలో ఉండడం నిజంగా ఆ పరమేశ్వరుని కృపే.డబ్బు సంపాదించడమే జీవితం గా బతికేస్తున్న జనాల మధ్య మీవంటి వారి పరిచయం అదృష్టం.

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 Před 3 měsíci +18

    మీ లేఖకు పరమేశ్వరుని ప్రత్యుత్తర ఆశీర్వాద లేఖ తప్పక అందుకుంటారని పరమ శివుని అర్ధిస్తూ ప్రార్థిస్తున్నాను...

  • @sureshkumarp4144
    @sureshkumarp4144 Před 3 měsíci +7

    నిత్యము శివ ధ్యానములో ఉన్నవాళ్ళకే ఇంత మంచి లేఖ వస్తుంది సోదరా!

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Před 3 měsíci +8

    నాయనా “” రాజని్ pTSK” ఎంత బాగా “అడిగి కడిగేశావు “ ఆ భోళా శంకరుడికి నీ లేఖలో ముందు స్తుతి వాక్యాలే వినిపిస్తాయి అంతటి కరుణామయుడు . అందుకే మన శంకర గురువయ్య 🙏“”అతిమృదులౌ మమచరణా వతి కఠినం తే మనో భవానీశా “”అన్నారు🙏🙏

  • @jsairam8954
    @jsairam8954 Před 3 měsíci +2

    చాలా చాలా బాగుంది రాజన్ గారు.... ఈ ఉత్తరం లో, మీ శివ భక్తి, తెలుగు భాష పైన మీకున్న పట్టు తెలుస్తుంది... అయినా, ఆ శివయ్యే కావాలనే మీతో ఈ ఉత్తరం రాయించుకున్నారు...

  • @vidyasagi5696
    @vidyasagi5696 Před 3 měsíci +4

    महान् सन्तोषः। भवत्सदृशाः बहु विरला: । आधुनिकेभ्य: भत्सदृशाः महापुरुषा: आवश्यकाः।

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 Před 3 měsíci +6

    నిందా స్తుతి మరే భాషలోనూ లేదనుకుంటాను మంచి స్తుతి వినిపించినందుకు ధన్యవాదాలు🙏

  • @shantiramana9868
    @shantiramana9868 Před 3 měsíci +1

    Tiripem kiddaaaduvanraa, ganga vidum parvati chalun 🙏🙏

  • @swethasridharachary5008
    @swethasridharachary5008 Před 3 měsíci +1

    Bhale undandi guruvu garu

  • @diwatesunil3987
    @diwatesunil3987 Před 3 měsíci +5

    నిజంగా మీ ఉత్తరం నాకు చాలా దగ్గర ఉంది.. నా మనసులో మాట a దేవాది దేవుడికి చెప్పినట్టు ఉంది... హర హర మహా దేవ ...... శంభో శంకర

  • @sathishtheepalapudi5198
    @sathishtheepalapudi5198 Před 2 měsíci

    సార్ మీ వీడియోలు మిస్ అవకుండా చూస్తాను. మీ లాంటివి వారి వల్లే హిందూ ధర్మం బ్రతుతుంది🙏🙏🙏🙏థాంక్స్ సార్

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 Před 3 měsíci +1

    🙏🌹 namaste sir excellent 👌

  • @ramaswamy7854
    @ramaswamy7854 Před 3 měsíci +1

    Abba abba enta bagundi Andi.

  • @vasu1964
    @vasu1964 Před 3 měsíci

    Simply superb
    దుర్జట్టి కాళహస్తిఈశ్వర్ శతకం గుర్తొంచింది
    ధన్యవాదములు

  • @lakshmidevipalla6893
    @lakshmidevipalla6893 Před 11 dny +1

    👏👏👏

  • @vanichunduru
    @vanichunduru Před 3 měsíci +1

    Chala bagundandi 👏👏👏

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah7758 Před 2 měsíci

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 Před 3 měsíci +1

    Happy

  • @swethasridharachary5008
    @swethasridharachary5008 Před 3 měsíci +1

    Namaste guruji

  • @veera222
    @veera222 Před 3 měsíci +3

    Superb sirjiii 🙏🚩🇮🇳

  • @prasannasarma8975
    @prasannasarma8975 Před 3 měsíci +1

    ❤ super

  • @seetharamamma6244
    @seetharamamma6244 Před 3 měsíci +5

    సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి ఆదిభిక్షువు వానినేది కోరేది అనేపాట విస్మరించారు సర్ . చాలా గొప్ప నిందా స్తుతి కదా

  • @kameswaripalangi5170
    @kameswaripalangi5170 Před měsícem

    చాలా బాగా చెప్పారు శివుని బాగా స్తుతించారు

  • @u.dastagiri3
    @u.dastagiri3 Před 3 měsíci +1

    అద్భుతం సార్

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804 Před 3 měsíci +2

    నిందాస్తుతి కవితలు విన్నాను కానీ ఇలా నిందాస్తుతి ఉత్తరం వినడం గొప్పగా ఉందండి.

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090 Před 3 měsíci +1

    Emi samskaramu. Namasivaya

  • @krishnaveni3739
    @krishnaveni3739 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345 Před 3 měsíci +1

    🙏👏👏

  • @manikantam9003
    @manikantam9003 Před 3 měsíci +1

    పరమేశ్వరుడు మరియు ఆయన పరమ భక్తుడి మధ్య జరుగు సంభాషణ చమత్కారాలకు నన్ను వీక్షకుడిని చేసిన మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏☺️

  • @syamalabhanu7731
    @syamalabhanu7731 Před 3 měsíci

    Adbhutam...om namah shivaya 🙏🙏🙏

  • @shankar1050
    @shankar1050 Před 2 měsíci

    చాలా బాగుంది. Mahadeva

  • @dayyalasridhar
    @dayyalasridhar Před 3 měsíci +1

    🙏

  • @VedamurtyNVS-zs2li
    @VedamurtyNVS-zs2li Před 3 měsíci +1

    చెప్ప వలసింది అడగవలసింది పెద్దాయన్నే అడిగాక ఇంక మేం చేసేది చెప్పేదీ ఏముంది లెక్కా జమా ఏముంది చాలా బాగుందనడం తప్ప.

  • @Anuradha-rl3tq
    @Anuradha-rl3tq Před 3 měsíci

    చాలా బాగా అడిగారు , అందరి తరపున..🙏

  • @rssupadrasta
    @rssupadrasta Před 3 měsíci +1

    హే ' రాజన్ ' అద్భుతః 👏🙏

  • @kotay827
    @kotay827 Před 3 měsíci

    What a cute letter

  • @ChidVanhi
    @ChidVanhi Před 3 měsíci +3

    చాలా బాగుంది రాజన్ గారు.
    సీతారామశాస్త్రి గారు రాసిన ఆది భిక్షువు లాగా లోక ప్రసిద్ది కావాలని ఆకాంక్ష...

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 Před 3 měsíci

    Super 👌👌🙏🙏🙏🙏

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad Před 2 měsíci

    🔱🕉🔱🇮🇳🙏👏
    తిట్టినా తిమ్మినా తట్టుకునే పిచ్చోడు, భోళాశఙ్కరుడు, నెత్తిన ఉమ్మి వేసినా తట్టుకోగల స్థాణువు అశుతోశుడు
    ఉ: శ్రీయన గౌరినాఁ బరగు చెల్వకు చిత్తము
    పల్లవింప భ
    ద్రాయిత మూర్తియై హరిహరంబగు
    రూపముఁ దాల్చి విష్ణు రూ
    పాయ నమఃశివాయ యనిఁ బల్కెడి భక్త
    జనంబు వైదిక
    ధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్వముఁ
    గొల్చెదనిష్ట సిద్ధికిన్.
    శ్రీ తిక్కన సోమయాజి గారు శ్రీవేదవ్యాస మహర్షి వారి కృత సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించే ముందు పెన్నానది ఇసుక తిన్నెలమీద (విక్రమ సింహపురి) కూర్చొని విష్ణువు శివ స్వరూపాల అభేదాన్ని ఉటంకిస్తూ చేసిన ప్రార్థనా పద్యం : ఉత్పలమాల ఛందోబద్ధమైన (కలువ పూలమాల) తెలుగు వృత్తం
    {శ్రీ తిక్కన సోమయాజి గారి కాలానికి విష్ణు శివ ద్వేషాలు పరాకాష్ఠకు వెళ్లినవి.
    -: అంతకు పూర్వరంగం :-
    ఒక పెద్దమనిషి విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉండాలి కదా అని, రెండు చేతులున్న అమ్మవారికి (స్వయంభువు) శంఖు, చక్రాలు కలిగిన ఇంకొక రెండు చేతులు అతికించితే. తరువాత ఆ కళకు తమ కవితా పాటవాలతో ఇంకొందరు రంగులు అద్దినారు}

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Před 3 měsíci +1

    అబ్బబ్బా..ఎంత గొప్ప ఆలోచన...ఆ పరమేశ్వరుడు మీ ఉత్తరాన్ని చదివి/విని మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను

  • @varaprasadmtech
    @varaprasadmtech Před 3 měsíci +4

    Very impressive.

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483 Před 3 měsíci +1

    అబ్బబ్బ ఎంత బాగా స్తుతి నింద చేసారు శివయ్యని. మీ ఉత్తరానికి శివయ్య ఆశీర్వాదం వుంటుంది. సుఖీభవ

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge Před 3 měsíci +1

    Namamisa misaana
    Nirvana roopam
    Vibhum vyapakam
    Bramha vedaa swaroopam
    Oom namah shivaya 🙏

  • @rajasri1423
    @rajasri1423 Před 3 měsíci

    అద్భుతం

  • @UshaRani-gs1ik
    @UshaRani-gs1ik Před 3 měsíci

    Chala bagundandi rajangaru

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 Před 3 měsíci +1

    Naa adrushtam, idi vinagalagadam.Nenaithe thanmayatvam chedanu. Sivaaya Gurave Namaha!🙏🏻🙏🏻🙏🏻🥀🥀🥀🌼🌼🌼🌻🌼🌻🦢🥀🦢🦢🦢

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH Před 3 měsíci +4

    చాలా బాగుంది మీ లేఖ-మీకు వందనాలు🙏మీరు కోరినట్లుగా కొంత పంపుతాను

  • @jamalapuribalalalitha4299
    @jamalapuribalalalitha4299 Před 3 měsíci

    Nice 👍

  • @dattatreyar3504
    @dattatreyar3504 Před 3 měsíci

    Fine sir Rajangaru

  • @gayataridevi5516
    @gayataridevi5516 Před 3 měsíci +1

    Ma sivayyaku bale lekha vrasav bangaram baga adigav nenu kuda appudappudu naku aa sivayya kanipinchali appudu chebhuthanu ani anukontuuntanu ippudu trupithiga undhi rajannuuuuuuu

  • @dattuavm5392
    @dattuavm5392 Před 3 měsíci +2

    Nindastuti chala chala baga chappitunnaru Rajangaru

  • @vvvmk1718
    @vvvmk1718 Před 3 měsíci

    కళ్ళ నీళ్ళు కారాయండీ,,,, నేను మీలా కవిత్వరూపంలో నా ఆర్తిని చెప్పుకోలేను… కానీ నా బదులు మీరే నేను అడగాలనుకున్నవన్నీ అడిగేశారు…

  • @padmapriyam9128
    @padmapriyam9128 Před 3 měsíci +2

    Very fine and heart touching letter to lord Siva. God bless you with long life to make many more such videos.

  • @lakshmichenna9353
    @lakshmichenna9353 Před 3 měsíci

    Chala Bab

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 měsíci +1

    పరమేశ్వర, అర్ధ నారీశ్వర, అద్వైత , పౌరాణిక జ్ఞానము కలగూరగంపగా .. భారతీయ సనాతనతత్వ మును వీనులవిందుగా మనసును,హృదయాన్ని నిడించారు గా…🤝👌👍👏🙌

  • @user-wv3mj5wn9v
    @user-wv3mj5wn9v Před měsícem

    Shivvaya 🥲

  • @balashanm
    @balashanm Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤❤

  • @ParaselliMadhavarao
    @ParaselliMadhavarao Před 3 měsíci +1

    adbutham
    Hara Hara Mahadeva Shambo Shankara

  • @padmavathiallaka2245
    @padmavathiallaka2245 Před 3 měsíci +1

    ❤😂

  • @sreenijasri889
    @sreenijasri889 Před 3 měsíci +2

    మనిషి మనస్సుకి సులువుగా బోధపడే శివతత్వం చాలా అద్భుతం గురువు గారు 🙏

  • @rkalangi
    @rkalangi Před 3 měsíci +2

    అద్భుతం. వందనం.

  • @KumarPathra
    @KumarPathra Před 3 měsíci +3

    ఈ కాలంలో కూడా ఇంత అద్భుతమైన సాహిత్యమా! నిజంగా వింటుంటే ఆనందభాష్పాలు వచ్చాయి. అలాగే బాధ ఇటువంటి వారిని ఎవ్వరూ ప్రోత్సహించడం లేదని, మీ లాంటి పండితులుగా మాకు దొరికుండుంటే బగుండేది. ఇప్పుడున్న విద్యాసంస్థలంతా డబ్బే ప్రధాన లక్ష్యం అని బోధిస్తున్నారు. అడ్డమైన విజ్ఞానం లేని చరిత్రలను పుస్తకంలో జోడించేసారు. మొత్తానికి వ్యక్తి స్వయంగా ఆలోచించే శక్తి, స్వేచ్చ మరియు క్షాత్రం మెల్లమెల్లగా కొలోతున్నాడు. బానిసత్వపు బ్రతుకులుగా ఐపోతుందేమో అని అనిపిస్తుంది. మళ్ళీ గురుకులం లాంటి విద్యాలయం రావాలని కోటుకుంటూ, శివయ్య మీకు ఇచ్చిన కంఠం మా చెవులకు అదృష్టం. మీరు ఇంకా ఇంకా ముందుకు సాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - దేశ భాషలందు తెలుగు లెస్స

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Před 3 měsíci +1

    Asamk-yaakulu siva bhaltula pratinidhigaa siva charanaravimdaalanu cherukuni vumtumdi andaritarapuna miku,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Před měsícem +1

    సర్ భీమవరం అంటే భీమవరంలోjob reecha gunepude శివాలయం దగ్గర నేను 5 సంవత్సరాలు ఉండి రోజు శివుడు దర్శనం చేసే వాడిని అది గుర్తొచ్చింది

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Před 3 měsíci +2

    My blessings to you. Keep it up

  • @ShyamVandrasi
    @ShyamVandrasi Před 3 měsíci +2

    Om namassivaya
    Meeku na padhabhivandanalu

  • @pbnmurthy3402
    @pbnmurthy3402 Před 3 měsíci +3

    మహా అద్భుతం గా ఉంది, సార్

  • @-zs95k
    @-zs95k Před 3 měsíci +1

    Chala baga rasaarandi prema lekha😊. Bavundi. Swamy ki katchitamga nachi badulistaaru. Sivoham🙏🏻🙏🏻🙏🏻🥳

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 Před 3 měsíci +2

    SRI gurubyonamaha jaigana NADA jaishanmukha NADA om namahasivaya jaisitaram jaidasharadarama jaihanuman jaisrikrishna jai Durga matha 🙏🙏🙏

  • @madhubabu7063
    @madhubabu7063 Před 3 měsíci +1

    Ahsirwada lekha rayandi ,sivuni nudi...

  • @user-fp6rl9qw6g
    @user-fp6rl9qw6g Před 3 měsíci +1

    చాలా బాగుంది మాస్టారు

  • @dveera4858
    @dveera4858 Před 3 měsíci +1

    మరొక్క సారి మాకోసం లేకరాయండి. మా మనసు మ మాట వినడంలేదు. భక్తి శివ పూజ పై శ్రద్ధ. వుంచలేకున్నం. శివుడికి చెప్పి. మాకు. శివ పూజ భక్తి యందు. శ్రద్ధ ని. శివ భక్తికి సారి పడే జ్ఞానాన్ని. అనుగ్రహించమని చెప్పారు. ఇది మావిన్నపము 🙏

  • @user-zv3kc9pv8k
    @user-zv3kc9pv8k Před 3 měsíci +5

    ఇన్ని పనులు ఎందుకు జేస్తున్నాడో.. తెలియదు అడిగిన జెప్పుడు... ఇప్పుడు కనపడకుండా తిరుగుతున్నాడు. అంత వున్నానుఅంటాడు.... తిక్కశంకర య్య..... మీకు ఎదురు పడితే జెప్పన్న...తిక్క తగ్గేవరకు వాళ్ళ అమ్మ. బెజ్జమ్మ తో జెప్పి కొట్టిస్తాను..... అప్పుడుగాని తిక్క గుదరదు..... 🙏🙏🙏🙏🙏

  • @prasunavempaty8242
    @prasunavempaty8242 Před 3 měsíci +3

    Chaala bagundi

  • @anjnemkl1500
    @anjnemkl1500 Před 3 měsíci +3

    Too good sir🙏🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Před 3 měsíci +2

    చాలాచాలా బాగుంది శివుడికి లేఖ.

  • @RajaKishore7254
    @RajaKishore7254 Před 3 měsíci

    Ñamo namahaa

  • @kodurisabitharani9615
    @kodurisabitharani9615 Před 3 měsíci +2

    Great job chala bagundi uttaram

  • @k.appannareddy5013
    @k.appannareddy5013 Před 3 měsíci +2

    శివోహం

  • @rvanaja3445
    @rvanaja3445 Před 3 měsíci +2

    నమః శివాయ

  • @madhu085
    @madhu085 Před 3 měsíci

    మీకు సమాధానం మౌనంగా ఇస్తారు

  • @adityasarma4425
    @adityasarma4425 Před 3 měsíci +2

    Telugu sahitya parimalam invincible

  • @kishorbabu7627
    @kishorbabu7627 Před 3 měsíci +3

    Exlent sir 💐👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @godfathershiva6217
    @godfathershiva6217 Před 3 měsíci +2

    Shiva baba blesses you all

  • @techinside1005
    @techinside1005 Před 3 měsíci +1

    Om namah shivaya namah ❤✅🪷🕉️🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @saikishorenvs463
    @saikishorenvs463 Před 3 měsíci +3

    🙏👍

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 Před 3 měsíci +1

    Om Namah Shivaya

  • @shamaat8473
    @shamaat8473 Před 3 měsíci +1

    Omm namaste shiva yya

  • @ahalyajetta589
    @ahalyajetta589 Před 3 měsíci +1

    Namo Mahadeva🙏🙏🙏

  • @cvslsastry3790
    @cvslsastry3790 Před 3 měsíci +2

    బావుందండీ మీ నిందాస్తుతి
    అయినా ఆ భోళా శంకరుడికి పొగడ్తకి తెగడ్తకి తేడా తెలియదు. ఎవరైనా సరే తలుచుకుంటే చాలు మురిసిపోతాడు

  • @narayanamurthy83
    @narayanamurthy83 Před 3 měsíci +2

    ఈ లేఖ లో మా పేర్లు కూడా చేర్చండి రాజన్ గారు....

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 Před 3 měsíci +2

    సోదరా శ్రీకృష్ణుల వారు వేళ్ళ మధ్యలో ఆవకాయ బద్ద పట్టుకొని అన్నం తిన్న పద్యము ఉన్నదని విన్నాను మీకు ఆ పద్యము తెలిస్తే దయచేసి వివరించండి వీడియో పెట్టమనిమా మనవి🙏🙏🙏

  • @eswarakalyani2770
    @eswarakalyani2770 Před 3 měsíci +1

    Shivoham

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736 Před 3 měsíci +1

    Maha adbutham

  • @MrKasi16
    @MrKasi16 Před měsícem

    Sir,
    Chinna sandeham..
    Ajagava.. akshara putinchina sivuduni dhanasu Peru anaru..
    Dhanasu chetha Ela Akshara putistharu... Kastha vivarana ivagalaru...
    Ajagava gurunchi story emana unada Sir.. thank you

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 Před měsícem

    631❤ like 🎉
    6127కి❤ view 🎉😊🙏
    మీ అంత సాహిత్యంలో దేవుని ప్రశ్నించలేము.. గాని ,,
    మా బాధ కొద్దీ మాకు వచ్చిన భాషలో ఆ దేవునిని ఇదేవిధంగా ప్రశ్నిస్తూనే ఉంటాము .
    చివరకు ఇదే విధంగా బ్రతిమలాడినా కూడా......
    ఆయన సమాధానం చెప్పరు కదా🤔😔😓

  • @ramaswamy7854
    @ramaswamy7854 Před 3 měsíci +1

    postman ayyina kaakapotini mee karyam teerchaga shivayya darshanam chesukoga...

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 Před 3 měsíci +2

    Sir Pl make video on Shiva PANCHAKSHARA NAKSHATRA MALA STOTRAM