Praneeth Hanumantu: సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది, దీనికి కారణమేంటి? | weekly Show with GS

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • ఒక్క వీడియో అంతులేని చర్చకు తెరలేపింది. తెలుగు నేల మీద సోషల్ మీడియాలో తెగులు అంతా ఇంతా కాదు. సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది. ఈ పరిస్థితికి కారణాలేంటి, పరిష్కారం ఏంటి? బీబీసీ తెలుగు ఎడిటర్‌ జీఎస్‌ రామ్మోహన్‌ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో..
    #WeeklyShowWithGS #PraneethHanumantu #Yotuber
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 79

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Před 19 dny +2

    విశ్లేషణ చాలా బాగుంది మిత్రమా. 🙏🙏🙏

  • @rameshguraja198
    @rameshguraja198 Před 23 dny +27

    సెక్స్ అడ్డం పెట్టు కుని కామెడీ create చేసేది జబ్బర్డస్ట్ కామెడీ షో

  • @pdprasad1266
    @pdprasad1266 Před 23 dny +11

    Need of the Hour...
    Kudos to the Entire Team@BBC Telugu👏🏻👏🏻👏🏻👏🏻❤️🙏🏻

  • @user-fh7kg3wu1y
    @user-fh7kg3wu1y Před 23 dny +39

    మీరు చెప్పిందంతా జబర్దస్త్ షో లో ఉంది.....

  • @Kumar.k123
    @Kumar.k123 Před 22 dny +6

    అవును సార్ ఆరోగ్యకరమైన కామెడీ చాలా మంచిది

  • @VENKAT2070
    @VENKAT2070 Před 23 dny +11

    Excellent Video. Hats off to content writer

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 23 dny +19

    పనికి మాలిన షోస్సు లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ విక్రృత చేష్టలు సినిమాలో అతి అశ్లీల మైన సీన్ లు జబర్దస్త్ షో లో ఆది అతి గా బూతులు ఛీఛీ ఈ ఆది రాక ముందు జబర్దస్త్ ఇంటిలో అందరూ కలిసి చూసే వాళ్ళం ఆది వచ్చిన తర్వాత నేను అసలు జబర్దస్త్ చూడటమే పూర్తిగా మానేసాను

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před 22 dny +4

    Ee roju Bagundi Mi Explanation

  • @almytschoosen
    @almytschoosen Před 22 dny +1

    మీ విశ్లేషణ చాల బాగుంది అండి, అక్కడక్కడా తప్పనిసరై ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు, వాటికీ కూడా తెలుగులో వెంటనే అర్ధం చెప్పగలరు.

  • @krishnaprasad1020
    @krishnaprasad1020 Před 23 dny +5

    Excellent anology

  • @PawanKalyan-x2i
    @PawanKalyan-x2i Před 23 dny +6

    Sir, please start Daily show with GS, your knowledge and analysis is ultimate 🎉

  • @sesharomallapragada8852
    @sesharomallapragada8852 Před 23 dny +4

    సరియైన విద్య నేర్పకపోవటం కూడా కారణం.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před 22 dny +5

    Jabardasth Lo Inka Ekkuva Unnayi..... Big Boss Lo kuda ....

  • @chavaliabrahampaul977
    @chavaliabrahampaul977 Před 23 dny +4

    మానవ విలువలు మాయమవుతున్నాయి.

  • @paulmarapakala8300
    @paulmarapakala8300 Před 22 dny +1

    ఇలాంటివారుకోట్లలోవున్నారు వారిని ఇంత సీరియస్ గా తీసుకోలేదు,ఇది మొదలు పెట్టి వారిపైకూడా చర్యలు తీసుకోవాలి

  • @venkatyadav1676
    @venkatyadav1676 Před 23 dny +5

    Meku hats off sir👏

  • @YoursD-fr2os
    @YoursD-fr2os Před 21 dnem

    ❤️ nice message 🙏🏻❤️Great BBC 💯✅👍✋👍🙏🏻

  • @naveenburla8624
    @naveenburla8624 Před 23 dny +3

    Good one ....

  • @manikyabandari657
    @manikyabandari657 Před 22 dny +2

    Tarot card reading meeda oka video cheyandi sir manushula emotions thoni aadukutunnaru.. person, partner Ani love failure vallani target chedukuni evevo cheptu malli resonate avthe tisukondi Ani emotions tho tho aadukunnaru

  • @pedapatiraju7179
    @pedapatiraju7179 Před 20 dny

    Chala manchigaaa chepparu sir

  • @susilaranikambhampati1287

    that is the point. we have no sense. overtly emotional. no civic sense.
    this is not the beginning this is no end.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před 22 dny +2

    Sir Tarot Card Reading Meeda Oka Video Cheyandi Sir... Ee Madya Konni Vandala Videos Channels Puttukochhayi And Emotions Aadukutunnaru...

  • @ramrahimrabat689
    @ramrahimrabat689 Před 22 dny

    Your right sir

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 Před 23 dny +12

    2:23 నుండి 2:34 వరకు హైపర్ ఆది గురించేనా🤔🤔🤔🤔

  • @Raghutechchanal
    @Raghutechchanal Před 19 dny

    Telicome indrasty scam gurinchi video cheyandi

  • @iamwayrs5040
    @iamwayrs5040 Před 23 dny +2

    🎉🎉🎉🎉

  • @venkatsrinivasreddy8414

    Please Do analysis on the Present situation of Govt Job aspirants in Telangana.

  • @mylapallichandrasekhararao4025

    నూతన నేర చట్టాల్లో సామాజిక శిక్షలు అంశం ఉంది కనుక వీరికి బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్యం పనుల శిక్షలు విధించాలి.

  • @JaganJagan-wp5ll
    @JaganJagan-wp5ll Před 23 dny +4

    ప్రజెంట్ తెలుగు ఛానల్ లో బూతులు ఎక్కువ జనాలకు మంచి ప్రోగ్రాం తక్కువ లేదా కుళ్ళు జోకులు సినిమాలో ఎక్స్పోజింగ్ తప్పించామన్నా ఉందా

  • @Bharat_Ya
    @Bharat_Ya Před 23 dny +4

    జి ఎస్ రామ్మోహన్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచరాలకి ఎన్నో కారణాలు ఉన్నాయి...
    ముఖ్యంగా యువతని పాడు చేస్తున్న ముఖ్యమైన వాటిలో Porn వెబ్ సైట్స్
    బాల్యంలోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థి Porn వెబ్ సైట్స్కి అడిక్ట్ అయిపోతున్నాడు Porn వెబ్సైట్లు పిల్లల జీవితాన్ని బాల్యంలోనే చిదిపేస్తున్నాయి...
    అలా పెడదారి పట్టిన యువత ఇలాంటి డార్క్ వెబ్ లాంటివి
    సృష్టించుకుని రాక్షసులుగా మారిపోతున్నారు...
    కాబట్టి పెడదారి పట్టిన యువత ఒక్కడితో ఇది ఆగిపోయేది కాదు మరిన్ని డార్క్ వెబ్సైట్ పుట్టుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి ముందుగా బ్యాన్ చేయ వలసింది Porn వెబ్ సైట్స్ లేదా 18 ఏళ్లు దాటేంతవరకు పిల్లలకి ఆండ్రాయిడ్ ఫోన్లకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచడమే ఉత్తమం.....

  • @veera5317
    @veera5317 Před 23 dny +1

    Nice

  • @manguraivenkatesh7912
    @manguraivenkatesh7912 Před 23 dny +2

    first like❤

  • @sskprasanth
    @sskprasanth Před 21 dnem

    To stream line the comments in social media, all the social media accounts should be linked to aadhar only.
    So that we can catch the people who are deviating rules.

  • @akhilkolanti
    @akhilkolanti Před 23 dny +3

    aa hyper adhi gurinchi kuda direct ga cheppandi

  • @syamprasad3517
    @syamprasad3517 Před 23 dny

    Mainly etv shows

  • @BollaPavan
    @BollaPavan Před 22 dny

    Good news 🗞️

  • @pandisamuel9430
    @pandisamuel9430 Před 23 dny

    😢

  • @santhoshdussa7815
    @santhoshdussa7815 Před 20 dny

    Hii

  • @rathnakark6224
    @rathnakark6224 Před 22 dny

    యూట్యూబ్ guidelines మార్చి restrictions పెడితే అంత సెట్ అవుతుంది.

  • @HarshaVlogs.98
    @HarshaVlogs.98 Před 18 dny

    Andharu meela alochinchey vidhanan vuntey samajam lo elanti vikrutha chesttalu jaragavu
    Na opinion

  • @anilkumar-yh8vi
    @anilkumar-yh8vi Před 23 dny

    Appudu valla personals social media lo anduku post chestharu

  • @vaibhavi332
    @vaibhavi332 Před 23 dny +1

    Saidaram tej ki jabardast show lo buthulu kanipinchadam ledaa danni tag cheyamanandee

  • @nareshreddy3115
    @nareshreddy3115 Před 22 dny +1

    Hyper adi leader for kullu jokulu

  • @BollaPavan
    @BollaPavan Před 22 dny

    Solution kavali

  • @sureshkumar-dg7dt
    @sureshkumar-dg7dt Před 23 dny

    Ee samajam yetu potundo artham kavatamledu

  • @kovvuribhaskarreddy1678

    katinamga sikxalu amalu cheyyali adhey better better better better better better better better better better better better better better better better better better better better better better parishkaram

  • @kovvuribhaskarreddy1678

    dark daridralu vaddu gaaka vaddu vinasakale viparita buddhi khandinchali nilipi veyali

  • @vizagfoodie2252
    @vizagfoodie2252 Před 23 dny

    Sir what is ur name

  • @murtyanantapalli7935
    @murtyanantapalli7935 Před 22 dny

    Social media IDs ki Aadhar card link చేస్తే సగం దరిద్రం వదులుతుంది

  • @rajeshentertainments30

    Modata modalundi JABARDAST youtube hanmanthu lanti channels ni restrict chyyali

  • @globalview6969
    @globalview6969 Před 8 dny

    humor -comedy differ-comedy by making some one victim

  • @saikumarn5291
    @saikumarn5291 Před 22 dny

    బాధాకరమైన విషయం ఏమిటంటే 'స్కూలింగ్ చైల్డ్' ఈ డార్క్ కామెడీకి అడిక్ట్ అవుతున్నారు... వాళ్ళు కూడా సోషల్ మీడియాలో డార్క్ మాటలు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు, వెక్కిలిగా ప్రవర్తిస్తున్నారు... 😢

  • @user-lm6bp9pp1f
    @user-lm6bp9pp1f Před 22 dny

    CZcams management failure. Indian law loopholes.

  • @superman2guntur
    @superman2guntur Před 22 dny

    E generation ki em thalusu andi janjala gari comedy. Dark comedy antai American movie death at the funeral chudu. This generation is already done. Nothing left to smile in this generation. .

  • @Ayudham1984
    @Ayudham1984 Před 23 dny

    Yes, Porn sites వల్ల సున్నితత్వం పోతుంది

  • @peekscinema
    @peekscinema Před 21 dnem

    😅this guy is talking about jabardast!?

  • @MKJWorld-dl2bw
    @MKJWorld-dl2bw Před 23 dny

    Bbc telugu y r u lately posting on trending news

  • @kovvuribhaskarreddy1678

    vekili matalu, vekili cheshtalu over kavadam vikrita daridralu chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala ghoram manukovali

  • @darbarbasha6387
    @darbarbasha6387 Před 23 dny

    Our culture is dying, our culture gone, we need to do something otherwise God will definitely bring nature problems.....Already in Japan have every year earthquake......because they don't bother about sex parts....they do festivals on sex parts

  • @Iam.indian333
    @Iam.indian333 Před 20 dny

    Ban pooorn

  • @MKJWorld-dl2bw
    @MKJWorld-dl2bw Před 23 dny

    Swayy girl gurinchi kuda cheppandi
    Nen swayy girl ni naadhi old city nannem cheyaleru ani chepthu minor girls ni kuda sexualize ga abuse chesthu dhaniki trolling ane name pedthundhi
    Swayy girl meedha plz file the case
    She is abusing children with loose talk beep beep beeep ...

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 Před 22 dny

    Ban youtube permanently. Set an alternative.

  • @user-yj5mw2ec2i
    @user-yj5mw2ec2i Před 22 dny

    Mundhu hyper adhi gadini a jabardasth producer bokulanu ban cheyyali

  • @petswolrd280
    @petswolrd280 Před 23 dny

    arreyy orreey

  • @terranowa2080
    @terranowa2080 Před 22 dny

    Jabardast show lo third gender mida jokes enduku vestharu

  • @its_my_life143
    @its_my_life143 Před 21 dnem +1

    అమ్మో ఈ పవన్ కళ్యాణ్ fans అలానే ఉంటారు..
    ఎన్ని పెళ్ళులు అయిన చేసుకోవచ్చు ఎంతమందిని అయిన మోసం చేయొచ్చు
    ఎవరిని ఎమైన అనొచ్చు

  • @annaparthicharitha4638

    CZcams pillalaku chupinchalanna bayamestondi. OTT lu anthe.
    ఒక చిన్న పిల్లవాడు టీచర్ ఇష్టం అని ఒక రీల్ లో చెప్తే. కామెంట్స్ లో టీచర్ ని పిన్ని చెయ్, నువ్ ఇప్పటినుండే మొదలెట్టావా, ఇలాంటి దరిద్రమైన కామెంట్స్. టీచర్ చుస్తే ఎంత ఇబ్బంది పడుతుంది. అస్సలు అదేం ఆలోచనలో చిన్న పిల్లడు గురించి

  • @AnilKumar-tl6le
    @AnilKumar-tl6le Před 22 dny

    Jabardast comedy worst show. Promoting dirty jokes .
    Atleast those actors explain it their children .. then they will be regretted