BBC News Telugu
BBC News Telugu
  • 13 821
  • 1 008 167 244
Red Velvet Mite: ఎర్రగా, మెత్తగా చూడముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగుల గురించిన సంగతులు మీకు తెలుసా?
చూడముచ్చటైన ఈ ఆరుద్ర పురుగులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొద్ది రోజులే కనిపిస్తాయి. వర్షాల రాకను ఇవి ముందుగానే పసిగడతాయని కొందరు రైతులు నమ్ముతారు.
#Arudra #Farmers #RedVelvetMite #Trombidiidae
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
zhlédnutí: 428

Video

Molecular Gastronomy: వంటలు చేయడంలో ఇలాంటి పద్ధతి కూడా ఒకటి ఉందని చాలామందికి తెలియదు | BBC Telugu
zhlédnutí 3,7KPřed 4 hodinami
మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ... ఇదేదో వ్యాధి పేరో, ఇంకేదో కాదు.. ఇది ఒక వంట చేసే విధానం. అవును.. కెమిస్ట్రీ, ఫిజిక్స్ వంటి శాస్త్రాలను కలగలిపి ఈ విధానంలో వంట చేస్తారు. ఇంతకీ అదేంటో మీరూ చూసేయండి. #Cooking #MolecularGastronomy #Science బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Virat Kohli: క్రికెట్‌లో సచిన్‌కి వారసుడిగా చెప్పుకునే విరాట్ కోహ్లీ, ఆయన రికార్డులే ఎలా అధిగమించాడు
zhlédnutí 11KPřed 15 hodinami
క్రికెట్‌లో విరాట్ కోహ్లీని సచిన్ తెందుల్కర్‌కి వారసుడిగా చెప్పుకుంటారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతూ నిర్ణయం తీసుకున్న ఒలింపిక్ కమిటీ కూడా కోహ్లీనే ప్రస్తావించింది. ఛేజ్ మాస్టర్‌గా టీమిండియాలో తనకంటూ ఓ సుస్థిర స్థానం దక్కించుకున్నాడు విరాట్. ఒక సాధారణ యువకుడు... విరాట్ కోహ్లీగా ఎలా ఎదిగాడు. ఈ విజయం ఎలా సాధ్యమైంది? #ViratKohli #Cricket #T20Worldcup2024 బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల...
Rohit Sharma భారత్ ను T20 World Cup విజేతగా నిలపడం వెనుక దాగిన కష్టం మీకు తెలుసా? | BBC Telugu
zhlédnutí 22KPřed 18 hodinami
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. నిజానికి గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ వరకు సునాయాసంగా చేరిన జట్టు, అనుకున్నది సాధించలేకపోయింది. కానీ, ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో రోహిత్ శర్మ వ్యూహాత్మకమైన నిర్ణయాలే కీలకంగా మారాయి. ఈ విజయం వెనుక దాగిన కష్టం ఏంటో తెలుసా? #rohitsharma #t20worldcup #t20worldcup2024 #india #cricket బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చా...
India win T20 World Cup : ఫైనల్‌లో Rohit Sharma , Virat Kohli , Hardik Pandya ఏం మ్యాజిక్ చేశారంటే..
zhlédnutí 25KPřed 20 hodinami
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ విజయంతో భారత్ 17 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఎలా ఎదుర్కొంది? విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, జస్‌ప్రిత్ బుమ్రా, పాండ్యాలు ఏం చేశారు? #t20worldcup #rohitsharma #viratkohli #hardikpandya #t20worldcup2024 #indvssa బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com...
India win T20 World Cup : 17 ఏళ్ల భారత్ కల నెరవేర్చిన Rohit Sharma జట్టు.. మెరిసిన Virat Kohli
zhlédnutí 16KPřed 2 hodinami
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఆటతీరుతో విజయాన్ని అందుకుంది. 17 ఏళ్ల భారత్ కల నెరవేరింది. కథనం: నవీన్ నేగి, బీబీసీ ప్రతినిధి ఎడిటింగ్: డెబ్లిన్ రాయ్ #t20worldcup #india #rohitsharma #viratkohli #hardikpandya #indvssa #t20worldcup2024 బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Andhra Pradesh: మచిలీపట్నంలో 135 ఏళ్ల నుంచీ తయారవుతున్న ఈ నగలు ఎందుకంత ఫేమస్? | BBC Telugu #repost
zhlédnutí 35KPřed 2 hodinami
మచిలీపట్నం పక్కనే ఉండే చిలకలపూడి కేంద్రంగా సాగుతున్న ఈ ఆభరణాలు తయారీ ఒక కుటీర పరిశ్రమగా మారింది. ఎంతోమందికి ఉపాధి కల్పించడంతోపాటూ కోట్ల రూపాయల టర్నోవర్ సాగించే స్థాయికి చేరింది. #onegramgold #women #andhrapradesh #repost #Machilipatnam #ImitationJewellery #Employment బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Last Minute: చనిపోయే ముందు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? చివరి క్షణాల గురించి పరిశోధకులు ఏమంటున్నారు?
zhlédnutí 41KPřed 2 hodinami
చనిపోవడం మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి భాగం. కానీ, చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుందో మనకు దాదాపు తెలియదని అర్ధమయ్యాక న్యూరో సైంటిస్ట్ జిమో బోర్జిగిన్ ఆశ్చర్యపోయారు. #LastMinute #Health #Death #DeathWish బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Sexual Diseases: లైంగిక ప్రక్రియలో అందరూ పాల్గొంటారు. కానీ సుఖవ్యాధులు కొందరికే ఎందుకొస్తాయి?
zhlédnutí 29KPřed 2 hodinami
సు వ్యాధులు అంటే ఏంటి? అవి ఎలా వస్తాయి? అవి ఎన్ని రకాలు? వాటికి ఎలాంటి పరీక్షలు చేయించాలి? మళ్లీ మళ్లీ రాకుండా ఏయే వ్యాధులకు ఎలాంటి చికిత్సలు చేయించాలి? HPV వైరస్ ఎందుకంత ప్రమాదకరం.? సుఖవ్యాధులపై అపోహలేంటి? #SexualDiseases #Health #Youth బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Heatwave Insurance : 46 వేల మంది మహిళలకు లబ్ధిని ఇచ్చిన ఈ బీమా గురించి మీకు తెలుసా? | BBC Telugu
zhlédnutí 7KPřed 2 hodinami
భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండవేడి తీవ్రతకు అసంఘటిత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ, గుజరాత్‌లోని ఈ మహిళలకు మాత్రం భరోసా ఉంది. అదే హీట్‌వేవ్ ఇన్సూరెన్స్. ఈ బీమా వారికి ఎలా ఉపయోగపడింది? వారు ఏం చెబుతున్నారు? #india #heatwaves #women #heatwaveinsurance బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
Reforestation : Mozambique లో అడవులను నాశనం చేస్తుంటే, వీరు మళ్లీ సృష్టిస్తున్నారు. అసలేం జరిగింది?
zhlédnutí 13KPřed 4 hodinami
మొజాంబిక్‌లోని చిమానిమని ప్రాంతంలో అడవుల నరికివేత వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడటంతో అడవుల సంరక్షణకు స్థానికులే ముందుకొచ్చారు. 2072 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను పెంచుతున్నారు. దీనిపై బీబీసీ ప్రతినిధులు ఏంజెలా హెన్షల్, జోస్ టెంబే కథనం. #deforestation #reforestation #forest #nature #mozambique బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌...
US Presidential Debate: తొలి రౌండ్‌లో Biden, Trump తిట్ల దండకం | BBC Prapancham with Digavalli Pavan
zhlédnutí 46KPřed 4 hodinami
28/06/2024 - బీబీసీ ప్రపంచంలో... 0:00 హెడ్‌లైన్స్ 0:52 బైడెన్, ట్రంప్ తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ 3:58 ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు 5:51 మొజాంబిక్‌లో అడవులకు మళ్లీ ప్రాణం 9:52 వార్తా సమాహారం #USPresidentialDebate #IranElections #BBCPrapancham #FranceElections బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
China Pakistan Relations: పాకిస్తాన్‌పై చైనాకు గురి కుదరడం లేదా, అజ్మ్-ఎ-ఇస్తేహకామ్ ఏంటి? BBC Telugu
zhlédnutí 31KPřed 4 hodinami
ఇస్లామాబాద్‌లో జరిగిన పాక్- చైనా అడ్వైజరీ మెకానిజం సమావేశంలో పాకిస్తాన్‌లో పెట్టుబడుల గురించి చైనా ఏం చెప్పింది.దానిపై పాకిస్తాన్‌లో రాజకీయ హడావుడి ఎందుకు? #China #Pakistan #CPEC #Investment #Friendship బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
NEET 2024: ‘డబ్బుంటే తక్కువ మార్కులు వచ్చినా డాక్టర్ కావచ్చా' నీట్ అసలు కథ ఇది | Weekly Show With GS
zhlédnutí 37KPřed 4 hodinami
వైద్య విద్య పేరుతో సాగుతున్న వ్యవహారాల్లో చీకటి కోణాలు ఏంటి. నీట్ లోపాల కంటే ముందు వైద్య విద్యా వ్యవస్థలో తీవ్రంగా ఉన్న వ్యవస్థాగత లోపాలు ఏం చెబుతున్నాయి. బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ. #Neet2024 #MedicalEducation #NTA #WeeklyShowWithGS #Education బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
PV Narasimha Rao : 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్.. పీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు #repost
zhlédnutí 4,7KPřed 7 hodinami
పట్టుదలతో 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ హార్డ్ వేర్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నారు. నేడు పీవీ జయంతి. (రీ పోస్ట్) #pvnarasimharao #indianeconomy #congress #RajivGandhi #repost బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: www.bbc.com/telugu
RAW : భారత నిఘా సంస్థ ‘రా’ అంత రహస్యంగా ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తుందంటే.. | BBC Telugu #repost
zhlédnutí 21KPřed 7 hodinami
RAW : భారత నిఘా సంస్థ ‘రా’ అంత రహస్యంగా ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తుందంటే.. | BBC Telugu #repost
UK Elections: Rishi Sunak విజయావకాశాలను దెబ్బ తీయగల అంశాలేంటి? | BBC Prapancham with Digavalli Pavan
zhlédnutí 40KPřed 7 hodinami
UK Elections: Rishi Sunak విజయావకాశాలను దెబ్బ తీయగల అంశాలేంటి? | BBC Prapancham with Digavalli Pavan
Kalki Movie Review: అరాచకానికి, ఆశావాదానికి మధ్య యుద్ధం.. ప్రభాస్, అమితాబ్ కాంబో ఎలా ఉంది BBC Telugu
zhlédnutí 115KPřed 7 hodinami
Kalki Movie Review: అరాచకానికి, ఆశావాదానికి మధ్య యుద్ధం.. ప్రభాస్, అమితాబ్ కాంబో ఎలా ఉంది BBC Telugu
Nasa: Boeing Starliner భూమికి ఎందుకు వస్తోంది. లాంచింగ్ నుంచీ దీనికి ఇన్ని సమస్యలు ఎందుకు BBC Telugu
zhlédnutí 19KPřed 7 hodinami
Nasa: Boeing Starliner భూమికి ఎందుకు వస్తోంది. లాంచింగ్ నుంచీ దీనికి ఇన్ని సమస్యలు ఎందుకు BBC Telugu
Israel Hamas War మధ్య ఈయన తన Cycle మీద Germany నుంచి Gaza ఎందుకు వెళ్తున్నారంటే? | BBC Telugu
zhlédnutí 5KPřed 7 hodinami
Israel Hamas War మధ్య ఈయన తన Cycle మీద Germany నుంచి Gaza ఎందుకు వెళ్తున్నారంటే? | BBC Telugu
Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నేతను Shadow PM అని ఎందుకంటారు? రాహుల్ గాంధీ ఎక్కడ కూర్చుంటారు?
zhlédnutí 35KPřed 9 hodinami
Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నేతను Shadow PM అని ఎందుకంటారు? రాహుల్ గాంధీ ఎక్కడ కూర్చుంటారు?
Turmeric Benefits : పసుపు కలిపిన పాలు తాగితే ఏమవుతుంది? పసుపులో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి? #repost
zhlédnutí 64KPřed 9 hodinami
Turmeric Benefits : పసుపు కలిపిన పాలు తాగితే ఏమవుతుంది? పసుపులో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి? #repost
Kenya Protests: నైరోబీ వీధుల్లో రక్తపాతం, పన్నుల చట్టంపై నిరసనలు | BBC Prapancham | Digavalli Pavan
zhlédnutí 13KPřed 9 hodinami
Kenya Protests: నైరోబీ వీధుల్లో రక్తపాతం, పన్నుల చట్టంపై నిరసనలు | BBC Prapancham | Digavalli Pavan
Power Ships: ఈ భారీ ఓడలు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తితో దేశాలకు ఎలా సాయం చేస్తున్నాయి | BBC Telugu
zhlédnutí 45KPřed 9 hodinami
Power Ships: ఈ భారీ ఓడలు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తితో దేశాలకు ఎలా సాయం చేస్తున్నాయి | BBC Telugu
Julian Assange: సైనిక రహస్యాల బహిర్గతం కేసులో WikiLeaks వ్యవస్థాపకుడికి విముక్తి, అసలేం జరిగింది?
zhlédnutí 8KPřed 9 hodinami
Julian Assange: సైనిక రహస్యాల బహిర్గతం కేసులో WikiLeaks వ్యవస్థాపకుడికి విముక్తి, అసలేం జరిగింది?
Water Crisis : మహిళలదే నీటి బాధ్యత.. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.100 కోట్లు నష్టం తెస్తున్న నీటి కథ ఇది
zhlédnutí 31KPřed 12 hodinami
Water Crisis : మహిళలదే నీటి బాధ్యత.. దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.100 కోట్లు నష్టం తెస్తున్న నీటి కథ ఇది
Chang'e 6 : China వ్యోమనౌక చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టి, శిలలను ఏం చేస్తారు? | BBC Telugu
zhlédnutí 21KPřed 12 hodinami
Chang'e 6 : China వ్యోమనౌక చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టి, శిలలను ఏం చేస్తారు? | BBC Telugu
Julian Assange: ‘అమెరికాకు అప్పగింత’ను ఎలా తప్పించుకున్నారు? | BBC Prapancham with Digavalli Pavan
zhlédnutí 22KPřed 12 hodinami
Julian Assange: ‘అమెరికాకు అప్పగింత’ను ఎలా తప్పించుకున్నారు? | BBC Prapancham with Digavalli Pavan
Michael Jackson అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ స్టెప్ ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది? #Repost
zhlédnutí 7KPřed 12 hodinami
Michael Jackson అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ స్టెప్ ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది? #Repost
Scorpions: ఈ యూనివర్సిటీ పరిశోధకులు రాత్రి వేళ తేళ్లను పట్టుకోడానికి పరుగులు తీస్తున్నారు BBC Telugu
zhlédnutí 79KPřed 12 hodinami
Scorpions: ఈ యూనివర్సిటీ పరిశోధకులు రాత్రి వేళ తేళ్లను పట్టుకోడానికి పరుగులు తీస్తున్నారు BBC Telugu

Komentáře

  • @sriramram5309
    @sriramram5309 Před minutou

    Red 🔴Velvet Insect 🌧🐞🐞is a📝👣 good sign Arudru just like Rain water flying insect.

  • @ravigopathi755
    @ravigopathi755 Před 3 minutami

    Well said goud

  • @sarojaakselvoll3073
    @sarojaakselvoll3073 Před 27 minutami

    Yoyohooyotptoyiugkfhykj ji piyo

  • @rohithsharma561
    @rohithsharma561 Před 28 minutami

    ధోని...రోహిత్ లు కప్ లు గెలిచారు వాళ్లే కష్టపడ్డారు అని చెప్పకుండా బుమ్రా లాంటి ఘనులకు కూడా విలువ ఇవ్వండి......

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před 47 minutami

    Hat off to real Heroins . Inspiration to our generation

  • @akilasanne4538
    @akilasanne4538 Před hodinou

    Hetu Chandrababu neeku mendiday anedaggaraku endukupoyenavy vane cheranineku thakvaendaa

  • @olivequbah7064
    @olivequbah7064 Před hodinou

    Sigguledu , mokaniki. Chaduvukunna murkuralu.

  • @kamalbobby4534
    @kamalbobby4534 Před hodinou

    నువ్వు ప్రజలు ఎన్నుకున్న నాయకుడా .. నోరు మూసుకో సజ్జలా ...

  • @sunrise196
    @sunrise196 Před hodinou

    Mining chesey vallaki money ravvu

  • @balajikola8550
    @balajikola8550 Před hodinou

    Rishi win

  • @SureshKumar-17
    @SureshKumar-17 Před 2 hodinami

    King Kohli 👑💙 TEAM 🇮🇳 INDIA 💙

  • @nagagopal6910
    @nagagopal6910 Před 2 hodinami

    Nuvvu thisukuvasava adhi chepu

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 Před 2 hodinami

    Great captain shipe Rohit Sharma

  • @manoharkrishna62
    @manoharkrishna62 Před 2 hodinami

    Hitman ❤

  • @bullibabumannava3435
    @bullibabumannava3435 Před 2 hodinami

    Avinash good player

  • @durgaseela402
    @durgaseela402 Před 2 hodinami

    Aa boddalni chusthunna antha sepu oka thalliga kanti nundi neellu kaarutune unnay..aa thalli pegu entha thalladillindo varini chidaleka.....a big thank ful to the lord and thank u doctors for your valuable efforts

  • @savalapurapurajesh2795
    @savalapurapurajesh2795 Před 3 hodinami

    Hit man🏏✊✊✊✊✊❤❤❤❤

  • @ravichandra9302
    @ravichandra9302 Před 3 hodinami

    Please provide news which are helpful for local people.

  • @RamaDevi-uo5tf
    @RamaDevi-uo5tf Před 3 hodinami

    Pichhidhi

  • @padmajaediga
    @padmajaediga Před 4 hodinami

    Baga chepparu, otu vesina vari pakkana nilabadathanu annaru. Andharu poloticians ila alochincha galigithey.

  • @akkalavinay7581
    @akkalavinay7581 Před 4 hodinami

    18

  • @kandunurimuralikrishna9463
    @kandunurimuralikrishna9463 Před 4 hodinami

    Great playing india team all of you congratulations team india

  • @kandunurimuralikrishna9463
    @kandunurimuralikrishna9463 Před 4 hodinami

    Rohit Sharma good player

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 4 hodinami

    చాలా గొప్ప వ్యక్తి p v. గారు కానీ కాంగ్రెస్ చేసే విచ్ఛిన్నకర. నియంతృత్వ పోకడలు. నచ్చేవి కావు. జై p v.

  • @maheshanthati
    @maheshanthati Před 5 hodinami

    Chaina desert making forest how is possible put on video CZcams

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 5 hodinami

    పాక్ కాఫిర్లు ఓడిపోయి. కుక్క మొరుగుడు వాళ్ళకి సపోర్ట్ గా తీవ్రవాద అనుకూల మీడియాలు పిచ్చి ఉలలు గురించి కూడా చెపితే బావుండేది

  • @psathishkumar43
    @psathishkumar43 Před 5 hodinami

    Virat ❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Před 5 hodinami

    వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఏంటి కి సమానం కారు మీరు మీ అన్న నువ్వు గుర్తుపెట్టుకో మేడం గారు షర్మిల వైయస్ షర్మిల గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా పుట్టి కూడా నువ్వు మీ నాన్న పేరు తెచ్చుకోలేదు వేస్ట్

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 5 hodinami

    దేశ వ్యతిరేక శక్తులను తీవ్రవాద దేశాలను మంచిగా చెప్పటం. దేశం కోసం పాటుపడే గొప్ప వెక్తులను భద్నం ,చేసే చర్యలు b b c. అందం గా వండి వార్చడం లో. మాత్రమే దిట్ట,, భారత్ ని బ్రిటిష్ వారసులు వదల లేదు అని చెప్పటం లో సందేహం లేదు. జై హింద్

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 7 hodinami

    Very nicely explained. Minimum knowledge particularly genetic parts cleaning must introduce in primary level education.

  • @sudeepmadha748
    @sudeepmadha748 Před 9 hodinami

    Sagam Yadhavalaki ee video chusaaka thinnadhi arigivundadhu .. 🤭

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n Před 10 hodinami

    5 HOURS BACK MY PEDDAMMA EXPIRED

  • @manjulareddy9497
    @manjulareddy9497 Před 11 hodinami

    Nijam

  • @chanduthangalapally6494
    @chanduthangalapally6494 Před 11 hodinami

    Good information THANKS TO BBC

  • @sravankumargoud2785
    @sravankumargoud2785 Před 12 hodinami

    Only avinash bava one and only player

  • @sravankumargoud2785
    @sravankumargoud2785 Před 12 hodinami

    Bharathi mee avinash bava denginda

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 Před 12 hodinami

    People should follow sentinel people lifestyle and very near to Nature

  • @navyafashion
    @navyafashion Před 12 hodinami

    Great leader

  • @ANPUPARTY143
    @ANPUPARTY143 Před 12 hodinami

    CM THALAPATHY VIJAY SIR POLITICAL ENTER

  • @nareshbara8735
    @nareshbara8735 Před 12 hodinami

    గెలిచినప్పుడు గుర్తింపు వస్తాది మీరు కూడా హైలెట్ చేస్తారు❤ భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳💞

  • @ilovemyself3661
    @ilovemyself3661 Před 12 hodinami

    mogga gudavandi

  • @Vatsal790
    @Vatsal790 Před 13 hodinami

    Good desision

  • @amulasateeshcreatios1516
    @amulasateeshcreatios1516 Před 13 hodinami

    Arey bbc em cheddam raaa

  • @ilovemyself3661
    @ilovemyself3661 Před 13 hodinami

    bongustan😂