Leopard Attacks: చిరుతపులి ఎదురైతే ఎలా తప్పించుకోవాలి... దాని కళ్లలోకి ఎందుకు చూడాలి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2023
  • తిరుమల నడకదారిలో చిరుత పులుల సంచారం, దాడులు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అసలు చిరుత ఎదురైతే, దాడి చేసేలా ఉంటే ఏం చేయాలో నిపుణులు వివరించారు. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతున్నారు.
    #Leopard #Tirumala #Kawal #TigerReserve #Telangana #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 340

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Před 11 měsíci +49

    ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👍thank you sir 🙏🌹

  • @vakilsaab6574
    @vakilsaab6574 Před 11 měsíci +147

    మీరు ఒక సారి practical చేసి చూపిస్తే బాగుంటుంది❤❤❤❤❤❤❤❤

    • @jayakumar4633
      @jayakumar4633 Před 11 měsíci +8

      Cinemas chusi nerchuko super ga save avachu

    • @rameshbatchu513
      @rameshbatchu513 Před 11 měsíci +3

      Exactly

    • @shaikreyan9791
      @shaikreyan9791 Před 11 měsíci +3

      😅😅😂😂

    • @thatdevopsguy8617
      @thatdevopsguy8617 Před 11 měsíci +1

      10th lo ma biology madam Ni kuda adhe adiga guru

    • @432movies29
      @432movies29 Před 11 měsíci +3

      Nee bondha ra nee bondha vaallu experience tho cheppaaru anthe dhaani manam paatiaali😊

  • @muralitelukula4488
    @muralitelukula4488 Před 11 měsíci +95

    ఆంధ్రా లో అయితే జగనన్న ఇచ్చిన కర్ర చూపిస్తే చాలు.....చిరుతలు, పులులు పారిపోతాయి

    • @Eeshwar1857
      @Eeshwar1857 Před 11 měsíci +5

      Double love ❤❤❤❤

    • @Ram11q1
      @Ram11q1 Před 11 měsíci +5

      ​@@Eeshwar1857enduku Pawala gadini and pappu gadini photos unte chalu paripothayi

    • @Educatedindian123
      @Educatedindian123 Před 11 měsíci +2

      First Aina cheppina matter vinura ❤de

    • @pavan3040
      @pavan3040 Před 11 měsíci +3

      @@Ram11q1 Tirumala lo adhey isthunnaru ra pichi lanjodaka

    • @jagankumarprasanna7953
      @jagankumarprasanna7953 Před 11 měsíci +6

      Jagan Anna odarpu kiss istadu debbaki paripotundi 😅😅

  • @Satya-krishna-123
    @Satya-krishna-123 Před 11 měsíci +58

    అది ఎదురైతే పై ప్రాణాలు పైనే పోతాయి ఆ టైంలో ఈ టెక్నిక్స్ ప్రొఫెషనల్స్ తప్ప సామాన్యులకి గుర్తురావు😌

  • @nagarajusistu6697
    @nagarajusistu6697 Před 11 měsíci +28

    బాణసంచా, టపాసులు కాల్చడం వల్ల పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు దగ్గరకు రావు శబరిమలై లో ఇలాగే చేస్తూ ఉంటారు

  • @vivekcandy
    @vivekcandy Před 11 měsíci +45

    పెద్ద స్పీకర్స్ పెట్టాలి నడక మార్గం లో చాలా places లో. గోవింద నామాలు లాంటివి గట్టిగా వినపడేవి ప్లే చేయాలి.
    సౌండ్స్ వినిపిస్తే రావు అంటున్నారు కాబట్టి. ఎంతోకొంత హెల్ప్ అవుతుంది.

    • @VenkataRamanaBaera
      @VenkataRamanaBaera Před 11 měsíci +2

      3:58 😊

    • @isrolympiad459
      @isrolympiad459 Před 11 měsíci

      Nuvu pettu

    • @vivekcandy
      @vivekcandy Před 11 měsíci +1

      ​@@isrolympiad459nuvvu డబ్బులు ఇవ్వు పెడతా

    • @Whohehow
      @Whohehow Před 11 měsíci

      క్రైస్తవ మాఫియా ఆక్రమించు కున్న టీటీడీ గోవింద నామాలు వినిపించడం అయ్యే పని కాదు

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Před 5 měsíci +3

      ​@@isrolympiad459 Don't criticise/insult...
      He has given an Idea, weather it is useful or useless don't matter. Idea is an Idea... If it is worthy, can implement otherwise just ignore...
      Giving idea is much appreciated rather than keeping our mouth shut...

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 Před 10 měsíci +7

    చిరుతపులి ఎటాక్ చేసినప్పుడు ప్రాణం పోయింది అని భావించకూడదు చేతికి ఏది గట్టి వస్తువులుగా రాయి కట్టి ఎత్తుకొని మూతి పైన
    దెబ్బలు కొట్టవలెను భయమే చావుకు దారి అవుతుంది 👌👍🙏

  • @dhananjaya9541
    @dhananjaya9541 Před 11 měsíci +55

    Ee information 3×3 chanal aithe 2hrs podiginchedi😂 thanks BBC

    • @mouli301
      @mouli301 Před 11 měsíci +7

      Podiginche sangathit tarwatha assalu mundu elanti useful information telecast chestaraa?? Ani Naa doubt 🤔🤔

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets Před 11 měsíci +1

      Tv9 ani cheppataniki kuda bayama… chala piriki vallu meeru😂😂😂

  • @mystoriestelugu
    @mystoriestelugu Před 11 měsíci +116

    చేతులు ఊపితే, hai అని అది మన దగ్గరకు వచ్చేస్తే 🤣😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 11 měsíci +32

      భయపడకు పులి నీలాంటి మెదడు సరిగా ఎదగని వాళ్లను తినదు.😂😂

    • @krishnarao25723
      @krishnarao25723 Před 11 měsíci +7

      Rey nibba 🤣🤣

    • @mystoriestelugu
      @mystoriestelugu Před 11 měsíci +3

      @@krishnarao25723 rey nibbi 😅🤣😂

    • @krishnarao25723
      @krishnarao25723 Před 11 měsíci +5

      @@mystoriestelugu okapakka rey antunav inkopakka nibbi antunav... Theda gadilaga unnav entra 🤣🤣🤣 vadilesara intlo 😂operation cheinchuko

    • @krishnarao25723
      @krishnarao25723 Před 11 měsíci +1

      @@rankumogudu-ramaswamy 😂😂😂 yes bro..vadiki mind mature avvaledhu inka 🤣

  • @Kanasrin7
    @Kanasrin7 Před 11 měsíci +8

    Informatie story BBC Telugu thank you

  • @GaneshAkkaladevi-dm3wu
    @GaneshAkkaladevi-dm3wu Před 11 měsíci +34

    పులిని చూడగానే మనకు కింద ఎకరం తాడుస్తుంది 😂

    • @anilkumarpbanil7766
      @anilkumarpbanil7766 Před 10 měsíci

      ఎకరం భూమి తడుస్తుంది మరియు బురుద కూడా వేరు పడుతుంది😂😂😂😂😂

  • @user-qm9sc2ck6k
    @user-qm9sc2ck6k Před 11 měsíci +1

    థాంక్యూ సార్ ప్రజలకు బీదవారు కాలినడక నడుస్తారు ఉన్నవారు సెక్యూరిటీ తో వెళ్తారు కాలినడకన ప్రతి భక్తులకు అలాంటి చురుగ్గా తెలివితో కూడుకొని జాగ్రత్త పడవలసిన అంశాలను మీరు చెప్పడం జరిగింది ధన్యవాదాలు సార్ ఇలాంటివి అలాంటి ప్రదేశాల్లో వెళ్లే వారికి ఈ సూచనలు తప్పకుండా పనిచేస్తాయి నమస్కారం మి ఈశ్వర్ రాజు.k భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం

  • @Trends_Forever
    @Trends_Forever Před 11 měsíci +45

    అయ్యా ఒక్కసారి మీరు లైవ్ లో చేసి చూపించండి , సామాన్య ప్రజలు కూడా తెలుసుకొని మీలాగా చేస్తారు, మాటలు చెప్పినంత ఈజీ గా సామాన్యులు చెయ్యరు

    • @thepnegattaiah5458
      @thepnegattaiah5458 Před 11 měsíci +16

      అరె బాయి తప్పనిసరి ఈ పరిస్థితుల్లో అలా చేయాలని చెప్తున్నాడు. అదొక్క 1%ఆప్షన్.అంతేకాని నువ్వు చేసి చూపించు అని ఎలా అంటావు బాయి.

    • @1superraja
      @1superraja Před 11 měsíci +1

      Okavela neeku chirutha eduraithe em cheyali ani cheptunnadu. Idi kuda cheppaddu ante, neeku nijanga chirutha edurainappudu telustundi.. Em cheyalo teliyaka chastav daani chetilo.

    • @Eekshitha-jp2zk
      @Eekshitha-jp2zk Před 11 měsíci

      Rey kaap dog 😂

  • @dnsprasad79
    @dnsprasad79 Před 11 měsíci +4

    Thanks for the information sir .

  • @sivanarayanaacma6668
    @sivanarayanaacma6668 Před 11 měsíci +3

    Informative

  • @parthasarathy7744
    @parthasarathy7744 Před 11 měsíci +22

    అవి తిరుమలలో ట్రేనింగ్ పూర్తి చేసుకున్న చిరుతలు , కర్ర చూసిన వెంటనే పారిపోతాయి కర్ర లేని వారి పై మాత్రమే దాడి చేస్తాయి

  • @radhikavikram9510
    @radhikavikram9510 Před 11 měsíci

    Thank you sir Good Information.

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 Před 11 měsíci +9

    Sir Excellent narration Thank you Sir

  • @rajuutraju5026
    @rajuutraju5026 Před 11 měsíci +3

    Good information

  • @manasajatpat4056
    @manasajatpat4056 Před 11 měsíci +1

    Really ur words are useful....

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Před 11 měsíci +5

    Very valuable information sir🎉🎉🎉

  • @dinakarballi7827
    @dinakarballi7827 Před 11 měsíci +4

    Good information,way of explanation good.

  • @amanullavempalli5954
    @amanullavempalli5954 Před 11 měsíci

    thank u

  • @nagarajumora7040
    @nagarajumora7040 Před 11 měsíci

    Good information sir

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 Před 10 měsíci

    Good explanation sir

  • @kumarsunshine790
    @kumarsunshine790 Před 10 měsíci

    Thank you Sir.

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Před 11 měsíci

    సూపర్ sir

  • @ankalaraonaidu574
    @ankalaraonaidu574 Před 11 měsíci +3

    Thankyou, Excellent sir

  • @user-yx1gs6ix2y
    @user-yx1gs6ix2y Před 11 měsíci

    Good information 👌

  • @jagannadhgopisetti7586
    @jagannadhgopisetti7586 Před 11 měsíci

    Information news

  • @merabharathmahan6740
    @merabharathmahan6740 Před 11 měsíci +1

    Good MSG 🎉

  • @chakri1four3
    @chakri1four3 Před 11 měsíci +4

    Useful information ❤

  • @srinivasreddy-hv4jo
    @srinivasreddy-hv4jo Před 11 měsíci

    Good sir

  • @khawajazaheer8911
    @khawajazaheer8911 Před 11 měsíci

    Good morning good Vedio sir

  • @nazeershaik1381
    @nazeershaik1381 Před 11 měsíci

    Tq sir gordblessyou

  • @thurpatichinna1986
    @thurpatichinna1986 Před 9 měsíci

    TQ sir

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Před 11 měsíci

    Nice

  • @VaraPrasadNavuluri-dj9ii
    @VaraPrasadNavuluri-dj9ii Před 11 měsíci

    Tq sir..namassjulu

  • @bharathvalmiki2820
    @bharathvalmiki2820 Před 11 měsíci +2

    Nice information

  • @sudhirgunukula671
    @sudhirgunukula671 Před 11 měsíci +29

    Well said sir but for this actions one should have brave heart

  • @7colorsoflife7
    @7colorsoflife7 Před 11 měsíci +6

    కళ్ళలోకి చూడాలా, కింద ప్యాక్ అయిపోయి తడిసి పోతే ఏమి చెయ్యాలి 😂.

  • @rajsekharp4092
    @rajsekharp4092 Před 11 měsíci +16

    No problem Maku Jagan Anna vutha KARRA vundhi 😂😂😂

  • @KoteshRao-hi8rs
    @KoteshRao-hi8rs Před 11 měsíci

    Note ok sir

  • @jaswanthreddygamingchannel8823
    @jaswanthreddygamingchannel8823 Před 11 měsíci +1

    Ee bbc channel valu desham nunchi enta twaraga pothe antha melu ra babu....kani ee video ayite manchike chesaru thanks for the information

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 11 měsíci +1

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️

  • @VELSMUSIC
    @VELSMUSIC Před 11 měsíci

    Follow the idea of TTD by getting a ' long strong Wooden Stick "".....

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r Před 11 měsíci +1

    em solution chepparu at last

  • @msomasekhar8568
    @msomasekhar8568 Před 5 měsíci +1

    Jagan Anna Photo chupisthee chalu.. Adhe Bhayapaduthundi.

  • @sureshgumma456
    @sureshgumma456 Před 11 měsíci +4

    Present kaalamlo Manushula kanna animals chalaa manchivi

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 Před 11 měsíci +3

    please catch maximum chitas and save people sir

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 Před 11 měsíci +30

    నమస్కారం సార్ మాధవ రావు గారు, చాలా మంచి విషయాల్ని తెలియజేసారు. మరి పెప్పర్ స్పే వాడి కూడా ప్రమాదం నుండి బయట పడవచ్చా ?
    దయ చేసి తెలియ జేస్తారని ఆశిస్తున్నాను.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 11 měsíci +21

      నువ్వు నీ సంచీలో నుండి పెప్పర్ స్ప్రే తీసేదాకా అది ఊరుకుంటుందా? ఒట్టి తిక్కల మాలోకం లా ఉన్నావే😂😂

    • @raviraj582
      @raviraj582 Před 11 měsíci +1

      Manchi idea sir

    • @poojahoney5833
      @poojahoney5833 Před 11 měsíci +1

      ​@@rankumogudu-ramaswamy😊

    • @RRR3.O25
      @RRR3.O25 Před 11 měsíci +6

      అది దగ్గరకొస్తే పెప్పర్ స్ప్రే కాదు చేతిలో గన్ వున్నా మర్చిపోతావ్...

  • @rankumogudu-ramaswamy
    @rankumogudu-ramaswamy Před 11 měsíci +13

    పులి దగ్గరగా కనపడిందంటే దాని వెనకాలే యముడు గారు కూడా త్వరగా రారా అబ్బాయ్ అని పిలుస్తూ కనపడతాడు. వాడికి ఎక్కడో సుడి ఉంటే తప్ప పులి వదిలిపెట్టదు 😂😂

  • @raviraj582
    @raviraj582 Před 11 měsíci +4

    Edi kuda Telangana officials cheppali mana government unda?? Only collection important

  • @harinireddy2548
    @harinireddy2548 Před 11 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @siddharthsiddu3641
    @siddharthsiddu3641 Před 11 měsíci +3

    100% true parigetakudadu yeduru tirgali mana dgara una ralu rapalalo

  • @sathishc8685
    @sathishc8685 Před 11 měsíci +1

    Well Said Raghu Nandan rao Garu.
    Anchor Raghu Garu and Q news mallanna garu are promoting that BJP and BRS are same under Revanth reddy guidelines.

  • @kalyannnBH
    @kalyannnBH Před 11 měsíci +9

    Normally it avoids people and won't attack. Runs away. Don't leave you small kids alone in forest area

  • @VELSMUSIC
    @VELSMUSIC Před 11 měsíci

    ask and Consult TTD chairman

  • @chandrarani5558
    @chandrarani5558 Před 11 měsíci

    మీకు ఎప్పుడు అయిన ఎదురు అయినాయా చెప్పండి అప్పుడు ఏమిచెయాలో అర్ధం అవ్వదు చెప్పడం చాలా సులువు ఎదురు పడితే తెలుసా తెలుస్తాది

  • @pavanrec2003
    @pavanrec2003 Před 11 měsíci +3

    I saw a leopard live in Uttarakhand where leopards are usually seen by people. they are so much in co existence and do not attack people except for small kids, they usually hide or walk away. But you gotta be careful .People usually don't walk alone in the forest or in the nights in Uttarakhand.

  • @balakrishna4648
    @balakrishna4648 Před 11 měsíci +1

    Heart agipothadi ika fight ah. Deni badulu nenu best idea chepana. Andariki uka vissile ivvandi .

  • @raghavachoppara4999
    @raghavachoppara4999 Před 11 měsíci

    Small meter stick hand lo unte chalu sir.

  • @Sivakumar-ox5ub
    @Sivakumar-ox5ub Před 7 měsíci

    Sir, in interview they said weight of leopard and tiger as incorrect at 3.10 seconds...leopard on an avg weighs 70kg and tiger on an avg weighs 200 kg..they said it as 150 kg and 400 kg respectively

  • @rageshragesh2809
    @rageshragesh2809 Před 11 měsíci

    sir tirumala lo motham enni chirutha puli unnati adhi forest telusu ithe chiruthapuli ki GPRS amarchithe adhi yekkada unnadhi ani manaki thelustundhi appudu janalani ushar cheyavachu

  • @chittemchenchireddy5146
    @chittemchenchireddy5146 Před 11 měsíci +1

    Eppudaina Puli edurainappudu mana safety lo oka pangala karra mana daggara undali danito patu dairyam kuda undali

  • @sanathkumarpoluka1807
    @sanathkumarpoluka1807 Před 11 měsíci

    BBC NEWS KI, & MADHAVA RAO GARIKI THAN Q

  • @khanumanthareddy7832
    @khanumanthareddy7832 Před 11 měsíci +1

    Cheyyi oopithe hi chepthunnadu anukuni adhi kuda "hi ra po0ka" ani dhaggarki vasthe em cheyali uncle bro 🤔

  • @borraswapna9790
    @borraswapna9790 Před 11 měsíci

    First comment

  • @swamyg515
    @swamyg515 Před 11 měsíci

    Super bro

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Před 11 měsíci +3

    మనుషుల మధ్య లోకి చిరుతపులి వస్తే దాన్ని ఏం చేయాలి

  • @Saleempc2829
    @Saleempc2829 Před 10 měsíci

    షేర్ ఖాన్

  • @pawanismbabu3277
    @pawanismbabu3277 Před 11 měsíci

    1 st puli dhani meda paina mana rendu chethulatho meda vanchi puli kallu guchali mana veli gorutho attack chesetapudu na idea

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Před 11 měsíci

    Use pepperspray

  • @FrancisHector
    @FrancisHector Před 11 měsíci +1

    ఈ ప్రమాదం జరుగా ఉన్దిక్కు దరియంగా ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ

  • @smamind
    @smamind Před 11 měsíci +1

    Pray to the God that it already has its full meal so you don’t look appetizing.

  • @santhoshkumar7912
    @santhoshkumar7912 Před 11 měsíci +4

    Ap Lo Officers Leru Anamata Puli Eduraite Ami cheyalo Chepadaniki

  • @jyothsnanimmagadda952
    @jyothsnanimmagadda952 Před 11 měsíci +1

    Height animals mida kuda attack chestayi kada cheetahs , zerafee,elephants vati mida kuda chestayi kada.

  • @n.naveen2254
    @n.naveen2254 Před 10 měsíci

    Chustheney pass vacchesthai sir malli experiment kuuda naa😢

  • @kolepakasandhya906
    @kolepakasandhya906 Před 11 měsíci

    Champeyandi sir

  • @Mylofamilys1325
    @Mylofamilys1325 Před 11 měsíci

    👍👏👏👏

    • @Mylofamilys1325
      @Mylofamilys1325 Před 11 měsíci

      ఇది కూడ ఎవరికి తెలీదు కదా thank you sir

  • @ravindrababu9861
    @ravindrababu9861 Před 11 měsíci +4

    😊ఈ జనరేషన్ లో సెల్ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి కనీసం నడవలేని వాళ్ళకి , బాడీ లో కాస్త కూడా ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి , ఇంట్లో కనీసం ఇక్కడి పుల్ల అక్కడ పెట్టని వాళ్ళకి ప్రతి చిన్న పనికీ పక్కనోళ్ళ మీద ఆధారపడే ఊర పందులకి, లేజీ పందులకీ , గుండె ధైర్యం లేని పిరికి పందలకి ఈ వీడియో వర్తించదు.

    • @ravindrababu9861
      @ravindrababu9861 Před 11 měsíci

      @@naveen1508 వచ్చాడు గుమ్మడి కాయలు దొంగ

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 Před 11 měsíci

      Verry good ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮರಾಜು dilog ಬಿಟ್ಟ bro

  • @bseena4810
    @bseena4810 Před 11 měsíci +8

    ఇంకా నయం డ్రాయెర్ తీసి ఉపమనాలేదు

  • @balasankulanaveenrao4756
    @balasankulanaveenrao4756 Před 11 měsíci

    Andra, pani oyiponidhi. Om namo narayanaiah.

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 Před 11 měsíci

    Chiruthalu cruel animals sir 5 percente vatinunchi thappinchu kogalam migitha vatiki manam food avvalsindhe. Ea technics appudu ravandi

  • @srikanth8353
    @srikanth8353 Před 11 měsíci +3

    జై జగన్😂 అంటే😅 పారి పోతుంది
    మా పిల్లి 🐈 జాతే కదా! అని!

  • @padmavathyyv6295
    @padmavathyyv6295 Před 10 měsíci

    Cheppavu le vellu .cheppe badulu okasari meeri trial veyyalsindhi .endukante meeru cheppedhi nijam kado evariki telusu ade panicheyakapote appudu emi cheyyali .

  • @satyanarayanarajuvadapalli63
    @satyanarayanarajuvadapalli63 Před 11 měsíci

    impossible

  • @crazycreations3518
    @crazycreations3518 Před 11 měsíci

    Allarulu cheyyali 1st daggariki kuda radu ala chestea

  • @nagakumarv9321
    @nagakumarv9321 Před 11 měsíci

    Karralu esthunnaru endhuku sir.karra ela upayogapaduthundhi! I think fire is correct.

  • @korraapprao5148
    @korraapprao5148 Před 9 měsíci

    తిరుమల నడక దారి మొత్తం బలమైన ఇనుప మెస్ ఏర్పాటు చేస్తే క్రూరమైన జంతువుల నుండి రక్షణ ఉంటుంది.

  • @wiser7552
    @wiser7552 Před 11 měsíci +2

    Save forests then forests saves us,

  • @arnoldstephen3590
    @arnoldstephen3590 Před 11 měsíci

    Chirutha puli like this:Nannu de..hey mantara😂

  • @maqboolansari4822
    @maqboolansari4822 Před 11 měsíci

    Padunina pada kodavali sharp vundali

  • @ismartvishnuvardhan5678
    @ismartvishnuvardhan5678 Před 11 měsíci

    Hi chepandi how r u adagandi next running race lo compitation ki ramanandi ap lo e madya thelivayanolu yekuvayaru

  • @vinnu6792
    @vinnu6792 Před 11 měsíci

    Asalu chirutha rakunda sides kancha veyali. E sodi antha kadu. Manam chudakapothe paristhithi enti asalu

  • @bhanusangani5049
    @bhanusangani5049 Před 11 měsíci +1

    Jegan mohan Reddy photo chupisthe saripodi....

  • @prasanthlucky8083
    @prasanthlucky8083 Před 11 měsíci +3

    Tiger dress vesukunte.😂

  • @BharathBharath-un2uy
    @BharathBharath-un2uy Před 11 měsíci

    Meeru.cheppedi.karakte.undochu.kani.adi.kanpichaaka.appude.sagam.chastademo.manishi.mari.evvititho.emlabam.anni.pattukoleda
    Govt

  • @pichaiahBodepudi
    @pichaiahBodepudi Před 11 měsíci

    9?

  • @kadirimadhava75
    @kadirimadhava75 Před 11 měsíci

    Use weapon;he missed very important thing