Heatwave Insurance : 46 వేల మంది మహిళలకు లబ్ధిని ఇచ్చిన ఈ బీమా గురించి మీకు తెలుసా? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిలో ఎండవేడి తీవ్రతకు అసంఘటిత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ, గుజరాత్‌లోని ఈ మహిళలకు మాత్రం భరోసా ఉంది. అదే హీట్‌వేవ్ ఇన్సూరెన్స్. ఈ బీమా వారికి ఎలా ఉపయోగపడింది? వారు ఏం చెబుతున్నారు?
    #india #heatwaves #women #heatwaveinsurance
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 4

  • @BBCNewsTelugu
    @BBCNewsTelugu  Před 3 dny

    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌‌లో చేరండి:
    whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N

  • @pavanbandla5962
    @pavanbandla5962 Před 3 dny +1

    Video not at all helpful no proper info

  • @user-vs2vc8vu9x
    @user-vs2vc8vu9x Před 3 dny +2

    Enduku time waste