సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహలక్ష్మి తల్లి.Sowbhagya lakshmi eavamma mahalakshi thalli. లిరిక్స్ ఉన్నవి

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహలక్ష్మి తల్లి
    పల్లవి
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహలక్ష్మి తల్లి
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    చరణం 1
    నుదిటి కుంకుమ రవి బింబముగా
    కన్నులు నిండుగా కాటుక వెలుగా"2"
    కాంచన హారము గళమున మెరియగా.ఆ... ఆ...
    పీతాంబరముల శోభలు నిండగా
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహలక్ష్మి తల్లి
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    చరణం 2
    నిండుగా కరముల బంగరు గాజులు
    ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు"2"
    గల గల గలమని సవ్వడి చేయగా..ఆ.... ఆ....
    సౌభాగ్య వతుల సేవలు నందగా
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహ లక్ష్మి తల్లి
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా
    చరణం 3
    సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
    పురందర విఠలుని పట్టపు రాణి"2"
    శుక్రవారపు పూజలు నందగా..ఆ.... ఆ.....
    సాయం సంధ్యా శుభ ఘడియలలో
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా మహలక్ష్మి తల్లి
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా

Komentáře • 11

  • @VenkateshVenkatesh-wx5zs
    @VenkateshVenkatesh-wx5zs Před 13 dny +1

    Super song🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌷👌👌👌👌👌

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 13 dny +2

    మీ ఇద్దరి కాంబినేషన్లో శుక్రవారం మహాలక్ష్మి పాట చాల అద్భుతంగా పాడారు..మీకు ఆ సిరులనిచ్చే సౌభాగ్యతల్లి ఎల్లవేళలా కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.......
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 11 dny

    సూపర్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏 అమ్మవారి పాట

  • @aparnabajanas
    @aparnabajanas Před 13 dny +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CH.NARENDERREDDY
    @CH.NARENDERREDDY Před 12 dny

    Jaisriram jaisrikrishna super Andi bhakthi pata ammavari pata bagundi bagavanthuni anugram gatha janmala punyam valana sadyam bajana brundaniki danyavade jaihindudarmam jaibharath

  • @sailasreeb5489
    @sailasreeb5489 Před 11 dny

    Excellent singing.God bless both of you and your team

  • @lillyreddy5231
    @lillyreddy5231 Před 8 dny

    SuperReddygaru

  • @lillyreddy5231
    @lillyreddy5231 Před 8 dny

    ❤❤❤❤❤❤❤❤

  • @ramana7992
    @ramana7992 Před 6 dny

    🙏 ఇద్దరూ కలిసి బాగా పాడారు చెల్లెలు 🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 13 dny +1

    Supar 🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 13 dny +1

    czcams.com/video/fZldbte7wTs/video.htmlsi=r5HxE8mzAMVNVrAS అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి తల్లికి అత్యంత ప్రీతికరమైన ఈ శుక్రవారం రోజు లక్ష్మి గీతా ఇద్దరు పాడిన అద్భుతమైన ఈ అమ్మవారు పాట విని తరించండి 🙏🏿మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏🏿