శ్రీహరి హృదయ నివాసిని వరముల నీయవే శ్రీలక్ష్మి. సిరులు కురిపించే శ్రీ లక్ష్మి పాట.srihari hrudaya niv

Sdílet
Vložit
  • čas přidán 5. 06. 2024
  • శ్రీ హరి హృదయ నివాసిని వరముల నీయవే శ్రీ లక్ష్మి
    కళ్యాణి రాగం ఆదితాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    నమస్తేస్తు మహామాయే శ్రీ పేటె సురపూజితే
    శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోకృతే
    పల్లవి
    శ్రీహరి హృదయ నివాసిని వరముల నీయవే శ్రీలక్ష్మి.
    శ్రీ హరి హృదయ నివాసిని
    చరణం1...
    ధన ధాన్యములకు మూలమై వెలిగే
    ఘనత ప్రభావము నీవేనమ్మ "2"
    సతతము నీ దయ కోరెదమమ్మ"2"
    సన్నిధిలో నిను వేడెదమమ్మా.
    "శ్రీహరి హృదయ నివాసిని "
    చరణం2...
    అష్టలక్ష్మిగా అవని అంతటా
    ఘనతను చెందిన మహాలక్ష్మి"2"
    మానవాళికి నీవే నమ్మా "2"
    ఇష్ట కార్యముల నెరవేర్చవమ్మా
    "శ్రీ హరి హృదయ నివాసిని "
    చరణం3
    కలియుగ మందున కొల్హపురమున
    సాక్షిగ వెలసిన శ్రీ మహా లక్ష్మి "2"
    కోరిన భక్తుల కోర్కెలు తీర్చేటి "2"
    సిరి సంపదలిచ్చే శ్రీ కల్పవల్లి
    " శ్రీ హరి హృదయ నివాసుని "

Komentáře • 5

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před měsícem +2

    Jaigurudatha 🎉🎉 anna

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před měsícem +2

    Sree Lakshmi matha ki jai.
    👋👋👋👋👋💐💐💐💐💐

  • @sivasankarreddyisukapalli7676
    @sivasankarreddyisukapalli7676 Před měsícem +1

    జై హనుమాన్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @avsmlingadevara8997
    @avsmlingadevara8997 Před měsícem

    గోవిందా గోవిందా
    చాల అద్భుతంగా పాడారు

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před měsícem +1

    czcams.com/video/hgkSv-9QwmM/video.htmlsi=CGh7uxVp8xmoyhb3 czcams.com/video/hgkSv-9QwmM/video.htmlsi=u9XLA6_VJp_QFRuv అందరికి పేరు పేరు న శుభోదయ. శుభాకాంక్షలు.సిరులు కురిపించే శ్రీ లక్ష్మి దేవి అమ్మవారికి అత్యంత ప్రీతి కరమైన ఈ శుక్రవారం వారం రోజు మల్కొస్ రాగంలో నేను పాడిన "శ్రీ హరి హృదయ నివాసిని వరముల. నీయవే శ్రీలక్ష్మి "అనే అరుదైన ఈ పాట విని తరించండి 🙏మీ నాందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏