శరణు శరణయా శ్రీ ఆంజనేయా .ckreddy రచన గానంలో అద్భుతమైన పాట.Saranu saranayaa sri anjaneya.లిరిక్స్ తో

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2024
  • శరణు శరణయా శ్రీ ఆంజనేయ.కరుణ చూపి మా పైన కనికరించవా
    కానడ రాగం.ఆది తాళం
    రచన మరియు గానం నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    శరణు శరణయా శ్రీ ఆంజనేయ
    కరుణచూపి మా పైన కనికరించవా
    'శరణు శరణయా శ్రీ ఆంజనేయా "
    చరణం1
    గండిక్షేత్ర పురమందు కొలువై నిలచావు.
    ఆంజనేయ నినుచూసిన జన్మయే పావనము.
    మనసారా నీనామ స్మరణయే చేశాము.
    నీ పదముల చెంతచేరి కైవల్యం కోరాము.
    "శరణు శరణయా శ్రీ ఆంజనేయా "
    చరణం 2
    నీ భజనలు చేయగా నీ నామమే స్మరియింపా.
    నీపాద దాసులమై నీ చెంత నిలచాము.
    హనుమయ్యా భవబంధము లెడబాపె స్వామివని.
    ముక్తి కోరి నీ పదముల చెంతచేరి నిలచాము.
    " శరణు శరణయా శ్రీ ఆంజనేయా "
    ఎత్తు తాళం.
    ఆంజనేయ పాహిమాం. రామదూత రక్షమామ్." 3"
    సాకి
    ఆంజనేయ....... ఆ... ఆంజనేయ....

Komentáře • 14

  • @nageswarreddy1661
    @nageswarreddy1661 Před 4 měsíci +3

    🚩🚩🚩జై భోలో రామభక్త హనుమానకీ జై 🚩🚩🚩

  • @vijayabhaskar8728
    @vijayabhaskar8728 Před 4 měsíci +3

    శ్రీరామ దూతం శిరసా నమామి

  • @sarodemallikarjuna6439
    @sarodemallikarjuna6439 Před 4 měsíci +3

    Jai SREE Ram

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 4 měsíci +4

    జై శ్రీరామ్
    జై హనుమాన్
    🚩🚩🚩🚩🚩🚩

  • @thyagarajareddy9013
    @thyagarajareddy9013 Před 4 měsíci +2

    Jaisriram. Jaisriram. Jaisriram. Jaisriram. Jaisriram

  • @pslakshminarsimharao2752
    @pslakshminarsimharao2752 Před 4 měsíci +3

    Jai Hanuman jai jai Hanuman
    🙏🙏🙏🙏🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 4 měsíci +2

    జై శ్రీఆంజనేయం

  • @nagamohanreddy9300
    @nagamohanreddy9300 Před 4 měsíci +1

    Jai shree ram

  • @aparnabajanas
    @aparnabajanas Před 4 měsíci +3

    జై హనుమాన్ 🙏

  • @thyagarajareddy9013
    @thyagarajareddy9013 Před 4 měsíci +2

    🙏🙏🙏🙏🙏

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 4 měsíci +4

    Jaisreram 🎉🎉 anna

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 4 měsíci +3

    czcams.com/video/qD6nouWFBEs/video.htmlsi=6jYYgHhmxdJRB9Cp ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతి కరమైన ఈ మంగళవారం రోజు కానడ రాగంలో నేను రచించి గానం చేసిన అద్భుతమైన శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాట విని తరించండి. ఆంజనేయ స్వామి నామం స్మరణ చేసినా విన్నా సకల భాధలు తొలగిపోతాయి. కలియుగంలో భగవంతుని సులువుగా చేరు సులభ మార్గం దైవ నామ స్మరణ కావున ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఐదు నిముషాలు సమయం కేటాయించి భగవంతుని స్మరణ చేయండి లేదా వినండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @panduswamy5423
    @panduswamy5423 Před 4 měsíci +3

    లిరిక్స్ పెట్టండి

    • @ckreddydevotional
      @ckreddydevotional  Před 4 měsíci

      ప్రతి పాటకు లిరిక్స్ ఉన్నాయి. More పైన క్లిక్ చేయండి లిరిక్స్ వస్తాయి