Kalki Movie Review: అరాచకానికి, ఆశావాదానికి మధ్య యుద్ధం.. ప్రభాస్, అమితాబ్ కాంబో ఎలా ఉంది BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్ నటుల కాంబినేషన్‌తో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏ.డి. విడుదలైంది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? చూద్దాం..
    #Kalki2898ad #Kalki #Prabhas #AmitabhBachchan #KamalHassan #DeepikaPadukone #NagAshwin
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Komentáře • 269

  • @RR-Pocham
    @RR-Pocham Před 5 dny +113

    గొప్ప సినిమా అని చెప్పి
    మళ్ళీ అన్నీ బాలేవంటారేంటి?
    బుర్ర లేని బొంగులో ఛానల్ (బిబిసి)

  • @AdvocateSKR
    @AdvocateSKR Před 5 dny +34

    అందరూ రివ్యూ వీడియోలు చేస్తున్నారు, మనమెందుకు చేయకూడదు అనే చేశారు గానీ మీరేం రివ్యూ చేశారో నాకేం అర్థం కాలేదు, మీరెలా చెప్పారంటే అక్ పాక్ కారేపక్ ఆక్ ఇస్ కారేపాక్ అన్నట్లు గా చెప్పారు

  • @SrinivasRao-qs9tk
    @SrinivasRao-qs9tk Před 5 dny +106

    BBC వాళ్ళు ఒక సినిమా తీసి డెరైక్టర్స్ చూపించాలి ఇలా తీయాలని

  • @sravanisrii8026
    @sravanisrii8026 Před 5 dny +114

    ఒక్క తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటె ఒప్పుకోవడానికి బీబీసీ కి ఎందుకు అంత మంటో అర్దం కాదు. మిమ్మల్ని ఎవరు అడిగాడు సినిమా రివ్యూ

    • @kalyanraj7238
      @kalyanraj7238 Před 5 dny +4

      అప్పుడు ఏది గోప్పది
      మీరే అన్నారు హాలివుడ్ లాగా అని

    • @harshavardhan1370
      @harshavardhan1370 Před 5 dny +2

      BBC is British, that's concluded 😂

    • @rohithsharma561
      @rohithsharma561 Před 5 dny +1

      హాలీవుడ్ లా ఉంటే చాలా

    • @hitlerharii
      @hitlerharii Před 3 dny

      ఎందుకంటే బిబిసి భారత్ news channel కాదు కాబట్టి

  • @nnssrr7543
    @nnssrr7543 Před 5 dny +81

    భారతీయ సినిమాల గొప్పదనాన్ని బీబీసీ ఎందుకు ఒప్పుకోదు‌

  • @kalemadhu6864
    @kalemadhu6864 Před 5 dny +61

    నీకు చెప్పడం రాదు....
    వెళ్లి వంట ప్రోగ్రామ్స్ చేసుకో.....
    నువ్వు వెళ్లి తియ్యి ఒక సినిమా......

  • @sidhamwarsathish116
    @sidhamwarsathish116 Před 5 dny +14

    Unsubscribed successfully 😂😂😂

  • @shyamsundarch9442
    @shyamsundarch9442 Před 5 dny +31

    Ne thokala review VFX super

  • @venkatarajeshmopidevi5599

    బ్రిటీషువారు ఎప్పుడూ ఇండియన్లా గొప్పతనాన్ని ఒప్పుకోలేదు స్వాతంత్య్రం వచ్చి ఇంకొక వందేళ్లైన

  • @chandra5567
    @chandra5567 Před 4 dny +5

    ప్రభాస్ కామెడీ చూస్తే జీవితంలో ప్రభాస్ సినిమా చూడకూడదు అనిపించింది.

  • @yaswanthvarma741
    @yaswanthvarma741 Před 5 dny +26

    Cinema Bagundhi. Climax Super 👌

  • @cnukrishna7791
    @cnukrishna7791 Před 5 dny +30

    మేడమ్ గారు మీరు చెప్పే రివ్వు ఇంకాస్త బాగా చెప్పొచ్చు..సోది ఎక్కువగా చెబుతున్నారు.. సినిమా ప్రేక్షలకు ఏమేరకు ఎంట్రాటైన్ చేసిందో చెప్పండి..మీ బిబిసి న్యూస్ మీద ఒక రివ్వు ప్రోగ్రాం చెయ్యండి

  • @j.s.ngayatriprimaryeyecare9108

    ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది కష్టపడ్డారు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ BBC వాడు అంత కష్టాన్ని రెండు మూడు నిమిషాల్లో రివ్యూ రూపంలో అంతా వృధా చేస్తున్నాడు ఇటువంటి ఎవరూ నమ్మొద్దు మన తెలుగు సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోవాలి సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం తప్పు ఏం లేదు సినిమా అయితే చాలా బాగుంది తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి సినిమా రావడం ఇదే మొదటిసారి

  • @user-bd5co9ux4y
    @user-bd5co9ux4y Před 4 dny +4

    ఈ సినిమా కంటే ఆధిపురుష్ చానా బాగుంటుంది

  • @imyellowheart7
    @imyellowheart7 Před 5 dny +4

    మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ముద్ర వేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. 🔥 బ్లాక్బస్టర్ సినిమా

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 Před 5 dny +7

    చూడలేక చచ్చాం.

  • @ashokashok-te8ue
    @ashokashok-te8ue Před 5 dny +14

    Exactga chepparu...

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn Před 5 dny +5

    ప్రేక్షకులు : First Half లాగ్ 🙃క్లైమాక్స్ బాగుంది కమల్ సార్ 👌 కానీ కేవలం 5 నిమిషాలు😏
    యెర్రీ ఫ్యాన్స్ : హాలీవుడ్ రికార్డ్ బ్రేక్ స్క్రీన్ చిరిగి పోతుంది లోపల అన్నా 🙏😂😂

    • @rohithsharma561
      @rohithsharma561 Před 5 dny +1

      this is super....ఎవడు చెప్పినా హాలీవుడ్ రేంజ్ అని ఒక్కటే మాట తప్ప సినిమాతో కనెక్ట్ అయ్యేది ఎక్కడరా అంటే ఎం లేదు ఏదో భారితనం ఎవరెవరో స్క్రీన్ మీద కనపడితే వొర్రడం

  • @BS-dx2il
    @BS-dx2il Před 5 dny +2

    మీరు ప్రతి మూవీ కి ఏదో తేడా చూపెడుతారు మీకు అలవాటే మళ్ళీ వారి విరి విశ్లేషణ అని ఏదో పేరు చెప్పి తప్పించు కుంటారు .బ్యాన్ బీబీసీ భారత్

  • @MJaiDev
    @MJaiDev Před 5 dny +2

    Cinema Baledhu. Especially Climax. But interval 🔥

  • @pramodchakravarthymsc1151

    నీవు తీ, చూద్దాం, అంత బడ్జెట్ పెడితే, మీరు చెత్త ప్రచారం తో ప్లాప్ చేయద్దు.తెలుగు సినిమాను బ్రతికించండి. అతివిమర్శ వద్దు. సినిమా తీయడం అంత easy కాదు. కష్టం, ఎంతో కష్టం. వారి కష్టంను గౌరవిద్దాం, encourage చేద్దాం.

  • @rameshd1824
    @rameshd1824 Před 5 dny +2

    నేను చూశాను కానీ అర్థం కాలేదు సినిమా. పార్టు టు వస్తుందేమో అనుకుంటున్నా.

  • @bigmobiles
    @bigmobiles Před 5 dny +1

    Proud to be hard work of nag aswin
    Superb movie

  • @avinashchilka8758
    @avinashchilka8758 Před 5 dny +2

    Mass audiences may not enjoy films fully

    • @HKsReelsReview
      @HKsReelsReview Před 5 dny +1

      Yes, త్వరలో చాలా థియేటర్స్ మూతపడనున్నాయి,
      ప్రేక్షకుల ఆసక్తి మేరకు ప్రస్తుతం సినిమాలు తీయుటలేదు,
      దర్శకుల బిల్డప్ మేరకు సినిమాలు వస్తున్నాయి,
      త్వరలో డ్రామాలకు పట్టిన గతే సినిమాలకు కూడా పట్టబోతున్నది, అందుకు అనేక కారణాలు ఉన్నాయి,
      Technology advancement,
      Cellphone revolution etc.....
      But ముఖ్య కారణం మాత్రం
      డైరెక్టర్స్ & ప్రాడ్యూసర్స్.
      ఒక సినిమా ఆడాలంటే మాస్ కినచ్చాలి, క్లాస్ కి కాదు.
      ముఖ్యం గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి నచ్చితే సరిపోదు

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 Před 5 dny +1

    బీబీసీ వారికి తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటాలని అనుకున్న ఎక్కడో ఆత్మ అభిమానం అడ్డుపడుతుంది అదే చెప్పలేకపోతున్నారు

  • @srikanthguvvala378
    @srikanthguvvala378 Před 5 dny +2

    Perfect review

  • @ramyadavg6238
    @ramyadavg6238 Před 5 dny +5

    BBC telugu varu oka movie tisi review ivvalani korukuntunnam

  • @ramyachowdarypolavarapu3257

    that is true, visuals are not upto mark in many scenes, but second half of the film is just gripping with screenplay pace and rr. aswathama seems to be the hero of the majority of the movie. but overall as a movie it is too good as story once connects we flow with it.

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 Před 3 dny

    బాగా చెప్పారు.
    ఒకరిని చూసి, ఒకరు చెప్తున్నారు!!
    బాగుంది... కానీ, మారీ అందరూ లేపేస్తున్నంత scene లేదు.

  • @johnypasha4459
    @johnypasha4459 Před 2 dny

    Fantastic in 24 frames ...it is an Indian film competiting with Hollywood films ..

  • @dileepboddepalli5674
    @dileepboddepalli5674 Před 2 dny

    Exact ga chepparuu....1st half lo konni scenes anavasaram....intha serious story line unna movie lo....hero comedy bagoleduu...but 2nd half complete vere level lo untadii... especially climax...English movies range lo undii.....last 1hr matramee hero parbhas......movie mottam ga heroo amithab garuu....Kamal Haasan less time screen presence unna...baipedataruu

  • @CNU1987
    @CNU1987 Před 5 dny +6

    Amma thali please don't give reviews please

  • @My_PawanKalyan
    @My_PawanKalyan Před 5 dny +2

    ఎవడుతో దెంగుడు తినకుండా సేఫ్ గా చెప్పావు రివ్యూ మాత్రం😂😂😂😂

  • @ravivillagesportsnature447

    బొక్కలో BBC, ఇది ఎప్పుడు ఇండియా కి హేట్ గానే ఉంటుంది

  • @VipanthAnandapu
    @VipanthAnandapu Před 5 dny +1

    అన్ని తిట్టి lastలో sweet పెట్టింది అక్క.

  • @shevagiri6043
    @shevagiri6043 Před 5 dny +3

    ప్రపంచ అతి దరిద్రపు చానల్ బిబిసి

  • @chiruspandu5792
    @chiruspandu5792 Před 4 dny +1

    Must watch

  • @user-bd5co9ux4y
    @user-bd5co9ux4y Před 4 dny +1

    ఈ సినిమా లో హీరో ఎవరో నాకు అర్థం కాలే

  • @chandra5567
    @chandra5567 Před 4 dny +1

    హ్యాట్స్ ఆఫ్ టు అమితాబ్ బచ్చన్, సుఖంగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకోకుండా ఎందుకు ఇలాంటి బఫూన్ క్యారెక్టర్లు చేసి జనాల్ని పిచ్చి వాళ్లని చేస్తారు ప్రభాస్ గారూ.....

  • @vinodin-qb9ee
    @vinodin-qb9ee Před 5 dny +2

    ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీకు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా అందుకే అలా చెప్తున్నారా మీరు

  • @mvvkrishna97
    @mvvkrishna97 Před 5 dny

    Big B dominated all actors in this movie. Even Prabhas flew away b4 Big B. His presence on screen is really amazing. Audience don't even change their eyesight from Big B. Great legendary actor. BBC is a foreign(British)channel who can't tolerate Indians success & their dominance so they weep like this. Who the fcuk asked your analysis on this movie???

  • @ramumecharla398
    @ramumecharla398 Před 4 dny

    సినిమా అంటే ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ వి ఎఫ్ ఎక్స్ చాలా న్యాచురల్ గా ఉంది మైండ్ బ్లోయింగ్ మూవీ త్రీడీలో చూడండి మామూలుగా ఉండదు సినిమాని కొద్దిగా మైండ్ పెట్టి చూడండి అప్పుడు అర్థమవుతుంది👌👌👌

  • @ashokashok-te8ue
    @ashokashok-te8ue Před 5 dny

    Thanks n love you 💕 BBC

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo Před 5 dny +1

    Alita movie concept use చేసారు😂 ఇది గమనించ లేదా మీరు 🤔

  • @ourrealheroes1607
    @ourrealheroes1607 Před 5 dny +1

    First reaction

  • @SLFL94
    @SLFL94 Před 4 dny

    జరిగేది చెప్పేది న్యూస్ ఛానల్ కానీ అదొక చిత్రీకరణ అదొక కళాత్మక కథని రచించడం అంటే జరిగింది ఇలా జరగాలి ఎలా జరగాలి అని తెలుసుకొని చెప్పడం కాదు అంత ఊహ కళాత్మకం ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఉంటే ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసి youtube లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా???

  • @konduriumesh
    @konduriumesh Před 5 dny +1

    Critics already movies ni champestunnaru ante kothaga bbc kuda bayalderindaa, raaka raaka Hindu mythology lo oka movie vaste oorlo kukkala hadavidi 🤣

  • @ssg3695
    @ssg3695 Před 5 dny +3

    బ్రిటిష్ డాగ్స్...

  • @kumars7712
    @kumars7712 Před 5 dny

    After listening this review I Just Go to settings-- reports -- spam or misleading

  • @shiV-do3ci
    @shiV-do3ci Před 5 dny +3

    Like here who want to unsubscribe

  • @dumpalarohith5195
    @dumpalarohith5195 Před 4 dny

    Tollywood ❌ Rebelwood ✅

  • @nareshpadira4032
    @nareshpadira4032 Před 5 dny +2

    Ur opinion is worst... movie super undi..

  • @nagendramypathi9131
    @nagendramypathi9131 Před 5 dny

    Villa ki Money raledemo from producer, anduke negative feedback

  • @naidugorle4053
    @naidugorle4053 Před 5 dny +2

    Bbc ఒక కామెడీ ఛానల్

  • @rohithsharma561
    @rohithsharma561 Před 5 dny

    good explain....its true...

  • @ugendrakumarpolipilli8477

    Dont watch these reviews guys movie is too good just watch in theatres ❤

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Před 5 dny +1

    జై పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ 🎉🎉

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 4 dny

    ❤ తెలుగు వారి గొప్పదనం భారతీయ సినీ చరిత్ర గొప్పతనాన్ని తెలియజేసిన కల్కి❤

  • @hemanreddyraavi6973
    @hemanreddyraavi6973 Před 4 dny

    Its a good entertainment movi,we are well entertained, yevariki paniki rani me movie reviews apenadi pls

  • @priyaravi3477
    @priyaravi3477 Před 5 dny

    Chetta movie ki manchi rating evvatam manchi movie ki bad review evvatam BBC ki alavataipoindi. Inka Baga connect ayyela meru teyandii

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb Před 5 dny

    BBC❤

  • @bhanurocky1807
    @bhanurocky1807 Před 5 dny

    New anchor review😊❤

  • @dhanapalreddy8005
    @dhanapalreddy8005 Před 5 dny

    Meeru Asalu cinema chusi review chepthunnaro chudakunda chepthunnaro kuda ardham kavadam ledhu …. Antha Baga unna cinema ki Meeru ila Ela review cheptharo Ento …. inka life lo BBC channel chudakudadhu…. Movie Aithey Chala bagundhi

  • @Venk672
    @Venk672 Před 4 dny

    Super good movie must watch

  • @MusthafaShaik-fl8oy
    @MusthafaShaik-fl8oy Před 4 dny

    Part 2 ఉంటదా?

  • @krishnamurthyramala1048

    Very good feeling

  • @LAKSHMIGANGADHARCHOWDARY

    yessssssss ... Exact review ..TQ బిబిసి📌📌📌

  • @user-fb8yt9fu6n
    @user-fb8yt9fu6n Před 5 dny

    Theme is similar to DUNE movie

  • @balasundar4468
    @balasundar4468 Před 2 dny

    Good movie but praabhas single hero good not Amithab kamal sir not suitable for this movie

  • @adprasad5979
    @adprasad5979 Před 4 dny

    The film is good but amithabh seems like a hero rather than prabhas

  • @prashantkondapalli4122

    We dont need Telugu bbc channel

  • @Yummyfoodvlogers
    @Yummyfoodvlogers Před 5 dny

    100% same

  • @sreenivasulumalagundla4828

    Movies epudaina choosi vunte sarupovu nuvu nee tokka lo review

  • @praveenYoutube0909
    @praveenYoutube0909 Před 5 dny

    Abho please change the reviewers of bbc

  • @anjaneyuluvellampalli7628

    To be frank thanu cheppina review right, yekkuva uhinchukovadam mana thappe tharuvatha uhakandanattu lekapoyeena danni manam oppukolemu because di Heard fans kabatti

  • @naimnaim9569
    @naimnaim9569 Před 5 dny +1

    మీకు కూడా అడ్వటైజ్ డబ్బు వచ్చింది కాబట్టి అంత మంచి గ

  • @syamnaidu143
    @syamnaidu143 Před 5 dny

    Just epude chusi vacha movie, hollywood range la vundi movie. BBC anchor theatr door pakanundi chusindi anukunta. ❤❤❤❤❤❤❤❤❤ super movie family tho chudochu. Next level🎉🎉🎉. This is not paid comment

  • @KoraSid-tq1uf
    @KoraSid-tq1uf Před 3 dny

    Kamal Hasan acting 🎉🎉🎉

  • @lunavathchandunaik2945

    Bro cinema super bro asal 🥳 naku ithey nachindhi

  • @ranjith19899
    @ranjith19899 Před 5 dny

    Sequel ani part 1 lo only introduction lu ichi emi labam 😮

  • @lokeshchintada8949
    @lokeshchintada8949 Před 4 dny

    Bagundhi

  • @ramkumarchotabheem
    @ramkumarchotabheem Před 5 dny

    అమితాబ్ అని మర్చిపోయాం అశ్వద్ధామ 🎉🎉

  • @saikumarsai7612
    @saikumarsai7612 Před 5 dny

    Cinema aetla thiyaalo...oka book raayandi
    Aa books ni film industry ki evvandi BBC

  • @SriRam-lq9wr
    @SriRam-lq9wr Před 5 dny

    1 st Like & comment

    • @venkateshp7155
      @venkateshp7155 Před 5 dny

      Ayithe vachi naa sanka naaku

    • @Dhf_ncbn
      @Dhf_ncbn Před 5 dny

      ​@@venkateshp7155nuvvu Velli atani mogga cheeku😂😂😂

  • @ikyastudios6290
    @ikyastudios6290 Před 5 dny

    I think bbc not good for movi reviews

  • @thulasikrishnak
    @thulasikrishnak Před 4 dny

    Review should have been much more analytical... It creates an impression that the reviewer has given comments without watching the movie... Very poor and disappointing review from BBC... The review is no where near to the basics of a review

  • @chiruspandu5792
    @chiruspandu5792 Před 4 dny

    Super good movie 🎉🎉✅✅

  • @PSRao-tw9bp
    @PSRao-tw9bp Před 5 dny

    Amitabh Bachchan mundu prabhas thelupoyadu.. Aswaddama character iethe next level

  • @venkatasuresh6223
    @venkatasuresh6223 Před 4 dny

    You people must learn a lot from Japanese and Chinese .

  • @anzikotthuri9322
    @anzikotthuri9322 Před 5 dny

    Where is sahithi

  • @Spencer5a
    @Spencer5a Před 5 dny +1

    Report chesi dengandi cinema negative ga chepputhunnaru

  • @saikumarsai7612
    @saikumarsai7612 Před 5 dny

    Cinema aetla thiyaalo oka book raayandi......a book ni film industry ki evvandi

  • @mandalayakanna-bd2hd
    @mandalayakanna-bd2hd Před 4 dny

    600 cr ni chethiki ichi cinema tiyamante telstundi telivitakkuva matalanu matladanu ani పాశ్చాత్య padataru surega

  • @patavindia4306
    @patavindia4306 Před 5 dny

    Nenu Inkaa E Cinema chudaledu..Choosi Chebuta HIT AA Leka Fatta ani 😮

  • @dileepkumar8816
    @dileepkumar8816 Před 5 dny

    Movies is good. Blockbuster movie. Never trust this review

  • @ashokashok-te8ue
    @ashokashok-te8ue Před 5 dny

    No sahithi review?

  • @kingsrt2009
    @kingsrt2009 Před 4 dny

    జనాలు ఎప్పుడో బీబీసీ ని లైట్ తీసుకున్నారు.
    ఆవేశ పడకండి.
    kalki 2898 A.D బొమ్మ బ్లాక్ బస్టర్

  • @Charakondaabhishek
    @Charakondaabhishek Před 5 dny

    Mee review naku nachaledhu... Hollywood range lo vundhi movie. Asalu aekkada thaggaledhu.

  • @ashokashu7531
    @ashokashu7531 Před 5 dny

    It's Good movie ,but bbc review is worst

  • @alishaik4896
    @alishaik4896 Před 5 dny

    Inthaki movie yela undhi brother ?