Reforestation : Mozambique లో అడవులను నాశనం చేస్తుంటే, వీరు మళ్లీ సృష్టిస్తున్నారు. అసలేం జరిగింది?

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • మొజాంబిక్‌లోని చిమానిమని ప్రాంతంలో అడవుల నరికివేత వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడటంతో అడవుల సంరక్షణకు స్థానికులే ముందుకొచ్చారు. 2072 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను పెంచుతున్నారు. దీనిపై బీబీసీ ప్రతినిధులు ఏంజెలా హెన్షల్, జోస్ టెంబే కథనం.
    #deforestation #reforestation #forest #nature #mozambique
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 9