Money from WastePlastic: పారేసిన ప్లాస్టిక్‌తో చేసిన ఫర్నిచర్ విదేశాలకు అమ్మి లక్షలు ఆర్జిస్తున్నారు
Vložit
- čas přidán 7. 07. 2024
- సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైన సమస్య. కానీ ఆ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వ్యాపారంతో ఒక యువకుడు... ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూనే లక్షల రూపాయల ఆర్జిస్తున్నాడు.
#Indonesia #bali #recycle #plastic
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వస్తువులు. తయారీని .గవర్నమెంట్ ఆపివేయాలి .ఈ ప్లాస్టిక్ కవర్లు వల్ల .మూగజీవాలకు. పర్యావరణానికి .చాలా నష్టం జరుగుతుంది
ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది, ప్లాస్టిక్ న్యూ ప్రొడక్షన్ ఆపేసి ఉన్న దానిని పర్యావరణానికి హాని కలవకుండా దానిని చాలా రకాలు గా వాడుకోవచ్చు.
Please don't mind me saying..,,
The world's greatest personality told, ideas without implementation is useless..,,
Many brilliants live in society..,, but very less implement it, 1-5%,..,, that's what real brilliant is..,,
Good Work, 👍
Must appreciate their efforts. We too must do this and government must encourage this type of activities.
Responsibility to all .recycle it. Public awareness should compulsory.
Great
Super idea alag
మంచి సమాచారం
Good idea
Nice
నేను వస్తా indoneshio కూ pls
Good work... Many might thought of it ... Good he did it.. plastic has some bad quality that it won't decompose easily... Furniture's most required quality is that... How come, none have initiated this for these many years...
can you provide me contact details of person or proper location details to understand his way of recycling the plastic. much more interested to know about it. It will be useful for me as a case study. interested in plastic recycling in future.
First single use plastic ni ban cheyali apudu 40-50%plastic vyardalu taggutayi