Elephants in Telangana: తెలంగాణలో అడవి ఏనుగులుండవు. కానీ ఇకపై ఆ ప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • 2024 ఏప్రిల్‌లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అడవి ఏనుగుల సంచారం కనిపించింది. సాధారణంగా తెలంగాణలో అడవి ఏనుగులు ఉండవు. కానీ ఇప్పుడు వారికి ఈ కొత్త సవాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
    #Telangana #WildElephant #ForestDepartment
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 25

  • @gogreen898
    @gogreen898 Před 6 dny +14

    వాటి అడవిని ఆక్రమించి యాక్టింగ్ లు చేస్తున్నారు ఏంట్రా

  • @indus671ys
    @indus671ys Před 6 dny +12

    తెలంగాణ లో అడవి ఏనుగులు లేవు 😊

  • @tillukondra9627
    @tillukondra9627 Před 6 dny +7

    మైనింగ్ కరణం

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 Před hodinou

    Population Growth in all Aspects Wild Life vs Human Habitats 🎉🎉

  • @whateva12345
    @whateva12345 Před 5 dny +2

    wild animals like kothulu, ఏనుగులు కి feed చేయడం వల్ల, అవి వాటి అంతటా అవే food vetukkune gunanni kolpataayi....అది forest seed spreading కి ecosystem కి అంతరాయం...

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před 5 dny +2

    ఆరి పోయే ముందు దీపం ప్రకాశంగా వెలుగుతుంది..అలాగే మనిషికి,ప్రకృతికి జరిగే సంఘర్షణలో అంతరించిపోయే దశలో వున్నాయి ఆ జీవులు ...

  • @MKJWorld-dl2bw
    @MKJWorld-dl2bw Před 5 dny +2

    Bbc తెలుగు గత వారం పార్లమెంటులో బలమైన అపోజిషన్ వారి యొక్క వాదనలు చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి వాటిలో మహువ మైత్రా గారి స్పీచ్ డీఎంకే ఎంపీ రాజా గారి స్పీకర్ మణిపూర్ ఎంపీ గారి స్పీచ్ చాలా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి ప్రతి ఛానల్ వాటిని వీడియోస్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎందుకని ఇంతవరకు వాళ్ళ స్పీచ్ రిలీజ్ చేయలేదు .

  • @ragav6867
    @ragav6867 Před 5 dny +2

    Telangana lo Elephants ekkada eppudu chudalede🤔🤔

  • @jeerumanjunath2725
    @jeerumanjunath2725 Před 5 dny +1

    Plant trees save forests

  • @PavanKumar-jd6xb
    @PavanKumar-jd6xb Před 5 dny

    Save elephants❤

  • @bonusaire7640
    @bonusaire7640 Před 19 hodinami

    welcome to TS elephant population need to increase create elephant breeding centers in the state coz we have vast forest land

  • @shyamchoppari5820
    @shyamchoppari5820 Před 5 dny +1

    Motham adavi kotteste anni vastai

  • @pandukommineni4468
    @pandukommineni4468 Před 5 dny

    So sad.

  • @AslamMd-bg1uf
    @AslamMd-bg1uf Před 6 dny

    Verappan chani poyadu kabatti

  • @user-zw7xl5zf4z
    @user-zw7xl5zf4z Před 5 dny

    Manam unde place ki avi raledhu avi unde place ki manam veluthunnamu

  • @indousproperty6224
    @indousproperty6224 Před 6 dny +3

    మనిషి అడవిని ఆక్రమించి ప్రకృతిని సర్వనాశనం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు.మానవజాతి ముందు ముందు ఇంకా చాలా పరిణామాలు చూడాల్సిన సమయం వస్తుంది

  • @prashantkondapalli4122

    Adavullu lekunda chesthe ilaane untadhi mari... forests kabza lu cheyandi aapandi

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n Před dnem

    Mining mafia plan 🤔🤔🤔

  • @sbs6219
    @sbs6219 Před 5 dny

    Enugulu vaativi kaani bhummolloki raavu... Meru khabja chesthe avem chesthayi

  • @Mr.Nobody19999
    @Mr.Nobody19999 Před 6 dny

    Kothula problems kuda vunai papa p shushila

  • @raviteja-tj3jt
    @raviteja-tj3jt Před 5 dny

    Andaru flats vesteye nacher amuntundi

  • @johnutube5651
    @johnutube5651 Před 5 dny

    అది తిరిగి వస్తే దాన్ని పట్టుకుని జంతుప్రదర్శనశాలలో ఉంచాలి.